Return to Video

Minecraft - Hour of Code: If Statements

  • 0:00 - 0:06
    ఇప్పుడు if స్టేట్మెంట్లు నేర్చుకోబోతున్నాం
    ప్రోగ్రామును నేర్చుకోడానికి if ప్రకటనలు
  • 0:06 - 0:13
    ముఖ్యభాగం. కంప్యూటర్ నిర్ణయం తీసుకోడానికి
    అవి సాయపడతాయి. అన్ని కంప్యూటర్లూ నా ఫోన్
  • 0:13 - 0:19
    తో సహా వాటిని వాడతాయి. ఉదా.ఫోన్ అన్‌లాక్
    చేస్తే అదొక కోడ్ రన్ చేసి, పాస్‌వర్డ్ ని
  • 0:19 - 0:26
    సరిగా ఎంటర్ చేస్తే ఫోన్ అన్‌లాక్ అవుతుంది.
    లేదంటే ఎరర్ మెసేజ్ చూపిస్తుందని చెబుతుంది.
  • 0:26 - 0:31
    ప్రపంచంలో వాళ్ళేం చూశారో Steve ఇంకా Alice
    చెప్పడానికి మీరు మీ కోడ్ లో if వాడొచ్చు.
  • 0:31 - 0:38
    ఉదా. వాళ్ళముందు ఒక రాయి ఉంటే, వాళ్ళు ఎడమకు
    తిరగొచ్చు. లేదా వాళ్ళొక చెట్టు వద్దకు
  • 0:38 - 0:46
    చేరితే కుడికి తిరగొచ్చు. ఈ విషయంలో మేము
    లావాలో పడాలనుకోవడం లేదు.
  • 0:46 - 0:51
    లావా కోసం ప్లాన్ చేయడం సులభం. మనం దాన్ని
    స్క్రీన్ మీద చూడొచ్చు. ఐతే మనం రాయి కింద
  • 0:51 - 0:55
    ఉంచలేని లావా సంగతేమిటి? మనం రాయిని తీసిన
    తర్వాత ముందుకెళ్ళే ముందు అక్కడ ఇంతకు ముందు
  • 0:55 - 1:02
    లావా ఉందా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ
    అక్కడ లావా ఉంటే, మనం ముందుకెళ్ళే ముందు
  • 1:02 - 1:09
    మన పాత్ర ముందర ఒక రాయి ఉంచాలనుకుంటున్నాం.
    ఆ విధంగా మనం క్షేమంగా ముందుకెళ్ళచ్చు.
  • 1:09 - 1:16
    మరింత తవ్వడానికిదే సమయం! మీ అడుగును
    చూడ్డానికి if స్టేట్మెంట్ గుర్తుంచుకోండి.
Title:
Minecraft - Hour of Code: If Statements
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
CSF '21-'22
Duration:
01:18

Telugu subtitles

Revisions