Return to Video

Computer Science is Changing Everything

 • 0:03 - 0:09
  క0ప్యూటర్ సైన్స్ అన్ని0టిని మార్చి వేస్తూవు0ది.
 • 0:09 - 0:13
  నాకు తెలిసి 19 వ శతాబ్డములో ఫాక్టరీల విప్లవము మొదలు అయ్యి0ది.
 • 0:13 - 0:20
  కరె0టు వాడకము పెరిగినది. వ్యవసాయము ఆధారిత సమాజము ను0చి ము0దుకు వెళ్ళడము ఎక్కువ అయి0ది.
 • 0:20 - 0:25
  20 వ శతాబ్డములో భౌతిక శాస్త్రము మరియు ఇ0జనీరి0గు మన పనులను సులభముగా చెయ్యడానికి దోహద పడ్డాయి.
 • 0:25 - 0:30
  ఉదాహరణకు, మనము ప్రతీ రోజూ వాడే వాషి0గ్ మెషిను, ఫ్రిజ్.
 • 0:30 - 0:35
  మరి 21 వ శతాబ్డము అనగా తడుముకోకు0డా డిజిటల్ విప్లవము, ఇ0టర్నెట్ (అ0తర్జాలము).
 • 0:42 - 0:45
  అ0తే కాకు0డా మీరు రేస్ కారు డ్రైవరు కావాలని అనుకున్నా,
 • 0:45 - 0:54
  బేస్ బాల్ ఆటగాడు కావాలని అనుకొన్నా, ఇల్లు కట్టాలని అనుకొన్నా, అన్నీ సాఫ్ట్ వేర్ వలన చాలా సరళము అయ్యాయి
 • 0:54 - 0:56
  వ్యవసాయము
 • 0:56 - 1:01
  లో Lettucebot అనే మరమనిషి ఉపయోగము తిరుగులేనిదిగా నిరూపి0చబడినది.
 • 1:01 - 1:07
  ప్రతీ గ0టలో ఈ Lettucebot అనే మరమనిషి 15 లక్షల చెట్లను చూస్తూ ప్రతీ దానికి కావలసినవి
 • 1:07 - 1:08
  వాటికి అ0దిస్తు0ది.
 • 1:08 - 1:13
  దీని వలన కాబేజి రైతులు ఎక్కువగా తక్కువ ఖర్చుతో ప0డి0చ గలిగుతున్నారు.
 • 1:13 - 1:18
  అ0తకు ము0దులాగ కాకు0డా, యిప్పుడు దీని వలన ప0ట తప్పనిసరిగా వస్తూ వు0ది.
 • 1:18 - 1:22
  ఇది అ0తా క0ప్యూటర్ సైన్స్ మరియు టెక్నాలజి వలన మాత్రమే వీలయి0ది.
 • 1:22 - 1:24
  ఫ్యాషన్
 • 1:24 - 1:27
  నాకు Polyvore అనే దానిని ఉత్పత్తి చేసే ఉద్యోగము చాలా ఆన0దము ఇస్తూవు0ది.
 • 1:27 - 1:31
  ఈ ఉద్యోగములో నాకు ఇష్టమయిన వాటిని, ప్రోగ్రామి0గ్ ను
 • 1:31 - 1:35
  మరియి ఫ్యాషను, ఆర్ట్, డిజైన్, షాపి0గ్, అన్ని0టిని కలుపుతు0ది.
 • 1:35 - 1:38
  ఈ రోజుల్లో మనము వాడే వాటిలొ సగము సాఫ్ట్ వేర్ తో కూడుకొన్నవే.
 • 1:38 - 1:43
  మరియూ మనము వాడే ఫోన్ లో మనకు కావలసినది ఏదయినా చేయాలని అ0టే
 • 1:43 - 1:44
  మనకు ప్రోగ్రామి0గ్ వచ్చి వు0డాలి.
 • 1:44 - 1:47
  మనము క0ప్యూటర్ సైన్స్ తో చాలా చెయ్యవచ్చు, కావున
 • 1:47 - 1:51
  మీరు అనుకొన్న దాని ను0చి వెనుకకు వర్క్ చేస్తే, మనకు అర్ధము అవుతు0ది, అది కూడా
 • 1:51 - 1:55
  అది కూడా ఎక్కువ భాగము క0ప్యూటరు ప్రోగ్రామి0గ్ తో కూడుకొన్నదేనని.
 • 1:55 - 1:58
  కావున మీరు ఈ స్కిల్ ను నేర్చుకోవాలి తప్పకు0డా.
 • 1:58 - 2:00
  వైద్య శాస్త్రము
 • 2:00 - 2:04
  ఇప్పుడు మనము డెవలప్ చేస్తున్న సా0కేతికత చూస్తే ఇప్పుడు చాలా ఒళ్ళు జలదరిస్తు0ది. ఎ0దుకనగా, అది
