Telugu 字幕

← 01-24 Grace Hopper

埋め込みコードを取得する
19言語

Showing Revision 1 created 12/02/2019 by Nagasuri Venkateswarlu.

  1. కంప్యూటింగ్ మార్గదర్శకులలో ఒకరు అడ్మిరల్ గ్రేస్ హాప్పర్.
  2. ఆమె నానోస్టిక్లతో తిరుగుతూ ప్రసిద్ధి చెందింది,
  3. నానోస్టిక్లు అనగా వైరు ముక్కలు
  4. 30 సెంటీమీటర్లు వుండేవి.
  5. గ్రేస్ హాప్పర్ మొదటి ప్రోగ్రామింగ్ భాషలలో ఒకదానిని రచించింది
  6. అది కోబాల్. దానిని మీరు యూనీవాక్
  7. తర్వాత వచ్చిన ఎక్కువ రోజులు వాడిన భాష అనుకోవచ్చు
  8. ఆవిడ భాషలను ఇలా కూడా వ్రాయవచ్చు అనే వాల్లలో ఒకరు
  9. “నేను కంపైలరు వాడుతున్నానని ఎవరూ వూహించి వుండరు,
  10. చాలా మంది కంప్యూటరు అంటే లెక్కలు మాత్రమే చేస్తుందని అనుకొంటారు” గ్రేస్ హాప్పర్
  11. పైవిషయాన్ని ఆవిడ కంప్యూటరు గురించి చెప్పమన్నప్పుడుచెప్పింది.
  12. కంపైలరు అనేది పైధాన్ వంటి వేరే ప్రోగ్రాములు ను తయారుచేస్తుంది
  13. కంపైలరుకు ఇంటర్ ప్రెటరు లాంటి పైధానుకు తేడా
  14. కంపైలరు పని అంతా ఒక్కసారి చేసి ప్రోగ్రామును రన్ చేస్తుంది
  15. అదే ఇంటర్ ప్రెటరు లాంటి పైధాను మనము ఎలా వీడియో టైటిల్స్ ను ఒకదాని తర్వాత ఇంకోటి ఎలా చేస్తున్నామో అలా చేస్తుంది.
  16. పైన ఆవిడ చెప్పినట్లుగా
  17. కంప్యూటర్లు
  18. ఇప్పటివరకూ లెక్కలే చేసాయి
  19. మనము ఇంకా ఎన్నో విషయాలను పైధాన్ లో త్వరలో తెలుసుకోబోతున్నాము.
  20. గ్రేస్ హాప్పర్ యొక్క వీడియోకు పైన లింక్ ఇవ్వబడినది
  21. దానిలో ఆవిడ నానోస్టిక్ ను డేవిడ్ లెటర్ మాన్ కు అతని షోలో ఇస్తుంది.
  22. ఈ వీడియోను మీరు ఆనందముగా చూసి వుంటారని అనుకొంటున్నాను.