WEBVTT 00:00:01.441 --> 00:00:03.857 ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడడం చాలా కష్టం. 00:00:04.588 --> 00:00:09.507 నేను ఈ సంగతి సరిగ్గా నెల రోజుల క్రితం, నేను నా భార్య మొదటిసారి 00:00:09.531 --> 00:00:12.434 తల్లి తండ్రులమైనప్పుడు తెలుసుకున్నాను. 00:00:13.113 --> 00:00:14.791 అది చాలా అధ్భుతమైన సందర్భం. 00:00:14.815 --> 00:00:17.000 అది ఉల్లాసకరమైన ఇంకా ఉప్పొంగిపోయే సందర్భం 00:00:17.024 --> 00:00:20.345 కానీ భయపెట్టేది కూడా. 00:00:20.369 --> 00:00:24.571 అది ముఖ్యం గా ఎప్పుడంటే మేముఆస్పత్రి నుండి ఇంటికి 00:00:24.595 --> 00:00:26.056 ఇక మా చిన్న బాబుకు సరిపోయిన 00:00:26.080 --> 00:00:30.169 పోషకాలు బ్రెస్ట్ ఫీడింగ్ నుండి అందుతున్నాయో లేదో మాకు తెలవనప్పుడు. 00:00:30.616 --> 00:00:33.943 ఇక మేము పీడియాట్రిషియన్ ని పిలుద్దామనుకున్నాము, 00:00:33.967 --> 00:00:36.542 కానీ మేము మా మొదటి ముద్ర చెడ్డగా ఉండకూడదని లేదా క్రేజీ 00:00:36.566 --> 00:00:39.030 తల్లితండ్రులుగా మామ్మల్ని అనుకోకూడదని అనుకున్నాము. 00:00:39.054 --> 00:00:40.701 కాబట్టి మేము భయ పడ్డాము. 00:00:40.725 --> 00:00:42.107 ఇంకావేచి ఉన్నాము. 00:00:42.131 --> 00:00:44.426 మేము మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, 00:00:44.450 --> 00:00:48.704 ఆమె వాడికి వెంటనే ఫార్ములా ఇచ్చారు ఎందుకంటే వాడు బాగా నీరసం గా ఉన్నాడు. 00:00:49.312 --> 00:00:50.746 మా అబ్బాయి ఇప్పుడు బానే 00:00:50.770 --> 00:00:53.726 ఉన్నాడు, మా డాక్టర్ మేము ఎప్పుడు కావాలన్నా ఆమెను కలవచ్చన్నారు. 00:00:54.106 --> 00:00:55.632 కానీ ఆ సమయం లో 00:00:55.656 --> 00:00:58.290 నేను మాట్లాడాల్సింది, కానీ నేను మాట్లాడలేదు. NOTE Paragraph 00:00:58.943 --> 00:01:02.238 కానీ కొన్ని సార్లు మనం మాట్లాడగూడని సమయం లో మాట్లాడతాము, 00:01:02.262 --> 00:01:06.188 అది 10 సంవత్సరాల క్రితం నేను నాతమ్ముణ్ణి చిన్నబుచ్చినప్పుడు తెలుసుకున్నాను. 00:01:06.579 --> 00:01:09.221 నా తమ్ముడు ఒక డాక్యుమెంటరీ దర్శకుడు, 00:01:09.245 --> 00:01:10.775 ఇక అతని మొదటి చిత్రాలలో ఒకదానికి, 00:01:10.799 --> 00:01:13.414 ఒక పంపిణీ సంస్థ నుండి ఒక ఆఫెర్ వచ్చింది. 00:01:13.438 --> 00:01:14.776 అతను ఉత్తేజితమయ్యాడు, 00:01:14.800 --> 00:01:17.467 ఇక అతను దాన్ని అంగీకరించడానికి మక్కువ చూపాడు. 00:01:17.491 --> 00:01:19.584 కానీ చర్చల గురించి తెలిసిన ఒక వ్యక్తిగా, 00:01:19.608 --> 00:01:22.561 నేను తనను ఒక ఎదురు ప్రతిపాదన చేయమని పట్టు పట్టాను, 00:01:22.585 --> 00:01:25.815 ఇంకా నేను దాన్నిపరిపూర్ణం గా చేయడానికి అతనికి సహాయ పడ్డాను. 00:01:25.839 --> 00:01:27.520 ఇక అది పరిపూర్ణం గా ఉంది-- 00:01:27.544 --> 00:01:29.548 అది అన్ని విధాలుగా అవమానకరంగా ఉంది.ఆ కంపనీ 00:01:30.423 --> 00:01:32.136 వాళ్ళు దాన్ని అవమానంగా తీసుకున్నారు, 00:01:32.160 --> 00:01:34.209 వాళ్ళు ఆఫర్ ను వెనక్కి తీసుకున్నారు 00:01:34.233 --> 00:01:36.450 ఇక నా తమ్ముడి వద్ద ఏమీ మిగల్లేదు. NOTE Paragraph 00:01:36.474 --> 00:01:40.334 ఇక నేను చాలామంది ప్రజలను ఈ భావ వ్యక్తీకరణ గురించిన గందరగోళాన్ని గురించి అడిగా: 00:01:40.358 --> 00:01:42.192 ఎప్పుడు వాళ్ళు తమ ఉనికిని చాటవచ్చు, 00:01:42.216 --> 00:01:43.930 ఎప్పుడు వాళ్ళ అభిరుచుల్నిచెప్పచ్చు, 00:01:43.954 --> 00:01:46.149 ఎప్పుడు వాళ్ళ అభిప్రాయాలను చెప్పచ్చు, 00:01:46.173 --> 00:01:48.384 ఎప్పుడు వాళ్ళ కోరికలను తెలపచ్చు అని. NOTE Paragraph 00:01:48.887 --> 00:01:53.120 ఇక నాకు వచ్చిన కధల యొక్క శ్రేణి చాలా వైవిధ్యమైనది ఇంకా విభిన్నమైనది, 00:01:53.144 --> 00:01:55.815 కానీ అవన్నీ కలిసి ఒక విశ్వవ్యాప్తమైన భాష. 00:01:55.839 --> 00:01:58.517 నేను నా అధికారి తప్పు చేస్తే సరి దిద్దచ్చా? 