-
Title:
-
Description:
-
గత ఏడాది కాలిఫోర్నియా మత్స్యకారులు
100 మిలియన్ డాలర్లు తక్కువ కు తెచ్చారు
-
ముందు సంవత్సరం కంటే తక్కువ
-
భవిష్యత్తులో ఇంకా పట్టుకోవాల్సి ఉంటుంది
-
కానీ తక్కువ చేపలు ఉన్నట్లు అనిపిస్తుంది
-
ఉత్తర కాలిఫోర్నియా తీరం నుండి ఆహార వెబ్
చల్లని నీటిపై ఆధారపడతాయి.
-
మనకు అధిక సంఖ్యలో జీవులుఉంటాయి.
-
ఈ ప్రక్రియ అప్ వెల్లింగ్ అని పిలుస్తాం
-
ఖండపు పశ్చిమ అంచుమీద మనకు ఆఫ్ షోర్ గాలులు,
-
నిరంతరం నీటిని ఉపరితలం నుండి దూరంగా తోసేస్తూ
-
ఆ నీటిని లోతు నుండి పైకి భర్తీ చేస్తోంది
-
లోతు నీరు పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది
-
వార్మర్ వాటర్ అంటే తక్కువ పోషకాలు,
-
అనగా ఆకలి అనే అనేక జీవరాశులు ఆహార వెబ్ లో ఉంటాయి.
-
మన జాలరులు ఆధారపడే చాలా జంతువులను కోల్పోతాం
-
గత రెండు మూడు సంవత్సరాలుగా వెచ్చని నీటి గురించి నేను వింటాను.
-
మరియు ఎప్పటికీ సర్దుకుపోతున్నామా
-
నేను అనుకుంటున్నాను,
-
మూడు, నాలుగు సంవత్సరాలు పడుతుంది చల్లని నీరు రావడానికి
-
మరియు వారు తిరిగి తమ డబ్బును సంపాదిస్తారు
-
అక్కడక్కడ కొన్ని నష్టాలు ఉండవచ్చు
-
కానీ ప్రతి సంవత్సరం ఇలా ఉంటే,
-
చేపల వేటకు వెళ్లలేము
-
ఎవరూ చేపలు పట్టడానికి వెళ్ళలేరు
-
గత ఏడాది గోరువెచ్చని నీళ్లు
ఒక భారీ ఆల్గాల్ బ్లూమ్ కు కారణమైంది
-
పశ్చిమ తీరం పై మరియు దిగువ,
-
ఈ కారణంగా పీతలలో డొమోయిక్ ఆమ్లం అనే విషాన్ని కలిగి ఉంటుంది.
-
ఈ పీతలను తినే వారు దెబ్బతింటారు
-
మేము గత సంవత్సరం మంచి సాల్మోన్ సీజన్ లేదు
-
ఇది కూడా వేడి నీటి సమస్య
-
కరువు కారణంగా
-
మరియు నగరాలు, పొలాలకు నీటి మళ్లింపులు
-
సాల్మన్ స్పాన్ ప్లేస్ ప్రాంతాలకు బదులుగా
-
ఇతర జాతులకు సమస్యలు ఉన్నాయి
-
అక్కడ పసిఫిక్ సార్డీన్ జనాభా ఉండేది.
-
రెండు సంవత్సరాల క్రితం కుప్పకూలింది
-
ప్రస్తుతం ఇది పదో వంతు.
2007 నుండి దాని అంచనా పరిమాణం.
-
మరియు ఇది వెచ్చని నీటికి సంబంధించినదని కూడా కొన్ని సూచనలున్నాయి
-
మత్స్యకారులు సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తో ఉన్నారు.
-
సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తో ఉన్నారు.
-
చేపలను వీలైనంత గా పట్టుకుంటారు
-
వారి కుటుంబ పోషణ ను చూసుకోవాలి మరియు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది
-
వారు చేపలను నాశనం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు
-
వారు దానిని స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు
-
తద్వారా చేపల వేటను ఎక్కువ కాలం నడపవచ్చు
-
ఇక్కడ చుట్టూ ఉన్న నిబంధనల ప్రకారం ఆడుతూ మరియు సరయిన పనులు చేస్తున్నారు
-
ఇది విజయవంతం కావాలని వారు కోరుకుంటున్నారు.కింద కు వెళ్ళటానికి ఇష్టపడరు.
-
గుర్తుంచుకోవడం ముఖ్యం
-
ఇతర చేపలు ఇక్కడ చాలా ఉన్నాయి
-
మరియు సాల్మోన్ అందుబాటులో ఉన్నప్పుడు,
-
చాలా బాగా మేనేజ్ చేశారు
-
అందువల్ల నేను వ్యక్తులను నిరుత్సాహపరచను.
వీలయినప్పుడు తినొచ్చు