WEBVTT 00:00:10.700 --> 00:00:15.060 ఎరిక్: నా పేరు ఎరిక్. నాకు స్టార్గర్డ్ అనే కంటి ఆరోగ్య సమస్య ఉంది. 00:00:15.060 --> 00:00:18.480 మధ్య చూపు కి సంబంధించిన మాకులర్ డిజెనెరేషన్ అనే సమస్య. 00:00:18.480 --> 00:00:22.550 చిన్న అక్షరాలు చదవటం కష్టం గా ఉంటుంది. 00:00:22.550 --> 00:00:25.550 కావున, పక్క చూపుతో చదువుతాను 00:00:25.550 --> 00:00:27.509 >> కంప్యూటర్ జూన్ టెక్స్ట్ ఎనేబుల్డ్. 00:00:27.509 --> 00:00:30.890 నేను దీని కోసం ఒక టెక్నాలజీ వాడతాను 00:00:30.890 --> 00:00:32.840 దాని పేరు జూమ్ టెక్స్ట్ 00:00:32.840 --> 00:00:36.410 ఏది స్క్రీన్ మాగ్నిఫైర్ టెక్నాలజీ 00:00:36.410 --> 00:00:39.440 ఇది స్క్రీన్ మీద ఉన్నవాటిని చిన్న లేదా పెద్దగా చూపెడుతుంది 00:00:39.440 --> 00:00:41.360 నేను చదివే దాన్ని బట్టి 00:00:41.360 --> 00:00:44.250 జూమ్ టెక్స్ట్ లో బిల్డ్ ఇన్ స్క్రీన్ రీడర్ కూడా ఉంది NOTE Paragraph 00:00:44.250 --> 00:00:47.360 దీన్ని కూడా చదవటానికి వాడుతాను. 00:00:47.360 --> 00:00:49.430 ఎందుకంటే నా కళ్ళు తొందరగా అలసిపోతాయి 00:00:49.430 --> 00:00:52.170 క్లాసు లో, డెస్క్ మీద ఒక టీవీ మానిటర్ వాడతాను 00:00:52.170 --> 00:00:53.680 దీని మీద క్లాస్ బోర్డు 00:00:53.680 --> 00:00:56.070 ప్రాజెక్ట్ చేయబడుతుంది 00:00:56.960 --> 00:00:58.980 మైక్: హాయ్, నా పేరు మైక్ 00:00:58.990 --> 00:01:03.990 నా వైకల్యం దృష్టి లోపం 00:01:03.990 --> 00:01:09.140 దగ్గరగా చూడగలను కానీ దూరం లో ఉన్నవి అష్పష్టం గ ఉంటాయి 00:01:09.140 --> 00:01:12.470 చాల సాంకేతిక పరికరాలు వాడతాను 00:01:12.470 --> 00:01:15.490 రోజు వారీగా 00:01:15.490 --> 00:01:20.430 నాకు కావలసినట్టు నా స్మార్ట్ ఫోను బ్రహ్మాండంగా పని చేస్తుంది 00:01:20.430 --> 00:01:23.880 దానిలో చాల అప్స్ ఉన్నాయి 00:01:23.880 --> 00:01:29.380 రోజు వారీగా సహాయ పడటానికి 00:01:29.380 --> 00:01:36.840 న ఫోను లో వాయిస్ డ్రీం రీడర్ అనే అప్ ఒకటి ఉంది. 00:01:36.840 --> 00:01:41.415 చాల రకాల మీడియా తో పని చేస్తుంది. 00:01:41.600 --> 00:01:47.090 ఈ అప్ నాకు చదివి వినిపిస్తుంది. 00:01:47.090 --> 00:01:52.810 ఐపాడ్: లైసెయుం, లైసెయుం ట్యూస్డే, జులై 19th 2016 , ఫైవ్ పీఎం. 00:01:52.810 --> 00:01:57.080 మైక్: సరిగ్గా, ఇదే ఆ సైన్ మీద ఉంది. 00:01:57.080 --> 00:02:01.110 కంటి చూపు బలహీనత ఉన్న వాళ్ళకి స్కానింగ్ అనేది చాల ముఖ్యం. 00:02:01.110 --> 00:02:07.770 ఎందుకంటే, ఈ ప్రపంచాల లో చాల ముద్రించబడి ఉన్నది. 