1 00:00:00,099 --> 00:00:05,060 నా పేరు జెన్స్ బెర్గెన్‌స్టెన్, ఐతే జెబ్ అనే బాగా తెల్సు, నేను Minecraft డెవలపర్ 2 00:00:05,060 --> 00:00:13,390 mojang.com లో. నేను 11 లేదా 12 లో ఉండగా ప్రోగ్రామింగ్ మొదలుపెట్టాను, ఎందుకంటే నాకు 3 00:00:13,390 --> 00:00:17,750 గేమ్స్ చేయాలనుండేది. గేమ్స్ చేయాలంటే నీకు ప్రోగ్రాం ఎలా చేయాలో తెలియాలని మా నాన్న 4 00:00:17,750 --> 00:00:26,090 మిత్రుడు నాకు చెప్పారు. అలా నేను మొదలు చేశా. నాకు డిజైనింగ్, కళా శైలి చేయడం ఇష్టం 5 00:00:26,090 --> 00:00:33,329 అందుకనే నాకు Minecraft అంటే నాకు చాలా ఇష్టం. తర్వాతి ఒక గంటలో మీరు కంప్యూటర్ 6 00:00:33,329 --> 00:00:39,219 శాస్త్రం బేసిక్స్ నేర్చుకుంటారు, అలెక్స్ లేదా స్టీవ్ ద్వారా Minecraft ప్రపంచం 7 00:00:39,219 --> 00:00:45,940 లోకి ప్రోగ్రామింగ్ చేస్తూ వెళతారు. మామూలు ప్రోగ్రామింగ్ వచనంలో ఉంటుంది, 8 00:00:45,940 --> 00:00:51,019 ఐతే ఈ రోజు మనం బ్లాకీ వాడతాము: ప్రోగ్రాము రాయడానికి లాగి పడవేసుకునే బ్లాకులు వాడతాం. 9 00:00:51,019 --> 00:00:57,620 హుడ్ కింద మీరు JavaScript కోడ్ చేస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామర్లు ప్రతిరోజూ ఏది 10 00:00:57,620 --> 00:01:02,530 వాడతారో మీరు నేర్చుకుంటారు మరి అవే కంప్యూటర్ శాస్త్రానికి పునాదులు. 11 00:01:02,530 --> 00:01:09,890 మొజాంగ్ వద్ద మేము Minecraft పనికి అవే వాడతాము. మీరు మొదలుపెట్టే ముందు 12 00:01:09,890 --> 00:01:15,299 మీరు మీ పాత్ర ఎంచుకుంటారు. నేను Alex ని ఎంచుకోబోతున్నా. ఒక ప్రోగ్రాముకి ఒక కోడ్ 13 00:01:15,299 --> 00:01:22,810 చేద్దాం. అది స్క్రీన్ చుట్టూ తిరుగుతుంది. మీ స్క్రీన్ మూడు భాగాలుగా విడిపోతుంది. 14 00:01:22,810 --> 00:01:28,579 ఎడమలో Minecraft ప్లే చోటు ఉంటుంది, అక్కడ మీ ప్రోగ్రాము రన్ అవుతుంది. ప్రతి స్థాయికీ 15 00:01:28,579 --> 00:01:34,740 సూచనలు దిగువ ఇవ్వబడ్డాయి. ఈ మధ్యలో ప్రాంతం టూల్ బాక్స్ మరి ఈ ప్రతి బ్లాక్ ఒక 16 00:01:34,740 --> 00:01:40,899 కమాండ్, అది Alex చర్యల్ని నిర్దేశిస్తుంది. కుడిలో ఉండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ 17 00:01:40,899 --> 00:01:46,920 అంటారు, ఇక్కడినుండే మనం మన ప్రోగ్రాముని తయారు చేస్తాం. మనం మూవ్ ఫార్వార్డ్ బ్లాక్ 18 00:01:46,920 --> 00:01:53,340 ని (); మన వర్క్ స్పేస్ కి లాగి రన్ చేస్తే ఏమౌతుంది? Alex గ్రిడ్ పై ఓ స్పేస్ ముందుకు 19 00:01:53,340 --> 00:01:59,770 పోతుంది. మరి ఆమె ఒక స్పేస్ ముందుకెళ్ళిన తర్వాత మనమేమైనా చేయాలనుకుంటే ఎలా మరి? 20 00:01:59,770 --> 00:02:05,140 మనం ప్రోగ్రాముకి మరో బ్లాక్ చేర్చుకోవచ్చు. నేను కుడికి తిరిగే బ్లాక్ ();ఎంచుకొంటున్నా 21 00:02:05,140 --> 00:02:11,380 మరి దాన్ని నా మూవ్ ఫార్వార్డ్ (); బ్లాక్ కిందికి ఆరంజ్ గీత వచ్చేవరకూ లాగుతా. ఇంక 22 00:02:11,380 --> 00:02:17,260 దాన్ని పడేస్తా, అప్పుడు రెండు బ్లాకులూ కలుస్తాయి. మళ్ళీ మనం రన్ నొక్కితే, Alex 23 00:02:17,260 --> 00:02:22,670 మన వర్క్ స్పేస్ లో పై నుండి కిందికి ఉండే కమాండ్లని ఉపయోగిస్తుంది. మరి మీరెప్పుడైనా 24 00:02:22,670 --> 00:02:28,700 ఒక బ్లాక్ ని డిలిట్ చేయాలంటే, కేవలం దాన్ని స్టాక్ బ్లాక్ నుండి టూల్ బాక్స్ కి లాగండి. 25 00:02:28,700 --> 00:02:33,790 మీ మార్పుల్ని అన్‌డూ చేయడానికి, వెనక్కి వెళ్ళడానికి, వర్క్ స్పేస్ పైన కుడి మూలలో 26 00:02:33,790 --> 00:02:41,170 ఉండే స్టార్ట్ బటన్ వాడండి. మరో విషయం, మీరు టర్న్ బ్లాక్స్ పై చిన్న త్రికోణం చూశారా? 27 00:02:41,170 --> 00:02:46,620 ఈ త్రికోణాల్ని ఎప్పుడు చూసినా, దాని అర్థం మీరు వేరే ఆప్షన్ ఎంచుకోవచ్చు అని. మరి 28 00:02:46,620 --> 00:02:48,750 కోడింగ్ మొదలుపెట్టండి!