1 00:00:10,700 --> 00:00:15,060 ఎరిక్: నా పేరు ఎరిక్. నాకు స్టార్గర్డ్ అనే కంటి ఆరోగ్య సమస్య ఉంది. 2 00:00:15,060 --> 00:00:18,480 మధ్య చూపు కి సంబంధించిన మాకులర్ డిజెనెరేషన్ అనే సమస్య. 3 00:00:18,480 --> 00:00:22,550 చిన్న అక్షరాలు చదవటం కష్టం గా ఉంటుంది. 4 00:00:22,550 --> 00:00:25,550 కావున, పక్క చూపుతో చదువుతాను 5 00:00:25,550 --> 00:00:27,509 >> కంప్యూటర్ జూన్ టెక్స్ట్ ఎనేబుల్డ్. 6 00:00:27,509 --> 00:00:30,890 నేను దీని కోసం ఒక టెక్నాలజీ వాడతాను 7 00:00:30,890 --> 00:00:32,840 దాని పేరు జూమ్ టెక్స్ట్ 8 00:00:32,840 --> 00:00:36,410 ఏది స్క్రీన్ మాగ్నిఫైర్ టెక్నాలజీ 9 00:00:36,410 --> 00:00:39,440 ఇది స్క్రీన్ మీద ఉన్నవాటిని చిన్న లేదా పెద్దగా చూపెడుతుంది 10 00:00:39,440 --> 00:00:41,360 నేను చదివే దాన్ని బట్టి 11 00:00:41,360 --> 00:00:44,250 జూమ్ టెక్స్ట్ లో బిల్డ్ ఇన్ స్క్రీన్ రీడర్ కూడా ఉంది 12 00:00:44,250 --> 00:00:47,360 దీన్ని కూడా చదవటానికి వాడుతాను. 13 00:00:47,360 --> 00:00:49,430 ఎందుకంటే నా కళ్ళు తొందరగా అలసిపోతాయి 14 00:00:49,430 --> 00:00:52,170 క్లాసు లో, డెస్క్ మీద ఒక టీవీ మానిటర్ వాడతాను 15 00:00:52,170 --> 00:00:53,680 దీని మీద క్లాస్ బోర్డు 16 00:00:53,680 --> 00:00:56,070 ప్రాజెక్ట్ చేయబడుతుంది 17 00:00:56,960 --> 00:00:58,980 మైక్: హాయ్, నా పేరు మైక్ 18 00:00:58,990 --> 00:01:03,990 నా వైకల్యం దృష్టి లోపం 19 00:01:03,990 --> 00:01:09,140 దగ్గరగా చూడగలను కానీ దూరం లో ఉన్నవి అష్పష్టం గ ఉంటాయి 20 00:01:09,140 --> 00:01:12,470 చాల సాంకేతిక పరికరాలు వాడతాను 21 00:01:12,470 --> 00:01:15,490 రోజు వారీగా 22 00:01:15,490 --> 00:01:20,430 నాకు కావలసినట్టు నా స్మార్ట్ ఫోను బ్రహ్మాండంగా పని చేస్తుంది 23 00:01:20,430 --> 00:01:23,880 దానిలో చాల అప్స్ ఉన్నాయి 24 00:01:23,880 --> 00:01:29,380 రోజు వారీగా సహాయ పడటానికి 25 00:01:29,380 --> 00:01:36,840 న ఫోను లో వాయిస్ డ్రీం రీడర్ అనే అప్ ఒకటి ఉంది. 26 00:01:36,840 --> 00:01:41,415 చాల రకాల మీడియా తో పని చేస్తుంది. 27 00:01:41,600 --> 00:01:47,090 ఈ అప్ నాకు చదివి వినిపిస్తుంది. 28 00:01:47,090 --> 00:01:52,810 ఐపాడ్: లైసెయుం, లైసెయుం ట్యూస్డే, జులై 19th 2016 , ఫైవ్ పీఎం. 29 00:01:52,810 --> 00:01:57,080 మైక్: సరిగ్గా, ఇదే ఆ సైన్ మీద ఉంది. 30 00:01:57,080 --> 00:02:01,110 కంటి చూపు బలహీనత ఉన్న వాళ్ళకి స్కానింగ్ అనేది చాల ముఖ్యం. 31 00:02:01,110 --> 00:02:07,770 ఎందుకంటే, ఈ ప్రపంచాల లో చాల ముద్రించబడి ఉన్నది. 32 00:02:07,770 --> 00:02:13,140 అదంతా చూపు సరిగా లేని వారికీ అంతగా ఉపయోగ పడదు. 