ఎరిక్: నా పేరు ఎరిక్. నాకు స్టార్గర్డ్ అనే కంటి ఆరోగ్య సమస్య ఉంది. మధ్య చూపు కి సంబంధించిన మాకులర్ డిజెనెరేషన్ అనే సమస్య. చిన్న అక్షరాలు చదవటం కష్టం గా ఉంటుంది. కావున, పక్క చూపుతో చదువుతాను >> కంప్యూటర్ జూన్ టెక్స్ట్ ఎనేబుల్డ్. నేను దీని కోసం ఒక టెక్నాలజీ వాడతాను దాని పేరు జూమ్ టెక్స్ట్ ఏది స్క్రీన్ మాగ్నిఫైర్ టెక్నాలజీ ఇది స్క్రీన్ మీద ఉన్నవాటిని చిన్న లేదా పెద్దగా చూపెడుతుంది నేను చదివే దాన్ని బట్టి