Telugu subtitles

← Is Spring Fever Real? - Instant Egghead #68

Get Embed Code
40 Languages

Showing Revision 1 created 12/02/2019 by Nagasuri Venkateswarlu.

  1. ఓహో వసంతకాల భోగము
  2. ఇనుమడించిన శక్తి, తేజము, కామ వాంఛ
  3. అనేవి వసంత కాలము యొక్క ప్రత్యేకతలు
  4. ఇలా చాలా వందల సంవత్సరాలనుంచి అన్నారు.
  5. ఇది నిజమేనా?
  6. వసంతకాలము సమయములో ఏదో వుంది.
  7. ఓ కెనడా వారి పరిశోధన ఇలా అన్నది.
  8. మార్చిలో గర్భము దాల్చే వారి సంఖ్య ఎక్కువ
  9. ఇది వసంతము అయ్యేంతవరకూ అలాగే వుంటుంది.
  10. ఇంకొకరు కనుగొన్నారు, మగవారు ఈ కాలములో ఎక్కువ
  11. వీర్యకణాలు, మరియు ఆరోగ్యకరమయిన బలమైన వీర్యకణాలును వసంతము మొదటిలో కలిగి వున్నట్లు.
  12. దీనికి కారణమేమిటి?
  13. శాస్త్రవేత్తలు అనుకొన్నారు, మన ఇనుమడించిన శక్తి, వాంఛలకి
  14. కారణము హార్మోనుల యొక్క మార్పులు అని.
  15. వీటిలో చాలా ముఖ్యమయినది, మెలాటోనిన్
  16. దీనినే నిద్రపుచ్చే హార్మోన్ అని అంటారు.
  17. ఇది రాత్రి విడుదల అవుతుంది మరియు మనము నిద్ర తొందరగా పోవడానికి సహాయ పడుతుంది.
  18. రాత్రి వేళ పెరిగే కొలదీ
  19. మనము ఎక్కువుగా మెలాటోనిన్ విడుదల చేస్తాము
  20. వసంతకాలములో రాత్రిళ్ళు తక్కువగా వుంటాయి,
  21. కనుక దానిని తక్కువగా వదులుతాము.
  22. అందువలన మనము తక్కువసేపు నిద్రపోతాము మరియు ఉత్సాహముగా వుంటామేమో.
  23. మన లో వాంఛను పెంచేది సెరొటొనిన్ అనేది ఇంకో రసాయనము
  24. దీనిని ఆనందమిచ్చే హార్మోన్ అని ఆంటారు.
  25. ఇది కుడా వసంతములో పెరుగుతుంది.
  26. ఆంత్రొపాలజీ వారు ఈ హార్మోను మార్పులు
  27. మన పుట్టుకలకు కారణము అనుకొంటారు.
  28. ఇతర జంతువులకు చలికాలములో తక్కువ
  29. ఆహారము వలన తక్కువ శక్తి కలిగి వుంటాయి
  30. ఆది మానవుల పరిస్థితి అలాగే వుండేదేమో.
  31. ఆ తర్వాత ఆహారము బాగా వసంతములో దొరకడము మొదలు అయ్యింది.
  32. అందువలన వారు ఎక్కువ ఉత్సాహవంతులయ్యారేమో.
  33. మనము భూమధ్య రేఖ దగ్గరకి వెల్లే కొలది
  34. ఈ వసంతకాల భోగము తగ్గుతుంది.
  35. ఉదాహరణకు, శాస్త్రవేత్తలు
  36. ఈ కాలములో ఎలుకల పుట్టేరేటు
  37. భూమధ్య రేఖదగ్గరకు వెల్లేకొలది తగ్గినట్లు గమనించారు.
  38. కానీ సూర్యుకాంతి ఒక్కటే
  39. వసంతములో పెరగదు.
  40. మనుష్యులకు ఉత్సహముగా రాసకేళ చేయగల ఉస్ణోగ్రత 72F
  41. అది
  42. పెరిగే కొలది
  43. మనము తక్కువ గుడ్డలు వేసుకొంటున్నాము.
  44. సైంటిఫిక్ అమెరికన్, ఇన్ స్టంట్ ఎగ్ హెడ్
  45. నేను యాస్మిన్ తయాగ్