00:01:58.541 --> 00:02:02.644 నా విషయాల్లో జోక్యం చేసుకునే నా సహోద్యోగి ని నేను ఎదుర్కొనచ్చా? 00:02:02.996 --> 00:02:06.063 నా స్నేహితుడి అసహ్యమైన జోక్ ను ఖండించవచ్చా? 00:02:06.390 --> 00:02:10.486 నా అభద్రతా భావాలను నేను అతి ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి చెప్పొచ్చా? NOTE Paragraph 00:02:10.963 --> 00:02:13.676 ఇక ఈ అనుభవాల ద్వారా నేను గుర్తించాను 00:02:13.700 --> 00:02:17.557 ఏమంటే మనలో ప్రతి ఒక్కరికీ ఒక ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటుంది. 00:02:17.581 --> 00:02:22.832 ఇక ఒక్కొక్కసారి మనం చాలాబలం గా ఉండి మనల్ని మనం ఎక్కువ ప్రోత్సహించుకుంటాము. 00:02:22.856 --> 00:02:24.619 నా తమ్ముడి విషయం లో అదే జరిగింది. 00:02:24.643 --> 00:02:29.269 కనీసం ఒక ఆఫర్ చేయడం కూడా అతని ఆమోదయోగ్యమైన ప్రవర్తనయొక్క హద్దులు దాటి ఉంది. 00:02:29.663 --> 00:02:31.187 కొన్ని సార్లు మనం బలహీనంగా ఉంటాం. 00:02:31.211 --> 00:02:33.275 నేను ఇంకా నా భార్యా విషయంలో అదే జరిగింది. 00:02:33.299 --> 00:02:35.515 ఇక ఈ ఆమోదయోగ్యమైన ప్రవర్తన అనేది-- 00:02:35.539 --> 00:02:38.634 మన హద్దుల్లోఉన్నత కాలం మనకు బహుమతి లభించినట్లే. 00:02:38.658 --> 00:02:42.827 ఎప్పుడైతే మనం మన హద్దులనుదాటుతామో అప్పుడు మనం రకరకాలుగా శిక్షింపబడతాము. 00:02:42.851 --> 00:02:45.990 మనం తోసిపుచ్చబడతాం, లేదా చిన్నబుచ్చబడతాం, లేదా ఇంక బహిష్క్రుతమైతాం. 00:02:46.014 --> 00:02:49.273 లేదా మనం జీతంలో పెరుగుదల లేదా పదోన్నతి లేదా ఆ ఒప్పందాన్ని కోల్పోతాం. NOTE Paragraph 00:02:49.929 --> 00:02:52.693 ఇప్పుడు, మనం మొదట తెలుసుకోవాల్సింది: 00:02:52.717 --> 00:02:54.205 నా హద్దులు ఏమిటి? 00:02:54.744 --> 00:02:58.689 కానీ చాలా ముఖ్యమైన విషయం ఏన్టంటే మన హద్దులు స్థిరంగా ఉండవు; 00:02:59.265 --> 00:03:00.681 అది వాస్తవంగా క్రియాశీలకమైనది. 00:03:00.705 --> 00:03:04.961 అది సందర్భాన్ని బట్టి ఇరుకుగా లేదా విశాలం గా అవుతూ ఉంటుంది. 00:03:05.344 --> 00:03:09.472 ఇక హద్దులను ఒక విషయం మిగతా అన్ని విషయాల కంటే ఎక్కువగా నిర్ణయిస్తుంది, 00:03:10.038 --> 00:03:11.331 అదే మన శక్తి. 00:03:11.355 --> 00:03:13.512 మన శక్తి మన హద్దులను నిర్ణయిస్తుంది. 00:03:13.536 --> 00:03:14.973 ఏది శక్తి? 00:03:14.997 --> 00:03:16.764 శక్తి చాలా రూపాల్లో వస్తుంది. 00:03:16.788 --> 00:03:19.877 చర్చల్లో, అది ప్రత్యామ్నాయ రూపంలో వస్తుంది. 00:03:19.901 --> 00:03:21.901 నా తమ్ముడి దగ్గర ప్రత్యామ్నాయం లేదు;అందుకే 00:03:21.925 --> 00:03:23.112 అతని దగ్గర శక్తి లేదు. 00:03:23.136 --> 00:03:24.956 కంపనీ దగ్గర చాలా ప్రత్యామ్నాయాలున్నాయి; 00:03:24.980 --> 00:03:26.146 వాళ్ళకు శక్తి ఉంది. 00:03:26.170 --> 00:03:29.230 కొన్ని సార్లు దేశానికి కొత్త కావచ్చు, valasadarulu kavochu, 00:03:29.254 --> 00:03:30.713 లేదా ఒక సంస్థకు కొత్త కావచ్చు, 00:03:30.737 --> 00:03:32.296 లేదా ఒక అనుభవానికి కొత్త కావచ్చు, 00:03:32.320 --> 00:03:34.425 నాకుఇంకా నా భార్యకు తల్లిదండ్రులుగా కొత్త. 00:03:34.449 --> 00:03:35.950 కొన్నిసార్లు అది మన పని దగ్గర , 00:03:35.974 --> 00:03:38.585 అక్కడ ఒకరు అధికారి ఇంకా మరొకరు కింది ఉద్యోగి. 