Telugu sous-titres

← Guy Kawasaki: Using Technology to Communicate

Obtenir le code d’intégration
7 langues

Afficher la révision 2 créée 10/02/2020 par Richa Vallurupalli.

 1. ఇప్పుడు మనం టెక్నాలజీ
  గురించి మాట్లాడుకుందాం.
 2. మొట్టమొదట అడ్డుకట్టలు తొలగించండి
 3. టెక్నాలజీ అడ్డుకట్టలు.
  దీనినే క్యాప్చ అంటారు
 4. రోబోట్స్ మరియు స్పామర్లు ని
  నిరోధించడం కోసం కదా?
 5. సైన్అప్ కష్ట తరం
  కదా?
 6. దానికి ఒక పదం ఉంది. ఏమిటది?
 7. (నవ్వులు)
 8. మీకు తెలుసా?
 9. అది పెర్షియన్ న , యిద్దిశా? ఏమిటది?
 10. సిరిలిక్ భాష న? ఏ భాష అది?
 11. నేను రిజిస్టర్ అవటం ఇష్టం
  లేదు అని చెప్పొచ్చు కదా.
 12. (నవ్వులు)