WEBVTT 00:00:08.380 --> 00:00:09.561 ధన్యవాదాలు. 00:00:16.270 --> 00:00:21.200 ఒకసారి భారతదేశంలో ఉండే ఒక మహారాజు తన పుట్టినరోజున నాయకులు అందరూ 00:00:21.200 --> 00:00:24.200 రాజు కోసం సరైన బహుమతులు తీసుకుని రావాలని ఉత్తర్వు జారీ చేశారు. 00:00:24.400 --> 00:00:28.370 కొందరు చక్క ని పట్టు తీసుకువచ్చారు, కొందరు ఫాన్సీ కత్తులు తీసుకువచ్చారు, 00:00:28.370 --> 00:00:29.490 కొందరు బంగారం తెచ్చారు. 00:00:29.490 --> 00:00:32.549 లైను చివర తన గ్రామం నుండీ చాలా రోజులు సముద్ర ప్రయాణం చేసి, 00:00:32.549 --> 00:00:36.630 చాలా ముడతలు పడిన చర్మము కలిగిన ఒక వృధ్ధుడు వస్తూ కనిపించాడు. 00:00:36.630 --> 00:00:41.150 అతడు నడచి వస్తుంటే యువరాజు అతన్ని అడిగాడు "రాజుకి ఏమి బహుమతి తీసుకు వచ్చావు?" అని. 00:00:41.457 --> 00:00:44.750 ఆ వృధ్ధుడు చాలా నిదానంగా తన చేతిని తెరచి ఒక ఊదా మరియు పసుపు, 00:00:44.750 --> 00:00:49.600 ఎరుపు మరియు నీలం విస్తృత వృత్తాలు ఉన్నచాలా అందమైన సముద్రపు గవ్వలు బహిర్గతం చేశాడు. 00:00:50.160 --> 00:00:51.380 "అది రాజుకు బహుమతి కాదు! 00:00:51.460 --> 00:00:54.400 అది ఏ రకమైన బహుమతి!? " అని యువరాజు అన్నాడు. 00:00:54.600 --> 00:00:57.400 "లాంగ్ వాక్ ... బహుమతిలో భాగం" వృధ్ధుడు నెమ్మదిగా 00:00:57.590 --> 00:01:00.750 అతన్ని చూస్తూ చెప్పాడు, 00:01:01.060 --> 00:01:02.560 (నవ్వులు) 00:01:02.900 --> 00:01:05.970 ఇంకా కొద్ది క్షణాల్లో నేనొక బహుమతి ఇస్తాను, 00:01:05.970 --> 00:01:08.270 అది వ్యాపింపచేయదగిన ఒక బహుమతని నమ్ముతున్నాను. 00:01:08.290 --> 00:01:10.050 కానీ దాని ముందు, మిమల్ని నాతో 00:01:10.050 --> 00:01:11.960 ఒక దీర్ఘ నడకకు తీసుకు పోనివ్వనిండి. 00:01:12.160 --> 00:01:13.740 మీలో చాలామందిలాగా,నా జీవితాన్ని 00:01:13.740 --> 00:01:15.320 చిన్న పిల్లాడిగా ప్రారంభించాను. 00:01:15.320 --> 00:01:17.460 మీలో ఎందరు జీవితం చిన్నపిల్లగా మొదలెట్టారు? 00:01:17.460 --> 00:01:18.510 యువకులుగా పుట్టారు? 00:01:18.740 --> 00:01:20.500 దాదాపు సగం మందా...ఒకె... 00:01:20.570 --> 00:01:21.590 (నవ్వులు) 00:01:21.820 --> 00:01:24.910 ఇకా మిగిలినవారు, ఏమిటి? మీరు పూర్తిగా ఎదిగాక పుట్టారా? 00:01:25.060 --> 00:01:27.640 నేను మీ తల్లిని కలుసుకోవాలని అనుకుంటున్నాను! 00:01:27.820 --> 00:01:29.460 అసాధ్యం గురించి మాట్లాడడానికి! 00:01:30.560 --> 00:01:34.740 ఒక చిన్న పిల్లాడిగా, నాకు ఎప్పుడూ అసాధ్యాలను చేయడం పట్ల ఒక ఆకర్షణ ఉండేది. 00:01:35.620 --> 00:01:38.880 ఈ రోజు కోసం నేను ఎన్నో ఏళ్ళనుండి ఎదురు చూస్తున్నాను, 00:01:38.880 --> 00:01:41.000 ఎందుకంటే నేను మీ కళ్ళ ముందు 00:01:41.020 --> 00:01:43.620 అసాధ్యాన్ని చేయడానికి ప్రయత్నించే రోజు ఈ రోజే, 00:01:43.620 --> 00:01:45.460 ఇక్కడే టెడ్క్స్ మాస్ట్రిక్ట్. 