[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:04.42,0:00:08.32,Default,,0000,0000,0000,,స్టాంపీ: స్టేసీ దేనికోసం చూస్తున్నావ్? Dialogue: 0,0:00:13.02,0:00:17.38,Default,,0000,0000,0000,,స్టేసీ: వోవ్, నేను సరైన చోటే ఉన్నానని \Nఅనుకుంటున్నా. Dialogue: 0,0:00:17.38,0:00:19.30,Default,,0000,0000,0000,,ఇది అద్భుతం! Dialogue: 0,0:00:19.30,0:00:22.16,Default,,0000,0000,0000,,నేను Minecraft కి తిరిగొచ్చాననుకుంటున్నా! Dialogue: 0,0:00:22.16,0:00:23.70,Default,,0000,0000,0000,,హలో. Dialogue: 0,0:00:23.70,0:00:24.70,Default,,0000,0000,0000,,ఎలా ఉన్నావ్? Dialogue: 0,0:00:24.70,0:00:26.76,Default,,0000,0000,0000,,హలో? Dialogue: 0,0:00:26.86,0:00:30.74,Default,,0000,0000,0000,,ఓ, అక్కడో తీగఉంది. నువ్వేమీ చేయొద్దు, ఏమ్? Dialogue: 0,0:00:30.88,0:00:31.38,Default,,0000,0000,0000,,కాటీ: స్టేసీ? Dialogue: 0,0:00:31.42,0:00:32.18,Default,,0000,0000,0000,,స్టేసీ: హాయ్, కాటీ? Dialogue: 0,0:00:32.24,0:00:32.74,Default,,0000,0000,0000,,కాటీ: ఔను! Dialogue: 0,0:00:32.78,0:00:33.96,Default,,0000,0000,0000,,Minecraft కు స్వాగతం. Dialogue: 0,0:00:33.96,0:00:34.78,Default,,0000,0000,0000,,స్టేసీ: థాంక్యూ! Dialogue: 0,0:00:34.78,0:00:36.90,Default,,0000,0000,0000,,కాటీ: లోపలికి రా! Dialogue: 0,0:00:38.08,0:00:39.62,Default,,0000,0000,0000,,స్టేసీ: ఇది అద్భుతంగా ఉంది. Dialogue: 0,0:00:39.62,0:00:42.74,Default,,0000,0000,0000,,ఐతే నువ్విక్కడ రోజూ డెవలపర్ గా \Nపని చేస్తున్నావు, కదూ? Dialogue: 0,0:00:42.74,0:00:44.32,Default,,0000,0000,0000,,కాటీ: ఔను, ఇది చాలా బాగుంది. Dialogue: 0,0:00:44.32,0:00:46.79,Default,,0000,0000,0000,,Minecraft మార్కెట్‌ప్లేస్ జట్టులో నేనొక \Nడెవలపర్ ని. Dialogue: 0,0:00:46.79,0:00:49.31,Default,,0000,0000,0000,,స్టేసీ: నీకెన్ని కోడింగ్ భాషలు తెలుసు? Dialogue: 0,0:00:49.31,0:00:51.98,Default,,0000,0000,0000,,కాటీ: నా కెరీర్ లో నేను బహుశా ఓ డజన్ పైగా \Nపనిచేసి ఉంటా. Dialogue: 0,0:00:51.98,0:00:52.98,Default,,0000,0000,0000,,స్టేసీ: డజనా? Dialogue: 0,0:00:52.98,0:00:53.98,Default,,0000,0000,0000,,కాటీ: ఔను. Dialogue: 0,0:00:53.98,0:00:57.54,Default,,0000,0000,0000,,స్టేసీ: ఐతే నీకు ఈ చిన్న గోలెం మనిషి \Nగురించి తెలిసుండకపోవచ్చు, అతను తనకు Dialogue: 0,0:00:57.54,0:00:59.04,Default,,0000,0000,0000,,తాను "ఏజెంట్" గా చెబ్తాడే? Dialogue: 0,0:00:59.04,0:01:05.80,Default,,0000,0000,0000,,కాటీ: స్టీవ్ లేదా అలెక్స్ చేయలేని పనులకు\Nఏజెంట్ ని వాడుకుంటాం, లావా మీద వెళ్ళేలాగా. Dialogue: 0,0:01:05.80,0:01:10.01,Default,,0000,0000,0000,,స్టేసీ: సరే, కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి,\Nమరి వాళ్ళూ కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, Dialogue: 