0:00:10.700,0:00:15.060 ఎరిక్: నా పేరు ఎరిక్. నాకు స్టార్గర్డ్[br]అనే కంటి ఆరోగ్య సమస్య ఉంది. 0:00:15.060,0:00:18.480 మధ్య చూపు కి సంబంధించిన మాకులర్ [br]డిజెనెరేషన్ అనే సమస్య. 0:00:18.480,0:00:22.550 చిన్న అక్షరాలు చదవటం [br]కష్టం గా ఉంటుంది. 0:00:22.550,0:00:25.550 కావున, పక్క చూపుతో చదువుతాను 0:00:25.550,0:00:27.509 >> కంప్యూటర్ జూన్ టెక్స్ట్ ఎనేబుల్డ్. 0:00:27.509,0:00:30.890 నేను దీని కోసం ఒక టెక్నాలజీ వాడతాను 0:00:30.890,0:00:32.840 దాని పేరు జూమ్ టెక్స్ట్ 0:00:32.840,0:00:36.410 ఏది స్క్రీన్ మాగ్నిఫైర్ [br]టెక్నాలజీ 0:00:36.410,0:00:39.440 ఇది స్క్రీన్ మీద ఉన్నవాటిని చిన్న [br]లేదా పెద్దగా చూపెడుతుంది 0:00:39.440,0:00:41.360 నేను చదివే దాన్ని బట్టి 0:00:41.360,0:00:44.250 జూమ్ టెక్స్ట్ లో బిల్డ్ ఇన్ [br]స్క్రీన్ రీడర్ కూడా ఉంది 0:00:44.250,0:00:47.360 దీన్ని కూడా చదవటానికి వాడుతాను. 0:00:47.360,0:00:49.430 ఎందుకంటే నా కళ్ళు [br]తొందరగా అలసిపోతాయి 0:00:49.430,0:00:52.170 క్లాసు లో, డెస్క్ మీద ఒక టీవీ[br]మానిటర్ వాడతాను 0:00:52.170,0:00:53.680 దీని మీద క్లాస్ బోర్డు 0:00:53.680,0:00:56.070 ప్రాజెక్ట్ చేయబడుతుంది 0:00:56.960,0:00:58.980 మైక్: హాయ్, నా పేరు మైక్ 0:00:58.990,0:01:03.990 నా వైకల్యం దృష్టి లోపం 0:01:03.990,0:01:09.140 దగ్గరగా చూడగలను కానీ దూరం [br]లో ఉన్నవి అష్పష్టం గ ఉంటాయి 0:01:09.140,0:01:12.470 చాల సాంకేతిక పరికరాలు వాడతాను 0:01:12.470,0:01:15.490 రోజు వారీగా 0:01:15.490,0:01:20.430 నాకు కావలసినట్టు నా స్మార్ట్ [br]ఫోను బ్రహ్మాండంగా పని చేస్తుంది 0:01:20.430,0:01:23.880 దానిలో చాల అప్స్ ఉన్నాయి 0:01:23.880,0:01:29.380 రోజు వారీగా సహాయ పడటానికి 0:01:29.380,0:01:36.840 న ఫోను లో వాయిస్ డ్రీం రీడర్ [br]అనే అప్ ఒకటి ఉంది. 0:01:36.840,0:01:41.415 చాల రకాల మీడియా [br]తో పని చేస్తుంది. 0:01:41.600,0:01:47.090 ఈ అప్ నాకు చదివి వినిపిస్తుంది. 0:01:47.090,0:01:52.810 ఐపాడ్: లైసెయుం, లైసెయుం ట్యూస్డే, [br]జులై 19th 2016 , ఫైవ్ పీఎం. 0:01:52.810,0:01:57.080 మైక్: సరిగ్గా, ఇదే ఆ సైన్ మీద ఉంది. 0:01:57.080,0:02:01.110 కంటి చూపు బలహీనత ఉన్న వాళ్ళకి[br]స్కానింగ్ అనేది చాల ముఖ్యం. 0:02:01.110,0:02:07.770 ఎందుకంటే, ఈ ప్రపంచాల లో [br]చాల ముద్రించబడి ఉన్నది. 