[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:03.70,0:00:05.60,Default,,0000,0000,0000,,ప్రోగ్రాం నేర్చుకున్నపుడు నేను 8 గ్రేడ్ Dialogue: 0,0:00:05.70,0:00:07.00,Default,,0000,0000,0000,,నేనుమొదట స్క్రీన్ పై గ్రీన్ Dialogue: 0,0:00:07.00,0:00:10.50,Default,,0000,0000,0000,,సర్కిల్, ఒక రెడ్ చదరం కనిపించేలా చేయడం \Nనేర్చుకున్నా. Dialogue: 0,0:00:10.70,0:00:13.40,Default,,0000,0000,0000,,మీరీ పాఠాలు నేర్చుకోండి, అవి మరీ ఎక్కువగా\Nలేవు, Dialogue: 0,0:00:13.40,0:00:16.40,Default,,0000,0000,0000,,మరి చివరికి మీరు కోరుకున్నదేదైనా చేసే\Nఅంశానికి అలా రావచ్చు. Dialogue: 0,0:00:17.70,0:00:22.33,Default,,0000,0000,0000,,కంప్యూటర్ సైన్స్ కేవలం కంప్యూటర్ ఎలా పని \Nచేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది అంతే, Dialogue: 0,0:00:22.33,0:00:24.70,Default,,0000,0000,0000,,తద్వారా కొత్త పనులు చేసేలా దానికి మీరు\Nచెప్పవచ్చు Dialogue: 0,0:00:24.80,0:00:28.10,Default,,0000,0000,0000,,ఈ రోజుల్లో మీరు కంప్యూటర్ సైన్స్ లో \Nచేయగలిగింది చాలా అద్భుతం. Dialogue: 0,0:00:28.20,0:00:31.20,Default,,0000,0000,0000,,మనం సర్వోన్నతశక్తి కావడానికి అది చాలా సమీప\Nవిషయం అనుకుంటున్నా. Dialogue: 0,0:00:31.30,0:00:34.20,Default,,0000,0000,0000,,(తన్య: కంప్యూటర్ సైన్స్ విద్యార్థి) తర్వాత\Nమనమోగేమ్ ఆడుతున్నాం Dialogue: 0,0:00:34.20,0:00:36.00,Default,,0000,0000,0000,,అది ప్రోగ్రాం బేసిక్ విషయాలుచెప్తుంది Dialogue: 0,0:00:36.00,0:00:39.50,Default,,0000,0000,0000,,మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా వచనమే, ఐతే మనం\Nబ్లాక్లీ వాడతాం, Dialogue: 0,0:00:39.60,0:00:43.20,Default,,0000,0000,0000,,మీరు ప్రోగ్రాములు రాయడానికి లాగి, పడవేసే\Nదృశ్య బ్లాకుల్ని అది ఉపయోగిస్తుంది Dialogue: 0,0:00:43.20,0:00:46.00,Default,,0000,0000,0000,,ఆ పడగకింద మీరు ఇంకా కోడ్ రూపొందిస్తున్నారు Dialogue: 0,0:00:46.00,0:00:49.40,Default,,0000,0000,0000,,మొదలుపెట్టడానికి మనం ఓ ప్రోగ్రాముకు కోడ్ \Nనిర్మించబోతున్నాం, అది ఈ Dialogue: 0,0:00:49.40,0:00:54.00,Default,,0000,0000,0000,,యాంగ్రీ బర్డ్ అల్లిక గుండా తన గుడ్లను \Nతిన్న క్రూరపందిని చంపడానికి సాయపడుతుంది. Dialogue: 0,0:00:54.00,0:00:56.60,Default,,0000,0000,0000,,బ్లాక్లీ మూడు ప్రధానభాగాలుగా విడిఅవుతుంది. Dialogue: 