Return to Video

Our Technology for Equal Access: Sensory Impairments

  • 0:11 - 0:15
    ఎరిక్: నా పేరు ఎరిక్. నాకు స్టార్గర్డ్
    అనే కంటి ఆరోగ్య సమస్య ఉంది.
  • 0:15 - 0:18
    మధ్య చూపు కి సంబంధించిన మాకులర్
    డిజెనెరేషన్ అనే సమస్య.
  • 0:18 - 0:23
    చిన్న అక్షరాలు చదవటం
    కష్టం గా ఉంటుంది.
  • 0:23 - 0:26
    కావున, పక్క చూపుతో చదువుతాను
  • 0:26 - 0:28
    >> కంప్యూటర్ జూన్ టెక్స్ట్ ఎనేబుల్డ్.
  • 0:28 - 0:31
    నేను దీని కోసం ఒక టెక్నాలజీ వాడతాను
  • 0:31 - 0:33
    దాని పేరు జూమ్ టెక్స్ట్
  • 0:33 - 0:36
    ఏది స్క్రీన్ మాగ్నిఫైర్
    టెక్నాలజీ
  • 0:36 - 0:39
    ఇది స్క్రీన్ మీద ఉన్నవాటిని చిన్న
    లేదా పెద్దగా చూపెడుతుంది
  • 0:39 - 0:41
    నేను చదివే దాన్ని బట్టి
  • 0:41 - 0:44
    జూమ్ టెక్స్ట్ లో బిల్డ్ ఇన్
    స్క్రీన్ రీడర్ కూడా ఉంది
  • 0:44 - 0:47
    దీన్ని కూడా చదవటానికి వాడుతాను.
  • 0:47 - 0:49
    ఎందుకంటే నా కళ్ళు
    తొందరగా అలసిపోతాయి
  • 0:49 - 0:52
    క్లాసు లో, డెస్క్ మీద ఒక టీవీ
    మానిటర్ వాడతాను
  • 0:52 - 0:54
    దీని మీద క్లాస్ బోర్డు
  • 0:54 - 0:56
    ప్రాజెక్ట్ చేయబడుతుంది
  • 0:57 - 0:59
    మైక్: హాయ్, నా పేరు మైక్
  • 0:59 - 1:04
    నా వైకల్యం దృష్టి లోపం
  • 1:04 - 1:09
    దగ్గరగా చూడగలను కానీ దూరం
    లో ఉన్నవి అష్పష్టం గ ఉంటాయి
  • 1:09 - 1:12
    చాల సాంకేతిక పరికరాలు వాడతాను
  • 1:12 - 1:15
    రోజు వారీగా
  • 1:15 - 1:20
    నాకు కావలసినట్టు నా స్మార్ట్
    ఫోను బ్రహ్మాండంగా పని చేస్తుంది
  • 1:20 - 1:24
    దానిలో చాల అప్స్ ఉన్నాయి
  • 1:24 - 1:29
    రోజు వారీగా సహాయ పడటానికి
  • 1:29 - 1:37
    న ఫోను లో వాయిస్ డ్రీం రీడర్
    అనే అప్ ఒకటి ఉంది.
  • 1:37 - 1:41
    చాల రకాల మీడియా
    తో పని చేస్తుంది.
  • 1:42 - 1:47
    ఈ అప్ నాకు చదివి వినిపిస్తుంది.
  • 1:47 - 1:53
    ఐపాడ్: లైసెయుం, లైసెయుం ట్యూస్డే,
    జులై 19th 2016 , ఫైవ్ పీఎం.
  • 1:53 - 1:57
    మైక్: సరిగ్గా, ఇదే ఆ సైన్ మీద ఉంది.
  • 1:57 - 2:01
    కంటి చూపు బలహీనత ఉన్న వాళ్ళకి
    స్కానింగ్ అనేది చాల ముఖ్యం.
  • 2:01 - 2:08
    ఎందుకంటే, ఈ ప్రపంచాల లో
    చాల ముద్రించబడి ఉన్నది.
  • 2:08 - 2:13
    అదంతా చూపు సరిగా లేని
    వారికీ అంతగా ఉపయోగ పడదు.
  • 2:13 - 2:14
    గుడ్డి వారికీ పనికి
    రావు
  • 2:16 - 2:17
    జెస్సి: హాయ్
  • 2:17 - 2:19
    నా పేరు జెస్సి.
  • 2:19 - 2:24
    వాషింగ్టన్ యూనివర్సిటీ లో
    నాలుగవ సంవత్సంరం చదువుతున్నాను.
  • 2:24 - 2:29
    ఇన్ఫర్మాటిక్స్ డిగ్రీ మెయిన్ మరియు
    డైవర్సిటీ మైనర్
  • 2:29 - 2:33
    నాకు వినిపించదు
  • 2:33 - 2:37
    కోచ్లర్ ఇంప్లాంట్ అనే
    టెక్నాలజీ వాడతాను.
  • 2:37 - 2:42
    అది న సొంత పరికరం
    నేను వినాలి కదా మరి.
  • 2:42 - 2:48
    మా ప్రొఫెసర్ కి ఒక ఎఫెమ్ సిస్టం ఇస్తాను.
  • 2:48 - 2:52
    దాని ద్వారా మా ప్రొఫెసర్ గారు చెప్పేది
    కోచ్లర్ ఇంప్లాంట్ లో వినపడుతుంది.
  • 2:52 - 2:55
    అది ఒక మైక్రోఫోన్ లాంటిది.
  • 2:55 - 2:59
    నేను రోజు వాడే మరొక
    పరికరం ఉంది.
  • 2:59 - 3:02
    సి ఎ ఆర్ టి అంటారు
  • 3:02 - 3:06
    దాని అర్ధం కమ్యూనికేషన్
    అక్చెస్స్ రియల్ టైం