0:02:07.770,0:02:13.140 అదంతా చూపు సరిగా లేని [br]వారికీ అంతగా ఉపయోగ పడదు. 0:02:13.140,0:02:14.440 గుడ్డి వారికీ పనికి[br]రావు 0:02:15.600,0:02:16.700 జెస్సి: హాయ్ 0:02:16.700,0:02:18.990 నా పేరు జెస్సి. 0:02:18.990,0:02:24.270 వాషింగ్టన్ యూనివర్సిటీ లో [br]నాలుగవ సంవత్సంరం చదువుతున్నాను. 0:02:24.270,0:02:28.900 ఇన్ఫర్మాటిక్స్ డిగ్రీ మెయిన్ మరియు [br]డైవర్సిటీ మైనర్ 0:02:28.900,0:02:33.020 నాకు వినిపించదు 0:02:33.020,0:02:37.400 కోచ్లర్ ఇంప్లాంట్ అనే [br]టెక్నాలజీ వాడతాను. 0:02:37.400,0:02:41.600 అది న సొంత పరికరం[br]నేను వినాలి కదా మరి. 0:02:41.600,0:02:47.830 మా ప్రొఫెసర్ కి ఒక ఎఫెమ్ సిస్టం ఇస్తాను. 0:02:47.830,0:02:52.450 దాని ద్వారా మా ప్రొఫెసర్ గారు చెప్పేది [br]కోచ్లర్ ఇంప్లాంట్ లో వినపడుతుంది. 0:02:52.450,0:02:55.400 అది ఒక మైక్రోఫోన్ లాంటిది. 0:02:55.400,0:02:59.239 నేను రోజు వాడే మరొక [br]పరికరం ఉంది. 0:02:59.239,0:03:02.069 సి ఎ ఆర్ టి అంటారు 0:03:02.069,0:03:06.090 దాని అర్ధం కమ్యూనికేషన్ [br]అక్చెస్స్ రియల్ టైం 0:03:06.090,0:03:12.220 వస్తున్నా శబ్దాన్ని లిపి గా[br]మార్చే పరికరం. 0:03:12.220,0:03:15.530 స్క్రీన్ మీద వచ్చే లిపిని [br]నేను చదవగలను. 0:03:15.530,0:03:19.740 మా ప్రొఫెసర్ [br]మాట్లాడుతుండగా. 0:03:20.760,0:03:22.540 తకాషి: నా పేరు తకాషి. 0:03:22.540,0:03:26.480 నాకు రెటినోస్కిసిస్ [br]అనే వ్యాధి ఉంది. 0:03:26.480,0:03:29.160 అది నా రెటీనా ని [br]ప్రభావితం చేస్తుంది. 0:03:29.160,0:03:31.790 సాధ్యమైనంత వరకు నా [br]ఫోన్ కెమెరా ని వాడతాను 0:03:31.790,0:03:35.920 వైట్ బోర్డు, హోంవర్క్ బొమ్మలు [br]తియ్యడానికి, అన్నిటికి 0:03:35.920,0:03:38.890 కెమెరా ఫోటో ని [br]పెద్దదిగా చేస్తాను 0:03:38.890,0:03:45.150 స్క్రీన్ రీడర్ పెద్దగా వాడను [br]కానీ ఇష్టమే 0:03:45.150,0:03:48.330 జూమ్ టెక్స్ట్ కూడా ఇష్టం. 0:03:48.330,0:03:51.590 స్మార్ట్ ఫోన్ ఒక గొప్ప పరికరం. 0:03:51.590,0:03:57.470 స్మార్ట్ ఫోన్ల కలం లో [br]పుట్టడం నా అదృష్టం. 