[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.40,0:00:04.91,Default,,0000,0000,0000,,మీరు ఒక పిల్ లేదా వాక్సిన్ తీసుకొని Dialogue: 0,0:00:04.94,0:00:06.67,Default,,0000,0000,0000,,జలుబు తగ్గించినట్టుగా Dialogue: 0,0:00:06.69,0:00:08.78,Default,,0000,0000,0000,,మీ గాయాలను నయం చేయగలిగితే? Dialogue: 0,0:00:08.81,0:00:12.33,Default,,0000,0000,0000,,నేడు, మనకు ఏదన్న ఆపరేషన్ కానీ \Nఆక్సిడెంట్ కానీ జరిగితే , Dialogue: 0,0:00:12.36,0:00:13.98,Default,,0000,0000,0000,,ఆసుపత్రిలో వారాల తరబడి ఉంటున్నాము, Dialogue: 0,0:00:14.00,0:00:16.63,Default,,0000,0000,0000,,ఇంకా తరుచుగా మచ్చలు కానీ, \Nబాధ కలిగించే దుష్ప్రభావాలు Dialogue: 0,0:00:16.65,0:00:21.78,Default,,0000,0000,0000,,కలుగుతాయి మన ఆరోగ్యకరమైన, దెబ్బలు తగలని \Nఅవయవాలను తిరిగి పెంచుకోలేని అశక్తత వల్ల. Dialogue: 0,0:00:22.44,0:00:24.46,Default,,0000,0000,0000,,నేను పదార్ధాలు సృష్టిస్తున్నాను Dialogue: 0,0:00:24.49,0:00:28.69,Default,,0000,0000,0000,,మన రోగనిరోధక వ్యవస్థకు కొత్త కణ జాలం \Nపెంచటానికి సందేశాలు ఇచ్చేటట్టు. Dialogue: 0,0:00:29.50,0:00:32.57,Default,,0000,0000,0000,,ఒక వాక్సిన్ ఎలా మన శరీరానికి రోగాలతో\Nపోరాడామని ఆదేశిస్తుందో, Dialogue: 0,0:00:32.60,0:00:35.32,Default,,0000,0000,0000,,అలానే మన రోగ నిరోధక వ్యవస్థను \Nఆదేశించవచ్చు Dialogue: 0,0:00:35.35,0:00:38.21,Default,,0000,0000,0000,,కొత్త కణ జాలం నిర్మించమని ఇంకా గాయాలను\Nత్వరగా నయం చేయమని. Dialogue: 0,0:00:38.89,0:00:42.66,Default,,0000,0000,0000,,ఇప్పుడు, గాలి లో నించి శరీర అవయవాలను\Nపునరుత్పత్తి చేయటం మాయ లాగా అనిపించచ్చు, Dialogue: 0,0:00:42.69,0:00:45.88,Default,,0000,0000,0000,,కానీ ఈ అద్భుత కార్యాన్ని సాధించిన జీవులు \Nచాలా ఉన్నాయి. Dialogue: 0,0:00:45.90,0:00:48.35,Default,,0000,0000,0000,,కొన్ని బల్లులు తమ తోకలను తిరిగి\Nపెంచుకుంటాయి, Dialogue: 0,0:00:48.37,0:00:52.32,Default,,0000,0000,0000,,సాలమాండర్లు తమ బాహువులను పూర్తిగా \Nపునః సృష్టించుకోగలవు, Dialogue: 0,0:00:52.34,0:00:55.23,Default,,0000,0000,0000,,ఇంకా కేవలం మనుషులమైన మనము\Nకాలేయాన్ని తిరిగి పెంచుకోగలం. Dialogue: 0,0:00:55.25,0:00:57.82,Default,,0000,0000,0000,,ఉన్న దానిలో సగం కంటే ఎక్కువ \Nకోల్పోయినా. Dialogue: 0,0:00:58.62,0:01:01.25,Default,,0000,0000,0000,,ఈ మాయని వాస్తవానికి దగ్గరగా\Nతీసుకురావటానికి, Dialogue: 0,0:01:01.27,0:01:05.37,Default,,0000,0000,0000,,నేను పరిశోధనలు సాగిస్తున్నాను , ఎలా శరీరం \Nగాయాలను నయం చేసి, కణజాలాన్ని సృష్టిస్తుందో Dialogue: 0,0:01:05.39,0:01:07.52,Default,,0000,0000,0000,,రోగ నిరోధక వ్యవస్థ సూచనలను ఇవ్వటం ద్వారా. Dialogue: 0,0:01:08.39,0:01:11.91,Default,,0000,0000,0000,,మోకాలి మీద చిన్న గాయం నుండి \Nబాధించే సైనస్ రోగం వరకు, Dialogue: 