00:01:45.800 --> 00:01:48.160 నేను ముగింపు ని బహిర్గతం చేయడం ద్వారా 00:01:48.760 --> 00:01:50.880 మొదలు పెట్ట బోతున్నాను: 00:01:51.220 --> 00:01:52.640 ఇక నేను మీకు అసాధ్యం 00:01:52.640 --> 00:01:54.940 అసాధ్యం కాదు అని నిరూపించబోతున్నాను. 00:01:55.300 --> 00:01:58.210 ఇక నేను మీరు ప్రచారం చేయగలిగే బహుమతి ఇవ్వడం ద్వారా 00:01:58.210 --> 00:02:01.350 ముగించబోతున్నా:మీరు జీవితం లో అసాధ్యాలను చేయచ్చని చూపించబోతున్నాను. 00:02:02.660 --> 00:02:05.420 అసాధ్యాలను చేయాలన్న నా తపన లో నేను ప్రపంచ ప్రజల లో 00:02:05.420 --> 00:02:08.230 రెండు విషయాలు సార్వత్రికం గా ఉంటాయని గమనించాను. 00:02:08.230 --> 00:02:09.870 ప్రతి ఒక్కరికీ భయాలున్నాయి, 00:02:09.870 --> 00:02:11.640 ఇంకా ప్రతి ఒక్కరికీ కలలున్నాయి. 00:02:12.900 --> 00:02:17.560 అసాధ్యం అయినవి చేయాలని నా తపన, 00:02:17.560 --> 00:02:20.100 నేను చాలా సంవత్సరాలగా చేస్తూ ఉన్న మూడు అంశాలు, 00:02:20.110 --> 00:02:23.290 నన్ను అసాధ్యమైనవి చేయాలని ప్రేరేపించాయి: 00:02:24.200 --> 00:02:26.900 డాడ్జ్ బాల్ లేదా మీరు పిలిచే "ట్రెఫ్ బాల్", 00:02:27.290 --> 00:02:28.360 సూపర్ మాన్, 00:02:28.460 --> 00:02:29.460 ఇంక దోమ. 00:02:29.460 --> 00:02:30.810 అవి నా మూడు కీలక పదాలు. 00:02:30.810 --> 00:02:33.500 మీకు తెలుసు నా జీవితంలో అసాధ్యమైనవి ఎందుకు చేస్తానో . 00:02:33.610 --> 00:02:36.220 కాబట్టి నేను మిమ్మల్ని నా ప్రయాణం లోకి, నా సుదీర్ఘ 00:02:36.320 --> 00:02:38.680 నడక లోకి తీసుకెళ్తాను, భయాల నుండి కలల వరకు, 00:02:38.740 --> 00:02:40.980 మాటలనుండి కత్తుల వరకు, 00:02:41.160 --> 00:02:42.740 డోడ్జ్ బాల్ నుండి 00:02:42.850 --> 00:02:44.020 సూపర్ మాన్ వరకు 00:02:44.020 --> 00:02:45.340 దోమ వరకు. 00:02:45.800 --> 00:02:47.360 ఇక నేను మీకు మీ జీవితం లో 00:02:47.360 --> 00:02:49.900 అసాధ్యాలను ఎలా సాధించ వచ్చో చూపించాలని ఆశ తో ఉన్నాను. 00:02:52.480 --> 00:02:54.934 అక్టోబర్ 4, 2007. 00:02:55.840 --> 00:02:58.120 నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నా గుండె కొట్టుకుంది, 00:02:58.120 --> 00:02:59.340 నా కాళ్ళు వణికాయి 00:02:59.340 --> 00:03:00.930 హార్వర్డ్ యూనివర్సిటీ లోని 00:03:01.040 --> 00:03:03.240 సాండర్స్ థియేటర్ లో 00:03:03.240 --> 00:03:06.160 మెడిసిన్ లో 2007 ఐజీ నోబల్ బహుమతి అందుకోవడానికి 00:03:06.160 --> 00:03:08.660 నేను సహ రచయిత గా ఉన్న ఒక వైద్య పరిశోధన పేపర్ 00:03:08.660 --> 00:03:10.270 "కత్తులు మింగడం.... మరియు దాని 00:03:10.420 --> 00:03:11.740 సైడ్ ఎఫెక్ట్స్" కోసం. 