0:00:01.000,0:00:04.830 ప్రెస్టన్: నేను గొప్ప చెప్పాలనుకోవట్లేదు[br]ఐతే నేను పార్కూర్ లో చాలా బాగుంటాను. 0:00:04.830,0:00:08.470 లిజ్జీ: ఇక పడుకుందాం, స్టేసీ తిరిగొస్తే [br]మరి పగలంతా ఉండాల్సొస్తుంది. 0:00:08.470,0:00:14.170 స్టేసీ: సరే గైస్ నేను Minecraft ఆఫీసుల [br]నుండి వచ్చేశా, నా గేములో ఉన్న సమస్య ఎలా 0:00:14.170,0:00:16.130 సరిచేయాలో నాకు తెలుసనుకుంటున్నా. 0:00:16.130,0:00:17.990 నేనొక ఫంక్షన్ వాడొచ్చనుకుంటున్నా. 0:00:17.990,0:00:20.140 ముందు దీన్ని ఓపెన్ చెయ్యనివ్వండి. 0:00:20.140,0:00:27.320 ఫంక్షన్ అనేది సూచనల నిర్దిష్ట కూర్పుగా [br]ఉంటుంది, ఒక వంట వంటి నిర్దిష్ట పని పూర్తి 0:00:27.320,0:00:28.490 చేయడానికి. 0:00:28.490,0:00:32.110 తర్వాతి కొద్ది స్థాయిల్లో, పజిల్స్ సాధనకు [br]మీరు వాడగల ఫంక్షన్లకు అందుబాటు 0:00:32.110,0:00:33.110 మీకు ఉంటుంది. 0:00:33.110,0:00:36.710 వర్క్ స్పేస్ లో కోడ్ ఉన్నప్పుడు అది ఏమి [br]చేస్తుందో చూడ్డానికి ఫంక్షన్ చూడండి 0:00:36.710,0:00:41.180 ఇక టూల్ బాక్స్ లో దానిపేరుతో ఉన్న బ్లాక్[br]చూసి, దాన్ని టూల్ బాక్స్ నుండి "వెన్ రన్" 0:00:41.180,0:00:42.989 బ్లాక్ లోనికి లాగిపడేయండి. 0:00:42.989,0:00:47.219 గుర్తుంచుకోండి, ఒక పని చేయడానికి అదే సెట్[br]ని మీరు రన్ చేసేటప్పుడు అదే ఫంక్షన్ ని 0:00:47.219,0:00:49.350 వాడాలి, ఒక బ్రిడ్జ్ కట్టడం వంటి పనికి. 0:00:49.350,0:00:50.949 శుభం. నాకు తెలుసు మీరది చేయగలరు!