0,0:01:11.94,0:01:14.62,Default,,0000,0000,0000,,మన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని \Nప్రమాదం నుండి కాపాడుతుంది Dialogue: 0,0:01:15.20,0:01:16.66,Default,,0000,0000,0000,,నేను ఒక ఇమ్మ్యూనోలోజిస్ట్ ని, Dialogue: 0,0:01:16.68,0:01:19.71,Default,,0000,0000,0000,,మన శరీర రక్షణ వ్యవస్థ గురించి \Nనాకు తెలిసిన దానిని ఉపయోగించి, Dialogue: 0,0:01:19.74,0:01:21.91,Default,,0000,0000,0000,,నేను కొన్ని ముఖ్యమైన వాటిని కనుగొన్నాను Dialogue: 0,0:01:21.94,0:01:24.63,Default,,0000,0000,0000,,దెబ్బలు, గాయాల నుంచి తిరిగి నిర్మించే \Nమన పోరాటంలో. Dialogue: 0,0:01:25.44,0:01:28.10,Default,,0000,0000,0000,,ప్రస్తుతం పరీక్షిస్తున్న పదార్థాలను \Nచూస్తున్నప్పుడు వాటి Dialogue: 0,0:01:28.13,0:01:30.33,Default,,0000,0000,0000,,కండరాల పునరుత్పత్తి\Nసామర్ధ్యాలను గమనించినప్పుడు Dialogue: 0,0:01:30.35,0:01:34.51,Default,,0000,0000,0000,,మా బృందం గమనించింది ఏమిటంటే, గాయపడిన \Nకండరాలను ఈ పదార్థాలతో చికిత్స చేసినప్పుడు Dialogue: 0,0:01:34.53,0:01:36.86,Default,,0000,0000,0000,,పెద్ద సంఖ్య లో రోగనిరోధక కణాలు Dialogue: 0,0:01:36.88,0:01:39.44,Default,,0000,0000,0000,,ఆ పదార్థంలో ఇంకా చుట్టూ \Nఉన్న కండరంలో ఉన్నాయని. Dialogue: 0,0:01:40.01,0:01:41.17,Default,,0000,0000,0000,,ఈ ఉదాహరణ లో, Dialogue: 0,0:01:41.19,0:01:45.41,Default,,0000,0000,0000,,రోగనిరోధక కణాలు బాక్టీరియా తో \Nపోరాడటానికి కాకుండా Dialogue: 0,0:01:45.43,0:01:47.52,Default,,0000,0000,0000,,ఒక గాయం వైపు వెళ్లాయి. Dialogue: 0,0:01:47.92,0:01:50.76,Default,,0000,0000,0000,,నేను ఒక నిర్దిష్టమైన రోగనిరోధక కణాన్ని \Nకనుగొన్నాను, Dialogue: 0,0:01:50.78,0:01:52.07,Default,,0000,0000,0000,,సహాయపడే టి కణం, Dialogue: 0,0:01:52.10,0:01:54.83,Default,,0000,0000,0000,,నేను చొప్పించిన ఆ పదార్థం లో ఉంది, Dialogue: 0,0:01:54.85,0:01:57.25,Default,,0000,0000,0000,,ఇంకా అది గాయం నయం చేయటానికి \Nచాలా ముఖ్యం. Dialogue: 0,0:01:58.32,0:02:01.77,Default,,0000,0000,0000,,ఎలాగైతే, మీరు చిన్నతనం లో పెన్సిల్ \Nవిరగొట్టి Dialogue: 0,0:02:01.79,0:02:04.33,Default,,0000,0000,0000,,దానిని టేప్ తో మళ్ళీ జత చేయటానికి\Nప్రయత్నించినట్టు, Dialogue: 0,0:02:04.35,0:02:05.51,Default,,0000,0000,0000,,మనకి నయం అవచ్చు, Dialogue: 0,0:02:05.53,0:02:07.78,Default,,0000,0000,0000,,కానీ అది ఒక ఖచితమైన పద్దతిలో మాత్రం కాదు, Dialogue: 0,0:02:07.80,0:02:09.17,Default,,0000,0000,0000,,ఇంకా ఒక మచ్చ ఏర్పడుతుంది. Dialogue: 0,0:02:09.52,0:02:12.50,Default,,0000,0000,0000,,కాబట్టి, మనకు ఈ సహాయపడే టి కణాలు లేకపోతే, Dialogue: 0,0:02:12.52,0:02:14.11,Default,,0000,0000,0000,,ఆరోగ్యకరమైన కండరం బదులుగా, Dialogue: 0,0:02:14.13,0:02:16.74,Default,,0000,0000,0000,,దాని లోపల మన కండరం కొవ్వు కణాలను\Nఅభివృద్ధి చేస్తుంది, Dialogue: 