[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.44,0:00:03.86,Default,,0000,0000,0000,,ఏదైనా ఒక విషయం గురించి \Nమాట్లాడడం చాలా కష్టం. Dialogue: 0,0:00:04.59,0:00:09.51,Default,,0000,0000,0000,,నేను ఈ సంగతి సరిగ్గా \Nనెల రోజుల క్రితం, నేను నా భార్య మొదటిసారి Dialogue: 0,0:00:09.53,0:00:12.43,Default,,0000,0000,0000,,తల్లి తండ్రులమైనప్పుడు\Nతెలుసుకున్నాను. Dialogue: 0,0:00:13.11,0:00:14.79,Default,,0000,0000,0000,,అది చాలా అధ్భుతమైన సందర్భం. Dialogue: 0,0:00:14.82,0:00:17.00,Default,,0000,0000,0000,,అది ఉల్లాసకరమైన ఇంకా ఉప్పొంగిపోయే సందర్భం Dialogue: 0,0:00:17.02,0:00:20.34,Default,,0000,0000,0000,,కానీ భయపెట్టేది కూడా. Dialogue: 0,0:00:20.37,0:00:24.57,Default,,0000,0000,0000,,అది ముఖ్యం గా ఎప్పుడంటే \Nమేముఆస్పత్రి నుండి ఇంటికి Dialogue: 0,0:00:24.60,0:00:26.06,Default,,0000,0000,0000,,ఇక మా చిన్న బాబుకు \Nసరిపోయిన Dialogue: 0,0:00:26.08,0:00:30.17,Default,,0000,0000,0000,,పోషకాలు బ్రెస్ట్ ఫీడింగ్ నుండి \Nఅందుతున్నాయో లేదో మాకు తెలవనప్పుడు. Dialogue: 0,0:00:30.62,0:00:33.94,Default,,0000,0000,0000,,ఇక మేము పీడియాట్రిషియన్ ని \Nపిలుద్దామనుకున్నాము, Dialogue: 0,0:00:33.97,0:00:36.54,Default,,0000,0000,0000,,కానీ మేము మా మొదటి ముద్ర \Nచెడ్డగా ఉండకూడదని లేదా క్రేజీ Dialogue: 0,0:00:36.57,0:00:39.03,Default,,0000,0000,0000,,తల్లితండ్రులుగా మామ్మల్ని\Nఅనుకోకూడదని అనుకున్నాము. Dialogue: 0,0:00:39.05,0:00:40.70,Default,,0000,0000,0000,,కాబట్టి మేము భయ పడ్డాము. Dialogue: 0,0:00:40.72,0:00:42.11,Default,,0000,0000,0000,,ఇంకావేచి ఉన్నాము. Dialogue: 0,0:00:42.13,0:00:44.43,Default,,0000,0000,0000,,మేము మరుసటి రోజు డాక్టర్ \Nదగ్గరికి వెళ్ళినప్పుడు, Dialogue: 0,0:00:44.45,0:00:48.70,Default,,0000,0000,0000,,ఆమె వాడికి వెంటనే ఫార్ములా ఇచ్చారు \Nఎందుకంటే వాడు బాగా నీరసం గా ఉన్నాడు. Dialogue: 0,0:00:49.31,0:00:50.75,Default,,0000,0000,0000,,మా అబ్బాయి ఇప్పుడు బానే Dialogue: 0,0:00:50.77,0:00:53.73,Default,,0000,0000,0000,,ఉన్నాడు, మా డాక్టర్ మేము ఎప్పుడు\Nకావాలన్నా ఆమెను కలవచ్చన్నారు. Dialogue: 0,0:00:54.11,0:00:55.63,Default,,0000,0000,0000,,కానీ ఆ సమయం లో Dialogue: 0,0:00:55.66,0:00:58.29,Default,,0000,0000,0000,,నేను మాట్లాడాల్సింది, \Nకానీ నేను మాట్లాడలేదు. Dialogue: 0,0:00:58.94,0:01:02.24,Default,,0000,0000,0000,,కానీ కొన్ని సార్లు మనం మాట్లాడగూడని \Nసమయం లో మాట్లాడతాము, Dialogue: 0,0:01:02.26,0:01:06.19,Default,,0000,0000,0000,,అది 10 సంవత్సరాల క్రితం నేను నాతమ్ముణ్ణి\Nచిన్నబుచ్చినప్పుడు తెలుసుకున్నాను. Dialogue: 0,0:01:06.58,0:01:09.22,Default,,0000,0000,0000,,నా తమ్ముడు ఒక డాక్యుమెంటరీ దర్శకుడు, Dialogue: 0,0:01:09.24,0:01:10.78,Default,,0000,0000,0000,,ఇక అతని మొదటి\Nచిత్రాలలో ఒకదానికి, Dialogue: 0,0:01:10.80,0:01:13.41,Default,,0000,0000,0000,,ఒక పంపిణీ సంస్థ నుండి ఒక ఆఫెర్ వచ్చింది. Dialogue: 0,0:01:13.44,0:01:14.78,Default,,0000,0000,0000,,అతను ఉత్తేజితమయ్యాడు, Dialogue: 0,0:01:14.80,0:01:17.47,Default,,0000,0000,0000,,ఇక అతను దాన్ని \Nఅంగీకరించడానికి మక్కువ చూపాడు. Dialogue: 0,0:01:17.49,0:01:19.58,Default,,0000,0000,0000,,కానీ చర్చల గురించి తెలిసిన ఒక వ్యక్తిగా, Dialogue: 0,0:01:19.61,0:01:22.56,Default,,0000,0000,0000,,నేను తనను ఒక ఎదురు ప్రతిపాదన \Nచేయమని పట్టు పట్టాను, Dialogue: 0,0:01:22.58,0:01:25.82,Default,,0000,0000,0000,,ఇంకా నేను దాన్నిపరిపూర్ణం గా \Nచేయడానికి అతనికి సహాయ పడ్డాను. Dialogue: 0,0:01:25.84,0:01:27.52,Default,,0000,0000,0000,,ఇక అది పరిపూర్ణం గా ఉంది-- Dialogue: 0,0:01:27.54,0:01:29.55,Default,,0000,0000,0000,,అది అన్ని విధాలుగా అవమానకరంగా ఉంది.ఆ కంపనీ Dialogue: 0,0:01:30.42,0:01:32.14,Default,,0000,0000,0000,,వాళ్ళు దాన్ని\Nఅవమానంగా తీసుకున్నారు, Dialogue: 0,0:01:32.16,0:01:34.21,Default,,0000,0000,0000,,వాళ్ళు ఆఫర్ ను వెనక్కి తీసుకున్నారు Dialogue: 0,0:01:34.23,0:01:36.45,Default,,0000,0000,0000,,ఇక నా తమ్ముడి వద్ద ఏమీ మిగల్లేదు. Dialogue: 0,0:01:36.47,0:01:40.33,Default,,0000,0000,0000,,ఇక నేను చాలామంది ప్రజలను ఈ భావ వ్యక్తీకరణ\Nగురించిన గందరగోళాన్ని గురించి అడిగా: Dialogue: 0,0:01:40.36,0:01:42.19,Default,,0000,0000,0000,,ఎప్పుడు వాళ్ళు తమ ఉనికిని చాటవచ్చు, Dialogue: 0,0:01:42.22,0:01:43.93,Default,,0000,0000,0000,,ఎప్పుడు వాళ్ళ అభిరుచుల్నిచెప్పచ్చు, Dialogue: 0,0:01:43.95,0:01:46.15,Default,,0000,0000,0000,,ఎప్పుడు వాళ్ళ అభిప్రాయాలను చెప్పచ్చు, Dialogue: 0,0:01:46.17,0:01:48.38,Default,,0000,0000,0000,,ఎప్పుడు వాళ్ళ కోరికలను తెలపచ్చు అని. Dialogue: 