1 00:00:04,420 --> 00:00:08,320 స్టాంపీ: స్టేసీ దేనికోసం చూస్తున్నావ్? 2 00:00:13,020 --> 00:00:17,380 స్టేసీ: వోవ్, నేను సరైన చోటే ఉన్నానని అనుకుంటున్నా. 3 00:00:17,380 --> 00:00:19,300 ఇది అద్భుతం! 4 00:00:19,300 --> 00:00:22,160 నేను Minecraft కి తిరిగొచ్చాననుకుంటున్నా! 5 00:00:22,160 --> 00:00:23,700 హలో. 6 00:00:23,700 --> 00:00:24,700 ఎలా ఉన్నావ్? 7 00:00:24,700 --> 00:00:26,760 హలో? 8 00:00:26,860 --> 00:00:30,740 ఓ, అక్కడో తీగఉంది. నువ్వేమీ చేయొద్దు, ఏమ్? 9 00:00:30,880 --> 00:00:31,380 కాటీ: స్టేసీ? 10 00:00:31,420 --> 00:00:32,180 స్టేసీ: హాయ్, కాటీ? 11 00:00:32,240 --> 00:00:32,740 కాటీ: ఔను! 12 00:00:32,780 --> 00:00:33,960 Minecraft కు స్వాగతం. 13 00:00:33,960 --> 00:00:34,780 స్టేసీ: థాంక్యూ! 14 00:00:34,780 --> 00:00:36,900 కాటీ: లోపలికి రా! 15 00:00:38,080 --> 00:00:39,620 స్టేసీ: ఇది అద్భుతంగా ఉంది. 16 00:00:39,620 --> 00:00:42,740 ఐతే నువ్విక్కడ రోజూ డెవలపర్ గా పని చేస్తున్నావు, కదూ? 17 00:00:42,740 --> 00:00:44,320 కాటీ: ఔను, ఇది చాలా బాగుంది. 18 00:00:44,320 --> 00:00:46,789 Minecraft మార్కెట్‌ప్లేస్ జట్టులో నేనొక డెవలపర్ ని. 19 00:00:46,789 --> 00:00:49,310 స్టేసీ: నీకెన్ని కోడింగ్ భాషలు తెలుసు? 20 00:00:49,310 --> 00:00:51,980 కాటీ: నా కెరీర్ లో నేను బహుశా ఓ డజన్ పైగా పనిచేసి ఉంటా. 21 00:00:51,980 --> 00:00:52,980 స్టేసీ: డజనా? 22 00:00:52,980 --> 00:00:53,980 కాటీ: ఔను. 23 00:00:53,980 --> 00:00:57,539 స్టేసీ: ఐతే నీకు ఈ చిన్న గోలెం మనిషి గురించి తెలిసుండకపోవచ్చు, అతను తనకు 24 00:00:57,539 --> 00:00:59,040 తాను "ఏజెంట్" గా చెబ్తాడే? 25 00:00:59,040 --> 00:01:05,800 కాటీ: స్టీవ్ లేదా అలెక్స్ చేయలేని పనులకు ఏజెంట్ ని వాడుకుంటాం, లావా మీద వెళ్ళేలాగా. 26 00:01:05,800 --> 00:01:10,009 స్టేసీ: సరే, కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, మరి వాళ్ళూ కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, 27 00:01:10,009 --> 00:01:13,050 మరి, నేర్చుకునేటపుడు తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటి? 28 00:01:13,050 --> 00:01:15,550 కాటీ: మంచిది, లూప్స్ ఎలా వాడాలో నీవు తెలుసుకోవాలి. 29 00:01:15,550 --> 00:01:16,550 స్టేసీ: సరే. 30 00:01:16,550 --> 00:01:20,890 కాటీ: కంప్యూటర్ కి కమాండ్లు ఇవ్వడానికి డెవలపర్లు రాసేవి లూప్స్, అవి మళ్ళీ మళ్ళీ 31 00:01:20,890 --> 00:01:22,050 పదే పదే నడవగలుగుతాయి. 32 00:01:22,050 --> 00:01:25,640 స్టేసీ: తెల్సింది, ఐతే వాస్తవంగా అవిరాబోయే లెవెల్స్ లో వస్తాయనుకుంటున్నా, 33 00:01:25,640 --> 00:01:28,869 సరే, ముందుకెళ్ళి లూప్స్ ప్రయత్నించు మరి. 34 00:01:28,869 --> 00:01:32,860 తర్వాతి లెవెల్ లో, ఏజెంట్ దారివెంట నడిచేలా మీరు ఒక లూప్ వాడొచ్చు. 35 00:01:32,860 --> 00:01:38,110 వర్క్ స్పేస్ లోనికి రిపీట్ బ్లాక్ లాగండి, రిపీట్ బ్లాక్ లోపల మూవ్ ఫార్వార్డ్ బ్లాక్ 36 00:01:38,110 --> 00:01:39,170 ని ఉంచండి. 37 00:01:39,170 --> 00:01:43,750 అదే పని ఒక వరుసలో అనేకసార్లు చేయమని ఇది కంప్యూటర్ కి చెబుతుంది, బ్లాకుల గుత్తిని 38 00:01:43,750 --> 00:01:46,340 వర్క్ స్పేస్ లోనికి లాగాల్సిన పని లేకుండా. 39 00:01:46,340 --> 00:01:50,640 రిపీట్ బ్లాక్ లో అంకెవేసి నీకు ఎన్నిసార్లు రిపీట్ కావాలో నీవు ఎంచుకోవచ్చు. 40 00:01:50,640 --> 00:01:55,700 రిపీట్ బ్లాక్ లో మీరు టర్న్‌లు, కమాండ్లు కూడా ఉంచొచ్చు, ఐతే ఇప్పటికి ఒక రిపీట్ 41 00:01:55,700 --> 00:01:59,000 ఏజెంట్ ని కొన్ని అడుగులు ముందుకేసేలా చెయ్. 42 00:01:59,000 --> 00:02:02,649 గుర్తుంచుకో, ఒక పజిల్ పై నిలిచిపోతే, నీవు ఎప్పుడూ బ్లూ "రీసెట్" బటన్ నొక్కి 43 00:02:02,649 --> 00:02:03,759 మళ్ళీ ప్రయత్నించు. 44 00:02:03,759 --> 00:02:08,770 కాటీ లాంటి చక్కని పని కావాలనుకుంటూ ఉంటే, ముందుకెళ్ళి, "షో కోడ్" బటన్ క్లిక్ చెయ్యి 45 00:02:08,770 --> 00:02:11,440 నీవు ప్రతి లెవెల్ నీ పూర్తి చేసినప్పుడు. 46 00:02:11,440 --> 00:02:15,000 అది వాస్తవంగా నీకు జావా స్క్రిప్ట్ కోడ్ ని చూపుతుంది, అది కాటీలాంటివ్యక్తి 47 00:02:15,000 --> 00:02:16,840 Minecraft ప్రోగ్రామింగ్ లో వాడతారు. 48 00:02:16,840 --> 00:02:18,350 సరే, ఏది ఏమైనా అనేక ధన్యవాదాలు! 49 00:02:18,350 --> 00:02:19,599 కాటీ: సరే, అందరికీ శుభం!