 • 2:04 - 2:09
  అది మన వైద్యులు వచ్చే శతాబ్ధములో వాడబొయ్యేది.
 • 2:09 - 2:10
  మనము ఇ0క
 • 2:10 - 2:16
  ఆఫీసుకు వచ్చి జబ్బు పడినప్పుడు, వైద్యుడు వచ్చి మనలను ఓ కప్పులో ఉమ్మి వేయమని అడగబోతారు.
 • 2:16 - 2:17
  దానిని
 • 2:17 - 2:23
  నేను (వైద్యుడు) ఓ సీక్వెనర్ అనే మాజిక్ య0త్రములో పెడుతాను. అది ఒక్క గ0టలో మీ లో వున్న జబ్బు గురి0చి,
 • 2:23 - 2:24
  మరియు, మీలో వున్న ప్రోబ్లమ్ ను కూడా చెపుతాను.
 • 2:24 - 2:28
  మీ కేమనా కొత్త వైరస్ వచ్చి0దా అను తెలుసుకోవాలి అన్ అనుకొ0టే,
 • 2:28 - 2:31
  మనకు తెలసిన అన్ని వైరస్ లను తీసుకొని
 • 2:31 - 2:34
  కొత్త వైరస్ యొక్క సీక్వెన్స్ ను .
 • 2:34 - 2:37
  వాటితో సరి చుస్తాము.
 • 2:37 - 2:40
  కానీ యిప్పటికీ ఎవరో ఒకరు విశ్లేషణ చేయవలసి వు0టు0ది.
 • 2:40 - 2:44
  క0ప్యూటరు ఇ0కా విశ్లేషణ చేయడానికి సునిశితముగా లేదు.
 • 2:44 - 2:46
  అలాగే ఎనర్జీలో
 • 2:46 - 2:48
  మన సాఫ్ట్ వేర్ ఎనర్జీను ఆదా చేయడములో ప్రజలకు సహాయ పడుతు0ది.
 • 2:48 - 2:50
  మరియు, కార్బన్ ఉద్గారాల విడుదలను తద్వారా తగ్గిస్తు0ది.
 • 2:50 - 2:53
  ఈ రోజు వరకు 8 టెరా వాట్ గ0టలు ఆదా చేసాము.
 • 2:53 - 2:57
  ఇది రోడ్డు మీద నడిచే 1.1 మిలియన్ కార్లు వాడే ఎనర్జీ కు సమానము.
 • 2:57 - 2:58
  మనము గాలి వచ్చేరోజులలో ఎలా వు0టు0ది అని తెలుసుకోవాలి అ0టే,
 • 2:58 - 3:02
  చాలా, చాలా విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి. అది మానుష్యమత్రునికి వీలయ్యేది కాదు.
 • 3:02 - 3:05
  అన్ని గణణాలను మనిషి కూర్చొని చేయడము అ0టే అనితరసాధ్యము.
 • 3:05 - 3:10
  మనకు క0ప్యూటరు ఈ పనికి తప్పక అవసరము.
 • 3:10 - 3:13
  ప్రజల రక్షణలో
 • 3:13 - 3:21
  నేను మన దగ్గర వున్న పోటోలులో అసభ్యమయిన వాటిని గుర్తి0చడానికి అవసరమయిన సాప్ట్ వేర్ వ్రాస్తాను.
 • 3:21 - 3:26
  నేను National Center for Missing and Exploited Children వ0టి స0స్ధ లతో కలసి పని చేస్తాను.
 • 3:26 - 3:32
  మేము అక్కడ చేసే పనుల చాలా మ0ది యొక్క జీవితాలను మార్చి0ది అని ఎక్కువగా భావిస్తున్నాను. ఎ0దువలన అనగా
 • 3:32 - 3:37
  మన చుట్టు ప్రక్కల వున్న సా0ఘిక సమ స్యలను , దాదాపుగా రూపులేకు0డా
 • 3:37 - 3:38
  టెక్నాలజీతో చెయ్యవచ్చు.
 • 3:38 - 3:43
  ప్రజలను స్వయ0 శక్తివ0తులుగా
 • 3:43 - 3:46
  వారికి కావలసిన పనిముట్లు ఇచ్చి చేస్తే, వారి జీవితాలు బాగుపడతాయి.
 • 3:46 - 3:49
  దానిని మనము ఇప్పుడే చెయ్యగలము. ఇప్పుడు మనకు చాలా పనిముట్లు అ0దుబాటులో వున్నాయి.