00:02:07.770 --> 00:02:13.140 అదంతా చూపు సరిగా లేని వారికీ అంతగా ఉపయోగ పడదు. 00:02:13.140 --> 00:02:14.440 గుడ్డి వారికీ పనికి రావు 00:02:15.600 --> 00:02:16.700 జెస్సి: హాయ్ 00:02:16.700 --> 00:02:18.990 నా పేరు జెస్సి. 00:02:18.990 --> 00:02:24.270 వాషింగ్టన్ యూనివర్సిటీ లో నాలుగవ సంవత్సంరం చదువుతున్నాను. 00:02:24.270 --> 00:02:28.900 ఇన్ఫర్మాటిక్స్ డిగ్రీ మెయిన్ మరియు డైవర్సిటీ మైనర్ 00:02:28.900 --> 00:02:33.020 నాకు వినిపించదు 00:02:33.020 --> 00:02:37.400 కోచ్లర్ ఇంప్లాంట్ అనే టెక్నాలజీ వాడతాను. 00:02:37.400 --> 00:02:41.600 అది న సొంత పరికరం నేను వినాలి కదా మరి. 00:02:41.600 --> 00:02:47.830 మా ప్రొఫెసర్ కి ఒక ఎఫెమ్ సిస్టం ఇస్తాను. 00:02:47.830 --> 00:02:52.450 దాని ద్వారా మా ప్రొఫెసర్ గారు చెప్పేది కోచ్లర్ ఇంప్లాంట్ లో వినపడుతుంది. 00:02:52.450 --> 00:02:55.400 అది ఒక మైక్రోఫోన్ లాంటిది. 00:02:55.400 --> 00:02:59.239 నేను రోజు వాడే మరొక పరికరం ఉంది. 00:02:59.239 --> 00:03:02.069 సి ఎ ఆర్ టి అంటారు 00:03:02.069 --> 00:03:06.090 దాని అర్ధం కమ్యూనికేషన్ అక్చెస్స్ రియల్ టైం 00:03:06.090 --> 00:03:12.220 వస్తున్నా శబ్దాన్ని లిపి గా మార్చే పరికరం. 00:03:12.220 --> 00:03:15.530 స్క్రీన్ మీద వచ్చే లిపిని నేను చదవగలను. 00:03:15.530 --> 00:03:19.740 మా ప్రొఫెసర్ మాట్లాడుతుండగా. 00:03:20.760 --> 00:03:22.540 తకాషి: నా పేరు తకాషి. 00:03:22.540 --> 00:03:26.480 నాకు రెటినోస్కిసిస్ అనే వ్యాధి ఉంది. 00:03:26.480 --> 00:03:29.160 అది నా రెటీనా ని ప్రభావితం చేస్తుంది. 00:03:29.160 --> 00:03:31.790 సాధ్యమైనంత వరకు నా ఫోన్ కెమెరా ని వాడతాను 00:03:31.790 --> 00:03:35.920 వైట్ బోర్డు, హోంవర్క్ బొమ్మలు తియ్యడానికి, అన్నిటికి 00:03:35.920 --> 00:03:38.890 కెమెరా ఫోటో ని పెద్దదిగా చేస్తాను 00:03:38.890 --> 00:03:45.150 స్క్రీన్ రీడర్ పెద్దగా వాడను కానీ ఇష్టమే 00:03:45.150 --> 00:03:48.330 జూమ్ టెక్స్ట్ కూడా ఇష్టం. 00:03:48.330 --> 00:03:51.590 స్మార్ట్ ఫోన్ ఒక గొప్ప పరికరం. 00:03:51.590 --> 00:03:57.470 స్మార్ట్ ఫోన్ల కలం లో పుట్టడం నా అదృష్టం. 00:03:57.470 --> 00:04:01.890 ఎందుకంటే ఇవి లేకుండా స్కూల్ కి వెళ్లడం ఊహించ లేక పోతున్నాను 00:04:01.890 --> 00:04:05.280 జీవితమే కష్టం 00:04:07.260 --> 00:04:09.840 గ్రేస్: నాకు బ్రహ్మ చెముడు 00:04:09.840 --> 00:04:15.260 నేను రెండు వినికిడి పరికరాలతో పెరిగాను. నా 17 వ ఏట 00:04:15.260 --> 00:04:19.220 కుడి చెవి లో కోచ్లర్ ఇంప్లాంట్ పెట్టించుకున్నాను 00:04:19.220 --> 00:04:22.400 ఎందుకంటే కుడి చెవి లో ఏమి వినపడటం లేదు. 