00:03:38.609 --> 00:03:40.293 కొన్నిసార్లు అది సంబంధాలలో ఉంటుంది, 00:03:40.317 --> 00:03:43.298 అక్కడ ఒక వ్యక్తి రెండవవారి కంటే ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. NOTE Paragraph 00:03:43.322 --> 00:03:46.837 ఇక అసలు విషయం ఏమిటంటే మనకు చాలా అధికారం ఉన్నప్పుడు, 00:03:46.861 --> 00:03:48.690 మన హద్దులు కూడా విశాలం గా ఉంటాయి. 00:03:48.714 --> 00:03:51.345 మనకు మన పరిధుల్లో ఉండడానికి కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. 00:03:51.813 --> 00:03:54.141 కానీ మన దగ్గర శక్తి లేనప్పుడు, మన పరిధి ఇరుకౌతుంది 00:03:54.537 --> 00:03:56.332 మనకు తక్కువ స్వేచ్ఛ ఉంటుంది. 00:03:56.947 --> 00:03:59.729 సమస్య ఏమంటే ఎప్పుడైతే మన పరిధి ఇరుకయ్యిందో, 00:03:59.753 --> 00:04:03.856 అది తక్కువ అధికారం వల్ల సందిగ్ధస్థితిని పుట్టిస్తుంది. 00:04:04.310 --> 00:04:06.983 ఇది ఎప్పుడతే మనం మాట్లాడమో అప్పుడు మనం గుర్తించబడం , 00:04:07.007 --> 00:04:09.944 కానీ మనం మాట్లాడితే, మనం శిక్షించబడ్తాం లాంటి సందర్భాలలో 00:04:10.576 --> 00:04:12.918 జరుగుతుంది. NOTE Paragraph 00:04:13.359 --> 00:04:16.070 ఇప్పుడు, మీలో చాలా మంది ఈ "సందిగ్ధ స్థితి" అనే మాట వినే 00:04:16.094 --> 00:04:19.041 ఉంటారు.ఇంకా దానికి సంబంధించిన జెండర్ అనే ఇంకో పదాన్ని కూడా. 00:04:19.065 --> 00:04:23.275 ఈ జెండర్ సందిగ్ధ స్థితి ఏమంటే మహిళల్లో ఎవరైతే మాట్లాడరో వాళ్ళు గుర్తించబడరు, 00:04:23.299 --> 00:04:25.730 ఇకమహిళల్లో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు శిక్షించబడతారు. 00:04:26.127 --> 00:04:31.111 కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే మహిళలకు మగవాళ్ళ లాగానే మాట్లాడాల్సిన అవసరం ఉంది, 00:04:31.135 --> 00:04:33.032 కానీ వాళ్ళకు అలా చేయకుండా హద్దులున్నాయి. 00:04:34.004 --> 00:04:37.282 కానీ నా రెండు దశాబ్దాల పరిశోధన ఏమి చూపిస్తుందంటే 00:04:37.306 --> 00:04:40.587 లింగ భేదం లాగా కనిపించేది 00:04:41.035 --> 00:04:43.432 నిజమైన జెండర్ యొక్క సందిగ్ధ స్థితి కాదు, 00:04:43.456 --> 00:04:45.812 అది నిజం గా తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి. 00:04:45.836 --> 00:04:47.720 ఇక లింగ భేదం లాగా కనిపించేది 00:04:47.744 --> 00:04:50.850 నిజానికి తరచుగా అధికారం చూపించడం లో తేడాలు. 00:04:51.394 --> 00:04:54.117 తరచుగా మనం ఒక మహిళ ఇంకా ఒక పురుషుడు మధ్య ఒక తేడా చూస్తాం 00:04:54.141 --> 00:04:55.339 లేదా పురుషులు ఇంకా మహిళలు, 00:04:55.363 --> 00:04:58.971 ఇక అనుకుంటాం," జీవ సంబంధ కారణం. ప్రాధమికంగా జెండర్ 00:04:58.995 --> 00:05:00.241 గురించి ఏదో తేడా ఉంది." 00:05:00.265 --> 00:05:02.119 కానీ నా అధ్యయనాలలో, 00:05:02.143 --> 00:05:06.349 చాలా లింగభేధాలకి అధికారమే కారణం అనేది మంచివివరణగా 00:05:06.893 --> 00:05:08.405 అనిపించింది. 00:05:08.429 --> 00:05:11.496 కాబట్టి అది తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి. 00:05:11.975 --> 00:05:16.791 ఇక తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి అంటే మన పరిధి ఇరుకు గా ఉన్నట్టు, 00:05:16.815 --> 00:05:18.645 ఇక మనకు అధికారం లేనట్టు. 00:05:18.669 --> 00:05:19.901 మన పరిధి ఇరుకుగా ఉంటుంది, 00:05:19.925 --> 00:05:21.847 మన సందిగ్ధ స్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. NOTE Paragraph 00:05:22.335 --> 00:05:24.691 మన పరిధి పెంచుకోవడానికి మనం దారులు వెతుక్కోవాలి. 00:05:24.715 --> 00:05:26.292 గత కొన్ని దశాబ్దాలుగా , 00:05:26.316 --> 00:05:29.297 నేను నా సహోద్యోగులూ రెండు విషయాలు నిజంగా అవసరమని కనుక్కున్నాం. 00:05:29.887 --> 00:05:33.892 మొదటిది: నీ ద్ఱుష్టిలో నువ్వు శక్తిమంతుడుగా కనిపిస్తావు. 