YouTube

Got a YouTube account?

New: enable viewer-created translations and captions on your YouTube channel!

Telugu subtitles

← Emma Watson HeForShe Speech at the United Nations | UN Women 2014

Get Embed Code
36 Languages

Showing Revision 2 created 10/25/2015 by Sai Parnandi.

  1. గౌరవనీయులైన

  2. ఐక్యరాజ్యసమితి కార్యదర్శి గారు
  3. సాధారణ సభ అధ్యక్షుడు,
  4. ఐక్యరాజ్యసమితి మహిళ విభాగాధిపతి,
  5. మరియు విశిష్ట అతిథులు,
  6. ఈరోజు మనం "హీ ఫర్ షీ" అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.
  7. నేను ఇందులో భాగం కావడానికి కారణం మాకు మీ సహాయం అవసరం.
  8. ఆడ-మగ మధ్య తారతమ్యాలను అంతం చెయ్యాలి
  9. అలా చెయ్యడానికి అందరుా భాగస్వాములు కావాలి.
  10. ఐక్యరాజ్యసమితి ఇలా చెయ్యడం ఇదే తొలిసారి.
  11. ఎంత వీలైతే అంతమంది యువకులు,మగవారిని ఈ
  12. మార్పుకి మార్గదర్శకులని చెయ్యడమే ప్రయత్నం
  13. మేము కేవలం మాటలకే పరిమితం కావాలనుకోవడంలేదు
  14. ఫలితాలు కన్పించేలా పని చెయ్యాలనుకుంటున్నాం