0,0:01:48.89,0:01:53.12,Default,,0000,0000,0000,,ఇక నాకు వచ్చిన కధల యొక్క శ్రేణి \Nచాలా వైవిధ్యమైనది ఇంకా విభిన్నమైనది, Dialogue: 0,0:01:53.14,0:01:55.82,Default,,0000,0000,0000,,కానీ అవన్నీ కలిసి ఒక విశ్వవ్యాప్తమైన భాష. Dialogue: 0,0:01:55.84,0:01:58.52,Default,,0000,0000,0000,,నేను నా అధికారి తప్పు \Nచేస్తే సరి దిద్దచ్చా? Dialogue: 0,0:01:58.54,0:02:02.64,Default,,0000,0000,0000,,నా విషయాల్లో జోక్యం చేసుకునే \Nనా సహోద్యోగి ని నేను ఎదుర్కొనచ్చా? Dialogue: 0,0:02:02.100,0:02:06.06,Default,,0000,0000,0000,,నా స్నేహితుడి అసహ్యమైన జోక్ ను \Nఖండించవచ్చా? Dialogue: 0,0:02:06.39,0:02:10.49,Default,,0000,0000,0000,,నా అభద్రతా భావాలను నేను అతి \Nఎక్కువగా ప్రేమించే వ్యక్తికి చెప్పొచ్చా? Dialogue: 0,0:02:10.96,0:02:13.68,Default,,0000,0000,0000,,ఇక ఈ అనుభవాల ద్వారా నేను గుర్తించాను Dialogue: 0,0:02:13.70,0:02:17.56,Default,,0000,0000,0000,,ఏమంటే మనలో ప్రతి ఒక్కరికీ ఒక\Nఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటుంది. Dialogue: 0,0:02:17.58,0:02:22.83,Default,,0000,0000,0000,,ఇక ఒక్కొక్కసారి మనం చాలాబలం గా ఉండి\Nమనల్ని మనం ఎక్కువ ప్రోత్సహించుకుంటాము. Dialogue: 0,0:02:22.86,0:02:24.62,Default,,0000,0000,0000,,నా తమ్ముడి విషయం లో అదే జరిగింది. Dialogue: 0,0:02:24.64,0:02:29.27,Default,,0000,0000,0000,,కనీసం ఒక ఆఫర్ చేయడం కూడా అతని ఆమోదయోగ్యమైన\Nప్రవర్తనయొక్క హద్దులు దాటి ఉంది. Dialogue: 0,0:02:29.66,0:02:31.19,Default,,0000,0000,0000,,కొన్ని సార్లు మనం\Nబలహీనంగా ఉంటాం. Dialogue: 0,0:02:31.21,0:02:33.28,Default,,0000,0000,0000,,నేను ఇంకా నా భార్యా \Nవిషయంలో అదే జరిగింది. Dialogue: 0,0:02:33.30,0:02:35.52,Default,,0000,0000,0000,,ఇక ఈ ఆమోదయోగ్యమైన ప్రవర్తన అనేది-- Dialogue: 0,0:02:35.54,0:02:38.63,Default,,0000,0000,0000,,మన హద్దుల్లోఉన్నత కాలం\Nమనకు బహుమతి లభించినట్లే. Dialogue: 0,0:02:38.66,0:02:42.83,Default,,0000,0000,0000,,ఎప్పుడైతే మనం మన హద్దులనుదాటుతామో \Nఅప్పుడు మనం రకరకాలుగా శిక్షింపబడతాము. Dialogue: 0,0:02:42.85,0:02:45.99,Default,,0000,0000,0000,,మనం తోసిపుచ్చబడతాం, లేదా\Nచిన్నబుచ్చబడతాం, లేదా ఇంక బహిష్క్రుతమైతాం. Dialogue: 0,0:02:46.01,0:02:49.27,Default,,0000,0000,0000,,లేదా మనం జీతంలో పెరుగుదల లేదా\Nపదోన్నతి లేదా ఆ ఒప్పందాన్ని కోల్పోతాం. Dialogue: 0,0:02:49.93,0:02:52.69,Default,,0000,0000,0000,,ఇప్పుడు, మనం మొదట తెలుసుకోవాల్సింది: Dialogue: 0,0:02:52.72,0:02:54.20,Default,,0000,0000,0000,,నా హద్దులు ఏమిటి? Dialogue: 0,0:02:54.74,0:02:58.69,Default,,0000,0000,0000,,కానీ చాలా ముఖ్యమైన విషయం \Nఏన్టంటే మన హద్దులు స్థిరంగా ఉండవు; Dialogue: 0,0:02:59.26,0:03:00.68,Default,,0000,0000,0000,,అది వాస్తవంగా\Nక్రియాశీలకమైనది. Dialogue: 0,0:03:00.70,0:03:04.96,Default,,0000,0000,0000,,అది సందర్భాన్ని బట్టి ఇరుకుగా \Nలేదా విశాలం గా అవుతూ ఉంటుంది. Dialogue: 0,0:03:05.34,0:03:09.47,Default,,0000,0000,0000,,ఇక హద్దులను ఒక విషయం మిగతా \Nఅన్ని విషయాల కంటే ఎక్కువగా నిర్ణయిస్తుంది, Dialogue: 0,0:03:10.04,0:03:11.33,Default,,0000,0000,0000,,అదే మన శక్తి. Dialogue: 0,0:03:11.36,0:03:13.51,Default,,0000,0000,0000,,మన శక్తి మన హద్దులను నిర్ణయిస్తుంది. Dialogue: 0,0:03:13.54,0:03:14.97,Default,,0000,0000,0000,,ఏది శక్తి? Dialogue: 0,0:03:14.100,0:03:16.76,Default,,0000,0000,0000,,శక్తి చాలా రూపాల్లో వస్తుంది. Dialogue: 0,0:03:16.79,0:03:19.88,Default,,0000,0000,0000,,చర్చల్లో, అది ప్రత్యామ్నాయ \Nరూపంలో వస్తుంది. Dialogue: 0,0:03:19.90,0:03:21.90,Default,,0000,0000,0000,,నా తమ్ముడి దగ్గర\Nప్రత్యామ్నాయం లేదు;అందుకే Dialogue: 0,0:03:21.92,0:03:23.11,Default,,0000,0000,0000,,అతని దగ్గర శక్తి లేదు. Dialogue: 0,0:03:23.14,0:03:24.96,Default,,0000,0000,0000,,కంపనీ దగ్గర చాలా\Nప్రత్యామ్నాయాలున్నాయి; Dialogue: 0,0:03:24.98,0:03:26.15,Default,,0000,0000,0000,,వాళ్ళకు శక్తి ఉంది. Dialogue: 0,0:03:26.17,0:03:29.23,Default,,0000,0000,0000,,కొన్ని సార్లు దేశానికి కొత్త కావచ్చు,\Nvalasadarulu kavochu, Dialogue: 0,0:03:29.25,0:03:30.71,Default,,0000,0000,0000,,లేదా ఒక సంస్థకు\Nకొత్త కావచ్చు, Dialogue: 0,0:03:30.74,0:03:32.30,Default,,0000,0000,0000,,లేదా ఒక అనుభవానికి\Nకొత్త కావచ్చు, Dialogue: 0,0:03:32.32,0:03:34.42,Default,,0000,0000,0000,,నాకుఇంకా నా భార్యకు తల్లిదండ్రులుగా కొత్త. Dialogue: 0,0:03:34.45,0:03:35.95,Default,,0000,0000,0000,,కొన్నిసార్లు అది మన పని దగ్గర , Dialogue: 0,0:03:35.97,0:03:38.58,Default,,0000,0000,0000,,అక్కడ ఒకరు అధికారి ఇంకా\Nమరొకరు కింది ఉద్యోగి. Dialogue: 0,0:03:38.61,0:03:40.29,Default,,0000,0000,0000,,కొన్నిసార్లు