WEBVTT 00:00:00.840 --> 00:00:01.800 వావ్! 00:00:01.800 --> 00:00:03.020 మరో మూడు పజిల్స్ సాధించా! 00:00:03.020 --> 00:00:05.900 మరి మేమొక సాల్మన్ పట్టుకున్నాం. 00:00:05.900 --> 00:00:10.580 బంగారం రాశి అందినంత సంబరం కాదు కానీ, మాకు కావాల్సింది మాకు దొరికింది. 00:00:10.580 --> 00:00:14.429 ఆ తర్వాత నాటిలస్ శంఖం కూడా చేతికి వస్తుంది నాకా భావన ఉంది. 00:00:14.429 --> 00:00:17.450 ఈ శిధిలాల్లో ఏమేమి దాగుందో నాకు ఆశ్చర్యం. 00:00:17.450 --> 00:00:18.840 బహుశా మరో హెచ్చరిక! 00:00:18.840 --> 00:00:21.510 ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం. 00:00:21.510 --> 00:00:24.760 నా పేరు నెట్టీ మరి నా శిధిలాలకు స్వాగతం. 00:00:24.760 --> 00:00:28.500 మేము ఎప్పుడూ పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. 00:00:28.500 --> 00:00:31.540 వర్షం వచ్చేటట్లుంటే, అప్పుడు మేమొక గొడుగు తీసుకుంటాం. 00:00:31.540 --> 00:00:34.160 మాకు ఆకలైతే గనక, ఒక స్నాక్ తింటాం. 00:00:34.160 --> 00:00:38.440 మేమొక తీగ చూస్తే గనక, అప్పుడు మేము ఎదుటి దిశలో పరుగుతీస్తాం. 00:00:38.449 --> 00:00:41.000 కంప్యూటర్లు ఈ రకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటాయి. 00:00:41.010 --> 00:00:44.460 అవి కోడ్ ఉపయోగించుకొని పరిస్థితులకు స్పందిస్తాయి. 00:00:44.460 --> 00:00:50.700 మీ కోడ్ కమాండ్లతో ఇలాంటి జవాబు ప్రోగ్రాం చేయడానికి, ఒక if పాత్ బ్లాక్ వాడండి. 00:00:50.700 --> 00:00:53.319 కమాండ్ చేయడానికి డ్రాప్ డౌన్ ఎంపిక చేయండి. 00:00:53.319 --> 00:00:58.640 ఉదా, " కుడికి if పాత్" కమాండ్ గనక రాసి, కండీషనల్ లోపల కుడి మలుపును ఉంచితే, 00:00:58.640 --> 00:01:03.560 అప్పుడు స్టీవ్ కుడివైపు బయలు దారి చేరుకోగానే, అతను 00:01:03.560 --> 00:01:06.100 ఎల్లప్పుడూ కుడివైపే తిరుగుతాడు. 00:01:06.100 --> 00:01:09.780 ఒకవేళ కుడివైపు దారి లేకపోతే, అతను కుడివైపుకు తిరగడు. 00:01:09.780 --> 00:01:14.460 ఊహించని పరిస్థితుల్లో మీరు కోడ్ ని రన్ చేస్తే ఈ కండీషనల్ if కమాండ్లు సాయపడతాయి 00:01:14.460 --> 00:01:17.860 నీటిలోపలి గుహల్లో వింతైన శిధిలాల్లాగా. 00:01:17.860 --> 00:01:21.200 if బ్లాకులు వాడటానికి ప్రయత్నించండి ఒక స్పిన్ తో మీ కోడ్ తీసుకోండి. 00:01:21.200 --> 00:01:22.200 వావ్! 00:01:22.200 --> 00:01:23.930 నెట్టీ శిధిలాలు అద్భుతంగా ఉన్నాయి. 00:01:23.930 --> 00:01:26.619 నేను నిజంగా మా పేరెంట్స్ ఇంటి నుంచి బయట పడ్డా. 00:01:26.619 --> 00:01:27.689 మీరేమనుకుంటున్నారు? 00:01:27.689 --> 00:01:30.729 చివరి పజిల్స్ పూర్తి చేయడానికి పరిస్థితులు బాగున్నాయంటారా? 00:01:30.729 --> 00:01:32.179 మరి దాన్ని ముందుకెళ్ళనిద్దాం.