WEBVTT 00:00:00.120 --> 00:00:07.950 [పాట కౌంట్‌డౌన్: 7, 6, 5, 4, 3, 2, 1] ఇంటర్నెట్: ప్యాకెట్స్, రూటింగ్, రిలయబిలిటీ 00:00:07.950 --> 00:00:13.650 హై. నాపేరు లిన్. నేను Spotify లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్, మరి నేను ఒప్పుకుంటున్నా, 00:00:13.650 --> 00:00:18.970 ఇంటర్నెట్ యొక్క విశ్వసనీయత గురించి తరచూ చెబుతుంటా. ఇంటర్నెట్ చుట్టూ తిరిగే సమాచారం 00:00:18.970 --> 00:00:23.170 పూర్తిగా సంభ్రమాన్ని కలిగిస్తుంటుంది. ఐతే మీకు అందించబడే ప్రతి డేటా భాగమూ నమ్మకంగా 00:00:23.170 --> 00:00:29.080 ఉంటుందనేది ఎంతవరకూ సాధ్యం? మీరు Spotify నుండి ఒక పాట ప్లే చేయాలనుకున్నారనుకుందాం. 00:00:29.080 --> 00:00:33.989 మీ కంప్యూటర్ నేరుగా Spotify సర్వర్లకు కనెక్ట్ అయి Spotify మీకు పాటను నేరుగా 00:00:33.989 --> 00:00:39.410 పంపుతుందని అనిపిస్తుంది. ఐతే వాస్తవంగా అలా ఇంటర్నెట్ పనిచేయదు. ఒకవేళ ఇంటర్నెట్ నేరుగా 00:00:39.410 --> 00:00:43.640 అంకితమైన కనెక్షన్లకు చేయబడి ఉంటే మిలియన్ల వాడుకదారులు చేరతారు కాబట్టి పనులు జరిగేలా 00:00:43.640 --> 00:00:48.050 చేయడం అసాధ్యం. ప్రత్యేకించి ప్రతి వైరు, ప్రతి కంప్యూటర్ ఎప్పుడూ పనిచేస్తుందనే 00:00:48.050 --> 00:00:53.350 గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి. బదులుగా డేటా ఇంటర్నెట్ పై నేరుగా తక్కువగా వెళుతుంది. 00:00:53.350 --> 00:01:01.210 అనేక ఏళ్ళ క్రితం 1970 ల్లో, నా పార్టనర్ బాబ్ కాహన్ మరియు నేను, ఇంటర్నెట్ అనబడే 00:01:01.210 --> 00:01:06.870 దాని డిజైన్ పై పనిచేయడం మొదలుపెట్టాం. బాబ్ 00:01:06.870 --> 00:01:14.790 మరియు నేను ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ డిజైన్ చేసే బాధ్యత మరియు అవకాశాన్ని తీసుకున్నాం. 00:01:14.790 --> 00:01:20.000 కాబట్టి మేం ఇంతవరకూ నేటితో సహా ఇంటర్నెట్ ఎదుగుదలమరియు ఉద్భవానికి పట్టుదలగా పనిచేశాం 00:01:20.000 --> 00:01:25.500 ఒక కంప్యూటర్ నుండి మరోదానికి సమాచారం ఎలా బదిలీ అవుతుందనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. 00:01:25.500 --> 00:01:30.900 అది ఒకేదారిని అనుసరించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మీ దారి కంప్యూటర్ మరో 00:01:30.900 --> 00:01:36.100 కంప్యూటర్ సంభాషణ మధ్యలో మారవచ్చు.