0,0:00:56.60,0:01:00.00,Default,,0000,0000,0000,,ఎడమన పక్షి అల్లిక, అందులో మీ ప్రోగ్రాము \Nరన్ అవుతుంది. Dialogue: 0,0:01:00.00,0:01:04.00,Default,,0000,0000,0000,,ప్రతి లెవెల్ కి సూచనలు అల్లిక కింద \Nవ్రాయబడ్డాయి. Dialogue: 0,0:01:04.00,0:01:06.00,Default,,0000,0000,0000,,ఈ మధ్యప్రాంతం టూల్ బాక్స్, Dialogue: 0,0:01:06.00,0:01:10.20,Default,,0000,0000,0000,,మరి ఈ బ్లాకుల్లో ప్రతీదీ ఒక కమాండ్,\Nదాన్ని పక్షి అర్థం చేసుకుంటుంది. Dialogue: 0,0:01:10.20,0:01:13.00,Default,,0000,0000,0000,,కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ \Nఅంటారు. Dialogue: 0,0:01:13.00,0:01:15.10,Default,,0000,0000,0000,,మరి ఇక్కడే మనం ప్రోగ్రాము రాస్తాం. Dialogue: 0,0:01:15.10,0:01:21.00,Default,,0000,0000,0000,,నేను "మూవ్" బ్లాక్ ని లాగి మనవర్క్ స్పేస్\Nకి లాగి, "రన్" నొక్కితే ఏమవుతుంది? Dialogue: 0,0:01:21.00,0:01:23.50,Default,,0000,0000,0000,,పక్షి గడిపై ఒక బాక్స్ ముందుకు కదులుతుంది. Dialogue: 0,0:01:23.50,0:01:28.00,Default,,0000,0000,0000,,ఒక బాక్స్ పై ముందుకు కదిలింతర్వాత పక్షి\Nఏదైనా చేయాలని నేను చెబితే ఏమవుతుంది? Dialogue: 0,0:01:28.00,0:01:30.30,Default,,0000,0000,0000,,నేను మన ప్రోగ్రాం కి మరో బ్లాక్ చేర్చగలను. Dialogue: 0,0:01:30.30,0:01:33.90,Default,,0000,0000,0000,,నేను "టర్ రైట్" బ్లాక్ ఎంచుకొని దాన్ని \Nకిందికి లాగుతా Dialogue: 0,0:01:33.90,0:01:37.00,Default,,0000,0000,0000,,నా "మూవ్" బ్లాక్ పసుపుగా కనబడే వరకూ, మరి Dialogue: 0,0:01:37.00,0:01:41.00,Default,,0000,0000,0000,,దాన్ని పడేస్తా, ఆ రెండుబ్లాకులూ కలుస్తాయి. Dialogue: 0,0:01:41.00,0:01:45.00,Default,,0000,0000,0000,,నేను మళ్ళీ "రన్" నొక్కితే, పక్షి, పేర్చిన\Nకమాండ్లను చేస్తుంది, మన Dialogue: 0,0:01:45.00,0:01:47.00,Default,,0000,0000,0000,,వర్క్ స్పేస్ లో పై నుండి కిందివరకూ. Dialogue: 0,0:01:47.00,0:01:49.00,Default,,0000,0000,0000,,మీరెప్పుడైనా ఒక బ్లాక్ తీసేయాలనుకుంటే, Dialogue: 0,0:01:49.00,0:01:52.00,Default,,0000,0000,0000,,దాన్ని దొంతరనుండి తీసేయండి, మరి దాన్ని\Nచెత్తబుట్టకు తోసేయండి. Dialogue: 0,0:01:52.00,0:01:57.80,Default,,0000,0000,0000,,మీరు "రన్" నొక్కింతర్వాత, పక్షి మళ్ళీ \Nమొదటికి రావడానికి "రీసెట్" బటన్ నొక్కాలి. Dialogue: 0,0:01:57.80,0:01:59.50,Default,,0000,0000,0000,,ఇప్పుడు, ఆ పందుల్ని తెచ్చుకుందాం!