00:05:34.284 --> 00:05:37.605 రెండవది: నువ్వు వేరేవాళ్ళ ద్ఱుష్టిలో శక్తిమంతుడుగా కనిపిస్తావు. 00:05:37.629 --> 00:05:39.484 ఎప్పుడైతే నేను శక్తివంతం గా అనుకుంటానో 00:05:40.117 --> 00:05:41.992 నేను నమ్మకంగా కనపడ్తాను, భయపడుతూ కాదు; 00:05:42.016 --> 00:05:43.858 నా పరిధిని నేను విశాలం చేసుకుంటాను. 00:05:43.882 --> 00:05:46.028 ఎప్పుడైతే వేరే వాళ్ళు నన్ను శక్తిమంతుడిగా 00:05:46.614 --> 00:05:49.150 చూస్తారో,వాళ్ళు నాకు విశాలమైన పరిధిని మంజూరు చేస్తారు. 00:05:49.174 --> 00:05:53.928 కాబట్టి మనకు మన ప్రవర్తనను విశాలం చేసుకోవడానికికొన్ని పరికరాలు కావాలి. 00:05:53.952 --> 00:05:56.343 ఇక ఈ రోజు నేను మీకు కొన్ని పరికరాలు ఇవ్వబోతున్నాను. 00:05:56.367 --> 00:05:57.985 మన గురించి మాట్లాడడం ప్రమాదమైనదే, 00:05:58.503 --> 00:06:02.432 కానీ ఈ పరికరాలు మీరు మాట్లాడడం వల్ల వచ్చిన ప్రమాదాన్ని తగ్గిస్తాయి. NOTE Paragraph 00:06:03.067 --> 00:06:08.901 నేను మీకు ఇచ్చే మొదటి పరికరం ముఖ్యమైనది కనుక్కొన్నప్పుడు 00:06:08.925 --> 00:06:10.305 చర్చలలో కనుక్కోబడ్డది. 00:06:10.329 --> 00:06:14.225 సగటున, మహిళలు బేర సారాల పట్టిక లో తక్కువ ఆశయాలతో కూడినవి ప్రతిపాదిస్తారు 00:06:14.249 --> 00:06:17.723 ఇక పురుషుల కంటే నాసిరకం ఫలితాన్ని పొందుతారు. 00:06:18.200 --> 00:06:21.317 కానీ హాన్నా రిలె బౌల్స్ ఇంకా ఎమిలీ అమానతుల్లా ఒక సందర్భం లో 00:06:21.341 --> 00:06:25.019 మహిళలు పురుషులంత మహత్వకాంక్షతో ఉంటారని ఇంకా పురుషులకు సమానంగా ఫలితాన్ని 00:06:25.043 --> 00:06:26.642 పొందుతారని కనుక్కున్నారు. 00:06:27.196 --> 00:06:30.804 ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు సలహాలు ఇస్తారో అప్పుడు. 00:06:31.251 --> 00:06:33.388 ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు సలహాలు ఇస్తారో, 00:06:33.412 --> 00:06:38.289 వాళ్ళు వాళ్ళ అసలు పరిధిని గుర్తించి వాళ్ళ మనసు లోనే విశాలం చేసుకున్టారు. వాళ్ళు 00:06:38.313 --> 00:06:39.722 ఎక్కువ ధ్రుఢం గా తయారవుతారు. 00:06:39.746 --> 00:06:42.620 దీన్ని కొన్ని సార్లు "తల్లి ఎలుగుబంటి పరిణామం"అంటారు. 00:06:43.483 --> 00:06:45.742 ఒక తల్లి ఎలుగుబంటి తన పిల్లలకు అనుకూలంగా 00:06:45.766 --> 00:06:49.714 మాట్లాడినట్టు, మనం వేరే వాళ్ళకు సలహాలిచ్చినప్పుడు, మన వాదన మనం కనుగొనచ్చు. NOTE Paragraph 00:06:50.328 --> 00:06:53.445 కానీ కొన్ని సార్లు మనకు మనమే సలహాలిచ్చుకోవాల్సి ఉంటుంది. 00:06:53.469 --> 00:06:54.809 అది మనం ఎలా చేస్తాం? 00:06:54.833 --> 00:06:58.838 మనకు మనమే సలహాలిచ్చుకోవడం లో అతి ముఖ్యమైన పరికరాలలో ఒకటి 00:06:58.862 --> 00:07:01.234 అన్ని కోణాల నుండీ ఆలోచించడం. 00:07:01.258 --> 00:07:04.010 ఇక అన్ని కోణాల నుండీ ఆలోచించడం నిజానికి సులభం: 00:07:04.034 --> 00:07:08.319 అది కేవలం ప్రపంచాన్ని వేరే వ్యక్తి ద్ఱుష్టి నుండి చూడడం. 00:07:09.014 --> 00:07:12.802 ఇది మన పరిధిని విశాలం చేసుకోవడం లో అతి ముఖ్యమైన పరికరం. 00:07:12.826 --> 00:07:14.533 ఎప్పుడైతే నేను నీ కోణం తీసుకొన్నానో 00:07:14.557 --> 00:07:16.996 ఇంకా నీకు నిజం గా ఏమి కావాలో ఆలోచించానో, 00:07:17.020 --> 00:07:20.390 నువ్వు నాకు నిజం గా కావాల్సింది ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. NOTE Paragraph 00:07:21.461 --> 00:07:22.961 కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది: 00:07:22.985 --> 00:07:25.266 వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం నుండి చూడడం చాలా కష్టం. 00:07:25.290 --> 00:07:26.820 సో మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. 