0:00:02.220,0:00:06.660 ఇంటర్నెట్-సైబర్ భద్రత మరియు నేరం 0:00:06.660,0:00:11.080 హై, నాపేరు జెన్నీ మార్టిన్, నేను సైబర్ [br]భద్రత పరిశోధన డైరెక్టర్ 0:00:11.080,0:00:16.299 సిమాంటెక్ వద్ద. నేడు సైబర్ నేరం సమాజానికి[br]పెద్ద సమస్యల్ని కలిగిస్తోంది, 0:00:16.299,0:00:22.550 వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇంకా జాతీయ భద్రత[br]విషయంలో కూడా. కేవలం గత కొద్ది ఏళ్ళలో 0:00:22.550,0:00:26.660 వందల మిలియన్ల క్రెడిట్ కార్డు నంబర్లు [br]చోరీ అయ్యాయి, 0:00:26.660,0:00:30.539 పదుల మిలియన్ల సామాజిక భద్రత నంబర్లు మరియు[br]ఆరోగ్య రక్షణ రికార్డులు పోయాయి, 0:00:30.539,0:00:35.360 అణుసంబంధిత సెంట్రిఫ్యూజ్ లు కూడా హ్యాక్ [br]అయ్యాయి, మరియు మానవరహిత 0:00:35.360,0:00:40.090 ఏరియల్ డ్రోన్లు హైజాక్ అయ్యాయి. ఇదంతా [br]నిస్సహాయతల్ని దోచుకోవడం ద్వారా హార్డ్ వేర్ 0:00:40.090,0:00:45.059 మరియు సాఫ్ట్ వేర్ లో, లేదా మరీ తరచుగా[br]సాఫ్ట్ వేర్ వాడే వ్యక్తుల అనుద్దేశిత 0:00:45.059,0:00:53.300 నిర్ణయాలను అవకాశం చేసుకోడంవల్ల జరుగుతోంది[br]ఈ సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు ఒకే 0:00:53.300,0:00:57.600 ప్రొఫైల్ లేదా ప్రేరణ కలిగి ఉండరు, ఒక [br]అంతర్జాతీయ ఉగ్రవాది నుండి 0:00:57.600,0:01:03.329 హక్కుల కోసం పోరాడే టీనేజర్ దాకా ఎవరైనా[br]అయి ఉండొచ్చు. నేడు అతిపెద్ద దేశాలు కేవలం 0:01:03.329,0:01:08.960 మామూలు సైన్యమే గాక మంచి నైపుణ్యం గల సాయుధ[br]సైబర్ సైన్యాన్ని కలిగి ఉన్నారు. నిజానికి 0:01:08.960,0:01:12.500 తర్వాతి ప్రపంచయుద్ధం మారణాయుధాలతో [br]జరగకపోవచ్చు, ఐతే కంప్యూటర్లతో, 0:01:12.500,0:01:17.210 జాతీయ నీటి సరఫరాలు, విద్యుత్ గ్రిడ్ లు[br]మరియు రవాణా వ్యవస్థల్ని ఆపేస్తూ జరగొచ్చు. 0:01:17.210,0:01:25.330 హై. నాపేరు పారిసా, నేను గూగుల్ భద్రత [br]రాకుమారిని. నేను ఎన్నో విభిన్న 0:01:25.330,0:01:29.540 ఉత్పాదనలు మరియు విభిన్న మార్గాల్లో [br]మన సాఫ్ట్ వేర్ సాధ్యమైనంత సురక్షితంగా 0:01:29.540,0:01:33.600 ఉంచడం గురించి పని చేసి ఉన్నాను. 0:01:33.600,0:01:36.690 మరి సైబర్ నేరం ఈ పడగ కింద ఎలా పనిచేస్తుందో[br]ఒకసారి చూద్దాం 0:01:36.690,0:01:41.320 సాఫ్ట్ వేర్ వైరస్ లు, సర్వీస్ దాడుల[br]గురించి, మరియు ఫిషింగ్ స్కామ్ ల గురించి 0:01:41.320,0:01:46.170 తెల్సుకుందాం. జీవశాస్త్రం మరియు జీవితంలో,[br]ఒక వైరస్ జీవి దగ్గు, తుమ్ము లేదా భౌతిక 0:01:46.170,0:01:49.130 స్పర్శచే వ్యాప్తి అవుతుంది. 