అది సంబంధాలలో ఉంటుంది, Dialogue: 0,0:03:40.32,0:03:43.30,Default,,0000,0000,0000,,అక్కడ ఒక వ్యక్తి రెండవవారి కంటే \Nఎక్కువ ఖర్చు పెట్టచ్చు. Dialogue: 0,0:03:43.32,0:03:46.84,Default,,0000,0000,0000,,ఇక అసలు విషయం ఏమిటంటే \Nమనకు చాలా అధికారం ఉన్నప్పుడు, Dialogue: 0,0:03:46.86,0:03:48.69,Default,,0000,0000,0000,,మన హద్దులు కూడా విశాలం గా ఉంటాయి. Dialogue: 0,0:03:48.71,0:03:51.34,Default,,0000,0000,0000,,మనకు మన పరిధుల్లో ఉండడానికి \Nకావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. Dialogue: 0,0:03:51.81,0:03:54.14,Default,,0000,0000,0000,,కానీ మన దగ్గర శక్తి లేనప్పుడు,\Nమన పరిధి ఇరుకౌతుంది Dialogue: 0,0:03:54.54,0:03:56.33,Default,,0000,0000,0000,,మనకు తక్కువ స్వేచ్ఛ ఉంటుంది. Dialogue: 0,0:03:56.95,0:03:59.73,Default,,0000,0000,0000,,సమస్య ఏమంటే ఎప్పుడైతే \Nమన పరిధి ఇరుకయ్యిందో, Dialogue: 0,0:03:59.75,0:04:03.86,Default,,0000,0000,0000,,అది తక్కువ అధికారం వల్ల \Nసందిగ్ధస్థితిని పుట్టిస్తుంది. Dialogue: 0,0:04:04.31,0:04:06.98,Default,,0000,0000,0000,,ఇది ఎప్పుడతే మనం మాట్లాడమో \Nఅప్పుడు మనం గుర్తించబడం , Dialogue: 0,0:04:07.01,0:04:09.94,Default,,0000,0000,0000,,కానీ మనం మాట్లాడితే, మనం \Nశిక్షించబడ్తాం లాంటి సందర్భాలలో Dialogue: 0,0:04:10.58,0:04:12.92,Default,,0000,0000,0000,,జరుగుతుంది. Dialogue: 0,0:04:13.36,0:04:16.07,Default,,0000,0000,0000,,ఇప్పుడు, మీలో చాలా మంది ఈ \N"సందిగ్ధ స్థితి" అనే మాట వినే Dialogue: 0,0:04:16.09,0:04:19.04,Default,,0000,0000,0000,,ఉంటారు.ఇంకా దానికి సంబంధించిన జెండర్ \Nఅనే ఇంకో పదాన్ని కూడా. Dialogue: 0,0:04:19.06,0:04:23.28,Default,,0000,0000,0000,,ఈ జెండర్ సందిగ్ధ స్థితి ఏమంటే మహిళల్లో\Nఎవరైతే మాట్లాడరో వాళ్ళు గుర్తించబడరు, Dialogue: 0,0:04:23.30,0:04:25.73,Default,,0000,0000,0000,,ఇకమహిళల్లో ఎవరైతే మాట్లాడతారో\Nవాళ్ళు శిక్షించబడతారు. Dialogue: 0,0:04:26.13,0:04:31.11,Default,,0000,0000,0000,,కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే మహిళలకు\Nమగవాళ్ళ లాగానే మాట్లాడాల్సిన అవసరం ఉంది, Dialogue: 0,0:04:31.14,0:04:33.03,Default,,0000,0000,0000,,కానీ వాళ్ళకు అలా\Nచేయకుండా హద్దులున్నాయి. Dialogue: 0,0:04:34.00,0:04:37.28,Default,,0000,0000,0000,,కానీ నా రెండు దశాబ్దాల పరిశోధన \Nఏమి చూపిస్తుందంటే Dialogue: 0,0:04:37.31,0:04:40.59,Default,,0000,0000,0000,,లింగ భేదం లాగా కనిపించేది Dialogue: 0,0:04:41.04,0:04:43.43,Default,,0000,0000,0000,,నిజమైన జెండర్ యొక్క సందిగ్ధ స్థితి కాదు, Dialogue: 0,0:04:43.46,0:04:45.81,Default,,0000,0000,0000,,అది నిజం గా తక్కువ అధికారం వల్ల \Nసందిగ్ధ స్థితి. Dialogue: 0,0:04:45.84,0:04:47.72,Default,,0000,0000,0000,,ఇక లింగ భేదం లాగా కనిపించేది Dialogue: 0,0:04:47.74,0:04:50.85,Default,,0000,0000,0000,,నిజానికి తరచుగా అధికారం\Nచూపించడం లో తేడాలు. Dialogue: 0,0:04:51.39,0:04:54.12,Default,,0000,0000,0000,,తరచుగా మనం ఒక మహిళ ఇంకా \Nఒక పురుషుడు మధ్య ఒక తేడా చూస్తాం Dialogue: 0,0:04:54.14,0:04:55.34,Default,,0000,0000,0000,,లేదా పురుషులు ఇంకా\Nమహిళలు, Dialogue: 0,0:04:55.36,0:04:58.97,Default,,0000,0000,0000,,ఇక అనుకుంటాం," జీవ సంబంధ కారణం.\Nప్రాధమికంగా జెండర్ Dialogue: 0,0:04:58.100,0:05:00.24,Default,,0000,0000,0000,,గురించి ఏదో తేడా ఉంది." Dialogue: 0,0:05:00.26,0:05:02.12,Default,,0000,0000,0000,,కానీ నా అధ్యయనాలలో, Dialogue: 0,0:05:02.14,0:05:06.35,Default,,0000,0000,0000,,చాలా లింగభేధాలకి \Nఅధికారమే కారణం అనేది మంచివివరణగా Dialogue: 0,0:05:06.89,0:05:08.40,Default,,0000,0000,0000,,అనిపించింది. Dialogue: 0,0:05:08.43,0:05:11.50,Default,,0000,0000,0000,,కాబట్టి అది తక్కువ అధికారం \Nవల్ల సందిగ్ధ స్థితి. Dialogue: 0,0:05:11.98,0:05:16.79,Default,,0000,0000,0000,,ఇక తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి \Nఅంటే మన పరిధి ఇరుకు గా ఉన్నట్టు, Dialogue: 0,0:05:16.82,0:05:18.64,Default,,0000,0000,0000,,ఇక మనకు అధికారం లేనట్టు. Dialogue: 0,0:05:18.67,0:05:19.90,Default,,0000,0000,0000,,మన పరిధి ఇరుకుగా ఉంటుంది, Dialogue: 0,0:05:19.92,0:05:21.85,Default,,0000,0000,0000,,మన సందిగ్ధ స్థితి చాలా\Nఎక్కువగా ఉంటుంది. Dialogue: 0,0:05:22.34,0:05:24.69,Default,,0000,0000,0000,,మన పరిధి పెంచుకోవడానికి \Nమనం దారులు వెతుక్కోవాలి. Dialogue: 0,0:05:24.72,0:05:26.29,Default,,0000,0000,0000,,గత కొన్ని దశాబ్దాలుగా , Dialogue: 0,0:05:26.32,0:05:29.30,Default,,0000,0000,0000,,నేను నా సహోద్యోగులూ రెండు\Nవిషయాలు నిజంగా అవసరమని కనుక్కున్నాం. Dialogue: 0,0:05:29.89,0:05:33.89,Default,,0000,0000,0000,,మొదటిది: నీ ద్ఱుష్టిలో