Return to Video

Play Lab Hour of Code - Repeat Forever block

  • 0:00 - 0:06
    మీరెప్పుడైనా చేసిందే పదే పదే చేయడం గురించి
    ఊహించగలరా? మంచిది బహుశా ఎప్పటికీ లేదేమో
  • 0:06 - 0:12
    ఎందుకంటే పదేపదే పనులు చేయడంలో కంప్యూటర్లు
    మీకు చాలా బాగుంటాయి. ఇది "రిపీట్ ఫరెవర్"
  • 0:12 - 0:17
    బ్లాక్. ఈ బ్లాకులోనిది ఏదైనా ఈ గేములో పదే
    పదే జరుగుతూ ఉంటుంది. మనం గనక ఓ యాక్టర్
  • 0:17 - 0:22
    ప్లేయర్ లేకుండా ఏదైనా పదేపదే చేయాలనుకుంటే
    మనం ఈ బ్లాకుల్ని
  • 0:22 - 0:27
    "రిపీట్ ఫరెవర్" లోపల ఉంచుతాం. తర్వాతి
    పజిల్ లో, విజార్డ్ రాజ్యం సరిహద్దుల్ని
  • 0:27 - 0:33
    నిరంతరమూ ఎడమ మరియు కుడి వైపుల కాపలా
    కాసేలా చేయడం మన లక్ష్యం. రిపీట్ కమాండ్లు
  • 0:33 - 0:37
    ఎలా పనిచేస్తాయో నేర్చుకోవడం వల్ల మీరు మీ
    స్వంత గేము వృద్ధిలో ఎంతో సమయం ఆదా అవుతుంది
Title:
Play Lab Hour of Code - Repeat Forever block
Video Language:
English
Duration:
0:39

Telugu subtitles

Revisions Compare revisions