ఇంటర్నెట్ పై సమాచారం ఒక కంప్యూటర్ నుండి మరో 00:01:36.100 --> 00:01:42.050 కంప్యూటర్ కు వెళుతుంది, కొంత సమాచారం మరియు ఒక ప్యాకెట్ ఒక చోటు నుండి మరొక చోటుకు 00:01:42.050 --> 00:01:46.360 వెళ్ళినట్లుగానే ఇంటర్నెట్ పై వెళ్ళేసమాచారం కూడా ఒక చోటు నుండి మరో చోటుకు మీరు కారులో 00:01:46.360 --> 00:01:51.420 వెళ్ళినట్లుగానే వెళుతుంది. ట్రాఫిక్, రోడ్ రద్దీని బట్టి మీరు ప్రతిసారీ వెళ్ళే ఒకే 00:01:51.420 --> 00:01:59.000 చోటుకు మీరు మరో దారిని ఎంచుకోవలసిరావచ్చు. మరి మీరు ఒక కారులో ఎలాగైతే అన్నిరకాల 00:01:59.000 --> 00:02:03.980 వస్తువుల్ని రవాణా చేయగలుగుతారో , అలాగే అనేక రకాల డిజిటల్ సమాచారాన్ని IP 00:02:03.980 --> 00:02:10.359 ప్యాకెట్లతో పంపించొచ్చు, ఐతే కొన్ని పరిమితులున్నాయి. ఉదా, ఒక స్పేస్ షటిల్ ని 00:02:10.359 --> 00:02:14.200 దాన్ని నిర్మిత చోటు నుండి లాంచ్ చేయాల్సిన చోటుకు తరలించాల్సి వస్తే ఎలా? ఆ షటిల్ ఓ 00:02:14.200 --> 00:02:18.780 ట్రక్కులో పట్టదు కాబట్టి దాన్ని భాగాలుగా విడదీసి, ట్రక్కుల మందతో దాన్ని తరలించాలి. 00:02:18.780 --> 00:02:23.099 అవి వివిధ మార్గాల్లో ప్రయాణించి గమ్యానికి వేర్వేరు సమయాల్లో చేరవచ్చు. ఐతే అన్ని 00:02:23.099 --> 00:02:28.109 భాగాలూ అక్కడికి రాగానే మీరు వాటిని మళ్ళీ అమర్చి షటిల్ గా తయారు చేయవచ్చు, అప్పుడు 00:02:28.109 --> 00:02:34.329 అది లాంచ్ కి సిద్ధంగా ఉంటుంది. ఇంటర్నెట్ పై వివరాలు ఇదే విధంగానే పనిచేస్తాయి. 00:02:34.329 --> 00:02:40.090 మీరు మిత్రుడికి పంపాల్సిన లేదా ఓ వెబ్‌సైట్ కి అప్‌లోడ్ చేయాల్సిన పెద్ద ఇమేజ్ గనక ఉంటే 00:02:40.090 --> 00:02:44.819 ఆ ఇమేజ్ ని మిలియన్ల 1 మరియు 0 ల బిట్స్ గా చేసినా ఒకే ప్యాకెట్ పంపడానికి మరీ ఎక్కువ 00:02:44.819 --> 00:02:49.810 అవుతాయి. అది కంప్యూటర్ పై డేటా కాబట్టి, ఇమేజ్ ని పంపే కంప్యూటర్ దాన్ని త్వరగా 00:02:49.810 --> 00:02:55.719 వందల వేలాది ప్యాకెట్లనబడే వాటిగా విడదీసి పంపగలుగుతుంది. కార్లు ట్రక్కుల మాదిరిగా ఈ 00:02:55.719 --> 00:03:00.230 ప్యాకెట్లకి డ్రైవర్లు ఉండరు, అవి తమకిష్టం వచ్చిన మార్గాన్ని ఎంచుకోవు. ప్రతి ప్యాకెట్ 00:03:00.230 --> 00:03:04.650 తానువస్తున్న, వెళుతున్న ఇంటర్నెట్ చిరునామా