Return to Video

నేను నా గ్రామానికి ప్రత్యేక ప్రతిష్ఠలను ఎలా తెస్తున్నాను

  • 0:01 - 0:02
    "నువ్వు ఇక్కడిదానవు కావు"
  • 0:02 - 0:06
    దాదాపుగా దీనర్థం "నీకోసం
    ఏ కార్యాన్నీ కేటాయించలేకపోతున్నాం"
  • 0:07 - 0:11
    "నువ్వు ఇక్కడిదానివి కావు" అంటే
    కొన్నిసార్లు"నిన్ను భరించడం కష్టం" అని.
  • 0:12 - 0:14
    "నువ్వు ఇక్కడి దానివి కావు"
  • 0:15 - 0:17
    చాలా అరుదుగా దీనర్థం,
  • 0:17 - 0:21
    "నువ్విక్కడ వుండడానికీ,సంతోషంగా
    గడపడానికి ఏ మార్గమూ లేదు."
  • 0:22 - 0:24
    సౌత్ ఆఫ్రికా లోని జోహాన్స్ బర్గ్
    యూనివర్సిటీకి వెళ్ళాను.
  • 0:24 - 0:27
    నాకు బాగా గుర్తుంది తొలిసారి
    ఓ తెల్లజాతి ఫ్రెండ్
  • 0:27 - 0:30
    నేను బోట్సువానా జాతీయభాష ఐన
    సెట్సువానాలో మాట్లాడడం విన్నది.
  • 0:31 - 0:33
    అమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్నాను
  • 0:33 - 0:38
    మునుపెరుగని ఓ కృత్రిమత
    ఆమె ముఖంలో పరుచుకుంది.
  • 0:38 - 0:41
    ఫోన్ పెట్టేయగానే నా వద్దకు వచ్చి ఇలా అంది
  • 0:41 - 0:43
    "నువ్విది చేయగలవని నాకు తెలీదు.
  • 0:43 - 0:46
    ఇన్నేళ్ల పరిచయం తర్వాత కూడా, నువ్విలా
    చేయగలవని నాకెలా తెలియలేదు?"
  • 0:47 - 0:51
    ఆమె ఉద్దేశ్యంనేను ట్వాగ్ నుండి మారి
  • 0:51 - 0:52
    నా ప్రాంతీయభాషలో మాట్లాడడం,
  • 0:52 - 0:56
    ఆమె నా గురించి ఇంకా కొన్ని విషయాలను కూడా
    తెలుసుకోవాలని అనుకున్నాను
  • 0:56 - 0:58
    దాని వలన నేను మోట్సువానా అని తెలుస్తుంది,
  • 0:58 - 1:01
    ఓ భాష మాత్రమే తెలిసినదాన్ననే వాస్తవమే కాక
  • 1:01 - 1:03
    లేదా నా కుటుంబం అక్కడుందని,
  • 1:03 - 1:08
    ఓ పల్లెటూరి పిల్ల మెరిసే ఈ కృత్రిమ
    నగరంలో వుండగలదని.
  • 1:08 - 1:10
    ( నవ్వులు )
  • 1:10 - 1:14
    ( కరతాళధ్వనులు )
  • 1:15 - 1:18
    నేను ఈ కథలోకి,నాకథలోకి మోట్సువానా
    ప్రజల్ని ఆహ్వానించాను.
  • 1:18 - 1:21
    ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తి లాగా
    అఫ్ కోర్స్ ఇంగ్లీష్ లోనే అనుకోండి,
  • 1:21 - 1:24
    ఎందుకంటే సెట్స్ వానా లింగ విభజన లేని భాష
  • 1:24 - 1:27
    ఉజ్జా యింపుగా "ట్రాన్స్ జెండర్"
    అనేది కాస్త దగ్గరగా వుంటుంది
  • 1:27 - 1:31
    ఈ కధలో నా చరిత్రలోని ఓ ముఖ్యభాగం
    మిగిలిపోయింది,
  • 1:31 - 1:34
    అది సిగ్గుపడి కాదు, సాంగత్యం వల్ల.
  • 1:35 - 1:38
    Kat అంతర్జాతీయ స్థాయి నటి
  • 1:38 - 1:42
    నాటకనిర్మాత,సంగీతజ్ఞురాలు,
    జీవనశైలి రచయిత్రి
  • 1:42 - 1:43
    నటి కూడా--
  • 1:43 - 1:47
    జనస్రవంతిలోకి చేరడానికున్న ఈ కారణాలన్నీ
    గాలికి ఎగిరిపోయాయి
  • 1:47 - 1:49
    ఆధునిక కాలంలో చిత్రంగా జీర్ణమైనాయి
  • 1:49 - 1:50
    కాట్.
  • 1:51 - 1:54
