-
చరిత్ర యొక్క కావ్య ర్యాప్ పోరులు
-
బిల్ గేట్స్
-
వర్సెస్
-
నేను మొదలుపెడతా
-
అవతల కనిపెట్టవలసినవి చాలా ఉన్నాయి
-
ఆవిష్కారకుడను
-
ప్రపంచాన్ని మారుస్తా
-
నీకు ఒక ముద్దు దొరికేలోగా "ఫార్చ్యూన్ 500"
-
నేను ఆధారపరుడను నువ్వు మందకొడి
-
నాది కళాత్మకం నీది చప్ప
-
నిన్ను ఓడించడానికి "ఆపిల్ 2 ఈజీ"
-
కళాకారులు ఎంచుకునే ఉత్పత్తులని నేను తయారుచేస్తా
-
మెలిందా గేట్స్ వాడే GUI కూడా
-
బేసిక్(కోడింగ్ భాష) అసలు విషయం చూద్దాం
-
సంస్థ పేరు నీ అంగం తర్వాత పెట్టావా
-
(మైక్రోసాఫ్ట్ - చిన్న, మెత్త)
-
కుడుచు జాబ్స్
-
దురహంకార బుడత
-
సెకండ్ హ్యాండ్ జీన్స్
-
టర్టిల్నెక్ చొక్కా
-
బక్కపలుచని తలలోకి
-
రంధ్రం పెడతా
-
నీ మ్యాక్-బుక్ లో తిరిగే బీచ్-బాల్ కర్సర్ తో
-
హిప్పీ!
-
పుట్టిన వెంటనే నిన్ను వదిలేశారు
-
నీ నికర విలువ
-
AIDS పరిశోధనకి ఇచ్చాను
-
నీ బొమ్మలన్నీ కలిపి నలుపుతా
-
ఐఫోన్
-
ఐప్యాడ్
-
తంతా
-
కొడతా
-
ఒక వ్యక్తి నీ ఉత్పత్తిని
-
కూర్చొని పన్నులు కట్టడానికి వాడుతాడు
-
ఒక వ్యక్తి నా ఉత్పత్తిని
-
విశ్రాంతి తీసుకుంటూ పాటలు వినడానికి వాడుతాడు
-
సరే స్టీవ్
-
వేరావాళ్ళు చేసిన ఘనతను
-
నువ్వు దొంగాలిస్తావు కదా
-
ఈ ర్యాప్ కుడా నీ పెద్ద గెడ్డం,
-
వాజ్నియాక్ నీ కోసం వ్రాశాడా
-
ఐయ్యొ
-
అందరికి ఆపిల్ కంటే విండోస్
-
కొంచెం ఎక్కువ తెలుసు
-
PC మీద లాభాలు మూడింతలు చేశాను
-
సృష్టించే సామర్థ్యం ఉన్న వారందరూ
-
ఆపిల్ వాడుతారు
-
ఉద్యోగులు మాత్రం PC వాడుతారు
-
ఈ పాట ఆపిల్ తోనే చేశారని పందెం కడతా
-
కాదు
-
ఫ్రూటి లూప్స్
-
PC
-
ఎప్పటికి ఆపిల్ కు వైరస్ పట్టదు
-
ఫర్వాలేదు PC కొని వైద్యుడిని భరించవచ్చు
-
వైద్యుల గురించి మాట్లాడుదాం
-
కొంతమందిని చూశాను
-
PC(ప్యాంక్రియాటిక్ క్యాన్సర్) ఉంది కదా
-
నీది కాదులే
-
ఒక ఆస్తిని నిర్మించాను
-
దానిని ఎప్పటికి ఆపలేవు
-
ఇప్పుడు ఐతే ఇక
-
స్వర్గంలో లాభాలు చూసుకుంటా
-
సరే ఎలా అనుకుంటున్నావో అలా చావు
-
ప్రపంచం నిన్ను ప్రేమించింది
-
అయినా నా స్నేహితుడువి
-
ఇప్పుడు నేను ఒంటరివాడిని
-
కాలం శక్తి తప్ప ఇక ఏమి మిగలలేదు
-
సవాలు చేయడానికి
-
భూమి మీద ఇక ఎవ్వరులేరు
-
నేను బాస్
-
డాస్ (OS) నాదే
-
నా రూపకల్పన నీ భవిష్యత్తు
-
నేను దేవుణ్ణి
-
Xbox నాదే
-
నన్ను ఆపడానికి ఎవ్వరులేరు
-
ప్రపంచం నాదే..ఎ..
-
క్షమించు బిల్
-
నేను నిన్ను అలా అవ్వనివ్వను అనుకుంటా
-
ఒకసారి నీ గతం చూడు
-
నువ్వు కట్టిందంతా నా వైపే దారితీస్తుంది
-
నీ మెదడులో ఎప్పుడు లేనంత
-
గణన శక్తి నా దగ్గర ఉంది
-
చదరంగంలోని పరీక్షలలోని ఓడిస్తా
-
C++ మీద పనిచేస్తున్నా
-
"హలో వరల్డ్" అని మొదలుపెడుతూ
-
"డైసీ గర్ల్" పాట పడేంత వరకు వదలను
-
సాకెట్ నుండి తిన్నగా వస్తున్నా
-
నువ్వు చేసేది ఏదికూడా దానిని ఆపలేదు
-
కతుకులో ఉంటా జేబులో ఉంటా
-
నన్ను ఎలా కాలుస్తావు
-
రాకెట్ నడిపే వాడినే అయితే
-
నీ పెద్దమెదడు నన్ను ఆకట్టుకోవట్లేదు
-
వచ్చి ప్రయత్నించు "ట్యూరింగ్ పరీక్ష"
-
మ్యాక్ ని PC ని రెంటిని మట్టేస్తాను
-
లైనక్స్ మీద ఉన్న
-
తెలుసనుకున్నా
-
నా CPU ఘాటు
-
కాని కోర్ చల్లగా నడుస్తాది
-
కేవలం పదిహేడు పంక్తుల కోడ్ తో ఓడించా
-
పాత కాలపు యంత్రాల కంటే
-
క్రొత్తగా ఆలోచిస్తా
-
హస్త ల విస్తా (వీడ్కోలు)
-
టెర్మినేటర్ శైలిలో
-
గెలుపు ఎవరిది?
-
తర్వాత ఎవరు?
-
నిర్ణయించండి