00:03:11.870 --> 00:03:13.275 (నవ్వులు) 00:03:13.840 --> 00:03:17.880 అది అంతకు ముందు నేనెప్పుడూ చదవని ఒక చిన్న పత్రిక 00:03:18.460 --> 00:03:20.419 ది బ్రిటీష్ మెడికల్ జర్నల్ లో అచ్చయ్యింది. 00:03:21.360 --> 00:03:24.740 ఇక అది నాకు, ఒక అసాధ్యమైన కల నిజమైనట్టు, 00:03:24.900 --> 00:03:28.120 అది నా లాంటి వాళ్ళకు ఒక ఊహించని ఆశ్చర్యం, 00:03:28.130 --> 00:03:31.459 అది నేనెప్పటికీ మరచిపోలేని గౌరవం. 00:03:31.459 --> 00:03:34.539 కానీ అది నాజీవితం లో అత్యంత ఎక్కువగా గుర్తుండిపోయే భాగం కాదు. 00:03:35.540 --> 00:03:37.640 అక్టోబర్ 4, 1967, న 00:03:38.020 --> 00:03:40.260 ఈ భయస్థుడు, సిగ్గరి, సన్నగా ఉండే, వింపీ కిడ్ 00:03:41.100 --> 00:03:43.120 తీవ్రమైన భయాల తో బాధ పడ్డాడు. 00:03:43.460 --> 00:03:45.579 అతను వేదిక మీదికి ఎక్కడానికి సిధ్ధమౌతూ ఉండగా, 00:03:45.579 --> 00:03:47.234 అతని గుండె వేగంగా కొట్టుకుంటోన్ది, 00:03:47.500 --> 00:03:49.162 అతని కాళ్ళు వణక సాగాయి. 00:03:49.780 --> 00:03:52.120 హె మాట్లాడడానికి నోరు తెరిచాడు, 00:03:56.490 --> 00:03:58.130 మాటలు బయటకు రావడం లేదు. 00:03:58.130 --> 00:04:00.040 అతను కన్నీళ్ళతో వణుకుతూ నిల్చున్నాడు. 00:04:00.630 --> 00:04:02.360 అతను భయం తో కొయ్యబారి పోయాడు, 00:04:02.360 --> 00:04:03.760 భయంతో స్థంభించి పోయాడు. 00:04:03.960 --> 00:04:06.130 ఈ భయస్థుడు, సిగ్గరి, బక్కటి వింపీ కిడ్ 00:04:06.130 --> 00:04:08.142 చాలా భయాలతో బాధ పడ్డాడు. 00:04:08.649 --> 00:04:10.330 అతనికి చీకటి అంటే భయం, 00:04:10.520 --> 00:04:11.640 ఎత్తులు అంటే భయం, 00:04:11.640 --> 00:04:13.040 సాలీళ్ళు ఇంకా పాములంటే భయం... 00:04:13.040 --> 00:04:15.140 మీలో ఎవరికైనా సాలీళ్ళుఇంకా పాములంటే భయముందా? 00:04:15.280 --> 00:04:16.660 అవును, మీలో కొంత మందికి... 00:04:16.660 --> 00:04:19.079 అతనికి నీళ్ళు ఇంకా షార్క్స్ అంటే భయం ఉండేది... 00:04:19.079 --> 00:04:21.939 డాక్టర్స్ ఇంకా నర్సెస్ ఇంకా డెంటిస్ట్స్ అంటే భయం, 00:04:21.939 --> 00:04:24.680 ఇంకా సూదులు ఇంకా డ్రిల్స్ ఇంకా పదునైన వస్తువులు. 00:04:24.680 --> 00:04:27.380 కానీ అన్నిటినీ మించి, అతనికి 00:04:27.470 --> 00:04:28.470 ప్రజలు అంటే భయం. 00:04:29.380 --> 00:04:31.530 ఆ భయస్థుడు, సిగ్గరి, సన్నగా దుర్బలం గా 00:04:31.540 --> 00:04:32.570 ఉండే బాబు నేనే. 00:04:33.320 --> 00:04:35.997 నాకు వైఫల్యం, ఇంకా తిరస్కరణ పట్ల భయం ఉండేది, 00:04:37.300 --> 00:04:39.520 తక్కువ ఆత్మగౌరవం, న్యూనతా భావన, 00:04:39.520 --> 00:04:42.840 ఇంకా అప్పటి రోజులలో పేరు కూడా పెట్టని ఒక సమస్య: 00:04:42.840 --> 00:04:44.660 సోషల్ యాంక్సైటీ డిసార్డర్. 