0:00:01.404,0:00:04.912 మీరు ఒక పిల్ లేదా వాక్సిన్ తీసుకొని 0:00:04.936,0:00:06.666 జలుబు తగ్గించినట్టుగా 0:00:06.690,0:00:08.785 మీ గాయాలను నయం చేయగలిగితే? 0:00:08.809,0:00:12.331 నేడు, మనకు ఏదన్న ఆపరేషన్ కానీ [br]ఆక్సిడెంట్ కానీ జరిగితే , 0:00:12.355,0:00:13.976 ఆసుపత్రిలో వారాల తరబడి ఉంటున్నాము, 0:00:14.000,0:00:16.626 ఇంకా తరుచుగా మచ్చలు కానీ, [br]బాధ కలిగించే దుష్ప్రభావాలు 0:00:16.650,0:00:21.785 కలుగుతాయి మన ఆరోగ్యకరమైన, దెబ్బలు తగలని [br]అవయవాలను తిరిగి పెంచుకోలేని అశక్తత వల్ల. 0:00:22.436,0:00:24.462 నేను పదార్ధాలు సృష్టిస్తున్నాను 0:00:24.486,0:00:28.689 మన రోగనిరోధక వ్యవస్థకు కొత్త కణ జాలం [br]పెంచటానికి సందేశాలు ఇచ్చేటట్టు. 0:00:29.497,0:00:32.571 ఒక వాక్సిన్ ఎలా మన శరీరానికి రోగాలతో[br]పోరాడామని ఆదేశిస్తుందో, 0:00:32.595,0:00:35.323 అలానే మన రోగ నిరోధక వ్యవస్థను [br]ఆదేశించవచ్చు 0:00:35.347,0:00:38.211 కొత్త కణ జాలం నిర్మించమని ఇంకా గాయాలను[br]త్వరగా నయం చేయమని. 0:00:38.886,0:00:42.664 ఇప్పుడు, గాలి లో నించి శరీర అవయవాలను[br]పునరుత్పత్తి చేయటం మాయ లాగా అనిపించచ్చు, 0:00:42.688,0:00:45.879 కానీ ఈ అద్భుత కార్యాన్ని సాధించిన జీవులు [br]చాలా ఉన్నాయి. 0:00:45.903,0:00:48.346 కొన్ని బల్లులు తమ తోకలను తిరిగి[br]పెంచుకుంటాయి, 0:00:48.370,0:00:52.315 సాలమాండర్లు తమ బాహువులను పూర్తిగా [br]పునః సృష్టించుకోగలవు, 0:00:52.339,0:00:55.228 ఇంకా కేవలం మనుషులమైన మనము[br]కాలేయాన్ని తిరిగి పెంచుకోగలం. 0:00:55.252,0:00:57.823 ఉన్న దానిలో సగం కంటే ఎక్కువ [br]కోల్పోయినా. 0:00:58.615,0:01:01.250 ఈ మాయని వాస్తవానికి దగ్గరగా[br]తీసుకురావటానికి, 0:01:01.274,0:01:05.369 నేను పరిశోధనలు సాగిస్తున్నాను , ఎలా శరీరం [br]గాయాలను నయం చేసి, కణజాలాన్ని సృష్టిస్తుందో 0:01:05.393,0:01:07.522 రోగ నిరోధక వ్యవస్థ సూచనలను ఇవ్వటం ద్వారా. 0:01:08.387,0:01:11.912 మోకాలి మీద చిన్న గాయం నుండి [br]బాధించే సైనస్ రోగం వరకు, 0:01:11.936,0:01:14.617 మన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని [br]ప్రమాదం నుండి కాపాడుతుంది 0:01:15.199,0:01:16.660 నేను ఒక ఇమ్మ్యూనోలోజిస్ట్ ని, 0:01:16.684,0:01:19.714 మన శరీర రక్షణ వ్యవస్థ గురించి [br]నాకు తెలిసిన దానిని ఉపయోగించి, 0:01:19.738,0:01:21.914 నేను కొన్ని ముఖ్యమైన వాటిని కనుగొన్నాను 0:01:21.938,0:01:24.626 దెబ్బలు, గాయాల నుంచి తిరిగి నిర్మించే [br]మన పోరాటంలో. 0:01:25.436,0:01:28.105 ప్రస్తుతం పరీక్షిస్తున్న పదార్థాలను [br]చూస్తున్నప్పుడు వాటి 0:01:28.129,0:01:30.327 కండరాల పునరుత్పత్తి[br]సామర్ధ్యాలను గమనించినప్పుడు 0:01:30.351,0:01:34.510 మా బృందం గమనించింది ఏమిటంటే, గాయపడిన [br]కండరాలను ఈ పదార్థాలతో చికిత్స చేసినప్పుడు 0:01:34.534,0:01:36.857 పెద్ద సంఖ్య లో రోగనిరోధక కణాలు 0:01:36.881,0:01:39.438 ఆ పదార్థంలో ఇంకా చుట్టూ [br]ఉన్న కండరంలో ఉన్నాయని. 