[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.10,0:00:05.06,Default,,0000,0000,0000,,నా పేరు జెన్స్ బెర్గెన్‌స్టెన్, ఐతే జెబ్\Nఅనే బాగా తెల్సు, నేను Minecraft డెవలపర్ Dialogue: 0,0:00:05.06,0:00:13.39,Default,,0000,0000,0000,,mojang.com లో. నేను 11 లేదా 12 లో ఉండగా \Nప్రోగ్రామింగ్ మొదలుపెట్టాను, ఎందుకంటే నాకు Dialogue: 0,0:00:13.39,0:00:17.75,Default,,0000,0000,0000,,గేమ్స్ చేయాలనుండేది. గేమ్స్ చేయాలంటే నీకు \Nప్రోగ్రాం ఎలా చేయాలో తెలియాలని మా నాన్న Dialogue: 0,0:00:17.75,0:00:26.09,Default,,0000,0000,0000,,మిత్రుడు నాకు చెప్పారు. అలా నేను మొదలు \Nచేశా. నాకు డిజైనింగ్, కళా శైలి చేయడం ఇష్టం Dialogue: 0,0:00:26.09,0:00:33.33,Default,,0000,0000,0000,,అందుకనే నాకు Minecraft అంటే నాకు చాలా \Nఇష్టం. తర్వాతి ఒక గంటలో మీరు కంప్యూటర్ Dialogue: 0,0:00:33.33,0:00:39.22,Default,,0000,0000,0000,,శాస్త్రం బేసిక్స్ నేర్చుకుంటారు, అలెక్స్\Nలేదా స్టీవ్ ద్వారా Minecraft ప్రపంచం Dialogue: 0,0:00:39.22,0:00:45.94,Default,,0000,0000,0000,,లోకి ప్రోగ్రామింగ్ చేస్తూ వెళతారు. మామూలు\Nప్రోగ్రామింగ్ వచనంలో ఉంటుంది, Dialogue: 0,0:00:45.94,0:00:51.02,Default,,0000,0000,0000,,ఐతే ఈ రోజు మనం బ్లాకీ వాడతాము: ప్రోగ్రాము\Nరాయడానికి లాగి పడవేసుకునే బ్లాకులు వాడతాం. Dialogue: 0,0:00:51.02,0:00:57.62,Default,,0000,0000,0000,,హుడ్ కింద మీరు JavaScript కోడ్ చేస్తారు. \Nకంప్యూటర్ ప్రోగ్రామర్లు ప్రతిరోజూ ఏది Dialogue: 0,0:00:57.62,0:01:02.53,Default,,0000,0000,0000,,వాడతారో మీరు నేర్చుకుంటారు మరి అవే \Nకంప్యూటర్ శాస్త్రానికి పునాదులు. Dialogue: 0,0:01:02.53,0:01:09.89,Default,,0000,0000,0000,,మొజాంగ్ వద్ద మేము Minecraft పనికి అవే\Nవాడతాము. మీరు మొదలుపెట్టే ముందు Dialogue: 0,0:01:09.89,0:01:15.30,Default,,0000,0000,0000,,మీరు మీ పాత్ర ఎంచుకుంటారు. నేను Alex ని\Nఎంచుకోబోతున్నా. ఒక ప్రోగ్రాముకి ఒక కోడ్ Dialogue: 0,0:01:15.30,0:01:22.81,Default,,0000,0000,0000,,చేద్దాం. అది స్క్రీన్ చుట్టూ తిరుగుతుంది.