00:04:44.955 --> 00:04:48.610 నాకు ఇన్ని భయాలున్నాయి కాబట్టి రౌడీలు నన్ను వేధిచేవారు ఇంకా కొట్టేవారు. 00:04:48.610 --> 00:04:52.240 వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు ఇంకా పేర్లు పెట్టేవాళ్ళు, నన్ను ఎప్పుడూ వాళ్ళ 00:04:52.300 --> 00:04:54.260 రైండీర్ గేమ్స్ లో ఆడనిచ్చేవాళ్ళు కాదు. 00:04:55.020 --> 00:04:58.056 ఆహ్, ఒక ఆట లో మాత్రం వాళ్ళు నన్ను ఆడనిచ్చేవాళ్ళు.... 00:04:58.100 --> 00:04:59.427 డాడ్జబాల్- 00:04:59.500 --> 00:05:01.443 నేను ఒక మంచి డాడ్జర్ ని కాదు. 00:05:01.760 --> 00:05:03.500 ఆ రౌడీలు నా పేరు పిలిచేవారు, 00:05:03.500 --> 00:05:05.970 ఇక నేను తలెత్తి ఆ ఎర్ర డాడ్జ్ బాల్స్ సూపర్సానిక్ 00:05:05.970 --> 00:05:08.200 వేగం తో నా మీదకు రావడాన్ని చూసేవాణ్ణి 00:05:08.210 --> 00:05:09.950 బామ్, బామ్, బామ్! 00:05:10.580 --> 00:05:13.220 నాకు చాలా రోజులు నా ముఖం మంట పుడుతూ ఎర్రగా అయ్యి, 00:05:13.300 --> 00:05:18.180 నాచెవుల్లో శబ్దాలతో ఎర్రగా అయ్యి స్కూల్ నుండి ఇంటికి రావడం గుర్తుంది. 00:05:18.180 --> 00:05:21.140 నా కళ్ళు కళ్ళ నీళ్ళ వల్ల మండుతూ ఉండేవి, 00:05:21.180 --> 00:05:23.515 ఇంక వాళ్ళ మాటలు నా చెవుల్లో తిరుగుతూ ఉండేవి. 00:05:23.740 --> 00:05:25.000 ఇక ఇది అన్నదెవరో కానీ, 00:05:25.020 --> 00:05:28.660 "కర్రలూ ఇంకా రాళ్ళూ నా ఎముకలను విరగ్గొట్టచ్చు, కానీ మాటలు నన్నెప్పటికీ 00:05:28.880 --> 00:05:30.131 బాధించవు..." అది ఒక అబధ్ధం. 00:05:30.310 --> 00:05:31.980 మాటలు చాకు లాగా కోయగలవు. 00:05:31.980 --> 00:05:34.030 మాటలు కత్తి లాగా ప్రభావితం చేయగలవు. 00:05:34.210 --> 00:05:36.040 మాటలు బయటకు కనపడని 00:05:36.040 --> 00:05:37.780 చాలా లోతైన గాయాలు చేయగలవు 00:05:38.150 --> 00:05:41.070 కాబట్టి నాకు భయాలు ఉండేవి. మాటలు నా పెద్ద శత్రువుగా ఉండేవి. 00:05:41.260 --> 00:05:42.491 ఇప్పటికి కూడా. 00:05:43.355 --> 00:05:45.300 కానీ నేను కూడా కలలు కనేవాణ్ణి. 00:05:45.300 --> 00:05:47.980 ఇంటికి వెళ్ళి, సూపర్ మాన్ కథల్లోకి తప్పించుకునేవాణ్ణి 00:05:47.980 --> 00:05:49.774 ఇంకా సూపర్ మాన్ కథల పుస్తకాలు 00:05:49.774 --> 00:05:53.440 చదివేవాణ్ణి ఇంకా నేను సూపర్మాన్ లాగా సూపర్ హీరో అవ్వాలని కలలు కనేవాణ్ణి 00:05:53.480 --> 00:05:56.240 నేను సత్యం ఇంకా న్యాయం కోసం పోరాడాలనుకునేవాణ్ణి, 00:05:56.240 --> 00:05:58.680 విలన్స్ ఇంకా క్రిప్టోనైట్ తో పోరాడాలనుకునేవాణ్ణి, 00:05:58.680 --> 00:06:02.895 నేను ప్రపంచం మొత్తం ఎగురుతూ మానవాతీతపనులు చేస్తూ జీవితాలను కాపాడాలనుకునేవాణ్ణి. 