0:00:04.420,0:00:08.320 స్టాంపీ: స్టేసీ దేనికోసం చూస్తున్నావ్? 0:00:13.020,0:00:17.380 స్టేసీ: వోవ్, నేను సరైన చోటే ఉన్నానని [br]అనుకుంటున్నా. 0:00:17.380,0:00:19.300 ఇది అద్భుతం! 0:00:19.300,0:00:22.160 నేను Minecraft కి తిరిగొచ్చాననుకుంటున్నా! 0:00:22.160,0:00:23.700 హలో. 0:00:23.700,0:00:24.700 ఎలా ఉన్నావ్? 0:00:24.700,0:00:26.760 హలో? 0:00:26.860,0:00:30.740 ఓ, అక్కడో తీగఉంది. నువ్వేమీ చేయొద్దు, ఏమ్? 0:00:30.880,0:00:31.380 కాటీ: స్టేసీ? 0:00:31.420,0:00:32.180 స్టేసీ: హాయ్, కాటీ? 0:00:32.240,0:00:32.740 కాటీ: ఔను! 0:00:32.780,0:00:33.960 Minecraft కు స్వాగతం. 0:00:33.960,0:00:34.780 స్టేసీ: థాంక్యూ! 0:00:34.780,0:00:36.900 కాటీ: లోపలికి రా! 0:00:38.080,0:00:39.620 స్టేసీ: ఇది అద్భుతంగా ఉంది. 0:00:39.620,0:00:42.740 ఐతే నువ్విక్కడ రోజూ డెవలపర్ గా [br]పని చేస్తున్నావు, కదూ? 0:00:42.740,0:00:44.320 కాటీ: ఔను, ఇది చాలా బాగుంది. 0:00:44.320,0:00:46.789 Minecraft మార్కెట్‌ప్లేస్ జట్టులో నేనొక [br]డెవలపర్ ని. 0:00:46.789,0:00:49.310 స్టేసీ: నీకెన్ని కోడింగ్ భాషలు తెలుసు? 0:00:49.310,0:00:51.980 కాటీ: నా కెరీర్ లో నేను బహుశా ఓ డజన్ పైగా [br]పనిచేసి ఉంటా. 0:00:51.980,0:00:52.980 స్టేసీ: డజనా? 0:00:52.980,0:00:53.980 కాటీ: ఔను. 0:00:53.980,0:00:57.539 స్టేసీ: ఐతే నీకు ఈ చిన్న గోలెం మనిషి [br]గురించి తెలిసుండకపోవచ్చు, అతను తనకు 0:00:57.539,0:00:59.040 తాను "ఏజెంట్" గా చెబ్తాడే? 0:00:59.040,0:01:05.800 కాటీ: స్టీవ్ లేదా అలెక్స్ చేయలేని పనులకు[br]ఏజెంట్ ని వాడుకుంటాం, లావా మీద వెళ్ళేలాగా. 0:01:05.800,0:01:10.009 స్టేసీ: సరే, కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి,[br]మరి వాళ్ళూ కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, 0:01:10.009,0:01:13.050 మరి, నేర్చుకునేటపుడు తెలుసుకోవాల్సిన మొదటి[br]విషయం ఏమిటి? 0:01:13.050,0:01:15.550 కాటీ: మంచిది, లూప్స్ ఎలా వాడాలో నీవు [br]తెలుసుకోవాలి. 0:01:15.550,0:01:16.550 స్టేసీ: సరే. 0:01:16.550,0:01:20.890 కాటీ: కంప్యూటర్ కి కమాండ్లు ఇవ్వడానికి[br]డెవలపర్లు రాసేవి లూప్స్, అవి మళ్ళీ మళ్ళీ 0:01:20.890,0:01:22.050 పదే పదే నడవగలుగుతాయి. 0:01:22.050,0:01:25.640 స్టేసీ: తెల్సింది, ఐతే వాస్తవంగా అవిరాబోయే[br]లెవెల్స్ లో వస్తాయనుకుంటున్నా, 0:01:25.640,0:01:28.869 సరే, ముందుకెళ్ళి లూప్స్ ప్రయత్నించు మరి. 0:01:28.869,0:01:32.860 తర్వాతి లెవెల్ లో, ఏజెంట్ దారివెంట నడిచేలా[br]మీరు ఒక లూప్ వాడొచ్చు. 0:01:32.860,0:01:38.110 వర్క్ స్పేస్ లోనికి రిపీట్ బ్లాక్ లాగండి,[br]రిపీట్ బ్లాక్ లోపల మూవ్ ఫార్వార్డ్ బ్లాక్ 0:01:38.110,0:01:39.170 ని ఉంచండి. 0:01:39.170,0:01:43.750 అదే పని ఒక వరుసలో అనేకసార్లు చేయమని ఇది [br]కంప్యూటర్ కి చెబుతుంది, బ్లాకుల గుత్తిని 0:01:43.750,0:01:46.340 వర్క్ స్పేస్ లోనికి లాగాల్సిన పని లేకుండా. 0:01:46.340,0:01:50.640 రిపీట్ బ్లాక్ లో అంకెవేసి నీకు ఎన్నిసార్లు[br]రిపీట్ కావాలో నీవు ఎంచుకోవచ్చు. 0:01:50.640,0:01:55.700 రిపీట్ బ్లాక్ లో మీరు టర్న్‌లు, కమాండ్లు [br]కూడా ఉంచొచ్చు, ఐతే ఇప్పటికి ఒక రిపీట్ 0:01:55.700,0:01:59.000 ఏజెంట్ ని కొన్ని అడుగులు ముందుకేసేలా చెయ్. 0:01:59.000,0:02:02.649 గుర్తుంచుకో, ఒక పజిల్ పై నిలిచిపోతే, నీవు[br]ఎప్పుడూ బ్లూ "రీసెట్" బటన్ నొక్కి 0:02:02.649,0:02:03.759 మళ్ళీ ప్రయత్నించు. 0:02:03.759,0:02:08.770 కాటీ లాంటి చక్కని పని కావాలనుకుంటూ ఉంటే,[br]ముందుకెళ్ళి, "షో కోడ్" బటన్ క్లిక్ చెయ్యి 0:02:08.770,0:02:11.440 నీవు ప్రతి లెవెల్ నీ పూర్తి చేసినప్పుడు. 0:02:11.440,0:02:15.000 అది వాస్తవంగా నీకు జావా స్క్రిప్ట్ కోడ్ ని[br]చూపుతుంది, అది కాటీలాంటివ్యక్తి 0:02:15.000,0:02:16.840 Minecraft ప్రోగ్రామింగ్ లో వాడతారు. 0:02:16.840,0:02:18.350 సరే, ఏది ఏమైనా అనేక ధన్యవాదాలు! 0:02:18.350,0:02:19.599 కాటీ: సరే, అందరికీ శుభం!