Return to Video

Dance Party - Party On!

  • 0:03 - 0:08
    హౌర్ ఆఫ్ కోడ్: డాన్స్ పార్టీ
  • 0:08 - 0:10
    శుభాకాంక్షలు!
  • 0:10 - 0:14
    మీరు కంప్యూటర్ విజ్ఞానంలో ప్రాథమిక అంశాలను నేర్చుకున్నారు.
  • 0:14 - 0:15
    ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్ ను
  • 0:15 - 0:17
    ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్ ను ఉపయోగించి ఒక నాట్య వేడుకను రూపకల్పన చేయొచ్చు.
  • 0:17 - 0:19
    దాన్ని మీ స్నేహితులతో పంచుకోవచ్చు.
  • 0:21 - 0:23
    మీరు టూల్ బాక్స్ ప్రాంతాన్ని గమనించినట్లయితే,
  • 0:23 - 0:26
    మీకు ఇది వరకు చూడని సరికొత్త బ్లాకులు అక్కడ కనిపిస్తాయి.
  • 0:27 - 0:29
    ఉదాహరణకు, "లేఔట్ బ్లాక్" ద్వారా నృత్యకారులను పలు
  • 0:29 - 0:32
    విధములుగా తెరపై ఏర్పాటు చేయవచ్చు.
  • 0:32 - 0:37
    ఈ కొత్త బ్లాకులతో ప్రయోగాలు చేయండి, అవి ఏమి చేయగలవో తెలుసుకోండి.
  • 0:42 - 0:46
    మీకు ఇష్టమైన పాటకు పూర్తి శ్రద్ధతో ఒక నాట్య దర్శకత్వం వహిస్తారా?
  • 0:51 - 0:54
    లేదా మీ స్నేహితులతో నాట్య పోటీలను సృష్టిస్తారా?
  • 0:57 - 1:00
    లేదా ఎవ్వరికి అందని కొత్త ప్రయత్నం చేస్తారా?
  • Not Synced
    ఈ శిక్షణ పూర్తి అవ్వగానే, మీరు సృష్టించిన నాట్య వేడుకను మీ
  • Not Synced
    స్నేహితులతో "షేర్" ఎంపిక ద్వారా పంచుకోవచ్చు.
  • Not Synced
    చిరునవ్వుతో ప్రయత్నించండి, సృజనకు రెక్కలు తొడగండి.
Title:
Dance Party - Party On!
Description:

Start learning at http://code.org/

Stay in touch with us!
• on Twitter https://twitter.com/codeorg
• on Facebook https://www.facebook.com/Code.org
• on Instagram https://instagram.com/codeorg
• on Tumblr https://blog.code.org
• on LinkedIn https://www.linkedin.com/company/code-org
• on Google+ https://google.com/+codeorg

more » « less
Video Language:
English
Duration:
01:26
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Party On!
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Party On!
TranslateByHumans edited Telugu subtitles for Dance Party - Party On!

Telugu subtitles

Revisions