0:03:57.470,0:04:01.890 ఎందుకంటే ఇవి లేకుండా స్కూల్ కి [br]వెళ్లడం ఊహించ లేక పోతున్నాను 0:04:01.890,0:04:05.280 జీవితమే కష్టం 0:04:07.260,0:04:09.840 గ్రేస్: నాకు బ్రహ్మ చెముడు 0:04:09.840,0:04:15.260 నేను రెండు వినికిడి [br]పరికరాలతో పెరిగాను. నా 17 వ ఏట 0:04:15.260,0:04:19.220 కుడి చెవి లో కోచ్లర్ [br]ఇంప్లాంట్ పెట్టించుకున్నాను 0:04:19.220,0:04:22.400 ఎందుకంటే కుడి చెవి లో [br]ఏమి వినపడటం లేదు. 0:04:22.400,0:04:26.710 పాఠశాల లో నేను సంకేత భాష [br]వ్యాఖ్యాత సహాయం తీసుకున్నాను 0:04:26.710,0:04:31.240 తరగతి లో క్లాస్ నోట్స్ తీసుకొనే[br]మనిషి సహాయం కూడా ఉంది. 0:04:31.240,0:04:33.660 నేను కోరినప్పుడు 0:04:33.660,0:04:39.380 తరగతి లో, సినిమా లేదా [br]వీడియో ప్రోగ్రాం ఉంటె 0:04:39.380,0:04:43.830 వ్యాఖ్యానం ఉంటుంది, లేదా 0:04:43.830,0:04:46.130 మా అధ్యాపకులు [br]వ్రాత పత్రం ఇస్తారు. 0:04:46.130,0:04:52.030 నా ఇంజనీరింగ్ క్లాస్ లో [br]చాల గ్రూప్ ప్రాజెక్టులు ఉంటాయి. 0:04:52.030,0:04:57.620 చాల సార్లు సంకేత భాష[br]వ్యాఖ్యాత ని పెట్టుకుంటాను 0:04:57.620,0:05:00.160 అన్య విద్యార్థులతో మాట్లాడుతాను 0:05:00.160,0:05:02.600 మాట్లాడినప్పుడు, నా చెముడు[br]గురించి తెలియ చేస్తాను. 0:05:02.600,0:05:06.590 కొంచం నెమ్మదిగా మాట్లాడమని[br]చెప్తాను. 0:05:06.590,0:05:10.120 లేదా బిగ్గరగా మాట్లాడమంటాను[br]వారు సర్దుకు పోతారు. 0:05:11.100,0:05:13.701 విన్సన్ట్: నా పేరు విన్సన్ట్ 0:05:13.701,0:05:15.470 జార్జియాటెక్ లో పీహెచ్డీ[br]చేస్తున్నాను. 0:05:15.470,0:05:17.340 0:05:17.340,0:05:20.630 0:05:20.630,0:05:24.250 0:05:24.250,0:05:31.520 0:05:31.520,0:05:33.960 0:05:33.960,0:05:35.880 0:05:35.880,0:05:37.850 0:05:37.850,0:05:41.400 0:05:41.400,0:05:45.509 0:05:45.509,0:05:47.460 0:05:47.460,0:05:49.370 0:05:49.370,0:05:52.980 0:05:52.980,0:05:56.430 0:05:56.430,0:05:59.570 0:05:59.570,0:06:02.840 0:06:02.840,0:06:05.870 0:06:05.870,0:06:09.060 0:06:09.060,0:06:10.380 0:06:10.380,0:06:12.949 0:06:12.949,0:06:15.210 0:06:15.210,0:06:19.000 0:06:23.900,0:06:25.400 0:06:25.410,0:06:27.780 0:06:27.780,0:06:31.430 0:06:31.430,0:06:33.539 0:06:33.539,0:06:37.539 0:06:37.539,0:06:40.250 0:06:40.250,0:06:43.960 0:06:43.960,0:06:46.570 0:06:46.570,0:06:50.710 0:06:50.710,0:06:57.430 0:06:57.430,0:07:01.860 0:07:01.860,0:07:03.600