0:01:49.130,0:01:53.370 కణాలను సంక్రమిస్తూ, వాటి జన్యు పదార్థాన్ని[br]ఎక్కిస్తూ వైరస్ లు పని చేస్తాయి, ఆ 0:01:53.370,0:01:59.140 కణాల్ని పెంచుతాయి. మనుషులు నిజంగా జబ్బుపడి[br]ఇతరులకు సోకింపజేసేలా అవి చేస్తాయి. 0:01:59.140,0:02:04.290 కంప్యూటర్ వైరస్ కూడా అలాగే పనిచేస్తుంది.[br]వైరస్ అనేది రాయదగిన ఒక ప్రోగ్రాము, దాన్ని 0:02:04.290,0:02:10.090 ఇన్‌స్టాల్ చేయొచ్చు, మామూలుగా దురుద్దేశంతో[br]మరియు యూజర్, అతని కంప్యూటర్ కి హాని చేస్తూ 0:02:10.090,0:02:16.210 ఇతర కంప్యూటర్లకు ఆ వైరస్ వ్యాప్తి అయ్యే [br]అవకాశం కూడా ఉంది. ఇంతకీ వైరస్ మీ కంప్యూటర్ 0:02:16.210,0:02:19.880 కి ఎలా చేరుతుంది? దాడిచేసే వ్యక్తి మరొక [br]కంప్యూటర్ కి హాని చేసే మార్గాలు రెండు 0:02:19.880,0:02:24.730 ఉన్నాయి. అవి ఒక ప్రోగ్రామును ఇన్‌స్టాల్ [br]చేసి ప్రోగ్రాం ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తాయి 0:02:24.730,0:02:29.200 ఉదా, అనేక వైరస్ లు సెక్యూరిటీ అప్‌డేట్ల[br]రూపంలో దెబ్బతీస్తాయి. మీ కంప్యూటర్ 0:02:29.200,0:02:35.920 సాఫ్ట్ వేర్ బలహీనత కలిగి ఉంటే, అటాకర్ మీ[br]అనుమతి లేకుండానే వైరస్ ని 0:02:35.920,0:02:39.330 ఇన్‌స్టాల్ చేయగలుగడం కూడా సాధ్యం. 0:02:39.330,0:02:43.590 ఒకసారి వైరస్ మీ కంప్యూటర్లో ఉందంటే, అది మీ[br]ఫైల్స్ ని చోరీ లేదా తొలగించగలదు, ఇతర 0:02:43.590,0:02:47.959 ప్రోగ్రాంలను కంట్రోల్ చేయగలదు, లేదా [br]ఎవరైనా రిమోట్ గా మీ కంప్యూటర్ ని అదుపు 0:02:47.959,0:02:50.340 చేసేలా కూడా చేయగలదు. 0:02:50.340,0:02:55.830 కంప్యూటర్ వైరస్ లు వాడి, హ్యాకర్లు ప్రపంచ[br]వ్యాప్తంగా మిలియన్ల కంప్యూటర్లను స్వాధీనం 0:02:55.830,0:03:01.280 చేసుకోగలరు డిజిటల్ సైన్యంగా, లేదంటే బోనెట్[br]గా, వెబ్‌సైట్లపై దాడి చేసి స్వాధీనత కోసం. 0:03:01.280,0:03:07.269 ఈ రకం దాడిని సేవను విస్తృతంగా నిరాకరణ[br]చేయడం అంటారు. 0:03:07.269,0:03:10.470 హ్యాకర్లు ఒక వెబ్‌సైట్ ని అనేక అభ్యర్థనలతో[br]ముంచెత్తేలా చేస్తారు. 0:03:10.470,0:03:14.840 అనేక కంప్యూటర్ల నుండి ఒకేసారి దాడి జరిగితే[br]దాన్ని మనం విస్తృత సేవా 0:03:14.840,0:03:16.540 నిరాకరణ అంటాం. 