    ఆఫ్రికాలోని ఉత్తమ యూనివర్సిటీ నుండి
    డిగ్రీ పొందింది
  • 1:54 - 1:56
    కాదు..ఈ ప్రపంచంలో.
  • 1:56 - 1:59
    సహవాసంతో ,కాట్ ఏదికాదో
  • 1:59 - 2:01
    కేవలం గోధుమరంగున్న చిన్నపిల్లలవలె
  • 2:01 - 2:04
    వీధుల్లో ఆడుతుండేది, అకస్మాత్తుగా
    రైల్వే సెటిల్ మెంటయిన
  • 2:04 - 2:06
    తాతి సిడింగ్ లా,
  • 2:06 - 2:09
    లేదా ఈ గ్రిడ్ కు దూరంగా వున్న
    గ్రామం గాగోడి వలె
  • 2:09 - 2:12
    మట్టి గొట్టుకొన్న స్టాకింగ్లతో నల్లగా
    మురికి పట్టిన మోకాళ్ళతో
  • 2:12 - 2:15
    ఏళ్ళతరబడి గచ్చులపై పాలిష్ చేయడం వల్ల,
  • 2:15 - 2:19
    పిక్కలపై చెట్లెక్కిన గుర్తులతో
  • 2:20 - 2:21
    సూర్యాస్తమయం వరకు ఆడే ఆటలతో,
  • 2:21 - 2:24
    క్రొవ్వత్తి వెలుగులో రాత్రిభోజనానికొచ్చి
  • 2:24 - 2:28
    గుడ్లగూబలు,జెర్రుల మధ్య దాగుడుమూతలు
    ఆడడానికి తిరిగొచ్చేది
  • 2:28 - 2:32
    ఎవరోఒకరితల్లి వచ్చి
    పిలిచే వరకు ఆటలుసాగేవి.
  • 2:32 - 2:37
    అది దూరమయ్యింది అనువాదాలతో,మార్పులతో,
  • 2:37 - 2:38
    దీన్ని నేను గుర్తించినప్పుడు
  • 2:38 - 2:44
    వంతెనలను నిర్మించడానికి ఇది తగిన
    సమయమని నేను నిర్ణయించుకున్నాను.
  • 2:44 - 2:46
    నాకోసం ,నన్నుసంప్రదించే వారి కోసం
  • 2:46 - 2:49
    నా ప్రత్యేకతకు స్వదేశీ ముద్ర వేయాలనుకున్నా
  • 2:50 - 2:53
    స్వదేశీ ముద్ర అంటే నా ఉద్దేశ్యంలో
    నగరజీవితం అనే తెర తీయడం
  • 2:53 - 2:56
    అది మిమ్మల్ని గ్రామీణు ల అంతరంగాలలోకి
    తొంగిచూడనీయడం లేదు.
  • 2:56 - 3:01
    ఒకప్పుడు గోధుమరంగులో వుండడం విచిత్రం
    ఆఫ్రికన్లు గా ఒక యోగ్యత గల స్థలంగా
  • 3:01 - 3:03
    దానర్థం అన్నీ వున్నా పల్లెటూరివారని,
  • 3:03 - 3:05
    నా భయమేంటంటే మనం పోరాటాల్ని మరిచిపోతున్నాం
  • 3:05 - 3:07
    అవే మనల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చాయి.
  • 3:08 - 3:10
    మొదటిసారి ఊరు వదిలితే విచిత్రంగా వుండింది,
  • 3:10 - 3:13
    ఇరవైఏళ్ళప్పుడు నేను కఫ్తాన్ ధరించేదాన్ని.
  • 3:13 - 3:18
    ఓ డ్రెస్ వేసుకుంటే బయటివాళ్ళే కాక
    ఇంటివాళ్ళూ వెక్కిరించేవారు.
  • 3:18 - 3:23
    మేం ఇక్కడివారం కామని చెప్తూ వారి
    పరిహాసాలను ఎదిరించేదాన్ని
  • 3:23 - 3:26
    మాకంటే గొప్పవారమని చెప్పేవాళ్లు
    పట్టుబడిపోయేవాళ్ళు
  • 3:26 - 3:28
    వారికింతకంటే తెలీదని విసుక్కునే వాళ్ళం.
  • 3:29 - 3:34
    ఐతే అది తప్పు.నాదృష్టిలో జ్ఞానసంపదనేది
  • 3:34 - 3:40
    మూడో ప్రపంచ జీవన, ఆలోచనావిధానాల నుండి
    దూరంగా జరగడమే.
  • 3:41 - 3:43
    నావి గర్వపు పలుకులని తెలుసుకోడానికి
    కొంచెం సమయం పట్టింది
  • 3:43 - 3:47
    నేనెరిగిన విశ్వనగరాల్లో ప్రచారంలో లేవు,
  • 3:47 - 3:51
    కానీ గ్రామాల్లోనేను మాట్లాడే భాషలు,
    ఆడే ఆటలు
  • 3:51 - 3:53