33 00:02:13,140 --> 00:02:14,440 గుడ్డి వారికీ పనికి రావు 34 00:02:15,600 --> 00:02:16,700 జెస్సి: హాయ్ 35 00:02:16,700 --> 00:02:18,990 నా పేరు జెస్సి. 36 00:02:18,990 --> 00:02:24,270 వాషింగ్టన్ యూనివర్సిటీ లో నాలుగవ సంవత్సంరం చదువుతున్నాను. 37 00:02:24,270 --> 00:02:28,900 ఇన్ఫర్మాటిక్స్ డిగ్రీ మెయిన్ మరియు డైవర్సిటీ మైనర్ 38 00:02:28,900 --> 00:02:33,020 నాకు వినిపించదు 39 00:02:33,020 --> 00:02:37,400 కోచ్లర్ ఇంప్లాంట్ అనే టెక్నాలజీ వాడతాను. 40 00:02:37,400 --> 00:02:41,600 అది న సొంత పరికరం నేను వినాలి కదా మరి. 41 00:02:41,600 --> 00:02:47,830 మా ప్రొఫెసర్ కి ఒక ఎఫెమ్ సిస్టం ఇస్తాను. 42 00:02:47,830 --> 00:02:52,450 దాని ద్వారా మా ప్రొఫెసర్ గారు చెప్పేది కోచ్లర్ ఇంప్లాంట్ లో వినపడుతుంది. 43 00:02:52,450 --> 00:02:55,400 అది ఒక మైక్రోఫోన్ లాంటిది. 44 00:02:55,400 --> 00:02:59,239 నేను రోజు వాడే మరొక పరికరం ఉంది. 45 00:02:59,239 --> 00:03:02,069 సి ఎ ఆర్ టి అంటారు 46 00:03:02,069 --> 00:03:06,090 దాని అర్ధం కమ్యూనికేషన్ అక్చెస్స్ రియల్ టైం 47 00:03:06,090 --> 00:03:12,220 వస్తున్నా శబ్దాన్ని లిపి గా మార్చే పరికరం. 48 00:03:12,220 --> 00:03:15,530 స్క్రీన్ మీద వచ్చే లిపిని నేను చదవగలను. 49 00:03:15,530 --> 00:03:19,740 మా ప్రొఫెసర్ మాట్లాడుతుండగా. 50 00:03:20,760 --> 00:03:22,540 తకాషి: నా పేరు తకాషి. 51 00:03:22,540 --> 00:03:26,480 నాకు రెటినోస్కిసిస్ అనే వ్యాధి ఉంది. 52 00:03:26,480 --> 00:03:29,160 అది నా రెటీనా ని ప్రభావితం చేస్తుంది. 53 00:03:29,160 --> 00:03:31,790 సాధ్యమైనంత వరకు నా ఫోన్ కెమెరా ని వాడతాను 54 00:03:31,790 --> 00:03:35,920 వైట్ బోర్డు, హోంవర్క్ బొమ్మలు తియ్యడానికి, అన్నిటికి 55 00:03:35,920 --> 00:03:38,890 కెమెరా ఫోటో ని పెద్దదిగా చేస్తాను 56 00:03:38,890 --> 00:03:45,150 స్క్రీన్ రీడర్ పెద్దగా వాడను కానీ ఇష్టమే 57 00:03:45,150 --> 00:03:48,330 జూమ్ టెక్స్ట్ కూడా ఇష్టం. 58 00:03:48,330 --> 00:03:51,590 స్మార్ట్ ఫోన్ ఒక గొప్ప పరికరం. 59 00:03:51,590 --> 00:03:57,470 స్మార్ట్ ఫోన్ల కలం లో పుట్టడం నా అదృష్టం. 60 00:03:57,470 --> 00:04:01,890 ఎందుకంటే ఇవి లేకుండా స్కూల్ కి వెళ్లడం ఊహించ లేక పోతున్నాను 61 00:04:01,890 --> 00:04:05,280 జీవితమే కష్టం 62 00:04:07,260 --> 00:04:09,840 గ్రేస్: నాకు బ్రహ్మ చెముడు 63 00:04:09,840 --> 00:04:15,260 నేను రెండు వినికిడి పరికరాలతో పెరిగాను. నా 17 వ ఏట 64 00:04:15,260 --> 00:04:19,220 కుడి చెవి లో కోచ్లర్ ఇంప్లాంట్ పెట్టించుకున్నాను 65 00:04:19,220 --> 00:04:22,400 ఎందుకంటే కుడి చెవి లో ఏమి వినపడటం లేదు. 66 00:04:22,400 --> 00:04:26,710 పాఠశాల లో నేను సంకేత భాష వ్యాఖ్యాత సహాయం తీసుకున్నాను 67 00:04:26,710 --> 00:04:31,240 తరగతి లో క్లాస్ నోట్స్ తీసుకొనే మనిషి సహాయం కూడా ఉంది. 