కలిగి ఉంటుంది. ఇంటర్నెట్ పై రూటర్లు అనబడే 00:03:04.650 --> 00:03:09.430 ప్రత్యేక కంప్యూటర్లు, ఈప్యాకెట్లు సజావుగా నెట్వర్క్ ల గుండా వెళ్ళేలా చేసే ట్రాఫిక్ 00:03:09.430 --> 00:03:15.239 మేనేజర్లుగా పనిచేస్తాయి. ఒక మార్గం రద్దీగా ఉంటే వేర్వేరుప్యాకెట్లు వేర్వేరుమార్గాల్లో 00:03:15.239 --> 00:03:20.370 ఇంటర్నెట్ ద్వారా ప్రయాణించి స్వల్ప తేడాలో గమ్యానికి చేరుకోవచ్చు లేదా క్రమంలో ఉండక 00:03:20.370 --> 00:03:26.569 పోవచ్చు. ఇదెలాపనిచేస్తుందో మాట్లాడదాం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ లో భాగంగా, ప్రతిరూటర్ 00:03:26.569 --> 00:03:31.169 ప్యాకెట్లను పంపించడానికి అనేక మార్గాలను తీసుకుంటుంది, మరియు అందుబాటులోని అత్యంత 00:03:31.169 --> 00:03:37.079 చౌకైనమార్గాన్ని ఎంచుకుంటుంది,ప్యాకెట్ కోసం గమ్యస్థానపు IP చిరునామాఆధారంగా. ఈ విషయంలో 00:03:37.079 --> 00:03:42.120 ఖరీదు కాదు కానీ, సమయం మరియు రాజకీయాలు మరియు కంపెనీల మధ్య సంబంధాలు వంటి సాంకేతిక 00:03:42.120 --> 00:03:47.499 యేతర అంశాలను బట్టి. తరచుగా డేటాప్రయాణానికి ఉత్తమ మార్గం అత్యంత నేరుగా ఉండితీరాల్సిన 00:03:47.499 --> 00:03:53.150 పనిలేదు. మార్గాలకు ఐచ్చికాలు కలిగి ఉండడం నెట్వర్క్ తప్పులకు తట్టుకునేలా చేస్తుంది. 00:03:53.150 --> 00:03:57.700 అంటే నెట్వర్క్ కొంత దారుణంగా ఉన్నా, నిజంగా దారుణంగా ఉన్నా ప్యాకెట్స్ పంపగలుగుతుంది. 00:03:57.700 --> 00:04:04.849 ఇది ఇంటర్నెట్ ముఖ్య సూత్రం: విశ్వసనీయతకు ఆధారము. ఇప్పుడు, ఒకవేళ మీరు కొంత డేటాను 00:04:04.849 --> 00:04:09.349 కోరి ఉండి, అంతా గనక డెలివరీ చేయబడకుంటే ఎలా? మీరొక పాట వినాలనుకోండి, మొత్తం డేటా 00:04:09.349 --> 00:04:14.829 డెలివరీ అయి, పాట కచ్చితంగా ప్లే అవుతుందని మీరు 100% భరోసాతో ఎలా ఉండగలుగుతారు? 00:04:14.829 --> 00:04:21.440 మీ కొత్తమిత్రుణ్ణి పరిచయం చేస్తున్నాం,TCP (ప్రసార నియంత్రణ ప్రోటోకాల్). మీ డేటా అంతా 00:04:21.440 --> 00:04:26.530 ప్యాకెట్లుగా పంపడం, అందుకోవడాన్ని TCP మేనేజ్ చేస్తుంది.హామీ మెయిల్ సేవ అనుకోండి. 