1 00:00:02,220 --> 00:00:06,660 ఇంటర్నెట్-సైబర్ భద్రత మరియు నేరం 2 00:00:06,660 --> 00:00:11,080 హై, నాపేరు జెన్నీ మార్టిన్, నేను సైబర్ భద్రత పరిశోధన డైరెక్టర్ 3 00:00:11,080 --> 00:00:16,299 సిమాంటెక్ వద్ద. నేడు సైబర్ నేరం సమాజానికి పెద్ద సమస్యల్ని కలిగిస్తోంది, 4 00:00:16,299 --> 00:00:22,550 వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇంకా జాతీయ భద్రత విషయంలో కూడా. కేవలం గత కొద్ది ఏళ్ళలో 5 00:00:22,550 --> 00:00:26,660 వందల మిలియన్ల క్రెడిట్ కార్డు నంబర్లు చోరీ అయ్యాయి, 6 00:00:26,660 --> 00:00:30,539 పదుల మిలియన్ల సామాజిక భద్రత నంబర్లు మరియు ఆరోగ్య రక్షణ రికార్డులు పోయాయి, 7 00:00:30,539 --> 00:00:35,360 అణుసంబంధిత సెంట్రిఫ్యూజ్ లు కూడా హ్యాక్ అయ్యాయి, మరియు మానవరహిత 8 00:00:35,360 --> 00:00:40,090 ఏరియల్ డ్రోన్లు హైజాక్ అయ్యాయి. ఇదంతా నిస్సహాయతల్ని దోచుకోవడం ద్వారా హార్డ్ వేర్ 9 00:00:40,090 --> 00:00:45,059 మరియు సాఫ్ట్ వేర్ లో, లేదా మరీ తరచుగా సాఫ్ట్ వేర్ వాడే వ్యక్తుల అనుద్దేశిత 10 00:00:45,059 --> 00:00:53,300 నిర్ణయాలను అవకాశం చేసుకోడంవల్ల జరుగుతోంది ఈ సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు ఒకే 11 00:00:53,300 --> 00:00:57,600 ప్రొఫైల్ లేదా ప్రేరణ కలిగి ఉండరు, ఒక అంతర్జాతీయ ఉగ్రవాది నుండి 12 00:00:57,600 --> 00:01:03,329 హక్కుల కోసం పోరాడే టీనేజర్ దాకా ఎవరైనా అయి ఉండొచ్చు. నేడు అతిపెద్ద దేశాలు కేవలం 13 00:01:03,329 --> 00:01:08,960 మామూలు సైన్యమే గాక మంచి నైపుణ్యం గల సాయుధ సైబర్ సైన్యాన్ని కలిగి ఉన్నారు. నిజానికి 14 00:01:08,960 --> 00:01:12,500 తర్వాతి ప్రపంచయుద్ధం మారణాయుధాలతో జరగకపోవచ్చు, ఐతే కంప్యూటర్లతో, 15 00:01:12,500 --> 00:01:17,210 జాతీయ నీటి సరఫరాలు, విద్యుత్ గ్రిడ్ లు మరియు రవాణా వ్యవస్థల్ని ఆపేస్తూ జరగొచ్చు. 16 00:01:17,210 --> 00:01:25,330 హై. నాపేరు పారిసా, నేను గూగుల్ భద్రత రాకుమారిని. నేను ఎన్నో విభిన్న 17 00:01:25,330 --> 00:01:29,540 ఉత్పాదనలు మరియు విభిన్న మార్గాల్లో మన సాఫ్ట్ వేర్ సాధ్యమైనంత సురక్షితంగా 18 00:01:29,540 --> 00:01:33,600 ఉంచడం గురించి పని చేసి ఉన్నాను. 19 00:01:33,600 --> 00:01:36,690 మరి సైబర్ నేరం ఈ పడగ కింద ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం 20 00:01:36,690 --> 00:01:41,320 సాఫ్ట్ వేర్ వైరస్ లు, సర్వీస్ దాడుల గురించి, మరియు ఫిషింగ్ స్కామ్ ల గురించి 21 00:01:41,320 --> 00:01:46,170 తెల్సుకుందాం. జీవశాస్త్రం మరియు జీవితంలో, ఒక వైరస్ జీవి దగ్గు, తుమ్ము లేదా భౌతిక 22 00:01:46,170 --> 00:01:49,130 స్పర్శచే వ్యాప్తి అవుతుంది. 