    చాలావరకు ఇంటి వాతావరణంలానే వుండేవి
  • 3:53 - 3:55
    "ప్రపంచాన్ని చూసానని చెప్పగలను,
  • 3:55 - 3:58
    నాకుతెలుసు,నాలాంటివారు ఇక్కడే కాదు
    అంతటా వున్నారు"
  • 3:59 - 4:02
    అందువల్ల ఈ గ్రామాల్లోని ఇళ్లను నా ఆశలకు
    ప్రతిబింబాలుగా వాడుకున్నాను
  • 4:03 - 4:06
    దీనికి చెందని వారికి ఆశలను కల్పించాను.
  • 4:06 - 4:08
    నా ప్రత్యేకతను దేశీయం చేయడమంటే
  • 4:08 - 4:12
    నాలోని ప్రత్యేకతలకు వారధి కట్టడమే.
  • 4:13 - 4:14
    దానర్థం నిజాన్ని గౌరవించడం
  • 4:14 - 4:17
    శృంగారప్రసంగాలప్పుడు నానాలుక చలించేది
  • 4:17 - 4:24
    ఖండించకుండా,దాచకుండా నిజాలను వెల్లడించగలను
  • 4:24 - 4:28
    ( కేకలు వేయడం )
  • 4:29 - 4:30
    దానర్థం
  • 4:30 - 4:32
    ( సంతోషం )
  • 4:32 - 4:36
    ( కరతాళధ్వనులు )
  • 4:36 - 4:40
    అంటే అమ్మతో కలిసి పశువులను మేపడం,
    కజిన్లతో కలిసి కట్టెలు కొట్టడం
  • 4:40 - 4:43
    అవి నాప్రత్యేకతలను,ఘనతను తక్కువ చేయలేదు,
  • 4:43 - 4:47
    కోలాహలానికి, మందుతో భోజనాలకి నేనిప్పుడు
    అలవాటు పడ్డాను
  • 4:47 - 4:49
    ప్రముఖుల విశ్రాంతి మందిరాలకీ.
  • 4:49 - 4:50
    ( నవ్వులు )
  • 4:50 - 4:55
    అమ్మమ్మ మాటల్లో గర్వాన్నేఆభరణంగా ధరించాను
  • 4:55 - 4:58
    నా తల్లి చేతివంట,తాతగారి సంగీతం,
  • 4:58 - 5:01
    గాడిదల కథలతో నా చర్మం బండబారిపోయింది
  • 5:01 - 5:05
    తారలనే దుప్పట్ల క్రింద
    ఏళ్ళతరబడి నిదురించి.
  • 5:07 - 5:10
    నాకు చెందని స్థలమేదైనా వుందంటే
  • 5:10 - 5:15
    నామనస్సులోనే,అక్కడ నాకథ మొదలౌతుంది
    విచిత్రం అనే ఓ శాఖ తో
  • 5:15 - 5:17
    అది నా గ్రామీణ నేపథ్యంతో మాత్రం కాదు
  • 5:17 - 5:21
    నా యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకోడమంటే
  • 5:21 - 5:25
    గ్రామీణత నాలో ఒకభాగం,అలాగే నేనందులో
    విడదీయలేని భాగాన్ని అని అర్థం చేసుకోవడమే.
  • 5:25 - 5:27
    కృతజ్ఞతలు
  • 5:27 - 5:30
    ( కరతాళధ్వనులు )
Title:
నేను నా గ్రామానికి ప్రత్యేక ప్రతిష్ఠలను ఎలా తెస్తున్నాను
Speaker:
కాటెలెగో కోలాయనే కెసుపైల్
Description:

టెడ్ సభ్యురాలు కాటెలెగో కోలాయనె కెసుపైల్ కవితాధోరణిలో మాట్లాడుతూ వివరిస్తున్నారు.ఆమె ఆధునిక విచిత్ర జీవిత విధానానికీ గ్రామంలో ఆమె పెరిగిన బోట్సువానా జీవితానికిగల సంబంధాన్ని ప్రస్తావిస్తున్నారు.ఒకప్పుడు గోధుమరంగులో ఉండడం ,విచిత్రంగా వుండడం,ఆఫ్రికావాసి అయి వుండడం సబబే అనిపించేది.కేవలం గ్రామీణ నేపథ్యం తప్ప. నా భయమేంటంటే మనం మన పోరాటగాథలను తుడిచిపెట్టేస్తున్నాం.వాటి కారణంగానే నేడు మనమీ స్థానంలో వున్నాం.నా స్థానికతను దేశీయం చేయడమంటే నాలోని చాలా భాగాలను ఏకీకృతం చేయడమే.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
05:49

Telugu subtitles

Revisions