Return to Video

Minecraft: Voyage Aquatic Conditionals

  • 0:01 - 0:02
    వావ్!
  • 0:02 - 0:03
    మరో మూడు పజిల్స్ సాధించా!
  • 0:03 - 0:06
    మరి మేమొక సాల్మన్ పట్టుకున్నాం.
  • 0:06 - 0:11
    బంగారం రాశి అందినంత సంబరం కాదు కానీ, మాకు
    కావాల్సింది మాకు దొరికింది.
  • 0:11 - 0:14
    ఆ తర్వాత నాటిలస్ శంఖం కూడా చేతికి వస్తుంది
    నాకా భావన ఉంది.
  • 0:14 - 0:17
    ఈ శిధిలాల్లో ఏమేమి దాగుందో నాకు ఆశ్చర్యం.
  • 0:17 - 0:19
    బహుశా మరో హెచ్చరిక!
  • 0:19 - 0:22
    ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం.
  • 0:22 - 0:25
    నా పేరు నెట్టీ మరి నా శిధిలాలకు స్వాగతం.
  • 0:25 - 0:28
    మేము ఎప్పుడూ పరిస్థితుల్ని బట్టి నిర్ణయం
    తీసుకుంటూ ఉంటాం.
  • 0:28 - 0:32
    వర్షం వచ్చేటట్లుంటే, అప్పుడు
    మేమొక గొడుగు తీసుకుంటాం.
  • 0:32 - 0:34
    మాకు ఆకలైతే గనక, ఒక స్నాక్ తింటాం.
  • 0:34 - 0:38
    మేమొక తీగ చూస్తే గనక, అప్పుడు మేము
    ఎదుటి దిశలో పరుగుతీస్తాం.
  • 0:38 - 0:41
    కంప్యూటర్లు ఈ రకమైన నిర్ణయాలు కూడా
    తీసుకుంటాయి.
  • 0:41 - 0:44
    అవి కోడ్ ఉపయోగించుకొని పరిస్థితులకు
    స్పందిస్తాయి.
  • 0:44 - 0:51
    మీ కోడ్ కమాండ్లతో ఇలాంటి జవాబు ప్రోగ్రాం
    చేయడానికి, ఒక if పాత్ బ్లాక్ వాడండి.
  • 0:51 - 0:53
    కమాండ్ చేయడానికి డ్రాప్ డౌన్ ఎంపిక చేయండి.
  • 0:53 - 0:59
    ఉదా, " కుడికి if పాత్" కమాండ్ గనక రాసి,
    కండీషనల్ లోపల కుడి మలుపును ఉంచితే,
  • 0:59 - 1:04
    అప్పుడు స్టీవ్ కుడివైపు బయలు దారి
    చేరుకోగానే, అతను
  • 1:04 - 1:06
    ఎల్లప్పుడూ కుడివైపే తిరుగుతాడు.
  • 1:06 - 1:10
    ఒకవేళ కుడివైపు దారి లేకపోతే, అతను
    కుడివైపుకు తిరగడు.
  • 1:10 - 1:14
    ఊహించని పరిస్థితుల్లో మీరు కోడ్ ని రన్
    చేస్తే ఈ కండీషనల్ if కమాండ్లు సాయపడతాయి
  • 1:14 - 1:18
    నీటిలోపలి గుహల్లో వింతైన శిధిలాల్లాగా.
  • 1:18 - 1:21
    if బ్లాకులు వాడటానికి ప్రయత్నించండి
    ఒక స్పిన్ తో మీ కోడ్ తీసుకోండి.
  • 1:21 - 1:22
    వావ్!
  • 1:22 - 1:24
    నెట్టీ శిధిలాలు అద్భుతంగా ఉన్నాయి.
  • 1:24 - 1:27
    నేను నిజంగా మా పేరెంట్స్ ఇంటి నుంచి బయట
    పడ్డా.
  • 1:27 - 1:28
    మీరేమనుకుంటున్నారు?
  • 1:28 - 1:31
    చివరి పజిల్స్ పూర్తి చేయడానికి పరిస్థితులు
    బాగున్నాయంటారా?
  • 1:31 - 1:32
    మరి దాన్ని ముందుకెళ్ళనిద్దాం.
Title:
Minecraft: Voyage Aquatic Conditionals
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
CSF '21-'22
Duration:
01:34

Telugu subtitles

Revisions