23 00:01:49,130 --> 00:01:53,370 కణాలను సంక్రమిస్తూ, వాటి జన్యు పదార్థాన్ని ఎక్కిస్తూ వైరస్ లు పని చేస్తాయి, ఆ 24 00:01:53,370 --> 00:01:59,140 కణాల్ని పెంచుతాయి. మనుషులు నిజంగా జబ్బుపడి ఇతరులకు సోకింపజేసేలా అవి చేస్తాయి. 25 00:01:59,140 --> 00:02:04,290 కంప్యూటర్ వైరస్ కూడా అలాగే పనిచేస్తుంది. వైరస్ అనేది రాయదగిన ఒక ప్రోగ్రాము, దాన్ని 26 00:02:04,290 --> 00:02:10,090 ఇన్‌స్టాల్ చేయొచ్చు, మామూలుగా దురుద్దేశంతో మరియు యూజర్, అతని కంప్యూటర్ కి హాని చేస్తూ 27 00:02:10,090 --> 00:02:16,210 ఇతర కంప్యూటర్లకు ఆ వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంతకీ వైరస్ మీ కంప్యూటర్ 28 00:02:16,210 --> 00:02:19,880 కి ఎలా చేరుతుంది? దాడిచేసే వ్యక్తి మరొక కంప్యూటర్ కి హాని చేసే మార్గాలు రెండు 29 00:02:19,880 --> 00:02:24,730 ఉన్నాయి. అవి ఒక ప్రోగ్రామును ఇన్‌స్టాల్ చేసి ప్రోగ్రాం ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తాయి 30 00:02:24,730 --> 00:02:29,200 ఉదా, అనేక వైరస్ లు సెక్యూరిటీ అప్‌డేట్ల రూపంలో దెబ్బతీస్తాయి. మీ కంప్యూటర్ 31 00:02:29,200 --> 00:02:35,920 సాఫ్ట్ వేర్ బలహీనత కలిగి ఉంటే, అటాకర్ మీ అనుమతి లేకుండానే వైరస్ ని 32 00:02:35,920 --> 00:02:39,330 ఇన్‌స్టాల్ చేయగలుగడం కూడా సాధ్యం. 33 00:02:39,330 --> 00:02:43,590 ఒకసారి వైరస్ మీ కంప్యూటర్లో ఉందంటే, అది మీ ఫైల్స్ ని చోరీ లేదా తొలగించగలదు, ఇతర 34 00:02:43,590 --> 00:02:47,959 ప్రోగ్రాంలను కంట్రోల్ చేయగలదు, లేదా ఎవరైనా రిమోట్ గా మీ కంప్యూటర్ ని అదుపు 35 00:02:47,959 --> 00:02:50,340 చేసేలా కూడా చేయగలదు. 36 00:02:50,340 --> 00:02:55,830 కంప్యూటర్ వైరస్ లు వాడి, హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కంప్యూటర్లను స్వాధీనం 37 00:02:55,830 --> 00:03:01,280 చేసుకోగలరు డిజిటల్ సైన్యంగా, లేదంటే బోనెట్ గా, వెబ్‌సైట్లపై దాడి చేసి స్వాధీనత కోసం. 38 00:03:01,280 --> 00:03:07,269 ఈ రకం దాడిని సేవను విస్తృతంగా నిరాకరణ చేయడం అంటారు. 39 00:03:07,269 --> 00:03:10,470 హ్యాకర్లు ఒక వెబ్‌సైట్ ని అనేక అభ్యర్థనలతో ముంచెత్తేలా చేస్తారు. 40 00:03:10,470 --> 00:03:14,840 అనేక కంప్యూటర్ల నుండి ఒకేసారి దాడి జరిగితే దాన్ని మనం విస్తృత సేవా 41 00:03:14,840 --> 00:03:16,540 నిరాకరణ అంటాం. 