ప్రోగ్రాం నేర్చుకున్నపుడు నేను 8 గ్రేడ్ నేనుమొదట స్క్రీన్ పై గ్రీన్ సర్కిల్, ఒక రెడ్ చదరం కనిపించేలా చేయడం నేర్చుకున్నా. మీరీ పాఠాలు నేర్చుకోండి, అవి మరీ ఎక్కువగా లేవు, మరి చివరికి మీరు కోరుకున్నదేదైనా చేసే అంశానికి అలా రావచ్చు. కంప్యూటర్ సైన్స్ కేవలం కంప్యూటర్ ఎలా పని చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది అంతే, తద్వారా కొత్త పనులు చేసేలా దానికి మీరు చెప్పవచ్చు ఈ రోజుల్లో మీరు కంప్యూటర్ సైన్స్ లో చేయగలిగింది చాలా అద్భుతం. మనం సర్వోన్నతశక్తి కావడానికి అది చాలా సమీప విషయం అనుకుంటున్నా. (తన్య: కంప్యూటర్ సైన్స్ విద్యార్థి) తర్వాత మనమోగేమ్ ఆడుతున్నాం అది ప్రోగ్రాం బేసిక్ విషయాలుచెప్తుంది మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా వచనమే, ఐతే మనం బ్లాక్లీ వాడతాం,