నువ్వు \Nశక్తిమంతుడుగా కనిపిస్తావు. Dialogue: 0,0:05:34.28,0:05:37.60,Default,,0000,0000,0000,,రెండవది: నువ్వు వేరేవాళ్ళ ద్ఱుష్టిలో\Nశక్తిమంతుడుగా కనిపిస్తావు. Dialogue: 0,0:05:37.63,0:05:39.48,Default,,0000,0000,0000,,ఎప్పుడైతే నేను శక్తివంతం గా అనుకుంటానో Dialogue: 0,0:05:40.12,0:05:41.99,Default,,0000,0000,0000,,నేను నమ్మకంగా కనపడ్తాను, \Nభయపడుతూ కాదు; Dialogue: 0,0:05:42.02,0:05:43.86,Default,,0000,0000,0000,,నా పరిధిని నేను విశాలం చేసుకుంటాను. Dialogue: 0,0:05:43.88,0:05:46.03,Default,,0000,0000,0000,,ఎప్పుడైతే వేరే వాళ్ళు నన్ను \Nశక్తిమంతుడిగా Dialogue: 0,0:05:46.61,0:05:49.15,Default,,0000,0000,0000,,చూస్తారో,వాళ్ళు నాకు విశాలమైన\Nపరిధిని మంజూరు చేస్తారు. Dialogue: 0,0:05:49.17,0:05:53.93,Default,,0000,0000,0000,,కాబట్టి మనకు మన ప్రవర్తనను విశాలం\Nచేసుకోవడానికికొన్ని పరికరాలు కావాలి. Dialogue: 0,0:05:53.95,0:05:56.34,Default,,0000,0000,0000,,ఇక ఈ రోజు నేను మీకు కొన్ని\Nపరికరాలు ఇవ్వబోతున్నాను. Dialogue: 0,0:05:56.37,0:05:57.98,Default,,0000,0000,0000,,మన గురించి మాట్లాడడం \Nప్రమాదమైనదే, Dialogue: 0,0:05:58.50,0:06:02.43,Default,,0000,0000,0000,,కానీ ఈ పరికరాలు మీరు మాట్లాడడం \Nవల్ల వచ్చిన ప్రమాదాన్ని తగ్గిస్తాయి. Dialogue: 0,0:06:03.07,0:06:08.90,Default,,0000,0000,0000,,నేను మీకు ఇచ్చే మొదటి పరికరం \Nముఖ్యమైనది కనుక్కొన్నప్పుడు Dialogue: 0,0:06:08.92,0:06:10.30,Default,,0000,0000,0000,,చర్చలలో కనుక్కోబడ్డది. Dialogue: 0,0:06:10.33,0:06:14.22,Default,,0000,0000,0000,,సగటున, మహిళలు బేర సారాల పట్టిక లో \Nతక్కువ ఆశయాలతో కూడినవి ప్రతిపాదిస్తారు Dialogue: 0,0:06:14.25,0:06:17.72,Default,,0000,0000,0000,,ఇక పురుషుల కంటే నాసిరకం \Nఫలితాన్ని పొందుతారు. Dialogue: 0,0:06:18.20,0:06:21.32,Default,,0000,0000,0000,,కానీ హాన్నా రిలె బౌల్స్ ఇంకా \Nఎమిలీ అమానతుల్లా ఒక సందర్భం లో Dialogue: 0,0:06:21.34,0:06:25.02,Default,,0000,0000,0000,,మహిళలు పురుషులంత మహత్వకాంక్షతో \Nఉంటారని ఇంకా పురుషులకు సమానంగా ఫలితాన్ని Dialogue: 0,0:06:25.04,0:06:26.64,Default,,0000,0000,0000,,పొందుతారని\Nకనుక్కున్నారు. Dialogue: 0,0:06:27.20,0:06:30.80,Default,,0000,0000,0000,,ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు \Nసలహాలు ఇస్తారో అప్పుడు. Dialogue: 0,0:06:31.25,0:06:33.39,Default,,0000,0000,0000,,ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు\Nసలహాలు ఇస్తారో, Dialogue: 0,0:06:33.41,0:06:38.29,Default,,0000,0000,0000,,వాళ్ళు వాళ్ళ అసలు పరిధిని గుర్తించి వాళ్ళ\Nమనసు లోనే విశాలం చేసుకున్టారు. వాళ్ళు Dialogue: 0,0:06:38.31,0:06:39.72,Default,,0000,0000,0000,,ఎక్కువ ధ్రుఢం గా తయారవుతారు. Dialogue: 0,0:06:39.75,0:06:42.62,Default,,0000,0000,0000,,దీన్ని కొన్ని సార్లు "తల్లి ఎలుగుబంటి \Nపరిణామం"అంటారు. Dialogue: 0,0:06:43.48,0:06:45.74,Default,,0000,0000,0000,,ఒక తల్లి ఎలుగుబంటి తన పిల్లలకు అనుకూలంగా Dialogue: 0,0:06:45.77,0:06:49.71,Default,,0000,0000,0000,,మాట్లాడినట్టు, మనం వేరే వాళ్ళకు \Nసలహాలిచ్చినప్పుడు, మన వాదన మనం కనుగొనచ్చు. Dialogue: 0,0:06:50.33,0:06:53.44,Default,,0000,0000,0000,,కానీ కొన్ని సార్లు మనకు మనమే \Nసలహాలిచ్చుకోవాల్సి ఉంటుంది. Dialogue: 0,0:06:53.47,0:06:54.81,Default,,0000,0000,0000,,అది మనం ఎలా చేస్తాం? Dialogue: 0,0:06:54.83,0:06:58.84,Default,,0000,0000,0000,,మనకు మనమే సలహాలిచ్చుకోవడం లో \Nఅతి ముఖ్యమైన పరికరాలలో ఒకటి Dialogue: 0,0:06:58.86,0:07:01.23,Default,,0000,0000,0000,,అన్ని కోణాల నుండీ ఆలోచించడం. Dialogue: 0,0:07:01.26,0:07:04.01,Default,,0000,0000,0000,,ఇక అన్ని కోణాల నుండీ \Nఆలోచించడం నిజానికి సులభం: Dialogue: 0,0:07:04.03,0:07:08.32,Default,,0000,0000,0000,,అది కేవలం ప్రపంచాన్ని వేరే వ్యక్తి \Nద్ఱుష్టి నుండి చూడడం. Dialogue: 0,0:07:09.01,0:07:12.80,Default,,0000,0000,0000,,ఇది మన పరిధిని విశాలం చేసుకోవడం లో \Nఅతి ముఖ్యమైన పరికరం. Dialogue: 0,0:07:12.83,0:07:14.53,Default,,0000,0000,0000,,ఎప్పుడైతే నేను నీ\Nకోణం తీసుకొన్నానో Dialogue: 0,0:07:14.56,0:07:16.100,Default,,0000,0000,0000,,ఇంకా నీకు నిజం గా ఏమి కావాలో ఆలోచించానో, Dialogue: 0,0:07:17.02,0:07:20.39,Default,,0000,0000,0000,,నువ్వు నాకు నిజం గా కావాల్సింది \Nఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. Dialogue: 0,0:07:21.46,0:07:22.96,Default,,0000,0000,0000,,కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది: Dialogue: 0,0:07:22.98,0:07:25.27,Default,,0000,0000,0000,,వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం నుండి\Nచూడడం చాలా కష్టం. Dialogue: 0,0:07:25.29,0:07:26.82,Default,,0000,0000,0000,,సో మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. Dialogue: 0,0:07:26.84,0:07:29.86,Default,,0000,0000,0000,,మీఅందరినీ మీ చేయి ఇట్లా \Nపట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను: Dialogue: 0,0:07:29.88,0:07:31.18,Default,,0000,0000,0000,,మీ వేలు--పైకి పెట్టండి. Dialogue: 0,0:07:31.77,0:07:36.00,Default,,0000,0000,0000,,ఇక మీ అందరినీ మీ నుదుటి మీద ఎంత త్వరగా \Nవీలైతేఅంత త్వరగా ఒక కాపిటల్ E Dialogue: 0,0:07:36.03,0:07:37.61,Default,,0000,0000,0000,,గీయాల్సిందిగా కోరుతున్నాను. Dialogue: 0,0:07:40.07,0:07:43.38,Default,,0000,0000,0000,,ఓకె, మనం E ని రెండు రకాలలో \Nఒక రకం గా గీయవచ్చు,ఇది నిజానికి Dialogue: 0,0:07:43.41,0:07:46.89,Default,,0000,0000,0000,,వేరే వాళ్ళ కోణం తీసుకోవడాన్ని\Nపరీక్షించడం కోసం రూపకల్పన చేయబడింది. Dialogue: 0,0:07:46.92,0:07:48.84,Default,,0000,0000,0000,,నేను మీకు ఒక వ్యక్తి నుదిటి పై ఒక E ఉన్న Dialogue: 0,0:07:48.86,0:07:50.86,Default,,0000,0000,0000,,రెండు చిత్రాలు చూపించబోతున్నాను-- Dialogue: 0,0:07:50.88,0:07:52.74,Default,,0000,0000,0000,,నా పూర్వ విద్యార్ధి,ఎరికా హాల్. Dialogue: 0,0:07:53.29,0:07:55.26,Default,,0000,0000,0000,,ఇక మీరు అక్కడ చూడగలరు, Dialogue: 0,0:07:55.29,0:07:56.55,Default,,0000,0000,0000,,అది సరియైన E. Dialogue: 0,0:07:56.58,0:08:00.03,Default,,0000,0000,0000,,వేరే వ్యక్తికి Eలాగా కనపడడం కోసం \Nఆ Eని నేను గీశాను. Dialogue: 0,0:08:00.05,0:08:02.16,Default,,0000,0000,0000,,అది వేరే వాళ్ళ కోణం నుండి చూసే E Dialogue: 0,0:08:02.18,0:08:05.24,Default,,0000,0000,0000,,ఎందుకంటే అది E లాగా వేరే వాళ్ళ\Nద్ఱుష్టి కోణం నుండి కనపడ్తుంది. Dialogue: 0,0:08:05.26,0:08:08.27,Default,,0000,0000,0000,,కానీ ఇక్కడ ఉన్న ఈ E \Nస్వీయ కేన్ద్రీక్రుతమైనది. Dialogue: 0,0:08:08.86,0:08:10.51,Default,,0000,0000,0000,,మనం తరచుగా స్వీయ కేంద్రీకృతమవుతాం. Dialogue: 0,0:08:10.53,0:08:13.50,Default,,0000,0000,0000,,ఇక మనం సంక్షోభంలో ముఖ్యంగా \Nస్వీయ కేన్ద్రీక్రుతమవుతాం. Dialogue: 0,0:08:14.06,0:08:16.24,Default,,0000,0000,0000,,నేను ఒక ముఖ్యమైన\Nసంక్షోభం గురించి చెప్పాలి. Dialogue: 0,0:08:16.26,0:08:19.26,Default,,0000,0000,0000,,వాట్స్నోవిల్లె,కాలిఫోర్నియాలో \Nఒక బాంక్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు. Dialogue: 0,0:08:20.28,0:08:22.72,Default,,0000,0000,0000,,ఇక అతను"నాకు $2000 ఇవ్వండి, \Nలేదా నేను మొత్తం Dialogue: 0,0:08:22.75,0:08:25.04,Default,,0000,0000,0000,,బాంక్ ని ఒక \Nబాంబ్ తో పేల్చేస్తాను" అన్నాడు. Dialogue: 0,0:08:25.50,0:08:28.03,Default,,0000,0000,0000,,ఇప్పుడు,ఆ బాంక్ మానేజర్\Nఅతనికి డబ్బులు ఇవ్వలేదు. Dialogue: 0,0:08:28.05,0:08:29.35,Default,,0000,0000,0000,,ఆమె ఒక అడుగు \Nవెనక్కేసింది. Dialogue: 0,0:08:29.87,0:08:31.33,Default,,0000,0000,0000,,అతని ద్రుష్టి కోణం తీసుకుంది, Dialogue: 0,0:08:31.35,0:08:33.72,Default,,0000,0000,0000,,ఇక ఆమె చాలా ముఖ్యమైన విషయం గుర్తించింది. Dialogue: 0,0:08:33.74,0:08:36.45,Default,,0000,0000,0000,,అతను డబ్బులు ఒక నిర్దిష్ట మొత్తంలో \Nఅడిగాడు Dialogue: 0,0:08:36.47,0:08:37.68,Default,,0000,0000,0000,,కాబట్టి ఆమె అంది, Dialogue: 0,0:08:38.67,0:08:40.93,Default,,0000,0000,0000,,"ఎందుకు నువ్వు $2,000 కోసం అడిగావు?"అని. Dialogue: 0,0:08:41.26,0:08:43.63,Default,,0000,0000,0000,,ఇక అతనన్నాడు," నా స్నేహితుడికి\Nనేనుతక్షణమే $2,000 Dialogue: 0,0:08:43.66,0:08:45.92,Default,,0000,0000,0000,,ఇవ్వకపోతే అతను గెంటివేయబడ్తాడు" Dialogue: 0,0:08:45.94,0:08:48.99,Default,,0000,0000,0000,,ఇక ఆమె అన్నది,"ఓహ్!నువ్వు బాంక్ ని\Nదోచుకోవాలనుకోవట్లేదు--నువ్వు Dialogue: 0,0:08:49.02,0:08:50.51,Default,,0000,0000,0000,,అప్పు తీసుకోవాలనుకుంటున్నావ్". Dialogue: 0,0:08:50.53,0:08:51.62,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:08:51.64,0:08:53.51,Default,,0000,0000,0000,,నువ్వు నా ఆఫీస్ కి ఎందుకు రాకూడదు, Dialogue: 0,0:08:53.54,0:08:55.72,Default,,0000,0000,0000,,ఇక మనం నీ పేపర్ వర్క్ \Nఅంతా పూర్తి చేద్దాం." Dialogue: 0,0:08:55.74,0:08:56.78,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:08:57.21,0:09:01.72,Default,,0000,0000,0000,,ఆమె వెంటనే వేరే కోణంనుండి చూడడం ఒకఅస్థిర\Nపరిస్థితి నిర్వీర్యం అయ్యేటట్టు చేసింది. Dialogue: 0,0:09:02.28,0:09:04.10,Default,,0000,0000,0000,,కాబట్టి మనం వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం Dialogue: 0,0:09:04.12,0:09:08.72,Default,,0000,0000,0000,,తీసుకున్నప్పుడు అది,మనన్ని కాంక్షాపూరితంగా\N Dialogue: 0,0:09:09.18,0:09:12.45,Default,,0000,0000,0000,,కానీ ఇంకా అందరూ ఇష్ట పడేటట్టు చేస్తుంది, Dialogue: 0,0:09:12.47,0:09:15.00,Default,,0000,0000,0000,,ఇక అది ఫ్లెక్సిబులిటీ కి ఒక సంకేతం. Dialogue: 0,0:09:15.41,0:09:19.48,Default,,0000,0000,0000,,మీరు కార్లు అమ్మే వ్యక్తి అనుకోన్డి,ఇక\Nమీరు ఒక వ్యక్తి కి కార్ ఆమ్మాలనుకున్నారు. Dialogue: 0,0:09:19.79,0:09:23.79,Default,,0000,0000,0000,,మీరు అతనికి రెండు ఆప్షన్లు చూపిస్తే మీరు \Nఎక్కువ కార్లు అమ్మే అవకాశం ఉంది. Dialogue: 0,0:09:24.14,0:09:25.56,Default,,0000,0000,0000,,మొదటిదిఆప్షన్ A: Dialogue: 0,0:09:25.59,0:09:28.69,Default,,0000,0000,0000,,ఈ కారుకు $24,000 ఇంకా 5-ఏళ్ళ గ్యారంటీ. Dialogue: 0,0:09:29.08,0:09:30.26,Default,,0000,0000,0000,,లేదా ఆప్షన్ B: Dialogue: 0,0:09:30.70,0:09:33.49,Default,,0000,0000,0000,,$23,000 ఇంకా 3-ఏళ్ళ గ్యారంటీ. Dialogue: 0,0:09:33.84,0:09:37.42,Default,,0000,0000,0000,,నా పరిశోధన ఎప్పుడైతే మీరు \Nప్రజలకు ఆప్షన్స్ లో ఎంపిక చేసుకోనిస్తారో, Dialogue: 0,0:09:37.45,0:09:39.34,Default,,0000,0000,0000,,అది వాళ్ళ ఆత్మరక్షణ ధోరణిని తగ్గించి, Dialogue: 0,0:09:39.36,0:09:41.56,Default,,0000,0000,0000,,వాళ్ళు మీఆఫర్ను అంగీకరించవచ్చు,\Nఅనిచూపిస్తుంది. Dialogue: 0,0:09:42.20,0:09:44.32,Default,,0000,0000,0000,,ఇక ఇది కేవలం అమ్మేవాళ్ళతో పని చేయదు; Dialogue: 0,0:09:44.34,0:09:45.53,Default,,0000,0000,0000,,ఇది తల్లితండ్రులతో కూడా. Dialogue: 0,0:09:45.56,0:09:46.84,Default,,0000,0000,0000,,నామేనకోడలు\Nనాలుగేళ్ళప్పుడు, Dialogue: 0,0:09:46.86,0:09:49.78,Default,,0000,0000,0000,,తను బట్టలు వేసుకోనన్నది \Nఇంకా అన్నిటినీ వద్దన్నది. Dialogue: 0,0:09:50.16,0:09:52.69,Default,,0000,0000,0000,,కానీ నా చెల్లెలుకి ఒక \Nఅద్భుతమైన ఆలోచన వచ్చింది. Dialogue: 0,0:09:53.08,0:09:55.63,Default,,0000,0000,0000,,నేను నా కూతురిని ఎంపిక \Nచేసుకోనిస్తే ఎలా ఉంటుందని? Dialogue: 0,0:09:55.65,0:09:57.68,Default,,0000,0000,0000,,ఈ షర్టా లేక ఆషర్టా? ఓకె, ఆ షర్ట్. Dialogue: 0,0:09:57.70,0:09:59.82,Default,,0000,0000,0000,,ఆ పాంటా లేక ఆ పాంటా? ఓకె,ఆ పాంట్. Dialogue: 0,0:09:59.84,0:10:01.18,Default,,0000,0000,0000,,ఇక అది బాగా పని చేసింది. Dialogue: 0,0:10:01.21,0:10:04.74,Default,,0000,0000,0000,,తను ఎక్కువ వ్యతిరేకించకుండానే \Nబట్టలు త్వరగా తొడుక్కుంది. Dialogue: 0,0:10:05.50,0:10:07.78,Default,,0000,0000,0000,,నేను ప్రజలు బయటకి సౌకర్యంగా Dialogue: 0,0:10:07.81,0:10:09.86,Default,,0000,0000,0000,,ఎప్పుడు మాట్లాడతారనిప్రపంచం లో ఎప్పుడు Dialogue: 0,0:10:09.88,0:10:11.22,Default,,0000,0000,0000,,అడిగినా నంబర్ వన్ సమాధానం: Dialogue: 0,0:10:11.24,0:10:15.100,Default,,0000,0000,0000,,"నాకు ప్రేక్షకుల లో సామాజిక మద్దతు\Nఉన్నప్పుడు;నాకు మిత్రులు ఉన్నప్పుడు". Dialogue: 0,0:10:16.02,0:10:19.57,Default,,0000,0000,0000,,కాబట్టి మనం మన వైపు మిత్రులు \Nఉండాలని కోరుకుంటాం. Dialogue: 0,0:10:19.96,0:10:21.23,Default,,0000,0000,0000,,మనం దాన్ని ఎలా చేస్తాం? Dialogue: 0,0:10:21.84,0:10:24.01,Default,,0000,0000,0000,,వెల్,మార్గాలలో ఒకటీ తల్లి\Nఎలుగుబంటిలాగా ఉండడం. Dialogue: 0,0:10:24.03,0:10:25.51,Default,,0000,0000,0000,,మనం ఎప్పుడు ఇతరులకు\Nసలహాఇస్తామో, Dialogue: 0,0:10:25.53,0:10:29.06,Default,,0000,0000,0000,,మనం మనపరిధిని మన ద్ఱుష్టి లోఇంకా వేరే\Nవాళ్ళ ద్ఱుష్టిలో విశాలం చేసుకుంటాం, Dialogue: 0,0:10:29.09,0:10:31.24,Default,,0000,0000,0000,,కానీ మనం బలమైన మిత్రులను\Nకూడా సంపాదించుకుంటాం. Dialogue: 0,0:10:31.81,0:10:36.51,Default,,0000,0000,0000,,ఇంకొక మార్గం మిత్రులను సంపాదించడానికి ,\Nప్రత్యేకం గా ఉన్నత స్థానాల్లో, Dialogue: 0,0:10:36.54,0:10:39.39,Default,,0000,0000,0000,,వేరే వాళ్ళను సలహాలడగడం. Dialogue: 0,0:10:39.41,0:10:45.29,Default,,0000,0000,0000,,మనంఎప్పుడువేరేవాళ్ళను సలహాఅడుగుతామోవాళ్ళని\Nపొగుడుతున్నాంఇంకా వినయం చూపిస్తున్నాం Dialogue: 0,0:10:45.32,0:10:46.80,Default,,0000,0000,0000,,కాబట్టి,వాళ్ళు మనని\Nఇష్టపడతారు Dialogue: 0,0:10:47.28,0:10:50.48,Default,,0000,0000,0000,,ఇది నిజం గా ఇంకొక సందిగ్ధ స్థితి ని \Nపరిష్కరించడానికి పనికొస్తుంది. Dialogue: 0,0:10:50.83,0:10:53.16,Default,,0000,0000,0000,,ఇక అది సెల్ఫ్ ప్రమోషన్ సందిగ్ధస్థితి. Dialogue: 0,0:10:53.50,0:10:55.00,Default,,0000,0000,0000,,సెల్ఫ్ ప్రమోషన్\N Dialogue: 0,0:10:55.03,0:10:58.18,Default,,0000,0000,0000,,సందిగ్ధ స్థితి ఏమంటే\Nమనం సాధించిన విజయాలు ప్రకటించుకోకపోతే, Dialogue: 0,0:10:58.20,0:10:59.42,Default,,0000,0000,0000,,ఎవరూ పట్టించుకోరు. Dialogue: 0,0:10:59.44,0:11:01.84,Default,,0000,0000,0000,,ఇక మనం ప్రకటించుకుంటే, \Nమనన్ని ఇష్ట పడరు. Dialogue: 