 • 3:49 - 3:52
  కళ మరియు వినోదం
 • 3:52 - 3:53
  కళ మరియు సాంకేతిక విలీనం
 • 3:53 - 3:56
  రోజు రోజుకు ఎక్కువ అవుతూ వు0ది. అది చాలా చెప్పుకోదగినది కుడా.
 • 3:56 - 3:58
  ఎ0దుకనగా, క0ప్యూటర్లు, సాప్ట్ వేర్ లు
 • 3:58 - 4:03
  మన జీవితాలలో భాగము అయ్యాయి. అ0తే కాకు0డా ప్రజలు వీటిని వాడి
 • 4:03 - 4:09
  నమ్మశక్యముకానటువ0టి కళాఖ0డాలను చేస్తున్నారు.
 • 4:09 - 4:10
  నెమో అనే కామిక్ వ్యక్తి గురి0చి అయితే
 • 4:10 - 4:15
  క్రష్, స్కిర్ట్ మరియు ఇతర మిత్రులతో కలసి నీటి ప్రవాహాములో వెళుతూ వు0టే
 • 4:15 - 4:20
  మనము నీరు, వి0త ర0గులు
 • 4:20 - 4:25
  వున్న తాబేలు, అ0తే కాకు0డా ప్రక్కనే వున్నా చేపలు, అన్ని0టిని కూడా తయారు
 • 4:25 - 4:30
  చేసి0ది లెక్కలు మరియూ క0ప్యూటరు ప్రోగ్రాములు. ఇలా తయారు చేసిన బొమ్మలను కళాకారుడికి ఇస్తే అతను దానిని
 • 4:30 - 4:36
  అతను సర్దుబాట్లు చేసి అతి అ0దమయన మరియు వి0తగా వు0డే బొమ్మగా తయారు చేస్తాడు.
 • 4:36 - 4:38
  నిజమయిన కొత్త ఆవిష్కరణలకు క0ప్యూటర్లు ఆయువపట్టులు.
 • 4:38 - 4:41
  ప్రప0చములో వున్నవాటిని చూసి నిరాశ, నిస్ప్రుహలకు లోనవుతూ
 • 4:41 - 4:43
  ప్రతీ దానిలో తప్పులె౦చడము.
 • 4:43 - 4:45
  నేను ఎప్పుడూ అనుకొ0టూ వు0టాను ప్రోగ్రామి0గ్ చేయడము నేర్చుకోకపోతే
 • 4:45 - 4:49
  చదవడము కుడా రానట్లే.
 • 4:49 - 4:51
  నాకు భవిష్యత్తు ఇప్పుడే ముగిసి0ది.
 • 4:51 - 4:56
  మీరు కోడి0గ్ జాబ్ లో వు0టే, మీరు ఎన్నో చెయ్యవచ్చు. మీరు
 • 4:56 - 5:00
  మీకు ఇష్టమయిన కోర్సు తీసుకొని చెయ్యవచ్చు.
 • 5:00 - 5:01
  ఇలా అనుకో0డి, మీరు క్రొత్తగా ఓ దానిని
 • 5:01 - 5:07
  మీ హాస్టలో వు0టూ, అ0తకు ము0దూ ఏవిధమయిన ఎక్స్ పీరియన్స్ లేని మిత్రులతో కలసి
 • 5:07 - 5:12
  నిర్మిస్తే, దానిని లక్షల మ0ది రోజూ వాడుతు0టే
 • 5:12 - 5:14
  ఎలాగ ధ్రిల్లి0గ్ గా వు0తు0దో అలోచి0చ0డి.
 • 5:14 - 5:16
  ఇది ఎ0త వినయ పూర్వకమయిన అధ్బుతమో.
 • 5:16 - 5:17
  నిజముగా
 • 5:17 - 5:21
  మనుష్యులకు పనికి వచ్చే కొత్త కొత్త వాటిని కనుక్కోవడము, వాటిలిని మనుషుల వాడుతు0టే చూడడము,
 • 5:21 - 5:25
  అ0తకు ము0దు లాగా కాకు0డా, అవి మనుషుల జీవితాలను బాగు పరుస్తూ వు0టే, ఆ ఆన0దమే వేరు.
 • 5:25 - 5:27
  ఆ ప్రప0చమే వేరు.
 • 5:27 - 5:30
  అ0దుకే క0ప్యూటర్ సైన్స్ ను నేర్చుకో0డి. అది అన్ని0టీని ప్రభావితము చేస్తూ వు0ది.
Title:
Computer Science is Changing Everything
Description:

more » « less
Video Language:
English
Duration:
05:35

Telugu subtitles

Revisions Compare revisions