  • 3:06 - 3:12
    వస్తున్నా శబ్దాన్ని లిపి గా
    మార్చే పరికరం.
  • 3:12 - 3:16
    స్క్రీన్ మీద వచ్చే లిపిని
    నేను చదవగలను.
  • 3:16 - 3:20
    మా ప్రొఫెసర్
    మాట్లాడుతుండగా.
  • 3:21 - 3:23
    తకాషి: నా పేరు తకాషి.
  • 3:23 - 3:26
    నాకు రెటినోస్కిసిస్
    అనే వ్యాధి ఉంది.
  • 3:26 - 3:29
    అది నా రెటీనా ని
    ప్రభావితం చేస్తుంది.
  • 3:29 - 3:32
    సాధ్యమైనంత వరకు నా
    ఫోన్ కెమెరా ని వాడతాను
  • 3:32 - 3:36
    వైట్ బోర్డు, హోంవర్క్ బొమ్మలు
    తియ్యడానికి, అన్నిటికి
  • 3:36 - 3:39
    కెమెరా ఫోటో ని
    పెద్దదిగా చేస్తాను
  • 3:39 - 3:45
    స్క్రీన్ రీడర్ పెద్దగా వాడను
    కానీ ఇష్టమే
  • 3:45 - 3:48
    జూమ్ టెక్స్ట్ కూడా ఇష్టం.
  • 3:48 - 3:52
    స్మార్ట్ ఫోన్ ఒక గొప్ప పరికరం.
  • 3:52 - 3:57
    స్మార్ట్ ఫోన్ల కలం లో
    పుట్టడం నా అదృష్టం.
  • 3:57 - 4:02
    ఎందుకంటే ఇవి లేకుండా స్కూల్ కి
    వెళ్లడం ఊహించ లేక పోతున్నాను
  • 4:02 - 4:05
    జీవితమే కష్టం
  • 4:07 - 4:10
    గ్రేస్: నాకు బ్రహ్మ చెముడు
  • 4:10 - 4:15
    నేను రెండు వినికిడి
    పరికరాలతో పెరిగాను. నా 17 వ ఏట
  • 4:15 - 4:19
    కుడి చెవి లో కోచ్లర్
    ఇంప్లాంట్ పెట్టించుకున్నాను
  • 4:19 - 4:22
    ఎందుకంటే కుడి చెవి లో
    ఏమి వినపడటం లేదు.
  • 4:22 - 4:27
    పాఠశాల లో నేను సంకేత భాష
    వ్యాఖ్యాత సహాయం తీసుకున్నాను
  • 4:27 - 4:31
    తరగతి లో క్లాస్ నోట్స్ తీసుకొనే
    మనిషి సహాయం కూడా ఉంది.
  • 4:31 - 4:34
    నేను కోరినప్పుడు
  • 4:34 - 4:39
    తరగతి లో, సినిమా లేదా
    వీడియో ప్రోగ్రాం ఉంటె
  • 4:39 - 4:44
    వ్యాఖ్యానం ఉంటుంది, లేదా
  • 4:44 - 4:46
    మా అధ్యాపకులు
    వ్రాత పత్రం ఇస్తారు.
  • 4:46 - 4:52
    నా ఇంజనీరింగ్ క్లాస్ లో
    చాల గ్రూప్ ప్రాజెక్టులు ఉంటాయి.
  • 4:52 - 4:58
    చాల సార్లు సంకేత భాష
    వ్యాఖ్యాత ని పెట్టుకుంటాను
  • 4:58 - 5:00
    అన్య విద్యార్థులతో మాట్లాడుతాను
  • 5:00 - 5:03
    మాట్లాడినప్పుడు, నా చెముడు
    గురించి తెలియ చేస్తాను.
  • 5:03 - 5:07
    కొంచం నెమ్మదిగా మాట్లాడమని
    చెప్తాను.
  • 5:07 - 5:10
    లేదా బిగ్గరగా మాట్లాడమంటాను
    వారు సర్దుకు పోతారు.
  • 5:11 - 5:14
    విన్సన్ట్: నా పేరు విన్సన్ట్
  • 5:14 - 5:15
    జార్జియాటెక్ లో పీహెచ్డీ
    చేస్తున్నాను.
  • 5:15 - 5:17
    మానవ కేంద్రీకృత
    కంప్యూటింగ్ లో
  • 5:17 - 5:21
  • 5:21 - 5:24
  • 5:24 - 5:32
  • 5:32 - 5:34
  • 5:34 - 5:36
  • 5:36 - 5:38
  • 5:38 - 5:41
  • 5:41 - 5:46
  • 5:46 - 5:47
  • 5:47 - 5:49
  • 5:49 - 5:53
  • 5:53 - 5:56
  • 5:56 - 6:00
  • 6:00 - 6:03
  • 6:03 - 6:06
  • 6:06 - 6:09
  • 6:09 - 6:10
  • 6:10 - 6:13
  • 6:13 - 6:15
  • 6:15 - 6:19
  • 6:24 - 6:25
  • 6:25 - 6:28
  • 6:28 - 6:31
  • 6:31 - 6:34
  • 6:34 - 6:38
  • 6:38 - 6:40
  • 6:40 - 6:44
  • 6:44 - 6:47
  • 6:47 - 6:51
  • 6:51 - 6:57
  • 6:57 - 7:02
  • 7:02 - 7:04
Title:
Our Technology for Equal Access: Sensory Impairments
Description:

more » « less
Video Language:
English
Team:
DO-IT
Duration:
07:44

Telugu subtitles

Incomplete

Revisions Compare revisions