00:07:26.844 --> 00:07:29.858 మీఅందరినీ మీ చేయి ఇట్లా పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను: 00:07:29.882 --> 00:07:31.177 మీ వేలు--పైకి పెట్టండి. 00:07:31.770 --> 00:07:36.002 ఇక మీ అందరినీ మీ నుదుటి మీద ఎంత త్వరగా వీలైతేఅంత త్వరగా ఒక కాపిటల్ E 00:07:36.026 --> 00:07:37.607 గీయాల్సిందిగా కోరుతున్నాను. 00:07:40.066 --> 00:07:43.383 ఓకె, మనం E ని రెండు రకాలలో ఒక రకం గా గీయవచ్చు,ఇది నిజానికి 00:07:43.407 --> 00:07:46.892 వేరే వాళ్ళ కోణం తీసుకోవడాన్ని పరీక్షించడం కోసం రూపకల్పన చేయబడింది. 00:07:46.916 --> 00:07:48.837 నేను మీకు ఒక వ్యక్తి నుదిటి పై ఒక E ఉన్న 00:07:48.861 --> 00:07:50.861 రెండు చిత్రాలు చూపించబోతున్నాను-- 00:07:50.885 --> 00:07:52.743 నా పూర్వ విద్యార్ధి,ఎరికా హాల్. 00:07:53.294 --> 00:07:55.262 ఇక మీరు అక్కడ చూడగలరు, 00:07:55.286 --> 00:07:56.553 అది సరియైన E. 00:07:56.577 --> 00:08:00.027 వేరే వ్యక్తికి Eలాగా కనపడడం కోసం ఆ Eని నేను గీశాను. 00:08:00.051 --> 00:08:02.158 అది వేరే వాళ్ళ కోణం నుండి చూసే E 00:08:02.182 --> 00:08:05.237 ఎందుకంటే అది E లాగా వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం నుండి కనపడ్తుంది. 00:08:05.261 --> 00:08:08.271 కానీ ఇక్కడ ఉన్న ఈ E స్వీయ కేన్ద్రీక్రుతమైనది. 00:08:08.856 --> 00:08:10.509 మనం తరచుగా స్వీయ కేంద్రీకృతమవుతాం. 00:08:10.533 --> 00:08:13.500 ఇక మనం సంక్షోభంలో ముఖ్యంగా స్వీయ కేన్ద్రీక్రుతమవుతాం. NOTE Paragraph 00:08:14.064 --> 00:08:16.235 నేను ఒక ముఖ్యమైన సంక్షోభం గురించి చెప్పాలి. 00:08:16.259 --> 00:08:19.263 వాట్స్నోవిల్లె,కాలిఫోర్నియాలో ఒక బాంక్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు. 00:08:20.285 --> 00:08:22.724 ఇక అతను"నాకు $2000 ఇవ్వండి, లేదా నేను మొత్తం 00:08:22.748 --> 00:08:25.044 బాంక్ ని ఒక బాంబ్ తో పేల్చేస్తాను" అన్నాడు. 00:08:25.503 --> 00:08:28.028 ఇప్పుడు,ఆ బాంక్ మానేజర్ అతనికి డబ్బులు ఇవ్వలేదు. 00:08:28.052 --> 00:08:29.351 ఆమె ఒక అడుగు వెనక్కేసింది. 00:08:29.873 --> 00:08:31.329 అతని ద్రుష్టి కోణం తీసుకుంది, 00:08:31.353 --> 00:08:33.720 ఇక ఆమె చాలా ముఖ్యమైన విషయం గుర్తించింది. 00:08:33.744 --> 00:08:36.450 అతను డబ్బులు ఒక నిర్దిష్ట మొత్తంలో అడిగాడు NOTE Paragraph 00:08:36.474 --> 00:08:37.679 కాబట్టి ఆమె అంది, 00:08:38.669 --> 00:08:40.928 "ఎందుకు నువ్వు $2,000 కోసం అడిగావు?"అని. NOTE Paragraph 00:08:41.265 --> 00:08:43.633 ఇక అతనన్నాడు," నా స్నేహితుడికి నేనుతక్షణమే $2,000 00:08:43.657 --> 00:08:45.920 ఇవ్వకపోతే అతను గెంటివేయబడ్తాడు" NOTE Paragraph 00:08:45.944 --> 00:08:48.994 ఇక ఆమె అన్నది,"ఓహ్!నువ్వు బాంక్ ని దోచుకోవాలనుకోవట్లేదు--నువ్వు 00:08:49.018 --> 00:08:50.506 అప్పు తీసుకోవాలనుకుంటున్నావ్". NOTE Paragraph 00:08:50.530 --> 00:08:51.615 (నవ్వులు) NOTE Paragraph 00:08:51.639 --> 00:08:53.512 నువ్వు నా ఆఫీస్ కి ఎందుకు రాకూడదు, 00:08:53.536 --> 00:08:55.715 ఇక మనం నీ పేపర్ వర్క్ అంతా పూర్తి చేద్దాం." NOTE Paragraph 00:08:55.739 --> 00:08:56.778 (నవ్వులు) NOTE Paragraph 00:08:57.214 --> 00:09:01.717 ఆమె వెంటనే వేరే కోణంనుండి చూడడం ఒకఅస్థిర పరిస్థితి నిర్వీర్యం అయ్యేటట్టు చేసింది. 00:09:02.276 --> 00:09:04.095 కాబట్టి మనం వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం 00:09:04.119 --> 00:09:08.725 తీసుకున్నప్పుడు అది,మనన్ని కాంక్షాపూరితంగా NOTE Paragraph 00:09:09.182 --> 00:09:12.450 కానీ ఇంకా అందరూ ఇష్ట పడేటట్టు చేస్తుంది, 00:09:12.474 --> 00:09:15.005 ఇక అది ఫ్లెక్సిబులిటీ కి ఒక సంకేతం. 