00:04:22.400 --> 00:04:26.710 పాఠశాల లో నేను సంకేత భాష వ్యాఖ్యాత సహాయం తీసుకున్నాను 00:04:26.710 --> 00:04:31.240 తరగతి లో క్లాస్ నోట్స్ తీసుకొనే మనిషి సహాయం కూడా ఉంది. 00:04:31.240 --> 00:04:33.660 నేను కోరినప్పుడు 00:04:33.660 --> 00:04:39.380 తరగతి లో, సినిమా లేదా వీడియో ప్రోగ్రాం ఉంటె 00:04:39.380 --> 00:04:43.830 వ్యాఖ్యానం ఉంటుంది, లేదా 00:04:43.830 --> 00:04:46.130 మా అధ్యాపకులు వ్రాత పత్రం ఇస్తారు. 00:04:46.130 --> 00:04:52.030 నా ఇంజనీరింగ్ క్లాస్ లో చాల గ్రూప్ ప్రాజెక్టులు ఉంటాయి. 00:04:52.030 --> 00:04:57.620 చాల సార్లు సంకేత భాష వ్యాఖ్యాత ని పెట్టుకుంటాను 00:04:57.620 --> 00:05:00.160 అన్య విద్యార్థులతో మాట్లాడుతాను 00:05:00.160 --> 00:05:02.600 మాట్లాడినప్పుడు, నా చెముడు గురించి తెలియ చేస్తాను. 00:05:02.600 --> 00:05:06.590 కొంచం నెమ్మదిగా మాట్లాడమని చెప్తాను. 00:05:06.590 --> 00:05:10.120 లేదా బిగ్గరగా మాట్లాడమంటాను వారు సర్దుకు పోతారు. 00:05:11.100 --> 00:05:13.701 విన్సన్ట్: నా పేరు విన్సన్ట్ 00:05:13.701 --> 00:05:15.470 జార్జియా టెక్ లో పీ.హెచ్డీ చేస్తున్నాను. 00:05:15.470 --> 00:05:17.340 00:05:17.340 --> 00:05:20.630 00:05:20.630 --> 00:05:24.250 00:05:24.250 --> 00:05:31.520 00:05:31.520 --> 00:05:33.960 00:05:33.960 --> 00:05:35.880 00:05:35.880 --> 00:05:37.850 00:05:37.850 --> 00:05:41.400 00:05:41.400 --> 00:05:45.509 00:05:45.509 --> 00:05:47.460 00:05:47.460 --> 00:05:49.370 00:05:49.370 --> 00:05:52.980 00:05:52.980 --> 00:05:56.430 00:05:56.430 --> 00:05:59.570 00:05:59.570 --> 00:06:02.840 00:06:02.840 --> 00:06:05.870 00:06:05.870 --> 00:06:09.060 00:06:09.060 --> 00:06:10.380 00:06:10.380 --> 00:06:12.949 00:06:12.949 --> 00:06:15.210 00:06:15.210 --> 00:06:19.000 00:06:23.900 --> 00:06:25.400 00:06:25.410 --> 00:06:27.780 00:06:27.780 --> 00:06:31.430 00:06:31.430 --> 00:06:33.539 00:06:33.539 --> 00:06:37.539 00:06:37.539 --> 00:06:40.250 00:06:40.250 --> 00:06:43.960 00:06:43.960 --> 00:06:46.570 00:06:46.570 --> 00:06:50.710 00:06:50.710 --> 00:06:57.430 00:06:57.430 --> 00:07:01.860 00:07:01.860 --> 00:07:03.600