-
ఏమీ అర్ధం కాలేదు, అర్ధం అయ్యిందా?
-
(నవ్వటము)
-
అదేంటంటే 63మిలియన్ల చెవిటివారు భారత దేశంలో ఉన్నా రు
-
ఈ విధంగా ప్రతీ సంవత్సరం, ప్రతి రోజూ బాధపడే వాళ్లు ఉన్నారు
-
వారికి వినపడని ప్రపంచాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారు
-
ప్రజలలో అవగాహన లేకపోవడం వల్ల దీనిని సమాజంలో ఒక మచ్చగా భావిస్తున్నారు
-
ఇలాంటి విభిన్న ప్రతిభా వంతులున్న తల్లితండ్రులు
-
తల్లిదండ్రులు చాలా కంగారుపడుతూ ఉంటారు
-
వారి పిల్లలను ఎలా పెంచాలి !ఎలా అర్థంచేసుకోవాలి!
-
మీ పిల్లలు వినలేనప్పటికీ
-
వాళ్ళ స్వర పేటికలో ఏమీ ఇబ్బంది ఉండదు
-
అతని గొంతులో ఏ విధమైన ఇబ్బందీ ఉండదు
-
వారికి ఎలా మాట్లాడాలో మనం ఖచ్చితంగా నేర్పి 0 చవచ్చు.
-
మనం ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తూ సంవత్సరాల పాటు ప్రయత్నాలు చేస్తున్నాము
-
తను ఎప్పుడూ వినని పదాలు ఎలా పలకాలో నేర్చు కోవటం
-
వారి కుటుంబంతో ఆ పిల్ల వాడు
-
మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు
-
వారి సంభాషణలో పాలు పంచుకోవాలని అనుకుంటున్నాడు
-
కానీ చెయ్యలేకపోయాడు.అతనికి అర్థమవ్వని విషయమేమంటే ఎందుకు ఎవరూ తన మాటల్ని వినడం లేదు ?
-
తనకు ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది
-
ఒక ముఖ్యమైన నైపుణ్యం తను కోల్పోయినట్లు అనుకుంటూ ఉంటారు
-
స్కూల్లో కూడా (అంతా బాగానే ఉంటుంది)అనుకుంటూ వెళతారు
-
ఉపాధ్యాయులు నోరు మెదిపి నట్టు అనిపించింది
-
వింతగా బోర్డు మీద ఏదో రాస్తుంటారు
-
వారికి వినపడదు కాబట్టి ఏమీ అర్థం కావట్లేదు
-
చూసి రాసుకుని తిరిగి అదే పరీక్షల్లో రాస్తారు
-
అరకొర మార్కులతో ఉత్తీర్ణత సాధించారు
-
వారికి జాబ్ అవకాశాలు ఎంత వరకూ వస్తాయో చెప్పలేం
-
నిజమైన విద్య లేని పిల్లవాడు ఇక్కడ ఉన్నారు
-
దృశ్యక పదాలు,30 పదాల పదజాలం
-
అతను మానసికంగా అసురక్షితంగా , ప్రపంచం మొత్తంతో కోపంగా ఉన్నాడు
-
అతను నిస్సహాయంగా భావిస్తాడు
-
అతను ఎక్కడ పని చేస్తున్నాడు ( కార్మికులు, నైపుణ్యం లేని ఉద్యోగాలు)
-
తరచుగా చాలా దుర్వినియోగో స్థితిలో
-
నా జీవిత ప్రయాణం 2004 లో మొదలవుతుంది
-
నా కుటుంబంలో చెవిటి వారు ఎవరూ లేరు
-
కేవలం ఒక వింత అనుభూతి వల్ల
-
నేను ఈ ప్రపంచంలోకి దూకా. నేను ఈ క్రొత్త భాషను నేర్చుకున్నాను
-
ఇది పెద్ద సవాలు.
-
మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు, రూమా?అది భాషనా?
-
సంకేత భాష నేర్చుకోవడం ఈ కొత్త సంఘానికి నా జీవితాన్ని పరిచయం చేసింది
-
ఇది బాహ్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ నిజా గంభీరంగా ఉంటుంది
-
దృశ్య అభ్యాసకులుగా అభిరుచి మరియు ఉత్సుకతతో
-
వారు ఏమి చేయాలనుకుంటున్నారో వారి కథలను నేను విన్నాను
-
ఒక సంవత్సరం తరువాత, 2005 లో సుమారు $ 5ొ000 తక్కువ పొదుపుతో
-
నేను ఈ కేంద్రాన్ని ప్రారంభించాను
-
ఒక చిన్న రెండు పడకల గదిలో కేవలం ఆరు మంది విద్యార్థులతో
-
సంకేత భాషలో వారికి ఇంగ్లీష్ బోధించడం జరిగింది
-
సవాళ్లు ఇక్కడ ఉన్నాయి
-
హయ్యర్ సెకండరీ ఉన్న ఈ పిల్లలను నేను ఎలా పొందగలను ఒక
-
నిజమైన ఉద్యోగ సంస్థల్లోకి
-
గౌరవం యొక్క ఉద్యోగాలు, అవి చెవిటివని, మూగవని నిరూపించే ఉద్యోగాలు
-
సవాళ్లు ్నాభారీగా ఉనయి
-
The deaf are sitting in darkness The Deep or Sitting in Darkness చెవిటివారు చీకటిలో ఉన్నారు
-
వారు తమను తాము విశ్వసించాల్సిన అవసరం ఉంది
-
తల్లిదండ్రులు వారు చెవిటివారని, మూగవారని నమ్మాలి
-
అతను తన కాళ్ళ మీద నిలబడగలడు
-
కానీ ముఖ్యంగా
-
మాట్లాడలేని యజమాని ఉద్యోగం చేస్తారా?
-
వినలేకపోయాను, చదవలేను, రాయలేను
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
6 సంవత్సరాల తక్కువ సమయంలో, ఈ రోజు నా అద్భుతమైన విద్యార్థులు 500 మంది
-
అగ్ర సంస్థలలో పనిచేస్తున్నారు
-
గ్రాఫిక్ డిజైన్ ప్రొఫైల్స్ మరియు ఐటి రంగంలో
-
ఆతిథ్య రంగంలో
-
భద్రతలో, బ్యాంకింగ్ రంగం
-
రిటైల్ అవుట్లెట్లలో మరియు ప్రత్యక్ష కస్టమర్ సేవలలో
-
(చప్పట్లు)
-
KFC మరియు కాఫీ అవుట్లెట్లలోని వ్యక్తులను అభిమానించడం
-
-
అవును, మార్పు సాధ్యమే
-
నేను కొంచెం ఆలోచనతో నిన్ను వదిలివేస్తున్నాను
-
నేను కొంచెం ఆలోచించాను
-
(చప్పట్లు)
-
ఇది చప్పట్లకు అంతర్జాతీయ సంకేతం
-
చాలా ధన్యవాదాలు
-
Niezsynchronizowane