[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:04.50,Default,,0000,0000,0000,,అవర్ ఆఫ్ కోడ్ Minecraft | స్పాన్ Dialogue: 0,0:00:04.51,0:00:08.62,Default,,0000,0000,0000,,గేమ్స్ లో, స్పాన్ అంటే, క్రియేట్ లాంటిదే \Nఅని అర్థం. Dialogue: 0,0:00:08.62,0:00:14.18,Default,,0000,0000,0000,,ఈ స్థాయిలో, సూర్యుడు కిందికి వెళ్ళేటప్పుడు\Nజాంబీస్ ని స్పాన్ అయ్యేలా చేద్దాం. Dialogue: 0,0:00:14.18,0:00:17.75,Default,,0000,0000,0000,,ఇది చేయడానికి, మనం "రాత్రి అయినప్పుడు" \Nబ్లాక్ ని ఉపయోగిస్తాం. Dialogue: 0,0:00:17.75,0:00:22.68,Default,,0000,0000,0000,,మనం జాంబీలు రాత్రిళ్ళు స్పాన్ కావాలని\Nఅనుకుంటున్నాం కాబట్టి, "రాత్రి అయినప్పుడు" Dialogue: 0,0:00:22.68,0:00:26.67,Default,,0000,0000,0000,,బ్లాక్ కింద "స్పాన్ జాంబీ" చేరుస్తాం. Dialogue: 0,0:00:26.67,0:00:31.33,Default,,0000,0000,0000,,అవి స్పాన్ అయిన వెంటనే, ప్రతి జాంబీ కోడ్ \Nరన్ చేస్తుంది, దాన్ని మీరు వెన్ స్పాన్డ్ Dialogue: 0,0:00:31.33,0:00:32.53,Default,,0000,0000,0000,,ఈవెంట్ లో పెడతారు. Dialogue: 0,0:00:32.53,0:00:35.71,Default,,0000,0000,0000,,జాంబీలను స్పాన్ చేస్తూ వినోదించండి!