0:01:40.010,0:01:41.168 ఈ ఉదాహరణ లో, 0:01:41.192,0:01:45.406 రోగనిరోధక కణాలు బాక్టీరియా తో [br]పోరాడటానికి కాకుండా 0:01:45.430,0:01:47.517 ఒక గాయం వైపు వెళ్లాయి. 0:01:47.922,0:01:50.755 నేను ఒక నిర్దిష్టమైన రోగనిరోధక కణాన్ని [br]కనుగొన్నాను, 0:01:50.779,0:01:52.073 సహాయపడే టి కణం, 0:01:52.097,0:01:54.826 నేను చొప్పించిన ఆ పదార్థం లో ఉంది, 0:01:54.850,0:01:57.247 ఇంకా అది గాయం నయం చేయటానికి [br]చాలా ముఖ్యం. 0:01:58.325,0:02:01.767 ఎలాగైతే, మీరు చిన్నతనం లో పెన్సిల్ [br]విరగొట్టి 0:02:01.791,0:02:04.329 దానిని టేప్ తో మళ్ళీ జత చేయటానికి[br]ప్రయత్నించినట్టు, 0:02:04.353,0:02:05.507 మనకి నయం అవచ్చు, 0:02:05.531,0:02:07.776 కానీ అది ఒక ఖచితమైన పద్దతిలో మాత్రం కాదు, 0:02:07.800,0:02:09.173 ఇంకా ఒక మచ్చ ఏర్పడుతుంది. 0:02:09.515,0:02:12.499 కాబట్టి, మనకు ఈ సహాయపడే టి కణాలు లేకపోతే, 0:02:12.523,0:02:14.110 ఆరోగ్యకరమైన కండరం బదులుగా, 0:02:14.134,0:02:16.745 దాని లోపల మన కండరం కొవ్వు కణాలను[br]అభివృద్ధి చేస్తుంది, 0:02:16.769,0:02:19.246 ఇంకా మన కండరం లో కొవ్వు ఉంటే, అది అంత [br]బలముగా ఉండదు. 0:02:20.033,0:02:22.433 ఇప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి, 0:02:22.457,0:02:24.954 మన శరీరం ఈ మచ్చలు లేకుండా తిరిగి పెరగగలదు 0:02:24.978,0:02:27.890 ఇంకా అది గాయం మునుపు [br]ఎలా ఉందో అలానే కనపడుతుంది. 0:02:29.128,0:02:31.688 నేను రోగనిరోధక స్పందనను మార్చటం ద్వారా 0:02:31.712,0:02:33.991 కొత్త కణజాలాన్ని సృష్టించడానికి [br]సంకేతాలు ఇచ్ఛే 0:02:34.015,0:02:35.855 పదార్థాలుసృష్టించడానికి[br]పనిచేస్తున్నాను 0:02:36.840,0:02:41.055 మనకు తెలుసు ఏదన్నా పదార్థాన్ని మన శరీరం [br]లోనికి చొప్పించిన ప్రతి సారి, 0:02:41.079,0:02:43.134 రోగనిరోధక వ్యవస్థ దానికి స్పందిస్తుంది. 0:02:43.158,0:02:47.667 ఇది పేస్ మేకర్ల నుంచి ఇన్సులిన్ పంపుల[br]వరకు 0:02:47.691,0:02:51.357 ఇంకా ఇంజినీర్లు కొత్త కణజాలాన్ని [br]నిర్మించటానికి ప్రయత్నించి తయారు చేసేవరకు. 0:02:51.932,0:02:55.997 నేను ఈ పదార్థాన్ని లేదా [br]కంచె ని శరీరంలో పెట్టినప్పుడు, 0:02:56.021,0:03:00.426 రోగనిరోధక శక్తి, కణాలు, ప్రోటీన్ లతో ఒక [br]చిన్న వాతావరణాన్ని సృష్టిస్తుంది 0:03:00.450,0:03:03.322 అది మన స్టెమ్ కణాలు [br]ప్రవర్తించే పద్ధతిని మార్చగలవు. 