WEBVTT 00:00:00.000 --> 00:00:04.500 అవర్ ఆఫ్ కోడ్ Minecraft | స్పాన్ 00:00:04.509 --> 00:00:08.620 గేమ్స్ లో, స్పాన్ అంటే, క్రియేట్ లాంటిదే అని అర్థం. 00:00:08.620 --> 00:00:14.180 ఈ స్థాయిలో, సూర్యుడు కిందికి వెళ్ళేటప్పుడు జాంబీస్ ని స్పాన్ అయ్యేలా చేద్దాం. 00:00:14.180 --> 00:00:17.750 ఇది చేయడానికి, మనం "రాత్రి అయినప్పుడు" బ్లాక్ ని ఉపయోగిస్తాం. 00:00:17.750 --> 00:00:22.680 మనం జాంబీలు రాత్రిళ్ళు స్పాన్ కావాలని అనుకుంటున్నాం కాబట్టి, "రాత్రి అయినప్పుడు" 00:00:22.680 --> 00:00:26.670 బ్లాక్ కింద "స్పాన్ జాంబీ" చేరుస్తాం. 00:00:26.670 --> 00:00:31.330 అవి స్పాన్ అయిన వెంటనే, ప్రతి జాంబీ కోడ్ రన్ చేస్తుంది, దాన్ని మీరు వెన్ స్పాన్డ్ 00:00:31.330 --> 00:00:32.529 ఈవెంట్ లో పెడతారు. 00:00:32.529 --> 00:00:35.709 జాంబీలను స్పాన్ చేస్తూ వినోదించండి!