[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:02.22,0:00:06.66,Default,,0000,0000,0000,,ఇంటర్నెట్-సైబర్ భద్రత మరియు నేరం Dialogue: 0,0:00:06.66,0:00:11.08,Default,,0000,0000,0000,,హై, నాపేరు జెన్నీ మార్టిన్, నేను సైబర్ \Nభద్రత పరిశోధన డైరెక్టర్ Dialogue: 0,0:00:11.08,0:00:16.30,Default,,0000,0000,0000,,సిమాంటెక్ వద్ద. నేడు సైబర్ నేరం సమాజానికి\Nపెద్ద సమస్యల్ని కలిగిస్తోంది, Dialogue: 0,0:00:16.30,0:00:22.55,Default,,0000,0000,0000,,వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇంకా జాతీయ భద్రత\Nవిషయంలో కూడా. కేవలం గత కొద్ది ఏళ్ళలో Dialogue: 0,0:00:22.55,0:00:26.66,Default,,0000,0000,0000,,వందల మిలియన్ల క్రెడిట్ కార్డు నంబర్లు \Nచోరీ అయ్యాయి, Dialogue: 0,0:00:26.66,0:00:30.54,Default,,0000,0000,0000,,పదుల మిలియన్ల సామాజిక భద్రత నంబర్లు మరియు\Nఆరోగ్య రక్షణ రికార్డులు పోయాయి, Dialogue: 0,0:00:30.54,0:00:35.36,Default,,0000,0000,0000,,అణుసంబంధిత సెంట్రిఫ్యూజ్ లు కూడా హ్యాక్ \Nఅయ్యాయి, మరియు మానవరహిత Dialogue: 0,0:00:35.36,0:00:40.09,Default,,0000,0000,0000,,ఏరియల్ డ్రోన్లు హైజాక్ అయ్యాయి. ఇదంతా \Nనిస్సహాయతల్ని దోచుకోవడం ద్వారా హార్డ్ వేర్ Dialogue: 0,0:00:40.09,0:00:45.06,Default,,0000,0000,0000,,మరియు సాఫ్ట్ వేర్ లో, లేదా మరీ తరచుగా\Nసాఫ్ట్ వేర్ వాడే వ్యక్తుల అనుద్దేశిత Dialogue: 0,0:00:45.06,0:00:53.30,Default,,0000,0000,0000,,నిర్ణయాలను అవకాశం చేసుకోడంవల్ల జరుగుతోంది\Nఈ సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు ఒకే Dialogue: 0,0:00:53.30,0:00:57.60,Default,,0000,0000,0000,,ప్రొఫైల్ లేదా ప్రేరణ కలిగి ఉండరు, ఒక \Nఅంతర్జాతీయ ఉగ్రవాది నుండి Dialogue: 0,0:00:57.60,0:01:03.33,Default,,0000,0000,0000,,హక్కుల కోసం పోరాడే టీనేజర్ దాకా ఎవరైనా\Nఅయి ఉండొచ్చు. నేడు అతిపెద్ద దేశాలు కేవలం Dialogue: 0,0:01:03.33,0:01:08.96,Default,,0000,0000,0000,,మామూలు సైన్యమే గాక మంచి నైపుణ్యం గల సాయుధ\Nసైబర్ సైన్యాన్ని కలిగి ఉన్నారు. నిజానికి Dialogue: 0,0:01:08.96,0:01:12.50,Default,,0000,0000,0000,,తర్వాతి ప్రపంచయుద్ధం మారణాయుధాలతో \Nజరగకపోవచ్చు, ఐతే కంప్యూటర్లతో, Dialogue: 0,0:01:12.50,0:01:17.21,Default,,0000,0000,0000,,జాతీయ నీటి సరఫరాలు, విద్యుత్ గ్రిడ్ లు\Nమరియు రవాణా వ్యవస్థల్ని