0:03:03.817,0:03:07.715 ఎలా అయితే వాతావరణ స్థితి మన రోజు వారీ [br]కార్యక్రమాలను ప్రభావితం చేస్తుందో, 0:03:07.739,0:03:09.064 పరుగుకు బయలు దేరటం, 0:03:09.088,0:03:13.573 లేదా ఇంట్లో కూర్చొని నెట్ ఫ్లిక్స్ లో ఒక [br]కార్యక్రమాన్ని మొత్తం ఒకే సారి చూడటం, లాగా 0:03:13.597,0:03:15.565 కంచె యొక్క రోగ నిరోధక పర్యవరణం 0:03:15.589,0:03:18.414 మన స్టెమ్ కణాలు అభివృద్ధి[br]చెందే పద్ధతిని ప్రభావితం చేస్తాయి. 0:03:18.883,0:03:20.899 ఒక వేళ తప్పుడు సంకేతాలు వస్తే, 0:03:20.923,0:03:22.598 ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ సంకేతాలలాగ, 0:03:22.622,0:03:25.486 మనకు కండరాల బదులు కొవ్వు కణాలు లభిస్తాయి. 0:03:26.790,0:03:29.917 ఈ కంచెలను వివిధ రకాల [br]పదార్దాలతో తయారు చేస్తారు, 0:03:29.941,0:03:33.306 ప్లాస్టిక్స్ నుండి సహజంగా పొందే [br]పదార్ధాల నుండి, 0:03:33.330,0:03:36.081 వివిధ రకాల మందం కల నానో ఫైబర్లతో, 0:03:36.105,0:03:38.518 ఎక్కువ లేదా తక్కువ రంధ్రాలు కలిగిన[br]స్పాంజ్ ల నుండి, 0:03:38.542,0:03:40.661 రకరకాల గట్టిదనం కలిగిన జెల్ ల నుండి. 0:03:40.685,0:03:42.795 ఇంకా పరిశోధకులు ఈ పదార్ధాలను [br]తయారు చేయచ్చు, 0:03:42.819,0:03:44.858 వేరు సమయాల్లో వేరు సంకేతాలు ఇచ్చేలాగా . 0:03:45.473,0:03:50.719 ఇంకో మాటలో చెప్పాలంటే, మనము ఈ కణాలతో ఒక [br]బ్రాడ్ వే కార్యక్రమం చేయచ్చు 0:03:50.743,0:03:54.601 వాటికి సరైన వేదిక, కవళికలు , ఆధారాలు ఇచ్చి 0:03:54.625,0:03:56.846 అవి వివిధ కణాలకు మారే లాగా, 0:03:56.870,0:03:59.066 ఎలా అయితే నిర్మాత సెట్ ను మారుస్తుంటాడో 0:03:59.090,0:04:02.013 "లెస్ మిస్" లేదా [br]"లిటిల్ షాప్ హారర్స్" కోసం. 0:04:02.398,0:04:05.082 నేను కొన్ని నిర్దిష్టమైన [br]సంకేతాలను కలుపుతున్నాను 0:04:05.106,0:04:09.814 అవి మన శరీరం గాయానికి ప్రతిస్పందిస్తూ ఎలా [br]పునరుత్పత్తి అవుతుందో అనుకరిస్తాయి. 0:04:10.283,0:04:13.811 భవిష్యత్తులో, మనము చూడవచ్చు, [br]ఒక మచ్చ పడని బ్యాండ్-ఎయిడ్, 0:04:13.835,0:04:17.813 కండరాలను పూరించే అచ్చులు లేదా [br]గాయాలను నయం చేసే వాక్సిన్. 0:04:17.837,0:04:21.414 ఇప్పుడు, మనం రేపు ఉదయం నిద్ర లేచి [br]వుల్వరైన్ లాగా నయం చేసుకోలేకపోవచ్చు. 0:04:21.438,0:04:23.304 బహుశా వచ్చే మంగళవారం కూడా అవకపోవచ్చు. 0:04:23.328,0:04:24.512 కానీ ఈ అభివృద్ధితో, 0:04:24.536,0:04:28.655 ఇంకా, మన రోగనిరోధక వ్యవస్థ సహాయంతో [br]కణజాలాన్ని నిర్మించి గాయాలను నయం చేసి, 0:04:28.655,0:04:30.994 మనం విపణిలోమన శరీర[br]రక్షణాత్మక వ్యవస్థతో పని చేసి 0:04:31.018,0:04:34.884 మనకు పునరుత్పత్తి లో సహాయపపడే [br]ఉత్పత్తులను చూడవచ్చు, 0:04:34.908,0:04:38.963 ఇంకా ఎదో ఒక రోజు సాలమండెర్ తో పోటీ [br]పడవచ్చేమో. 0:04:39.876,0:04:41.027 ధన్యవాదములు. 0:04:41.051,0:04:44.690 (చప్పట్లు)