0,0:02:16.77,0:02:19.25,Default,,0000,0000,0000,,ఇంకా మన కండరం లో కొవ్వు ఉంటే, అది అంత \Nబలముగా ఉండదు. Dialogue: 0,0:02:20.03,0:02:22.43,Default,,0000,0000,0000,,ఇప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి, Dialogue: 0,0:02:22.46,0:02:24.95,Default,,0000,0000,0000,,మన శరీరం ఈ మచ్చలు లేకుండా తిరిగి పెరగగలదు Dialogue: 0,0:02:24.98,0:02:27.89,Default,,0000,0000,0000,,ఇంకా అది గాయం మునుపు \Nఎలా ఉందో అలానే కనపడుతుంది. Dialogue: 0,0:02:29.13,0:02:31.69,Default,,0000,0000,0000,,నేను రోగనిరోధక స్పందనను మార్చటం ద్వారా Dialogue: 0,0:02:31.71,0:02:33.99,Default,,0000,0000,0000,,కొత్త కణజాలాన్ని సృష్టించడానికి \Nసంకేతాలు ఇచ్ఛే Dialogue: 0,0:02:34.02,0:02:35.86,Default,,0000,0000,0000,,పదార్థాలుసృష్టించడానికి\Nపనిచేస్తున్నాను Dialogue: 0,0:02:36.84,0:02:41.06,Default,,0000,0000,0000,,మనకు తెలుసు ఏదన్నా పదార్థాన్ని మన శరీరం \Nలోనికి చొప్పించిన ప్రతి సారి, Dialogue: 0,0:02:41.08,0:02:43.13,Default,,0000,0000,0000,,రోగనిరోధక వ్యవస్థ దానికి స్పందిస్తుంది. Dialogue: 0,0:02:43.16,0:02:47.67,Default,,0000,0000,0000,,ఇది పేస్ మేకర్ల నుంచి ఇన్సులిన్ పంపుల\Nవరకు Dialogue: 0,0:02:47.69,0:02:51.36,Default,,0000,0000,0000,,ఇంకా ఇంజినీర్లు కొత్త కణజాలాన్ని \Nనిర్మించటానికి ప్రయత్నించి తయారు చేసేవరకు. Dialogue: 0,0:02:51.93,0:02:55.100,Default,,0000,0000,0000,,నేను ఈ పదార్థాన్ని లేదా \Nకంచె ని శరీరంలో పెట్టినప్పుడు, Dialogue: 0,0:02:56.02,0:03:00.43,Default,,0000,0000,0000,,రోగనిరోధక శక్తి, కణాలు, ప్రోటీన్ లతో ఒక \Nచిన్న వాతావరణాన్ని సృష్టిస్తుంది Dialogue: 0,0:03:00.45,0:03:03.32,Default,,0000,0000,0000,,అది మన స్టెమ్ కణాలు \Nప్రవర్తించే పద్ధతిని మార్చగలవు. Dialogue: 0,0:03:03.82,0:03:07.72,Default,,0000,0000,0000,,ఎలా అయితే వాతావరణ స్థితి మన రోజు వారీ \Nకార్యక్రమాలను ప్రభావితం చేస్తుందో, Dialogue: 0,0:03:07.74,0:03:09.06,Default,,0000,0000,0000,,పరుగుకు బయలు దేరటం, Dialogue: 0,0:03:09.09,0:03:13.57,Default,,0000,0000,0000,,లేదా ఇంట్లో కూర్చొని నెట్ ఫ్లిక్స్ లో ఒక \Nకార్యక్రమాన్ని మొత్తం ఒకే సారి చూడటం, లాగా Dialogue: 0,0:03:13.60,0:03:15.56,Default,,0000,0000,0000,,కంచె యొక్క రోగ నిరోధక పర్యవరణం Dialogue: 0,0:03:15.59,0:03:18.41,Default,,0000,0000,0000,,మన స్టెమ్ కణాలు అభివృద్ధి\Nచెందే పద్ధతిని ప్రభావితం చేస్తాయి. Dialogue: 0,0:03:18.88,0:03:20.90,Default,,0000,0000,0000,,ఒక వేళ తప్పుడు సంకేతాలు వస్తే, Dialogue: 0,0:03:20.92,0:03:22.60,Default,,0000,0000,0000,,ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ సంకేతాలలాగ, Dialogue: 0,0:03:22.62,0:03:25.49,Default,,0000,0000,0000,,మనకు కండరాల బదులు కొవ్వు కణాలు లభిస్తాయి. Dialogue: 0,0:03:26.79,0:03:29.92,Default,,0000,0000,0000,,ఈ కంచెలను వివిధ రకాల \Nపదార్దాలతో తయారు