ఎరిక్: నా పేరు ఎరిక్. నాకు స్టార్గర్డ్ అనే కంటి ఆరోగ్య సమస్య ఉంది. మధ్య చూపు కి సంబంధించిన మాకులర్ డిజెనెరేషన్ అనే సమస్య. చిన్న అక్షరాలు చదవటం కష్టం గా ఉంటుంది. కావున, పక్క చూపుతో చదువుతాను >> కంప్యూటర్ జూన్ టెక్స్ట్ ఎనేబుల్డ్. నేను దీని కోసం ఒక టెక్నాలజీ వాడతాను దాని పేరు జూమ్ టెక్స్ట్ ఏది స్క్రీన్ మాగ్నిఫైర్ టెక్నాలజీ ఇది స్క్రీన్ మీద ఉన్నవాటిని చిన్న లేదా పెద్దగా చూపెడుతుంది నేను చదివే దాన్ని బట్టి జూమ్ టెక్స్ట్ లో బిల్డ్ ఇన్ స్క్రీన్ రీడర్ కూడా ఉంది దీన్ని కూడా చదవటానికి వాడుతాను. ఎందుకంటే నా కళ్ళు తొందరగా అలసిపోతాయి క్లాసు లో, డెస్క్ మీద ఒక టీవీ మానిటర్ వాడతాను దీని మీద క్లాస్ బోర్డు ప్రాజెక్ట్ చేయబడుతుంది మైక్: హాయ్, నా పేరు మైక్ నా వైకల్యం దృష్టి లోపం దగ్గరగా చూడగలను కానీ దూరం లో ఉన్నవి అష్పష్టం గ ఉంటాయి