ఆపేస్తూ జరగొచ్చు. Dialogue: 0,0:01:17.21,0:01:25.33,Default,,0000,0000,0000,,హై. నాపేరు పారిసా, నేను గూగుల్ భద్రత \Nరాకుమారిని. నేను ఎన్నో విభిన్న Dialogue: 0,0:01:25.33,0:01:29.54,Default,,0000,0000,0000,,ఉత్పాదనలు మరియు విభిన్న మార్గాల్లో \Nమన సాఫ్ట్ వేర్ సాధ్యమైనంత సురక్షితంగా Dialogue: 0,0:01:29.54,0:01:33.60,Default,,0000,0000,0000,,ఉంచడం గురించి పని చేసి ఉన్నాను. Dialogue: 0,0:01:33.60,0:01:36.69,Default,,0000,0000,0000,,మరి సైబర్ నేరం ఈ పడగ కింద ఎలా పనిచేస్తుందో\Nఒకసారి చూద్దాం Dialogue: 0,0:01:36.69,0:01:41.32,Default,,0000,0000,0000,,సాఫ్ట్ వేర్ వైరస్ లు, సర్వీస్ దాడుల\Nగురించి, మరియు ఫిషింగ్ స్కామ్ ల గురించి Dialogue: 0,0:01:41.32,0:01:46.17,Default,,0000,0000,0000,,తెల్సుకుందాం. జీవశాస్త్రం మరియు జీవితంలో,\Nఒక వైరస్ జీవి దగ్గు, తుమ్ము లేదా భౌతిక Dialogue: 0,0:01:46.17,0:01:49.13,Default,,0000,0000,0000,,స్పర్శచే వ్యాప్తి అవుతుంది. Dialogue: 0,0:01:49.13,0:01:53.37,Default,,0000,0000,0000,,కణాలను సంక్రమిస్తూ, వాటి జన్యు పదార్థాన్ని\Nఎక్కిస్తూ వైరస్ లు పని చేస్తాయి, ఆ Dialogue: 0,0:01:53.37,0:01:59.14,Default,,0000,0000,0000,,కణాల్ని పెంచుతాయి. మనుషులు నిజంగా జబ్బుపడి\Nఇతరులకు సోకింపజేసేలా అవి చేస్తాయి. Dialogue: 0,0:01:59.14,0:02:04.29,Default,,0000,0000,0000,,కంప్యూటర్ వైరస్ కూడా అలాగే పనిచేస్తుంది.\Nవైరస్ అనేది రాయదగిన ఒక ప్రోగ్రాము, దాన్ని Dialogue: 0,0:02:04.29,0:02:10.09,Default,,0000,0000,0000,,ఇన్‌స్టాల్ చేయొచ్చు, మామూలుగా దురుద్దేశంతో\Nమరియు యూజర్, అతని కంప్యూటర్ కి హాని చేస్తూ Dialogue: 0,0:02:10.09,0:02:16.21,Default,,0000,0000,0000,,ఇతర కంప్యూటర్లకు ఆ వైరస్ వ్యాప్తి అయ్యే \Nఅవకాశం కూడా ఉంది. ఇంతకీ వైరస్ మీ కంప్యూటర్ Dialogue: 0,0:02:16.21,0:02:19.88,Default,,0000,0000,0000,,కి ఎలా చేరుతుంది? దాడిచేసే వ్యక్తి మరొక \Nకంప్యూటర్ కి హాని చేసే మార్గాలు రెండు Dialogue: 0,0:02:19.88,0:02:24.73,Default,,0000,0000,0000,,ఉన్నాయి. అవి ఒక ప్రోగ్రామును ఇన్‌స్టాల్ \Nచేసి ప్రోగ్రాం ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తాయి Dialogue: 0,0:02:24.73,0:02:29.20,Default,,0000,0000,0000,,ఉదా, అనేక వైరస్ లు సెక్యూరిటీ అప్‌డేట్ల\Nరూపంలో దెబ్బతీస్తాయి. మీ కంప్యూటర్ Dialogue: 0,0:02:29.20,0:02:35.92,Default,,0000,0000,0000,,సాఫ్ట్ వేర్ బలహీనత కలిగి ఉంటే, అటాకర్ మీ\Nఅనుమతి లేకుండానే వైరస్ ని Dialogue: 0,0:02:35.92,0:02:39.33,Default,,0000,0000,0000,,ఇన్‌స్టాల్ చేయగలుగడం కూడా సాధ్యం. Dialogue: 0,0:02:39.33,0:02:43.59,Default,,0000,0000,0000,,ఒకసారి వైరస్ మీ కంప్యూటర్లో ఉందంటే, అది మీ\Nఫైల్స్ ని చోరీ లేదా తొలగించగలదు, ఇతర Dialogue: 0,0:02:43.59,0:02:47.96,Default,,0000,0000,0000,,ప్రోగ్రాంలను కంట్రోల్ చేయగలదు, లేదా \Nఎవరైనా రిమోట్ గా మీ కంప్యూటర్ ని అదుపు Dialogue: 0,0:02:47.96,0:02:50.34,Default,,0000,0000,0000,,చేసేలా కూడా చేయగలదు. Dialogue: 0,0:02:50.34,0:02:55.83,Default,,0000,0000,0000,,కంప్యూటర్ వైరస్ లు వాడి, హ్యాకర్లు ప్రపంచ\Nవ్యాప్తంగా మిలియన్ల కంప్యూటర్లను స్వాధీనం Dialogue: 0,0:02:55.83,0:03:01.28,Default,,0000,0000,0000,,చేసుకోగలరు డిజిటల్ సైన్యంగా, లేదంటే బోనెట్\Nగా, వెబ్‌సైట్లపై దాడి చేసి స్వాధీనత కోసం. Dialogue: 0,0:03:01.28,0:03:07.27,Default,,0000,0000,0000,,ఈ రకం దాడిని సేవను విస్తృతంగా నిరాకరణ\Nచేయడం అంటారు. Dialogue: 0,0:03:07.27,0:03:10.47,Default,,0000,0000,0000,,హ్యాకర్లు ఒక వెబ్‌సైట్ ని అనేక అభ్యర్థనలతో\Nముంచెత్తేలా చేస్తారు. Dialogue: 0,0:03:10.47,0:03:14.84,Default,,0000,0000,0000,,అనేక కంప్యూటర్ల నుండి ఒకేసారి దాడి జరిగితే\Nదాన్ని మనం విస్తృత సేవా Dialogue: 0,0:03:14.84,0:03:16.54,Default,,0000,0000,0000,,నిరాకరణ అంటాం. Dialogue: 0,0:03:16.54,0:03:21.95,Default,,0000,0000,0000,,అనేక వెబ్‌సైట్లు రోజులో మిలియన్ల కొద్దీ \Nఅభ్యర్థనలకు స్పందిస్తాయి, ఐతే మీరు వాటిని Dialogue: 0,0:03:21.95,0:03:25.43,Default,,0000,0000,0000,,వేర్వేరుచోట్లనుండి వచ్చే బిలియన్ ట్రిలియన్\Nరిక్వెస్ట్ లతో నొక్కితే, Dialogue: 0,0:03:25.43,0:03:31.50,Default,,0000,0000,0000,,కంప్యూటర్లు ఓవర్‌లోడ్ అయి నిలిచిపోతాయి.\Nసైబర్ నేరగాళ్ళు వాడే మరో ట్రిక్ ఏమిటంటే Dialogue: 0,0:03:31.50,0:03:35.97,Default,,0000,0000,0000,,ప్రజల్ని బోల్తాకొట్టించి సున్నిత వ్యక్తిగత\Nసమాచారం పంచుకునేలా అనేక స్పామ్ ఇమెయిల్స్ Dialogue: 0,0:03:35.97,0:03:39.11,Default,,0000,0000,0000,,ని ఒకే ప్రయత్నములో పంపించేస్తారు. Dialogue: 0,0:03:39.11,0:03:44.92,Default,,0000,0000,0000,,దీన్ని ఫిషింగ్ స్కామ్ అంటారు. నమ్మకంగా\Nకనిపించే ఇమెయిల్ లాగా మిమ్మల్ని లాగిన్ Dialogue: 0,0:03:44.92,0:03:49.59,Default,,0000,0000,0000,,అడుగుతూ, మీరు ఖాతాలో లాగిన్ అయి ఇమెయిల్ \Nక్లిక్ చేయగానే ఒక తప్పుడు వెబ్‌సైట్ కి Dialogue: 0,0:03:49.59,0:03:51.56,Default,,0000,0000,0000,,తీసుకుపోవడాన్ని ఫిషింగ్ స్కామ్ అంటారు. Dialogue: 0,0:03:51.56,0:03:55.60,Default,,0000,0000,0000,,మీరెలాగైనా లాగిన్ అయితే, మీరు పాస్‌వర్డ్\Nఇచ్చేలా మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు. Dialogue: 0,0:03:55.60,0:04:00.39,Default,,0000,0000,0000,,హ్యాకర్లు సమాచారం చోరీ చేయడానికి మీ స్వంత \Nఖాతాల ప్రాప్యతకు మీ లాగిన్ రహస్యాల్ని Dialogue: 0,0:04:00.39,0:04:05.52,Default,,0000,0000,0000,,వాడతారు, మీ డబ్బును కూడా దొంగిలించొచ్చు.\Nఅదృష్టవశాత్తూ ఇంటర్నెట్ ని సురక్షితం Dialogue: 0,0:04:05.52,0:04:09.92,Default,,0000,0000,0000,,చేయడానికి అనేక కంపెనీలు, చట్టాలు మరియు \Nప్రభుత్వ సంస్థలు పని చేస్తున్నాయి. Dialogue: 0,0:04:09.92,0:04:14.75,Default,,0000,0000,0000,,ఐతే, ఈ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. Dialogue: 0,0:04:14.75,0:04:18.45,Default,,0000,0000,0000,,ఒక కంప్యూటర్ హ్యాక్ అయినప్పుడు అది భద్రత\Nడిజైన్ లేదా సాఫ్ట్ వేర్ సమస్యగా Dialogue: 0,0:04:18.45,0:04:22.86,Default,,0000,0000,0000,,మీరు అనుకోవచ్చు. తొంభై శాతం సమయం సిస్టం\Nహ్యాక్ అయినా అది సెక్యూరిటీ బగ్ వల్ల కాదు Dialogue: 0,0:04:22.86,0:04:26.98,Default,,0000,0000,0000,,మనిషి చేసే సులువైన తప్పిదం వల్ల అలా Dialogue: 0,0:04:26.98,0:04:35.07,Default,,0000,0000,0000,,అవుతుంది. మనకు మనం రక్షించుకోవడానికి \Nచాలా మార్గాలున్నాయి. తరచూ మీ Dialogue: 0,0:04:35.07,0:04:39.04,Default,,0000,0000,0000,,చర్యలు మీ స్వంత డేటా మరియు కంప్యూటర్ యొక్క\Nభద్రతను ప్రభావితం చేయడమే గాక మీ Dialogue: 0,0:04:39.04,0:04:41.55,Default,,0000,0000,0000,,బడిలో, పనిచోటులో మరియు ఇంట్లో Dialogue: 0,0:04:41.55,0:04:46.51,Default,,0000,0000,0000,,ప్రతి ఒక్కరి భద్రతను కూడా. బిలియన్లు లేదా\Nట్రిలియన్ల డాలర్లను పణంగా చేసి Dialogue: 0,0:04:46.51,0:04:51.59,Default,,0000,0000,0000,,సైబర్ నేరస్థులు ఏటా చక్కగా తయారవుతున్నారు\Nమరి మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.