00:09:15.413 --> 00:09:19.475 మీరు కార్లు అమ్మే వ్యక్తి అనుకోన్డి,ఇక మీరు ఒక వ్యక్తి కి కార్ ఆమ్మాలనుకున్నారు. 00:09:19.790 --> 00:09:23.793 మీరు అతనికి రెండు ఆప్షన్లు చూపిస్తే మీరు ఎక్కువ కార్లు అమ్మే అవకాశం ఉంది. 00:09:24.141 --> 00:09:25.564 మొదటిదిఆప్షన్ A: 00:09:25.588 --> 00:09:28.688 ఈ కారుకు $24,000 ఇంకా 5-ఏళ్ళ గ్యారంటీ. 00:09:29.084 --> 00:09:30.257 లేదా ఆప్షన్ B: 00:09:30.701 --> 00:09:33.493 $23,000 ఇంకా 3-ఏళ్ళ గ్యారంటీ. 00:09:33.845 --> 00:09:37.423 నా పరిశోధన ఎప్పుడైతే మీరు ప్రజలకు ఆప్షన్స్ లో ఎంపిక చేసుకోనిస్తారో, 00:09:37.447 --> 00:09:39.336 అది వాళ్ళ ఆత్మరక్షణ ధోరణిని తగ్గించి, 00:09:39.360 --> 00:09:41.558 వాళ్ళు మీఆఫర్ను అంగీకరించవచ్చు, అనిచూపిస్తుంది. NOTE Paragraph 00:09:42.202 --> 00:09:44.319 ఇక ఇది కేవలం అమ్మేవాళ్ళతో పని చేయదు; 00:09:44.343 --> 00:09:45.534 ఇది తల్లితండ్రులతో కూడా. 00:09:45.558 --> 00:09:46.837 నామేనకోడలు నాలుగేళ్ళప్పుడు, 00:09:46.861 --> 00:09:49.778 తను బట్టలు వేసుకోనన్నది ఇంకా అన్నిటినీ వద్దన్నది. 00:09:50.160 --> 00:09:52.688 కానీ నా చెల్లెలుకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. 00:09:53.079 --> 00:09:55.630 నేను నా కూతురిని ఎంపిక చేసుకోనిస్తే ఎలా ఉంటుందని? 00:09:55.654 --> 00:09:57.675 ఈ షర్టా లేక ఆషర్టా? ఓకె, ఆ షర్ట్. 00:09:57.699 --> 00:09:59.821 ఆ పాంటా లేక ఆ పాంటా? ఓకె,ఆ పాంట్. 00:09:59.845 --> 00:10:01.183 ఇక అది బాగా పని చేసింది. 00:10:01.207 --> 00:10:04.741 తను ఎక్కువ వ్యతిరేకించకుండానే బట్టలు త్వరగా తొడుక్కుంది. NOTE Paragraph 00:10:05.498 --> 00:10:07.785 నేను ప్రజలు బయటకి సౌకర్యంగా 00:10:07.809 --> 00:10:09.860 ఎప్పుడు మాట్లాడతారనిప్రపంచం లో ఎప్పుడు 00:10:09.884 --> 00:10:11.220 అడిగినా నంబర్ వన్ సమాధానం: 00:10:11.244 --> 00:10:15.998 "నాకు ప్రేక్షకుల లో సామాజిక మద్దతు ఉన్నప్పుడు;నాకు మిత్రులు ఉన్నప్పుడు". 00:10:16.022 --> 00:10:19.568 కాబట్టి మనం మన వైపు మిత్రులు ఉండాలని కోరుకుంటాం. 00:10:19.957 --> 00:10:21.227 మనం దాన్ని ఎలా చేస్తాం? 00:10:21.841 --> 00:10:24.010 వెల్,మార్గాలలో ఒకటీ తల్లి ఎలుగుబంటిలాగా ఉండడం. 00:10:24.034 --> 00:10:25.510 మనం ఎప్పుడు ఇతరులకు సలహాఇస్తామో, 00:10:25.534 --> 00:10:29.063 మనం మనపరిధిని మన ద్ఱుష్టి లోఇంకా వేరే వాళ్ళ ద్ఱుష్టిలో విశాలం చేసుకుంటాం, 00:10:29.087 --> 00:10:31.243 కానీ మనం బలమైన మిత్రులను కూడా సంపాదించుకుంటాం. NOTE Paragraph 00:10:31.806 --> 00:10:36.513 ఇంకొక మార్గం మిత్రులను సంపాదించడానికి , ప్రత్యేకం గా ఉన్నత స్థానాల్లో, 00:10:36.537 --> 00:10:39.386 వేరే వాళ్ళను సలహాలడగడం. 00:10:39.410 --> 00:10:45.291 మనంఎప్పుడువేరేవాళ్ళను సలహాఅడుగుతామోవాళ్ళని పొగుడుతున్నాంఇంకా వినయం చూపిస్తున్నాం 00:10:45.315 --> 00:10:46.802 కాబట్టి,వాళ్ళు మనని ఇష్టపడతారు 00:10:47.281 --> 00:10:50.477 ఇది నిజం గా ఇంకొక సందిగ్ధ స్థితి ని పరిష్కరించడానికి పనికొస్తుంది. 00:10:50.831 --> 00:10:53.159 ఇక అది సెల్ఫ్ ప్రమోషన్ సందిగ్ధస్థితి. 00:10:53.498 --> 00:10:55.002 సెల్ఫ్ ప్రమోషన్ 00:10:55.026 --> 00:10:58.181 సందిగ్ధ స్థితి ఏమంటే మనం సాధించిన విజయాలు ప్రకటించుకోకపోతే, 00:10:58.205 --> 00:10:59.415 ఎవరూ పట్టించుకోరు. 00:10:59.439 --> 00:11:01.843 ఇక మనం ప్రకటించుకుంటే, మనన్ని ఇష్ట పడరు. NOTE Paragraph 00:11:01.867 --> 00:11:05.433 కానీ మనం కనుక మన విజయాలలో ఒక దాని గురించి సలహా అడుగుతే, 00:11:05.457 --> 00:11:09.767 మనం సమర్హులుగానే కాక వాళ్ళ ద్రుష్టి లో ఇష్టమైన వాళ్ళ లాగా ఉండవచ్చు. 00:11:10.495 --> 00:11:12.502 ఇక ఇది ఎంత శక్తివంతమైనదంటే 00:11:12.526 --> 00:11:15.074 ఇది పని చేస్తుందని మనకు ముందే తెలిసి పోతుంది. 00:11:15.469 --> 00:11:19.509 నా జీవితం లో చాలా సార్లు జరిగింది ఒక తక్కువ అధికారం కల వ్యక్తికి 00:11:19.533 --> 00:11:23.971 నన్ను సలహా అడగమని సలహా ఇవ్వడం జరిగిందని నాకు ముందే హెచ్చరిక అందుతుంది. 00:11:24.289 --> 00:11:26.531 నేనుదీనిలో మూడువిషయాలు మీరు గమనించమంటున్నాను: 00:11:26.555 --> 00:11:29.543 మొదటిది, నాకు తెలుసు వాళ్ళు నా దగ్గరికి సలహా కోసం వస్తారని. 00:11:29.930 --> 00:11:33.932 రెండవది, నేను వాస్తవం లో సలహా లు అడగడం వల్ల ప్రయోజనాల 00:11:33.956 --> 00:11:35.257 మీద పరిశోధన చేశాను 00:11:35.882 --> 00:11:38.208 ఇక మూడొది, అది ఇప్పటికీ పని చేస్తోన్ది! 00:11:38.656 --> 00:11:39.873 నేనువాళ్ళఆలోచన తీసుకున్నా, 00:11:39.897 --> 00:11:42.084 నేను వాళ్ళ పిలుపులకు ఎక్కువ స్పందిస్తున్నాను, 00:11:42.108 --> 00:11:45.914 నేను వాళ్ళు సలహా కోసం అడిగారు కాబట్టిఎక్కువ అంకిత భావంతో ఉన్నాను. NOTE Paragraph 00:11:46.343 --> 00:11:49.527 ఇప్పుడు ఇంకొక సమయం మనం ఆత్మవిస్వాసం తో బయటకు మాట్లాడే సందర్భం 00:11:49.949 --> 00:11:51.690 మనకు నైపుణ్యం ఉన్నప్పుడు. 00:11:52.144 --> 00:11:54.299 నైపుణ్యం మనకు విశ్వసనీయత నిస్తుంది. 00:11:54.862 --> 00:11:57.789 మనకు ఎక్కువ అధికారం ఉంటే అప్పటికే మనకు విశ్వసనీయత ఉన్నట్టు. 00:11:57.813 --> 00:11:59.278 మనకు కేవలం మంచి సాక్ష్యంకావాలి. 00:11:59.777 --> 00:12:02.747 మనకు అధికారం లేకుంటే, మనకు విశ్వసనీయత లేదు. 00:12:02.771 --> 00:12:05.033 మనకు అద్భుతమైన సాక్ష్యం కావాలి. NOTE Paragraph 00:12:05.394 --> 00:12:09.141 ఇక మనం నిపుణుడిగా మారడానికి ఒక మార్గం 00:12:09.165 --> 00:12:11.263 మన అభిరుచులను ఉపయోగించుకోవడం. 00:12:11.784 --> 00:12:15.958 నేను మీ అందరినీ రాబోయే కొద్ది రోజులలో మీ స్నేహితుల దగ్గరికివెళ్ళి 00:12:15.982 --> 00:12:17.227 కేవలం"నేను మీ ఒక అభిరుచిని 00:12:17.251 --> 00:12:19.961 నాకు వర్ణించమని అడుగుతున్నాను ". అని చెప్పమంటున్నాను. 00:12:20.738 --> 00:12:23.223 నేను ప్రపంచం లో చాలామంది వ్యక్తుల చేత ఇది చేయించాను 00:12:23.247 --> 00:12:24.503 ఇక వాళ్ళను నేను అడిగాను, 00:12:24.527 --> 00:12:26.696 "మీరు అవతలి వ్యక్తి వాళ్ళ అభిరుచి ని 00:12:26.720 --> 00:12:28.774 వర్ణిస్తున్నప్పుడుఆవ్యక్తిలో ఏమి గమనించారు?" 00:12:28.798 --> 00:12:30.698 ఇక సమాధానాలు చాలా సార్లు ఒకటే ఉండేవి. 00:12:30.722 --> 00:12:32.730 "వాళ్ళకళ్ళు మెరుస్తాయి ఇంకాపెద్దవైతాయి". 00:12:32.754 --> 00:12:35.703 "వాళ్ళు ఒక పెద్ద వెలిగిపోయే నవ్వు నవ్వుతారు". 00:12:35.727 --> 00:12:37.371 "వాళ్ళు అన్నిట్లోచేతులను వాడతారు 00:12:37.395 --> 00:12:39.877 నేను దాక్కున్నా ఎందుకంటే వాళ్ళచేతులు నా వైపున్నాయి". 00:12:39.911 --> 00:12:42.112 " వాళ్ళు త్వరగా ఎక్కువ స్థాయి లో మాట్లాడతారు". NOTE Paragraph 00:12:42.136 --> 00:12:43.110 (నవ్వులు) NOTE Paragraph 00:12:43.134 --> 00:12:45.578 "వాళ్ళు ఒక రహస్యం చెపుతున్నట్టుగా నా మీదకు వంగుతారు" NOTE Paragraph 00:12:45.602 --> 00:12:46.923 ఇక అప్పుడు వాళ్ళతో నేనంటాను, 00:12:46.947 --> 00:12:50.021 "వాళ్ళ అభిరుచి విన్నప్పుడు మీకేమనిపించింది?" NOTE Paragraph 00:12:50.374 --> 00:12:52.654 వాళ్ళు అంటారు, "నా కళ్ళు మెరిశాయి. 