1 00:00:00,320 --> 00:00:03,740 కంప్యూటర్లు నిజంగా గొప్పగా ఉండే ఒక విషయం దాని రిపీటింగ్ కమాండ్లు. 2 00:00:03,740 --> 00:00:08,170 ఒక వ్యక్తిగా, ఒకే పని వరుసగా అనేక సార్లు చేయాలంటే నిజంగా మీకు బోర్ కొడుతుంది. 3 00:00:08,170 --> 00:00:08,809 అంతేగా! 4 00:00:08,809 --> 00:00:12,849 ఐతే కంప్యూటర్ అదే పని మిలియన్లు, ఇంకా బిలియన్ల సార్లు కూడా చేస్తుంది, ఏ మాత్రం 5 00:00:12,849 --> 00:00:15,000 విసుగు పడదు మరియు దాన్ని నిజంగా బాగా చేస్తుంది 6 00:00:15,500 --> 00:00:17,430 ఉదా, నేను గనక ఒక ఇమెయిల్ పంపించడం ద్వారా 7 00:00:17,430 --> 00:00:20,960 ప్రతిఒక్కరికీ ఫేస్‌బుక్ పై హ్యాపీబర్త్ డే చెప్పాలనుకుంటే 8 00:00:20,960 --> 00:00:24,850 వాస్తవంగా ప్రతిఒక్కరికీ ఇమెయిల్ రాయడానికి నాకు శతాబ్దానికి మించి పట్టవచ్చునేమో. 9 00:00:24,850 --> 00:00:25,269 ఐతే 10 00:00:25,269 --> 00:00:28,760 కేవలం కొద్ది లైన్ల కోడ్ తో, నా సిస్టమ్ తో నేను 11 00:00:28,760 --> 00:00:32,229 ప్రతిఒక్కరికీ ఫేస్‌బుక్ పై హ్యాపీబర్త్ డే చెబుతూ ఇమెయిల్ పంపించగలను. 12 00:00:32,229 --> 00:00:34,000 కాబట్టి, అవీ లూప్స్, అందుకవి విలువగా, 13 00:00:34,500 --> 00:00:37,180 మరియు చాలా చక్కగా కంప్యూటర్లకు సహాయ పడుతున్నాయి. 14 00:00:37,180 --> 00:00:40,550 ఈ ఉదాహరణలో పందిని తేవడానికి పక్షిని మూవ్ చేయడం మీ లక్ష్యంగా ఉంటుంది. 15 00:00:40,550 --> 00:00:44,940 ఇప్పుడు దీన్ని చాలా సులభంగా చేయడానికి గాను మనం "రిపీట్" బ్లాక్ వాడబోతున్నాం. 16 00:00:44,940 --> 00:00:49,210 కంప్యూటర్ కి ఒక కమాండ్ 17 00:00:49,210 --> 00:00:52,219 " మూవ్ ఫార్వార్డ్" ఐదుసార్లు ఇవ్వడం ద్వారా 18 00:00:52,219 --> 00:00:57,079 పక్షి ఒక అడుగు పంది వైపుకు ముందుకు వేసేలా చేయవచ్చు లేదా 19 00:00:57,079 --> 00:01:00,590 కంప్యూటర్ కి మీరు "మూవ్ ఫార్వార్డ్" అని కేవలం ఒకసారి చెప్పొచ్చు, 20 00:01:00,590 --> 00:01:04,150 ఆ తర్వాత, దాన్ని 5 సార్లు "రిపీట్" చేయమని చెప్పండి, అది ఆ పని చేస్తుంది. 21 00:01:04,150 --> 00:01:08,280 కాబట్టి ఇది చేయడానికి గాను మీరు మీ "మూవ్ ఫార్వార్డ్" కమాండ్ ని లాగండి, 22 00:01:08,280 --> 00:01:11,729 ఆ తర్వాత దాన్ని "రిపీట్" బ్లాక్ లోపల ఉంచండి. 23 00:01:11,729 --> 00:01:16,200 మరి దానిపై క్లిక్ చేసి ఎన్నిసార్లు బ్లాక్ ని రిపీట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి 24 00:01:16,200 --> 00:01:19,970 ఎన్నిసార్లు ముందుకు అడుగు వెయ్యాలో దానికి చెప్పండి. ఇప్పుడు మరో విషయం, మీరు 25 00:01:19,970 --> 00:01:23,540 ఎన్ని కమాండ్ బ్లాకులు కావాలంటే అన్నింటిని "రిపీట్" బ్లాకు లోపల ఉంచవచ్చు. 26 00:01:23,540 --> 00:01:26,909 కావున ఈ ఉదాహరణలో మీరు దానికి ముందుకు నడవమని, ఎడమకుతిరగమని చెప్తున్నారు 27 00:01:26,909 --> 00:01:30,970 దాన్ని అది ఐదుసార్లు చేస్తుంది. సరేమరి. మంచిపని చేశారు, వినోదించండి :-) 28 00:01:30,970 --> 00:01:31,220 శెలవ్