0,0:11:01.87,0:11:05.43,Default,,0000,0000,0000,,కానీ మనం కనుక మన విజయాలలో \Nఒక దాని గురించి సలహా అడుగుతే, Dialogue: 0,0:11:05.46,0:11:09.77,Default,,0000,0000,0000,,మనం సమర్హులుగానే కాక వాళ్ళ ద్రుష్టి లో\Nఇష్టమైన వాళ్ళ లాగా ఉండవచ్చు. Dialogue: 0,0:11:10.50,0:11:12.50,Default,,0000,0000,0000,,ఇక ఇది ఎంత శక్తివంతమైనదంటే Dialogue: 0,0:11:12.53,0:11:15.07,Default,,0000,0000,0000,,ఇది పని చేస్తుందని మనకు \Nముందే తెలిసి పోతుంది. Dialogue: 0,0:11:15.47,0:11:19.51,Default,,0000,0000,0000,,నా జీవితం లో చాలా సార్లు జరిగింది ఒక \Nతక్కువ అధికారం కల వ్యక్తికి Dialogue: 0,0:11:19.53,0:11:23.97,Default,,0000,0000,0000,,నన్ను సలహా అడగమని సలహా ఇవ్వడం \Nజరిగిందని నాకు ముందే హెచ్చరిక అందుతుంది. Dialogue: 0,0:11:24.29,0:11:26.53,Default,,0000,0000,0000,,నేనుదీనిలో మూడువిషయాలు\Nమీరు గమనించమంటున్నాను: Dialogue: 0,0:11:26.56,0:11:29.54,Default,,0000,0000,0000,,మొదటిది, నాకు తెలుసు వాళ్ళు\Nనా దగ్గరికి సలహా కోసం వస్తారని. Dialogue: 0,0:11:29.93,0:11:33.93,Default,,0000,0000,0000,,రెండవది, నేను వాస్తవం లో సలహా లు \Nఅడగడం వల్ల ప్రయోజనాల Dialogue: 0,0:11:33.96,0:11:35.26,Default,,0000,0000,0000,,మీద పరిశోధన చేశాను Dialogue: 0,0:11:35.88,0:11:38.21,Default,,0000,0000,0000,,ఇక మూడొది, అది ఇప్పటికీ పని చేస్తోన్ది! Dialogue: 0,0:11:38.66,0:11:39.87,Default,,0000,0000,0000,,నేనువాళ్ళఆలోచన\Nతీసుకున్నా, Dialogue: 0,0:11:39.90,0:11:42.08,Default,,0000,0000,0000,,నేను వాళ్ళ పిలుపులకు\Nఎక్కువ స్పందిస్తున్నాను, Dialogue: 0,0:11:42.11,0:11:45.91,Default,,0000,0000,0000,,నేను వాళ్ళు సలహా కోసం అడిగారు \Nకాబట్టిఎక్కువ అంకిత భావంతో ఉన్నాను. Dialogue: 0,0:11:46.34,0:11:49.53,Default,,0000,0000,0000,,ఇప్పుడు ఇంకొక సమయం మనం\Nఆత్మవిస్వాసం తో బయటకు మాట్లాడే సందర్భం Dialogue: 0,0:11:49.95,0:11:51.69,Default,,0000,0000,0000,,మనకు నైపుణ్యం ఉన్నప్పుడు. Dialogue: 0,0:11:52.14,0:11:54.30,Default,,0000,0000,0000,,నైపుణ్యం మనకు విశ్వసనీయత నిస్తుంది. Dialogue: 0,0:11:54.86,0:11:57.79,Default,,0000,0000,0000,,మనకు ఎక్కువ అధికారం ఉంటే\Nఅప్పటికే మనకు విశ్వసనీయత ఉన్నట్టు. Dialogue: 0,0:11:57.81,0:11:59.28,Default,,0000,0000,0000,,మనకు కేవలం\Nమంచి సాక్ష్యంకావాలి. Dialogue: 0,0:11:59.78,0:12:02.75,Default,,0000,0000,0000,,మనకు అధికారం లేకుంటే,\Nమనకు విశ్వసనీయత లేదు. Dialogue: 0,0:12:02.77,0:12:05.03,Default,,0000,0000,0000,,మనకు అద్భుతమైన సాక్ష్యం కావాలి. Dialogue: 0,0:12:05.39,0:12:09.14,Default,,0000,0000,0000,,ఇక మనం నిపుణుడిగా మారడానికి ఒక మార్గం Dialogue: 0,0:12:09.16,0:12:11.26,Default,,0000,0000,0000,,మన అభిరుచులను ఉపయోగించుకోవడం. Dialogue: 0,0:12:11.78,0:12:15.96,Default,,0000,0000,0000,,నేను మీ అందరినీ రాబోయే \Nకొద్ది రోజులలో మీ స్నేహితుల దగ్గరికివెళ్ళి Dialogue: 0,0:12:15.98,0:12:17.23,Default,,0000,0000,0000,,కేవలం"నేను మీ ఒక\Nఅభిరుచిని Dialogue: 0,0:12:17.25,0:12:19.96,Default,,0000,0000,0000,,నాకు వర్ణించమని అడుగుతున్నాను ". \Nఅని చెప్పమంటున్నాను. Dialogue: 0,0:12:20.74,0:12:23.22,Default,,0000,0000,0000,,నేను ప్రపంచం లో చాలామంది \Nవ్యక్తుల చేత ఇది చేయించాను Dialogue: 0,0:12:23.25,0:12:24.50,Default,,0000,0000,0000,,ఇక వాళ్ళను నేను అడిగాను, Dialogue: 0,0:12:24.53,0:12:26.70,Default,,0000,0000,0000,,"మీరు అవతలి వ్యక్తి వాళ్ళ అభిరుచి ని Dialogue: 0,0:12:26.72,0:12:28.77,Default,,0000,0000,0000,,వర్ణిస్తున్నప్పుడుఆవ్యక్తిలో\Nఏమి గమనించారు?" Dialogue: 0,0:12:28.80,0:12:30.70,Default,,0000,0000,0000,,ఇక సమాధానాలు చాలా సార్లు ఒకటే ఉండేవి. Dialogue: 0,0:12:30.72,0:12:32.73,Default,,0000,0000,0000,,"వాళ్ళకళ్ళు మెరుస్తాయి \Nఇంకాపెద్దవైతాయి". Dialogue: 0,0:12:32.75,0:12:35.70,Default,,0000,0000,0000,,"వాళ్ళు ఒక పెద్ద వెలిగిపోయే \Nనవ్వు నవ్వుతారు". Dialogue: 0,0:12:35.73,0:12:37.37,Default,,0000,0000,0000,,"వాళ్ళు అన్నిట్లోచేతులను\Nవాడతారు Dialogue: 0,0:12:37.40,0:12:39.88,Default,,0000,0000,0000,,నేను దాక్కున్నా\Nఎందుకంటే వాళ్ళచేతులు నా వైపున్నాయి". Dialogue: 0,0:12:39.91,0:12:42.11,Default,,0000,0000,0000,," వాళ్ళు త్వరగా ఎక్కువ స్థాయి లో \Nమాట్లాడతారు". Dialogue: 0,0:12:42.14,0:12:43.11,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:12:43.13,0:12:45.58,Default,,0000,0000,0000,,"వాళ్ళు ఒక రహస్యం చెపుతున్నట్టుగా\Nనా మీదకు వంగుతారు" Dialogue: 0,0:12:45.60,0:12:46.92,Default,,0000,0000,0000,,ఇక అప్పుడు వాళ్ళతో\Nనేనంటాను, Dialogue: 0,0:12:46.95,0:12:50.02,Default,,0000,0000,0000,,"వాళ్ళ అభిరుచి విన్నప్పుడు \Nమీకేమనిపించింది?" Dialogue: 