00:12:52.678 --> 00:12:53.948 నేను నవ్వాను. 00:12:53.972 --> 00:12:55.345 నేను వంగాను". NOTE Paragraph 00:12:55.369 --> 00:12:57.438 మనం ఎప్పుడైతే మన అభిరుచిని పెంచుకుంటామో, 00:12:57.462 --> 00:13:00.828 మన ద్రుష్టి లో మనకు మనమే మాట్లాడడానికి కావలసిన ధైర్యం ఇచ్చుకుంటాం, 00:13:00.852 --> 00:13:03.720 ఇంకా మాట్లాడడానికి అనుమతి కూడా వేరే వాళ్ళ నుండి పొందుతాం. 00:13:04.534 --> 00:13:09.824 మన అభిరుచులను వాడుకోవడంమనంపిరికి వాళ్ళమని అందరూ అనుకున్నప్పుడు కూడా పనిచేస్టుంది. 00:13:10.533 --> 00:13:15.007 మహిళలూ ఇంకా పురుషులూ ఇద్దరూ కూడా పని వద్ద కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే శిక్షించ పడతారు. 00:13:15.344 --> 00:13:21.762 కానీలిజ్జీ వోల్ఫ్ చూపించింది ఎప్పుడైతే మనం మన అభిరుచులను బలమైనభావోద్వేగాలుగా 00:13:21.786 --> 00:13:27.872 మలచుకుంటే,మహిళలూ ఇంకాపురుషులిద్దరి పిరికి ప్రవర్తన పట్ల ఉన్న తిరస్కార భావన పోతుంది. NOTE Paragraph 00:13:28.598 --> 00:13:32.066 నేను నా దివంగత తండ్రివి కొన్ని మాటలు చెప్పి ముగించాలనుకుంటున్నాను 00:13:32.090 --> 00:13:34.251 అవి నా తండ్రి నా తమ్ముడి పెళ్ళిలో మాట్లాడినవి. 00:13:34.675 --> 00:13:36.260 ఇదిగో మా అందరి పిక్చర్. 00:13:37.664 --> 00:13:39.921 నా తండ్రి నా లాగే ఒక మానసిక వైద్యుడు, 00:13:39.945 --> 00:13:43.667 కానీ ఆయనకు నిజమైన ప్రేమ ఇంకా అసలు అభిరుచి సినిమా మీద ఉండేది, 00:13:43.691 --> 00:13:44.891 నా తమ్ముడిలాగా. 00:13:44.915 --> 00:13:47.481 ఇక ఆయన నా తమ్ముడి పెళ్ళి కోసమని ఒక ఉపన్యాసం రాశారు 00:13:47.505 --> 00:13:50.654 అందులో మనం మన మానవ జీవితంలో హాస్యం లో మన పాత్రల గురించి రాశారు. NOTE Paragraph 00:13:50.678 --> 00:13:52.967 ఇక ఆయన అన్నారు," నీ స్పర్శ తేలిక గా ఉంటే, 00:13:52.991 --> 00:13:56.843 నువ్వు నీ ప్రదర్షనను ఇంకా మంచి గా ఇంకా మెరుగు పర్చడానికి వీలుంటుంది. 00:13:57.170 --> 00:14:01.256 ఎవరైతే వాళ్ళ పాత్రలను హత్తుకోని ఇంకా మెరుగుపర్చడానికి పనిచేస్తారో వాళ్ళనివాళ్ళు 00:14:02.001 --> 00:14:04.620 పెంచుకుంటారు, మార్చుకుంటారు, ఇంకా విశాలం చేసుకుంటారు. 00:14:05.067 --> 00:14:06.375 దాన్ని బాగా పోషించండి, 00:14:06.399 --> 00:14:08.372 ఇక మీ రోజులు చాలా ఆనందం గా ఉంటాయి". NOTE Paragraph 00:14:08.946 --> 00:14:10.571 నా తండ్రి చెప్పేదేమిటంటే 00:14:10.595 --> 00:14:14.381 మన అందరికీ ఈ ప్రపంచం లో పాత్రలూ ఇంకా హద్దులూ కేటాయించబడ్డాయి. 00:14:15.048 --> 00:14:18.513 కానీ ఆయన ఈ చర్చ సారాంశాన్ని కూడా చెపుతున్నారు; 00:14:19.005 --> 00:14:24.022 ఆ పాత్రలూ ఇంకా హద్దులూనిరంతరంవిస్తరిస్తూ ఇంకా అభివ్రుద్ధి చెందుతున్నాయి. NOTE Paragraph 00:14:24.770 --> 00:14:26.532 కాబట్టి ఎప్పుడు ఒక సన్నివేశం ఉన్నా 00:14:27.114 --> 00:14:28.730 దూకుడుగా ఉండే తల్లి ఎలుగులాగా ఇంకా 00:14:29.251 --> 00:14:30.893 వినయంగా సలహాలు అడిగే వారిలామారండి. 00:14:31.802 --> 00:14:35.515 అద్భుతమైన ఆధారాలను ఇంకా బలమైన మిత్రులను ఉంచుకోన్డి. 00:14:35.910 --> 00:14:38.248 ఉద్వేగభరితం గా అవతలి కోణం నుండి ఆలోచించండి. 00:14:38.770 --> 00:14:40.490 ఇక మీరు ఈ పరికరాలు వాడినట్లైతే -- 00:14:40.514 --> 00:14:44.080 మీలో ప్రతి ఒక్కరూ ఈ పరికరాలు వాడవచ్చు-- 00:14:44.104 --> 00:14:47.970 మీ ఆమోదకరమైన ప్రవర్తన యొక్క హద్దుల్ని విశాలం చేసికోవచ్చు, 00:14:47.994 --> 00:14:50.952 ఇక మీ రాబోయే రోజులన్నీ ఎక్కువగా ఆనందకరం గా ఉంటాయి. NOTE Paragraph 00:14:52.082 --> 00:14:53.232 ధన్యవాదాలు. NOTE Paragraph 00:14:53.256 --> 00:14:55.687 (చప్పట్లు)