00:04:26.530 --> 00:04:31.669 మీ డివైజ్ పై మీరొక పాట కోరినపుడు, Spotify అనేక ప్యాకెట్లుగా విడదీసిన పాటను పంపుతుంది 00:04:31.669 --> 00:04:37.210 మీ ప్యాకెట్లు వచ్చినపుడు TCP పూర్తిగా చూసి అందుకున్న ప్రతి ప్యాకెట్ కీ రశీదుపంపుతుంది 00:04:37.210 --> 00:04:42.840 అన్ని ప్యాకెట్లూ అక్కడ ఉంటే,TCP మీ డెలివరీ కొరకు సైన్ చేస్తుంది, మీ పని అవుతుంది. 00:04:42.840 --> 00:04:54.819 (పాట ప్లే అవుతుంది).ఒకవేళ కొన్నిప్యాకెట్లు మిస్ అయి ఉంటే TCP సైన్ చేయదు, లేదా మీ పాట 00:04:54.819 --> 00:04:59.930 బాగా వినిపించదు లేదా కొన్ని బాగాలు మిస్ అయి ఉండొచ్చు. మిస్ అయిన లేదా అసంపూర్తి 00:04:59.930 --> 00:05:05.930 ప్యాకెట్ కొరకు Spotify తిరిగి పంపుతుంది. ఆ కోరిన పాటకు అన్ని ప్యాకెట్ల డెలివరీని TCP 00:05:05.930 --> 00:05:13.370 సరిచూసుకోగానే మీ పాట ప్లేకావడం మొదలవుతుంది ఒకవేళ TCP మరియు రూటర్ వ్యవస్థలు కొలవదగినవి 00:05:13.370 --> 00:05:19.220 ఐతే వాటి గొప్పదనం ఏమిటి? అవి 8 లేదా 8 బిలియన్ డివైజ్ లతో పనిచేయగలవు. వాస్తవంగా, 00:05:19.220 --> 00:05:23.449 వైఫల్యం, పునరుక్తిని తట్టుకునే ఈ సూత్రాల కారణంగా, మనం ఎన్ని ఎక్కువ రూటర్లు జోడిస్తే 00:05:23.449 --> 00:05:28.069 ఇంటర్నెట్ అంత ఎక్కువ విశ్వసనీయం అవుతుంది. ఇంటర్నెట్ ని ఎవరు వాడుతున్నా ఆటంకపరచకుండా 00:05:28.069 --> 00:05:34.379 మనం దాని స్థాయిని పెంచడమనేది గొప్ప విషయం. ఇంటర్నెట్ వందల వేలాది నెట్వర్క్ లు మరియు 00:05:34.379 --> 00:05:39.280 బిలియన్ల కంప్యూటర్లు మరియు డివైజ్ లను భౌతికంగా కనెక్ట్ చేస్తూ తయారు చేయబడింది. 00:05:39.280 --> 00:05:44.360 ఇంటర్నెట్ ని ఒకదానితో మరొకటికలిపి, పరస్పరం మాట్లాడుకునే ఈ విభిన్న ఈ వ్యవస్థలు, డేటా 00:05:44.360 --> 00:05:51.289 ఇంటర్నెట్ లో పంపించబడేందుకు అంగీకరించిన ప్రమాణాల కారణంగా కలిసి పనిచేస్తాయి. 00:05:51.289 --> 00:05:56.000 ఇంటర్నెట్ వ్యాప్తంగా కంప్యూటింగ్ డివైజ్ లు లేదా రూటర్లు, ప్యాకెట్లన్నీ వాటి మార్గంలో 00:05:56.000 --> 00:06:02.789 అవి గమ్యానికి చేరుకోవడానికి సాయపడతాయి, అవసరమైతే క్రమానుగతంగా. ఇది రోజుకు బిలియన్ల 00:06:02.789 --> 00:06:08.889 సార్లు జరుగుతుంది, మీరు మరియు ఇతరులు ఒక ఇమెయిల్ పంపుతున్నా, ఒకవెబ్ పేజీ చూస్తున్నా 00:06:08.889 --> 00:06:13.870 ఒక వీడియో చాట్, ఒక మొబైల్ యాప్ వాడుతున్నా, లేదా ఇంటర్నెట్ పై సెన్సార్లు లేదా డివైజ్ 00:06:13.870 --> 00:06:14.910 లు మాట్లాడుతున్నా.