1 00:00:01,000 --> 00:00:04,830 ప్రెస్టన్: నేను గొప్ప చెప్పాలనుకోవట్లేదు ఐతే నేను పార్కూర్ లో చాలా బాగుంటాను. 2 00:00:04,830 --> 00:00:08,470 లిజ్జీ: ఇక పడుకుందాం, స్టేసీ తిరిగొస్తే మరి పగలంతా ఉండాల్సొస్తుంది. 3 00:00:08,470 --> 00:00:14,170 స్టేసీ: సరే గైస్ నేను Minecraft ఆఫీసుల నుండి వచ్చేశా, నా గేములో ఉన్న సమస్య ఎలా 4 00:00:14,170 --> 00:00:16,130 సరిచేయాలో నాకు తెలుసనుకుంటున్నా. 5 00:00:16,130 --> 00:00:17,990 నేనొక ఫంక్షన్ వాడొచ్చనుకుంటున్నా. 6 00:00:17,990 --> 00:00:20,140 ముందు దీన్ని ఓపెన్ చెయ్యనివ్వండి. 7 00:00:20,140 --> 00:00:27,320 ఫంక్షన్ అనేది సూచనల నిర్దిష్ట కూర్పుగా ఉంటుంది, ఒక వంట వంటి నిర్దిష్ట పని పూర్తి 8 00:00:27,320 --> 00:00:28,490 చేయడానికి. 9 00:00:28,490 --> 00:00:32,110 తర్వాతి కొద్ది స్థాయిల్లో, పజిల్స్ సాధనకు మీరు వాడగల ఫంక్షన్లకు అందుబాటు 10 00:00:32,110 --> 00:00:33,110 మీకు ఉంటుంది. 11 00:00:33,110 --> 00:00:36,710 వర్క్ స్పేస్ లో కోడ్ ఉన్నప్పుడు అది ఏమి చేస్తుందో చూడ్డానికి ఫంక్షన్ చూడండి 12 00:00:36,710 --> 00:00:41,180 ఇక టూల్ బాక్స్ లో దానిపేరుతో ఉన్న బ్లాక్ చూసి, దాన్ని టూల్ బాక్స్ నుండి "వెన్ రన్" 13 00:00:41,180 --> 00:00:42,989 బ్లాక్ లోనికి లాగిపడేయండి. 14 00:00:42,989 --> 00:00:47,219 గుర్తుంచుకోండి, ఒక పని చేయడానికి అదే సెట్ ని మీరు రన్ చేసేటప్పుడు అదే ఫంక్షన్ ని 15 00:00:47,219 --> 00:00:49,350 వాడాలి, ఒక బ్రిడ్జ్ కట్టడం వంటి పనికి. 16 00:00:49,350 --> 00:00:50,949 శుభం. నాకు తెలుసు మీరది చేయగలరు!