42 00:03:16,540 --> 00:03:21,950 అనేక వెబ్‌సైట్లు రోజులో మిలియన్ల కొద్దీ అభ్యర్థనలకు స్పందిస్తాయి, ఐతే మీరు వాటిని 43 00:03:21,950 --> 00:03:25,430 వేర్వేరుచోట్లనుండి వచ్చే బిలియన్ ట్రిలియన్ రిక్వెస్ట్ లతో నొక్కితే, 44 00:03:25,430 --> 00:03:31,500 కంప్యూటర్లు ఓవర్‌లోడ్ అయి నిలిచిపోతాయి. సైబర్ నేరగాళ్ళు వాడే మరో ట్రిక్ ఏమిటంటే 45 00:03:31,500 --> 00:03:35,970 ప్రజల్ని బోల్తాకొట్టించి సున్నిత వ్యక్తిగత సమాచారం పంచుకునేలా అనేక స్పామ్ ఇమెయిల్స్ 46 00:03:35,970 --> 00:03:39,110 ని ఒకే ప్రయత్నములో పంపించేస్తారు. 47 00:03:39,110 --> 00:03:44,920 దీన్ని ఫిషింగ్ స్కామ్ అంటారు. నమ్మకంగా కనిపించే ఇమెయిల్ లాగా మిమ్మల్ని లాగిన్ 48 00:03:44,920 --> 00:03:49,590 అడుగుతూ, మీరు ఖాతాలో లాగిన్ అయి ఇమెయిల్ క్లిక్ చేయగానే ఒక తప్పుడు వెబ్‌సైట్ కి 49 00:03:49,590 --> 00:03:51,560 తీసుకుపోవడాన్ని ఫిషింగ్ స్కామ్ అంటారు. 50 00:03:51,560 --> 00:03:55,599 మీరెలాగైనా లాగిన్ అయితే, మీరు పాస్‌వర్డ్ ఇచ్చేలా మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు. 51 00:03:55,599 --> 00:04:00,390 హ్యాకర్లు సమాచారం చోరీ చేయడానికి మీ స్వంత ఖాతాల ప్రాప్యతకు మీ లాగిన్ రహస్యాల్ని 52 00:04:00,390 --> 00:04:05,520 వాడతారు, మీ డబ్బును కూడా దొంగిలించొచ్చు. అదృష్టవశాత్తూ ఇంటర్నెట్ ని సురక్షితం 53 00:04:05,520 --> 00:04:09,920 చేయడానికి అనేక కంపెనీలు, చట్టాలు మరియు ప్రభుత్వ సంస్థలు పని చేస్తున్నాయి. 54 00:04:09,920 --> 00:04:14,750 ఐతే, ఈ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. 55 00:04:14,750 --> 00:04:18,450 ఒక కంప్యూటర్ హ్యాక్ అయినప్పుడు అది భద్రత డిజైన్ లేదా సాఫ్ట్ వేర్ సమస్యగా 56 00:04:18,450 --> 00:04:22,860 మీరు అనుకోవచ్చు. తొంభై శాతం సమయం సిస్టం హ్యాక్ అయినా అది సెక్యూరిటీ బగ్ వల్ల కాదు 57 00:04:22,860 --> 00:04:26,980 మనిషి చేసే సులువైన తప్పిదం వల్ల అలా 58 00:04:26,980 --> 00:04:35,070 అవుతుంది. మనకు మనం రక్షించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. తరచూ మీ 59 00:04:35,070 --> 00:04:39,040 చర్యలు మీ స్వంత డేటా మరియు కంప్యూటర్ యొక్క భద్రతను ప్రభావితం చేయడమే గాక మీ 60 00:04:39,040 --> 00:04:41,550 బడిలో, పనిచోటులో మరియు ఇంట్లో 61 00:04:41,550 --> 00:04:46,510 ప్రతి ఒక్కరి భద్రతను కూడా. బిలియన్లు లేదా ట్రిలియన్ల డాలర్లను పణంగా చేసి 62 00:04:46,510 --> 00:04:51,590 సైబర్ నేరస్థులు ఏటా చక్కగా తయారవుతున్నారు మరి మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.