68 00:04:31,240 --> 00:04:33,660 నేను కోరినప్పుడు 69 00:04:33,660 --> 00:04:39,380 తరగతి లో, సినిమా లేదా వీడియో ప్రోగ్రాం ఉంటె 70 00:04:39,380 --> 00:04:43,830 వ్యాఖ్యానం ఉంటుంది, లేదా 71 00:04:43,830 --> 00:04:46,130 మా అధ్యాపకులు వ్రాత పత్రం ఇస్తారు. 72 00:04:46,130 --> 00:04:52,030 మా ఇంజనీరింగ్ క్లాస్ లో చాల గ్రూప్ ప్రాజెక్టులు ఉంటాయి. 73 00:04:52,030 --> 00:04:57,620 సాధ్యమైనంత వరకు సంకేత భాష వ్యాఖ్యాత సహాయం తీసుకుంటాను. 74 00:04:57,620 --> 00:05:00,160 తోటి విద్యార్థులతో మాట్లాడతాను. 75 00:05:00,160 --> 00:05:02,600 నా వినికిడి సమస్య గురుంచి తెలియ చేస్తాను . 76 00:05:02,600 --> 00:05:06,590 కొంచం నెమ్మదిగా మాట్లాడమని తెలియ చేస్తాను. 77 00:05:06,590 --> 00:05:10,120 లేదా కొంచం బిగ్గరగా మాట్లాడమని అభ్యర్థిస్తాను. 78 00:05:11,100 --> 00:05:13,701 విన్సన్ట్: నా పేరు విన్సన్ట్ 79 00:05:13,701 --> 00:05:15,470 జార్జియాటెక్ లో పీహెచ్డీ చేస్తున్నాను. 80 00:05:15,470 --> 00:05:17,340 మానవ కేంద్రీకృత కంప్యూటింగ్ లో. 81 00:05:17,340 --> 00:05:20,630 అన్ని రకాల అంగ వైకల్యం ఉన్న వారి లాగానే 82 00:05:20,630 --> 00:05:24,250 ఒకే రకమైన అంగ వైకల్యం ఉన్నవారు కూడా సమాచారాన్ని వివిధ రకాలుగా అందుకుంటారు. 83 00:05:31,520 --> 00:05:33,960 ఉదాహరణకి,నేను అంధుడను. కంప్యూటర్స్ విరివిగా వాడతాను 84 00:05:33,960 --> 00:05:35,880 నాకు ఐదు-ఆరు కంప్యూటర్స్ ఉన్నాయి. 85 00:05:35,880 --> 00:05:37,850 అవి చాల రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతాయి 86 00:05:37,850 --> 00:05:41,400 కాబట్టి, నేను వాటిని వాడే విధానం లో తేడా ఉంటుంది. 87 00:05:41,400 --> 00:05:45,509 88 00:05:45,509 --> 00:05:47,460 89 00:05:47,460 --> 00:05:49,370 90 00:05:49,370 --> 00:05:52,980 91 00:05:52,980 --> 00:05:56,430 92 00:05:56,430 --> 00:05:59,570 93 00:05:59,570 --> 00:06:02,840 94 00:06:02,840 --> 00:06:05,870 95 00:06:05,870 --> 00:06:09,060 96 00:06:09,060 --> 00:06:10,380 97 00:06:10,380 --> 00:06:12,949 98 00:06:12,949 --> 00:06:15,210 99 00:06:15,210 --> 00:06:19,000 100 00:06:23,900 --> 00:06:25,400 101 00:06:25,410 --> 00:06:27,780 102 00:06:27,780 --> 00:06:31,430 103 00:06:31,430 --> 00:06:33,539 104 00:06:33,539 --> 00:06:37,539 105 00:06:37,539 --> 00:06:40,250 106 00:06:40,250 --> 00:06:43,960 107 00:06:43,960 --> 00:06:46,570 108 00:06:46,570 --> 00:06:50,710 109 00:06:50,710 --> 00:06:57,430 110 00:06:57,430 --> 00:07:01,860 111 00:07:01,860 --> 00:07:03,600