చేస్తారు, Dialogue: 0,0:03:29.94,0:03:33.31,Default,,0000,0000,0000,,ప్లాస్టిక్స్ నుండి సహజంగా పొందే \Nపదార్ధాల నుండి, Dialogue: 0,0:03:33.33,0:03:36.08,Default,,0000,0000,0000,,వివిధ రకాల మందం కల నానో ఫైబర్లతో, Dialogue: 0,0:03:36.10,0:03:38.52,Default,,0000,0000,0000,,ఎక్కువ లేదా తక్కువ రంధ్రాలు కలిగిన\Nస్పాంజ్ ల నుండి, Dialogue: 0,0:03:38.54,0:03:40.66,Default,,0000,0000,0000,,రకరకాల గట్టిదనం కలిగిన జెల్ ల నుండి. Dialogue: 0,0:03:40.68,0:03:42.80,Default,,0000,0000,0000,,ఇంకా పరిశోధకులు ఈ పదార్ధాలను \Nతయారు చేయచ్చు, Dialogue: 0,0:03:42.82,0:03:44.86,Default,,0000,0000,0000,,వేరు సమయాల్లో వేరు సంకేతాలు ఇచ్చేలాగా . Dialogue: 0,0:03:45.47,0:03:50.72,Default,,0000,0000,0000,,ఇంకో మాటలో చెప్పాలంటే, మనము ఈ కణాలతో ఒక \Nబ్రాడ్ వే కార్యక్రమం చేయచ్చు Dialogue: 0,0:03:50.74,0:03:54.60,Default,,0000,0000,0000,,వాటికి సరైన వేదిక, కవళికలు , ఆధారాలు ఇచ్చి Dialogue: 0,0:03:54.62,0:03:56.85,Default,,0000,0000,0000,,అవి వివిధ కణాలకు మారే లాగా, Dialogue: 0,0:03:56.87,0:03:59.07,Default,,0000,0000,0000,,ఎలా అయితే నిర్మాత సెట్ ను మారుస్తుంటాడో Dialogue: 0,0:03:59.09,0:04:02.01,Default,,0000,0000,0000,,"లెస్ మిస్" లేదా \N"లిటిల్ షాప్ హారర్స్" కోసం. Dialogue: 0,0:04:02.40,0:04:05.08,Default,,0000,0000,0000,,నేను కొన్ని నిర్దిష్టమైన \Nసంకేతాలను కలుపుతున్నాను Dialogue: 0,0:04:05.11,0:04:09.81,Default,,0000,0000,0000,,అవి మన శరీరం గాయానికి ప్రతిస్పందిస్తూ ఎలా \Nపునరుత్పత్తి అవుతుందో అనుకరిస్తాయి. Dialogue: 0,0:04:10.28,0:04:13.81,Default,,0000,0000,0000,,భవిష్యత్తులో, మనము చూడవచ్చు, \Nఒక మచ్చ పడని బ్యాండ్-ఎయిడ్, Dialogue: 0,0:04:13.84,0:04:17.81,Default,,0000,0000,0000,,కండరాలను పూరించే అచ్చులు లేదా \Nగాయాలను నయం చేసే వాక్సిన్. Dialogue: 0,0:04:17.84,0:04:21.41,Default,,0000,0000,0000,,ఇప్పుడు, మనం రేపు ఉదయం నిద్ర లేచి \Nవుల్వరైన్ లాగా నయం చేసుకోలేకపోవచ్చు. Dialogue: 0,0:04:21.44,0:04:23.30,Default,,0000,0000,0000,,బహుశా వచ్చే మంగళవారం కూడా అవకపోవచ్చు. Dialogue: 0,0:04:23.33,0:04:24.51,Default,,0000,0000,0000,,కానీ ఈ అభివృద్ధితో, Dialogue: 0,0:04:24.54,0:04:28.66,Default,,0000,0000,0000,,ఇంకా, మన రోగనిరోధక వ్యవస్థ సహాయంతో \Nకణజాలాన్ని నిర్మించి గాయాలను నయం చేసి, Dialogue: 0,0:04:28.66,0:04:30.99,Default,,0000,0000,0000,,మనం విపణిలోమన శరీర\Nరక్షణాత్మక వ్యవస్థతో పని చేసి Dialogue: 0,0:04:31.02,0:04:34.88,Default,,0000,0000,0000,,మనకు పునరుత్పత్తి లో సహాయపపడే \Nఉత్పత్తులను చూడవచ్చు, Dialogue: 0,0:04:34.91,0:04:38.96,Default,,0000,0000,0000,,ఇంకా ఎదో ఒక రోజు సాలమండెర్ తో పోటీ \Nపడవచ్చేమో. Dialogue: 0,0:04:39.88,0:04:41.03,Default,,0000,0000,0000,,ధన్యవాదములు. Dialogue: 0,0:04:41.05,0:04:44.69,Default,,0000,0000,0000,,(చప్పట్లు)