0,0:12:50.37,0:12:52.65,Default,,0000,0000,0000,,వాళ్ళు అంటారు, "నా కళ్ళు మెరిశాయి. Dialogue: 0,0:12:52.68,0:12:53.95,Default,,0000,0000,0000,,నేను నవ్వాను. Dialogue: 0,0:12:53.97,0:12:55.34,Default,,0000,0000,0000,,నేను వంగాను". Dialogue: 0,0:12:55.37,0:12:57.44,Default,,0000,0000,0000,,మనం ఎప్పుడైతే మన అభిరుచిని పెంచుకుంటామో, Dialogue: 0,0:12:57.46,0:13:00.83,Default,,0000,0000,0000,,మన ద్రుష్టి లో మనకు మనమే మాట్లాడడానికి \Nకావలసిన ధైర్యం ఇచ్చుకుంటాం, Dialogue: 0,0:13:00.85,0:13:03.72,Default,,0000,0000,0000,,ఇంకా మాట్లాడడానికి అనుమతి కూడా\Nవేరే వాళ్ళ నుండి పొందుతాం. Dialogue: 0,0:13:04.53,0:13:09.82,Default,,0000,0000,0000,,మన అభిరుచులను వాడుకోవడంమనంపిరికి వాళ్ళమని \Nఅందరూ అనుకున్నప్పుడు కూడా పనిచేస్టుంది. Dialogue: 0,0:13:10.53,0:13:15.01,Default,,0000,0000,0000,,మహిళలూ ఇంకా పురుషులూ ఇద్దరూ కూడా పని వద్ద\Nకళ్ళ నీళ్ళు పెట్టుకుంటే శిక్షించ పడతారు. Dialogue: 0,0:13:15.34,0:13:21.76,Default,,0000,0000,0000,,కానీలిజ్జీ వోల్ఫ్ చూపించింది ఎప్పుడైతే మనం\Nమన అభిరుచులను బలమైనభావోద్వేగాలుగా Dialogue: 0,0:13:21.79,0:13:27.87,Default,,0000,0000,0000,,మలచుకుంటే,మహిళలూ ఇంకాపురుషులిద్దరి పిరికి\Nప్రవర్తన పట్ల ఉన్న తిరస్కార భావన పోతుంది. Dialogue: 0,0:13:28.60,0:13:32.07,Default,,0000,0000,0000,,నేను నా దివంగత తండ్రివి కొన్ని మాటలు \Nచెప్పి ముగించాలనుకుంటున్నాను Dialogue: 0,0:13:32.09,0:13:34.25,Default,,0000,0000,0000,,అవి నా తండ్రి నా తమ్ముడి\Nపెళ్ళిలో మాట్లాడినవి. Dialogue: 0,0:13:34.68,0:13:36.26,Default,,0000,0000,0000,,ఇదిగో మా అందరి పిక్చర్. Dialogue: 0,0:13:37.66,0:13:39.92,Default,,0000,0000,0000,,నా తండ్రి నా లాగే ఒక మానసిక వైద్యుడు, Dialogue: 0,0:13:39.94,0:13:43.67,Default,,0000,0000,0000,,కానీ ఆయనకు నిజమైన ప్రేమ ఇంకా అసలు \Nఅభిరుచి సినిమా మీద ఉండేది, Dialogue: 0,0:13:43.69,0:13:44.89,Default,,0000,0000,0000,,నా తమ్ముడిలాగా. Dialogue: 0,0:13:44.92,0:13:47.48,Default,,0000,0000,0000,,ఇక ఆయన నా తమ్ముడి పెళ్ళి కోసమని ఒక \Nఉపన్యాసం రాశారు Dialogue: 0,0:13:47.50,0:13:50.65,Default,,0000,0000,0000,,అందులో మనం మన మానవ జీవితంలో \Nహాస్యం లో మన పాత్రల గురించి రాశారు. Dialogue: 0,0:13:50.68,0:13:52.97,Default,,0000,0000,0000,,ఇక ఆయన అన్నారు," నీ స్పర్శ తేలిక గా ఉంటే, Dialogue: 0,0:13:52.99,0:13:56.84,Default,,0000,0000,0000,,నువ్వు నీ ప్రదర్షనను ఇంకా మంచి గా \Nఇంకా మెరుగు పర్చడానికి వీలుంటుంది. Dialogue: 0,0:13:57.17,0:14:01.26,Default,,0000,0000,0000,,ఎవరైతే వాళ్ళ పాత్రలను హత్తుకోని ఇంకా \Nమెరుగుపర్చడానికి పనిచేస్తారో వాళ్ళనివాళ్ళు Dialogue: 0,0:14:02.00,0:14:04.62,Default,,0000,0000,0000,,పెంచుకుంటారు, మార్చుకుంటారు, \Nఇంకా విశాలం చేసుకుంటారు. Dialogue: 0,0:14:05.07,0:14:06.38,Default,,0000,0000,0000,,దాన్ని బాగా పోషించండి, Dialogue: 0,0:14:06.40,0:14:08.37,Default,,0000,0000,0000,,ఇక మీ రోజులు చాలా ఆనందం గా ఉంటాయి". Dialogue: 0,0:14:08.95,0:14:10.57,Default,,0000,0000,0000,,నా తండ్రి చెప్పేదేమిటంటే Dialogue: 0,0:14:10.60,0:14:14.38,Default,,0000,0000,0000,,మన అందరికీ ఈ ప్రపంచం లో పాత్రలూ \Nఇంకా హద్దులూ కేటాయించబడ్డాయి. Dialogue: 0,0:14:15.05,0:14:18.51,Default,,0000,0000,0000,,కానీ ఆయన ఈ చర్చ సారాంశాన్ని \Nకూడా చెపుతున్నారు; Dialogue: 0,0:14:19.00,0:14:24.02,Default,,0000,0000,0000,,ఆ పాత్రలూ ఇంకా హద్దులూనిరంతరంవిస్తరిస్తూ\Nఇంకా అభివ్రుద్ధి చెందుతున్నాయి. Dialogue: 0,0:14:24.77,0:14:26.53,Default,,0000,0000,0000,,కాబట్టి ఎప్పుడు ఒక సన్నివేశం ఉన్నా Dialogue: 0,0:14:27.11,0:14:28.73,Default,,0000,0000,0000,,దూకుడుగా ఉండే తల్లి\Nఎలుగులాగా ఇంకా Dialogue: 0,0:14:29.25,0:14:30.89,Default,,0000,0000,0000,,వినయంగా సలహాలు అడిగే \Nవారిలామారండి. Dialogue: 0,0:14:31.80,0:14:35.52,Default,,0000,0000,0000,,అద్భుతమైన ఆధారాలను ఇంకా \Nబలమైన మిత్రులను ఉంచుకోన్డి. Dialogue: 0,0:14:35.91,0:14:38.25,Default,,0000,0000,0000,,ఉద్వేగభరితం గా అవతలి కోణం నుండి\Nఆలోచించండి. Dialogue: 0,0:14:38.77,0:14:40.49,Default,,0000,0000,0000,,ఇక మీరు ఈ పరికరాలు వాడినట్లైతే -- Dialogue: 0,0:14:40.51,0:14:44.08,Default,,0000,0000,0000,,మీలో ప్రతి ఒక్కరూ ఈ పరికరాలు వాడవచ్చు-- Dialogue: 0,0:14:44.10,0:14:47.97,Default,,0000,0000,0000,,మీ ఆమోదకరమైన ప్రవర్తన యొక్క \Nహద్దుల్ని విశాలం చేసికోవచ్చు, Dialogue: 0,0:14:47.99,0:14:50.95,Default,,0000,0000,0000,,ఇక మీ రాబోయే రోజులన్నీ \Nఎక్కువగా ఆనందకరం గా ఉంటాయి. Dialogue: 0,0:14:52.08,0:14:53.23,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు. Dialogue: 0,0:14:53.26,0:14:55.69,Default,,0000,0000,0000,,(చప్పట్లు)