0:03:16.540,0:03:21.950 అనేక వెబ్‌సైట్లు రోజులో మిలియన్ల కొద్దీ [br]అభ్యర్థనలకు స్పందిస్తాయి, ఐతే మీరు వాటిని 0:03:21.950,0:03:25.430 వేర్వేరుచోట్లనుండి వచ్చే బిలియన్ ట్రిలియన్[br]రిక్వెస్ట్ లతో నొక్కితే, 0:03:25.430,0:03:31.500 కంప్యూటర్లు ఓవర్‌లోడ్ అయి నిలిచిపోతాయి.[br]సైబర్ నేరగాళ్ళు వాడే మరో ట్రిక్ ఏమిటంటే 0:03:31.500,0:03:35.970 ప్రజల్ని బోల్తాకొట్టించి సున్నిత వ్యక్తిగత[br]సమాచారం పంచుకునేలా అనేక స్పామ్ ఇమెయిల్స్ 0:03:35.970,0:03:39.110 ని ఒకే ప్రయత్నములో పంపించేస్తారు. 0:03:39.110,0:03:44.920 దీన్ని ఫిషింగ్ స్కామ్ అంటారు. నమ్మకంగా[br]కనిపించే ఇమెయిల్ లాగా మిమ్మల్ని లాగిన్ 0:03:44.920,0:03:49.590 అడుగుతూ, మీరు ఖాతాలో లాగిన్ అయి ఇమెయిల్ [br]క్లిక్ చేయగానే ఒక తప్పుడు వెబ్‌సైట్ కి 0:03:49.590,0:03:51.560 తీసుకుపోవడాన్ని ఫిషింగ్ స్కామ్ అంటారు. 0:03:51.560,0:03:55.599 మీరెలాగైనా లాగిన్ అయితే, మీరు పాస్‌వర్డ్[br]ఇచ్చేలా మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు. 0:03:55.599,0:04:00.390 హ్యాకర్లు సమాచారం చోరీ చేయడానికి మీ స్వంత [br]ఖాతాల ప్రాప్యతకు మీ లాగిన్ రహస్యాల్ని 0:04:00.390,0:04:05.520 వాడతారు, మీ డబ్బును కూడా దొంగిలించొచ్చు.[br]అదృష్టవశాత్తూ ఇంటర్నెట్ ని సురక్షితం 0:04:05.520,0:04:09.920 చేయడానికి అనేక కంపెనీలు, చట్టాలు మరియు [br]ప్రభుత్వ సంస్థలు పని చేస్తున్నాయి. 0:04:09.920,0:04:14.750 ఐతే, ఈ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. 0:04:14.750,0:04:18.450 ఒక కంప్యూటర్ హ్యాక్ అయినప్పుడు అది భద్రత[br]డిజైన్ లేదా సాఫ్ట్ వేర్ సమస్యగా 0:04:18.450,0:04:22.860 మీరు అనుకోవచ్చు. తొంభై శాతం సమయం సిస్టం[br]హ్యాక్ అయినా అది సెక్యూరిటీ బగ్ వల్ల కాదు 0:04:22.860,0:04:26.980 మనిషి చేసే సులువైన తప్పిదం వల్ల అలా 0:04:26.980,0:04:35.070 అవుతుంది. మనకు మనం రక్షించుకోవడానికి [br]చాలా మార్గాలున్నాయి. తరచూ మీ 0:04:35.070,0:04:39.040 చర్యలు మీ స్వంత డేటా మరియు కంప్యూటర్ యొక్క[br]భద్రతను ప్రభావితం చేయడమే గాక మీ 0:04:39.040,0:04:41.550 బడిలో, పనిచోటులో మరియు ఇంట్లో 0:04:41.550,0:04:46.510 ప్రతి ఒక్కరి భద్రతను కూడా. బిలియన్లు లేదా[br]ట్రిలియన్ల డాలర్లను పణంగా చేసి 0:04:46.510,0:04:51.590 సైబర్ నేరస్థులు ఏటా చక్కగా తయారవుతున్నారు[br]మరి మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.