1 00:00:03,700 --> 00:00:05,600 ప్రోగ్రాం నేర్చుకున్నపుడు నేను 8 గ్రేడ్ 2 00:00:05,700 --> 00:00:07,000 నేనుమొదట స్క్రీన్ పై గ్రీన్ 3 00:00:07,000 --> 00:00:10,500 సర్కిల్, ఒక రెడ్ చదరం కనిపించేలా చేయడం నేర్చుకున్నా. 4 00:00:10,700 --> 00:00:13,400 మీరీ పాఠాలు నేర్చుకోండి, అవి మరీ ఎక్కువగా లేవు, 5 00:00:13,400 --> 00:00:16,400 మరి చివరికి మీరు కోరుకున్నదేదైనా చేసే అంశానికి అలా రావచ్చు. 6 00:00:17,700 --> 00:00:22,330 కంప్యూటర్ సైన్స్ కేవలం కంప్యూటర్ ఎలా పని చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది అంతే, 7 00:00:22,330 --> 00:00:24,700 తద్వారా కొత్త పనులు చేసేలా దానికి మీరు చెప్పవచ్చు 8 00:00:24,800 --> 00:00:28,100 ఈ రోజుల్లో మీరు కంప్యూటర్ సైన్స్ లో చేయగలిగింది చాలా అద్భుతం. 9 00:00:28,200 --> 00:00:31,200 మనం సర్వోన్నతశక్తి కావడానికి అది చాలా సమీప విషయం అనుకుంటున్నా. 10 00:00:31,300 --> 00:00:34,200 (తన్య: కంప్యూటర్ సైన్స్ విద్యార్థి) తర్వాత మనమోగేమ్ ఆడుతున్నాం 11 00:00:34,200 --> 00:00:36,000 అది ప్రోగ్రాం బేసిక్ విషయాలుచెప్తుంది 12 00:00:36,000 --> 00:00:39,500 మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా వచనమే, ఐతే మనం బ్లాక్లీ వాడతాం, 13 00:00:39,600 --> 00:00:43,200 మీరు ప్రోగ్రాములు రాయడానికి లాగి, పడవేసే దృశ్య బ్లాకుల్ని అది ఉపయోగిస్తుంది 14 00:00:43,200 --> 00:00:46,000 ఆ పడగకింద మీరు ఇంకా కోడ్ రూపొందిస్తున్నారు 15 00:00:46,000 --> 00:00:49,400 మొదలుపెట్టడానికి మనం ఓ ప్రోగ్రాముకు కోడ్ నిర్మించబోతున్నాం, అది ఈ 16 00:00:49,400 --> 00:00:54,000 యాంగ్రీ బర్డ్ అల్లిక గుండా తన గుడ్లను తిన్న క్రూరపందిని చంపడానికి సాయపడుతుంది. 17 00:00:54,000 --> 00:00:56,600 బ్లాక్లీ మూడు ప్రధానభాగాలుగా విడిఅవుతుంది. 18 00:00:56,600 --> 00:01:00,000 ఎడమన పక్షి అల్లిక, అందులో మీ ప్రోగ్రాము రన్ అవుతుంది. 19 00:01:00,000 --> 00:01:04,000 ప్రతి లెవెల్ కి సూచనలు అల్లిక కింద వ్రాయబడ్డాయి. 20 00:01:04,000 --> 00:01:06,000 ఈ మధ్యప్రాంతం టూల్ బాక్స్, 21 00:01:06,000 --> 00:01:10,200 మరి ఈ బ్లాకుల్లో ప్రతీదీ ఒక కమాండ్, దాన్ని పక్షి అర్థం చేసుకుంటుంది. 22 00:01:10,200 --> 00:01:13,000 కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ అంటారు. 23 00:01:13,000 --> 00:01:15,100 మరి ఇక్కడే మనం ప్రోగ్రాము రాస్తాం. 24 00:01:15,100 --> 00:01:21,000 నేను "మూవ్" బ్లాక్ ని లాగి మనవర్క్ స్పేస్ కి లాగి, "రన్" నొక్కితే ఏమవుతుంది? 25 00:01:21,000 --> 00:01:23,500 పక్షి గడిపై ఒక బాక్స్ ముందుకు కదులుతుంది. 26 00:01:23,500 --> 00:01:28,000 ఒక బాక్స్ పై ముందుకు కదిలింతర్వాత పక్షి ఏదైనా చేయాలని నేను చెబితే ఏమవుతుంది? 27 00:01:28,000 --> 00:01:30,300 నేను మన ప్రోగ్రాం కి మరో బ్లాక్ చేర్చగలను. 28 00:01:30,300 --> 00:01:33,900 నేను "టర్న్ రైట్" బ్లాక్ ఎంచుకొని దాన్ని కిందికి లాగుతా 29 00:01:33,900 --> 00:01:37,000 నా "మూవ్" బ్లాక్ పసుపుగా కనబడే వరకూ, మరి 30 00:01:37,000 --> 00:01:41,000 దాన్ని పడేస్తా, ఆ రెండుబ్లాకులూ కలుస్తాయి. 31 00:01:41,000 --> 00:01:45,000 నేను మళ్ళీ "రన్" నొక్కితే, పక్షి, పేర్చిన కమాండ్లను చేస్తుంది, మన 32 00:01:45,000 --> 00:01:47,000 వర్క్ స్పేస్ లో పై నుండి కిందివరకూ. 33 00:01:47,000 --> 00:01:49,000 మీరెప్పుడైనా ఒక బ్లాక్ తీసేయాలనుకుంటే, 34 00:01:49,000 --> 00:01:52,000 దాన్ని దొంతరనుండి తీసేయండి, మరి దాన్ని చెత్తబుట్టకు తోసేయండి. 35 00:01:52,000 --> 00:01:57,800 మీరు "రన్" నొక్కింతర్వాత, పక్షి మళ్ళీ మొదటికి రావడానికి "రీసెట్" బటన్ నొక్కాలి. 36 00:01:57,800 --> 00:01:59,500 ఇప్పుడు, ఆ పందుల్ని తెచ్చుకుందాం!