ఎరిక్: నా పేరు ఎరిక్. నాకు స్టార్గర్డ్ అనే కంటి ఆరోగ్య సమస్య ఉంది. మధ్య చూపు కి సంబంధించిన మాకులర్ డిజెనెరేషన్ అనే సమస్య. చిన్న అక్షరాలు చదవటం కష్టం గా ఉంటుంది. కావున, పక్క చూపుతో చదువుతాను >> కంప్యూటర్ జూన్ టెక్స్ట్ ఎనేబుల్డ్. నేను దీని కోసం ఒక టెక్నాలజీ వాడతాను దాని పేరు జూమ్ టెక్స్ట్ ఏది స్క్రీన్ మాగ్నిఫైర్ టెక్నాలజీ ఇది స్క్రీన్ మీద ఉన్నవాటిని చిన్న లేదా పెద్దగా చూపెడుతుంది నేను చదివే దాన్ని బట్టి జూమ్ టెక్స్ట్ లో బిల్డ్ ఇన్ స్క్రీన్ రీడర్ కూడా ఉంది దీన్ని కూడా చదవటానికి వాడుతాను. ఎందుకంటే నా కళ్ళు తొందరగా అలసిపోతాయి క్లాసు లో, డెస్క్ మీద ఒక టీవీ మానిటర్ వాడతాను దీని మీద క్లాస్ బోర్డు ప్రాజెక్ట్ చేయబడుతుంది మైక్: హాయ్, నా పేరు మైక్ నా వైకల్యం దృష్టి లోపం దగ్గరగా చూడగలను కానీ దూరం లో ఉన్నవి అష్పష్టం గ ఉంటాయి చాల సాంకేతిక పరికరాలు వాడతాను రోజు వారీగా నాకు కావలసినట్టు నా స్మార్ట్ ఫోను బ్రహ్మాండంగా పని చేస్తుంది దానిలో చాల అప్స్ ఉన్నాయి రోజు వారీగా సహాయ పడటానికి న ఫోను లో వాయిస్ డ్రీం రీడర్ అనే అప్ ఒకటి ఉంది. చాల రకాల మీడియా తో పని చేస్తుంది. ఈ అప్ నాకు చదివి వినిపిస్తుంది. ఐపాడ్: లైసెయుం, లైసెయుం ట్యూస్డే, జులై 19th 2016 , ఫైవ్ పీఎం. మైక్: సరిగ్గా, ఇదే ఆ సైన్ మీద ఉంది. కంటి చూపు బలహీనత ఉన్న వాళ్ళకి స్కానింగ్ అనేది చాల ముఖ్యం. ఎందుకంటే, ఈ ప్రపంచాల లో చాల ముద్రించబడి ఉన్నది. అదంతా చూపు సరిగా లేని వారికీ అంతగా ఉపయోగ పడదు. గుడ్డి వారికీ పనికి రావు జెస్సి: హాయ్ నా పేరు జెస్సి. వాషింగ్టన్ యూనివర్సిటీ లో నాలుగవ సంవత్సంరం చదువుతున్నాను. ఇన్ఫర్మాటిక్స్ డిగ్రీ మెయిన్ మరియు డైవర్సిటీ మైనర్ నాకు వినిపించదు కోచ్లర్ ఇంప్లాంట్ అనే టెక్నాలజీ వాడతాను. అది న సొంత పరికరం నేను వినాలి కదా మరి. మా ప్రొఫెసర్ కి ఒక ఎఫెమ్ సిస్టం ఇస్తాను. దాని ద్వారా మా ప్రొఫెసర్ గారు చెప్పేది కోచ్లర్ ఇంప్లాంట్ లో వినపడుతుంది. అది ఒక మైక్రోఫోన్ లాంటిది. నేను రోజు వాడే మరొక పరికరం ఉంది. సి ఎ ఆర్ టి అంటారు దాని అర్ధం కమ్యూనికేషన్ అక్చెస్స్ రియల్ టైం వస్తున్నా శబ్దాన్ని లిపి గా మార్చే పరికరం. స్క్రీన్ మీద వచ్చే లిపిని నేను చదవగలను. మా ప్రొఫెసర్ మాట్లాడుతుండగా. తకాషి: నా పేరు తకాషి. నాకు రెటినోస్కిసిస్ అనే వ్యాధి ఉంది. అది నా రెటీనా ని ప్రభావితం చేస్తుంది. సాధ్యమైనంత వరకు నా ఫోన్ కెమెరా ని వాడతాను వైట్ బోర్డు, హోంవర్క్ బొమ్మలు తియ్యడానికి, అన్నిటికి కెమెరా ఫోటో ని పెద్దదిగా చేస్తాను స్క్రీన్ రీడర్ పెద్దగా వాడను కానీ ఇష్టమే జూమ్ టెక్స్ట్ కూడా ఇష్టం. స్మార్ట్ ఫోన్ ఒక గొప్ప పరికరం. స్మార్ట్ ఫోన్ల కలం లో పుట్టడం నా అదృష్టం. ఎందుకంటే ఇవి లేకుండా స్కూల్ కి వెళ్లడం ఊహించ లేక పోతున్నాను జీవితమే కష్టం గ్రేస్: నాకు బ్రహ్మ చెముడు నేను రెండు వినికిడి పరికరాలతో పెరిగాను. నా 17 వ ఏట కుడి చెవి లో కోచ్లర్ ఇంప్లాంట్ పెట్టించుకున్నాను ఎందుకంటే కుడి చెవి లో ఏమి వినపడటం లేదు.