\Nమీ స్క్రీన్ మూడు భాగాలుగా విడిపోతుంది. Dialogue: 0,0:01:22.81,0:01:28.58,Default,,0000,0000,0000,,ఎడమలో Minecraft ప్లే చోటు ఉంటుంది, అక్కడ\Nమీ ప్రోగ్రాము రన్ అవుతుంది. ప్రతి స్థాయికీ Dialogue: 0,0:01:28.58,0:01:34.74,Default,,0000,0000,0000,,సూచనలు దిగువ ఇవ్వబడ్డాయి. ఈ మధ్యలో \Nప్రాంతం టూల్ బాక్స్ మరి ఈ ప్రతి బ్లాక్ ఒక Dialogue: 0,0:01:34.74,0:01:40.90,Default,,0000,0000,0000,,కమాండ్, అది Alex చర్యల్ని నిర్దేశిస్తుంది.\Nకుడిలో ఉండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ Dialogue: 0,0:01:40.90,0:01:46.92,Default,,0000,0000,0000,,అంటారు, ఇక్కడినుండే మనం మన ప్రోగ్రాముని \Nతయారు చేస్తాం. మనం మూవ్ ఫార్వార్డ్ బ్లాక్ Dialogue: 0,0:01:46.92,0:01:53.34,Default,,0000,0000,0000,,ని (); మన వర్క్ స్పేస్ కి లాగి రన్ చేస్తే \Nఏమౌతుంది? Alex గ్రిడ్ పై ఓ స్పేస్ ముందుకు Dialogue: 0,0:01:53.34,0:01:59.77,Default,,0000,0000,0000,,పోతుంది. మరి ఆమె ఒక స్పేస్ ముందుకెళ్ళిన \Nతర్వాత మనమేమైనా చేయాలనుకుంటే ఎలా మరి? Dialogue: 0,0:01:59.77,0:02:05.14,Default,,0000,0000,0000,,మనం ప్రోగ్రాముకి మరో బ్లాక్ చేర్చుకోవచ్చు.\Nనేను కుడికి తిరిగే బ్లాక్ ();ఎంచుకొంటున్నా Dialogue: 0,0:02:05.14,0:02:11.38,Default,,0000,0000,0000,,మరి దాన్ని నా మూవ్ ఫార్వార్డ్ (); బ్లాక్\Nకిందికి ఆరంజ్ గీత వచ్చేవరకూ లాగుతా. ఇంక Dialogue: 0,0:02:11.38,0:02:17.26,Default,,0000,0000,0000,,దాన్ని పడేస్తా, అప్పుడు రెండు బ్లాకులూ \Nకలుస్తాయి. మళ్ళీ మనం రన్ నొక్కితే, Alex Dialogue: 0,0:02:17.26,0:02:22.67,Default,,0000,0000,0000,,మన వర్క్ స్పేస్ లో పై నుండి కిందికి ఉండే\Nకమాండ్లని ఉపయోగిస్తుంది. మరి మీరెప్పుడైనా Dialogue: 0,0:02:22.67,0:02:28.70,Default,,0000,0000,0000,,ఒక బ్లాక్ ని డిలిట్ చేయాలంటే, కేవలం దాన్ని\Nస్టాక్ బ్లాక్ నుండి టూల్ బాక్స్ కి లాగండి. Dialogue: 0,0:02:28.70,0:02:33.79,Default,,0000,0000,0000,,మీ మార్పుల్ని అన్‌డూ చేయడానికి, వెనక్కి \Nవెళ్ళడానికి, వర్క్ స్పేస్ పైన కుడి మూలలో Dialogue: 0,0:02:33.79,0:02:41.17,Default,,0000,0000,0000,,ఉండే స్టార్ట్ బటన్ వాడండి. మరో విషయం, మీరు\Nటర్న్ బ్లాక్స్ పై చిన్న త్రికోణం చూశారా? Dialogue: 0,0:02:41.17,0:02:46.62,Default,,0000,0000,0000,,ఈ త్రికోణాల్ని ఎప్పుడు చూసినా, దాని అర్థం \Nమీరు వేరే ఆప్షన్ ఎంచుకోవచ్చు అని. మరి Dialogue: 0,0:02:46.62,0:02:48.75,Default,,0000,0000,0000,,కోడింగ్ మొదలుపెట్టండి!