0:00:00.149,0:00:05.509 మీరెప్పుడైనా చేసిందే పదే పదే చేయడం గురించి[br]ఊహించగలరా? మంచిది బహుశా ఎప్పటికీ లేదేమో 0:00:05.509,0:00:11.610 ఎందుకంటే పదేపదే పనులు చేయడంలో కంప్యూటర్లు[br]మీకు చాలా బాగుంటాయి. ఇది "రిపీట్ ఫరెవర్" 0:00:11.610,0:00:16.980 బ్లాక్. ఈ బ్లాకులోనిది ఏదైనా ఈ గేములో పదే[br]పదే జరుగుతూ ఉంటుంది. మనం గనక ఓ యాక్టర్ 0:00:16.980,0:00:21.619 ప్లేయర్ లేకుండా ఏదైనా పదేపదే చేయాలనుకుంటే[br]మనం ఈ బ్లాకుల్ని 0:00:21.619,0:00:27.359 "రిపీట్ ఫరెవర్" లోపల ఉంచుతాం. తర్వాతి [br]పజిల్ లో, విజార్డ్ రాజ్యం సరిహద్దుల్ని 0:00:27.359,0:00:32.880 నిరంతరమూ ఎడమ మరియు కుడి వైపుల కాపలా[br]కాసేలా చేయడం మన లక్ష్యం. రిపీట్ కమాండ్లు 0:00:32.880,0:00:37.400 ఎలా పనిచేస్తాయో నేర్చుకోవడం వల్ల మీరు మీ[br]స్వంత గేము వృద్ధిలో ఎంతో సమయం ఆదా అవుతుంది