Return to Video

Minecraft Hour of Code: Loops

  • 0:00 - 0:03
    అవర్ ఆఫ్ కోడ్ Minecraft |లూప్స్
  • 0:06 - 0:09
    హాయ్, నా పేరు లీసా.
  • 0:09 - 0:14
    నేను Minecraft పై సాఫ్ట్ వేర్ డెవలపర్,
    నేను ఆటలో కొన్ని జంతువులు ఇంకా శత్రువులపై
  • 0:14 - 0:16
    పని చేస్తాను.
  • 0:16 - 0:20
    నేను పనిచేసిన జంతువుల్లో ఆస్లాట్ ఒకటి మరి
    మీరు చేపను పట్టుకున్నప్పుడు ఆస్లాట్ మీవైపు
  • 0:20 - 0:23
    గింజుతూ ఉండే భాగం ఉంటుందే, దాని మీద
    నేను పని చేశా.
  • 0:23 - 0:30
    మీరు చేపని దానికి వేస్తే, దాన్నిమచ్చిక
    చేసుకుంటే ఆస్లాట్ మీ స్వంత పిల్లి ఔతుంది.
  • 0:30 - 0:35
    మనుషులుగా మనం అదే పని మళ్ళీ, మళ్ళీ ఎక్కువ
    చేస్తూ పోతూ ఉంటే మనకు నిజంగా బోర్ కొడుతూ
  • 0:35 - 0:36
    ఉంటుంది.
  • 0:36 - 0:41
    ఐతే కంప్యూటర్ల గురించి మంచి విషయం ఏమిటంటే
    అవి విసుగు లేకుండా అదే పనిని మిలియన్లు
  • 0:41 - 0:44
    లేదా బిలియన్ల సార్లు ఒకే వరుసలో చేస్తూనే
    ఉంటాయి.
  • 0:44 - 0:51
    ఇలా మళ్ళీ మళ్ళీ చేయడాన్నే లూప్ అంటారు,
    Minecraft లో ప్రతి జీవీ లూప్స్ వాడుతుంది.
  • 0:51 - 0:56
    ఇంతకుముందు, మనకు స్క్రీన్ అంతా తిరిగే
    ఒక కోడిపిల్ల ఉండేది, తర్వాత ఆగిపోయింది.
  • 0:56 - 1:00
    Minecraft లో, కోడిపిల్లలు ఎప్పుడూ అటూ ఇటూ
    తిరుగుతూనే ఉంటాయి.
  • 1:00 - 1:05
    మన కోడిపిల్లలు కూడా అటూ ఇటూ తిరుగుతూనే
    ఉండేలా మన టూల్ బాక్స్ నుండి "ఫారెవర్ డూ"
  • 1:05 - 1:07
    లూప్ ఉపయోగిద్దాం.
  • 1:07 - 1:12
    లూప్స్ యొక్క శక్తి మీకు ఎంతో సమయాన్ని ఆదా
    చేస్తుంది, మీరు స్వంత Minecraft వెర్షన్
  • 1:12 - 1:15
    చేసుకుంటే అన్ని రకాల చక్కని ఐచ్చికాల్ని
    ఉంచుతుంది
Title:
Minecraft Hour of Code: Loops
Description:

more » « less
Video Language:
English
Duration:
01:19

Telugu subtitles

Revisions Compare revisions