0,0:01:10.01,0:01:13.05,Default,,0000,0000,0000,,మరి, నేర్చుకునేటపుడు తెలుసుకోవాల్సిన మొదటి\Nవిషయం ఏమిటి? Dialogue: 0,0:01:13.05,0:01:15.55,Default,,0000,0000,0000,,కాటీ: మంచిది, లూప్స్ ఎలా వాడాలో నీవు \Nతెలుసుకోవాలి. Dialogue: 0,0:01:15.55,0:01:16.55,Default,,0000,0000,0000,,స్టేసీ: సరే. Dialogue: 0,0:01:16.55,0:01:20.89,Default,,0000,0000,0000,,కాటీ: కంప్యూటర్ కి కమాండ్లు ఇవ్వడానికి\Nడెవలపర్లు రాసేవి లూప్స్, అవి మళ్ళీ మళ్ళీ Dialogue: 0,0:01:20.89,0:01:22.05,Default,,0000,0000,0000,,పదే పదే నడవగలుగుతాయి. Dialogue: 0,0:01:22.05,0:01:25.64,Default,,0000,0000,0000,,స్టేసీ: తెల్సింది, ఐతే వాస్తవంగా అవిరాబోయే\Nలెవెల్స్ లో వస్తాయనుకుంటున్నా, Dialogue: 0,0:01:25.64,0:01:28.87,Default,,0000,0000,0000,,సరే, ముందుకెళ్ళి లూప్స్ ప్రయత్నించు మరి. Dialogue: 0,0:01:28.87,0:01:32.86,Default,,0000,0000,0000,,తర్వాతి లెవెల్ లో, ఏజెంట్ దారివెంట నడిచేలా\Nమీరు ఒక లూప్ వాడొచ్చు. Dialogue: 0,0:01:32.86,0:01:38.11,Default,,0000,0000,0000,,వర్క్ స్పేస్ లోనికి రిపీట్ బ్లాక్ లాగండి,\Nరిపీట్ బ్లాక్ లోపల మూవ్ ఫార్వార్డ్ బ్లాక్ Dialogue: 0,0:01:38.11,0:01:39.17,Default,,0000,0000,0000,,ని ఉంచండి. Dialogue: 0,0:01:39.17,0:01:43.75,Default,,0000,0000,0000,,అదే పని ఒక వరుసలో అనేకసార్లు చేయమని ఇది \Nకంప్యూటర్ కి చెబుతుంది, బ్లాకుల గుత్తిని Dialogue: 0,0:01:43.75,0:01:46.34,Default,,0000,0000,0000,,వర్క్ స్పేస్ లోనికి లాగాల్సిన పని లేకుండా. Dialogue: 0,0:01:46.34,0:01:50.64,Default,,0000,0000,0000,,రిపీట్ బ్లాక్ లో అంకెవేసి నీకు ఎన్నిసార్లు\Nరిపీట్ కావాలో నీవు ఎంచుకోవచ్చు. Dialogue: 0,0:01:50.64,0:01:55.70,Default,,0000,0000,0000,,రిపీట్ బ్లాక్ లో మీరు టర్న్‌లు, కమాండ్లు \Nకూడా ఉంచొచ్చు, ఐతే ఇప్పటికి ఒక రిపీట్ Dialogue: 0,0:01:55.70,0:01:59.00,Default,,0000,0000,0000,,ఏజెంట్ ని కొన్ని అడుగులు ముందుకేసేలా చెయ్. Dialogue: 0,0:01:59.00,0:02:02.65,Default,,0000,0000,0000,,గుర్తుంచుకో, ఒక పజిల్ పై నిలిచిపోతే, నీవు\Nఎప్పుడూ బ్లూ "రీసెట్" బటన్ నొక్కి Dialogue: 0,0:02:02.65,0:02:03.76,Default,,0000,0000,0000,,మళ్ళీ ప్రయత్నించు. Dialogue: 0,0:02:03.76,0:02:08.77,Default,,0000,0000,0000,,కాటీ లాంటి చక్కని పని కావాలనుకుంటూ ఉంటే,\Nముందుకెళ్ళి, "షో కోడ్" బటన్ క్లిక్ చెయ్యి Dialogue: 0,0:02:08.77,0:02:11.44,Default,,0000,0000,0000,,నీవు ప్రతి లెవెల్ నీ పూర్తి చేసినప్పుడు. Dialogue: 0,0:02:11.44,0:02:15.00,Default,,0000,0000,0000,,అది వాస్తవంగా నీకు జావా స్క్రిప్ట్ కోడ్ ని\Nచూపుతుంది, అది కాటీలాంటివ్యక్తి Dialogue: 0,0:02:15.00,0:02:16.84,Default,,0000,0000,0000,,Minecraft ప్రోగ్రామింగ్ లో వాడతారు. Dialogue: 0,0:02:16.84,0:02:18.35,Default,,0000,0000,0000,,సరే, ఏది ఏమైనా అనేక ధన్యవాదాలు! Dialogue: 0,0:02:18.35,0:02:19.60,Default,,0000,0000,0000,,కాటీ: సరే, అందరికీ శుభం!