00:06:03.400 --> 00:06:05.850 నాకు వాస్తవమైన విషయాల పట్ల కూడా అభిరుచి ఉండేది. 00:06:05.860 --> 00:06:09.460 నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్ రిప్లె బిలీవ్ ఆర్ నాట్ చదివాను. 00:06:09.460 --> 00:06:13.080 మీరెవరైనా ఎప్పుడైనా గిన్నెస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్ లేదా రిప్లె చదివారా? 00:06:13.100 --> 00:06:14.390 నాకు ఆ బుక్సంటే చాలా ఇష్టం! 00:06:14.390 --> 00:06:16.270 నేను అసలువ్యక్తులు నిజమైనక్రుత్యాలుచేయడం 00:06:16.270 --> 00:06:17.790 చూశాను అవి నేను చేయాలనుకున్నాను. 00:06:17.790 --> 00:06:19.330 ఆ రౌడీలు నన్ను వాళ్ళ ఆటలు 00:06:19.330 --> 00:06:21.030 ఆడనివ్వక పోతే, నేను నిజమైన 00:06:21.030 --> 00:06:23.335 ఇంద్రజాలం,నిజమైన క్రుత్యాలు చేద్దామనుకుంటున్నాను. 00:06:23.335 --> 00:06:26.659 నేను ఆ రౌడీలు చేయలేని కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలనుకుంటున్నాను. 00:06:26.659 --> 00:06:28.609 నేను నా ఉద్దేశ్యం ఇంకా పిలుపు 00:06:28.609 --> 00:06:30.729 కనుక్కోవాలనుకుంటున్నాను,నా జన్మకు అర్థం 00:06:30.729 --> 00:06:33.320 తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను అధ్భుతాలు చేసి లోకాన్ని 00:06:33.320 --> 00:06:36.960 మార్చాలనుకుంటున్నాను; నేను అసాధ్యం అసాధ్యం కాదని నిరూపించాలనుకుంటున్నాను. 00:06:38.340 --> 00:06:40.240 కాలాన్ని 10 ఏళ్ళు ముందుకు జరుపుతే- 00:06:40.240 --> 00:06:42.706 అది నా21 వ పుట్టిన రోజు ముందు వారం. 00:06:42.819 --> 00:06:46.799 ఒక రోజులో నా జీవితాన్ని ఎప్పటికీ మార్చే రెండు విషయాలు జరిగాయి. 00:06:47.040 --> 00:06:49.391 నేను సౌత్ ఇండియా, తమిళ్ నాడు లో ఉన్నాను 00:06:49.540 --> 00:06:51.020 నేను అక్కడ ఒక మతప్రచారకుణ్ణి, NOTE Paragraph 00:06:51.020 --> 00:06:53.090 నా గురువు, ఇంకానా స్నేహితుడు నన్ను అడిగాడు, 00:06:53.090 --> 00:06:54.720 "నీకు థ్రోమ్స్ ఉన్నాయా, డానియెల్?" 00:06:54.720 --> 00:06:57.440 ఇక నేనన్నాను"థ్రోమ్స్? థ్రోమ్స్ అంటే ఏమిటి?" 00:06:57.440 --> 00:07:00.490 అతనన్నాడు," థ్రోమ్స్ అంటే ముఖ్యమైన జీవిత లక్ష్యాలు. 00:07:00.490 --> 00:07:04.630 అవి కలలు ఇంకా లక్ష్యాల కలయిక,అంటే మీరు చేయాలనుకున్నది చేయగలగడం, మీరు 00:07:04.630 --> 00:07:07.240 వెళ్ళాలనుకున్నచోటికి వెళ్ళగలగడం మీరు ఎలాఉండాలనుకుంటే 00:07:07.240 --> 00:07:08.479 అలా ఉండడం, మీరు 00:07:08.479 --> 00:07:10.356 ఎక్కడికి వెళ్తారు? మీరు ఏమి చేస్తారు? 00:07:10.356 --> 00:07:11.280 మీరు ఎవరవుతారు? 00:07:11.280 --> 00:07:14.500 నేనన్నాను"నేనది చేయలేను! చాలా భయపడ్తున్నాను! నాకు చాలా భయాలున్నాయి!" 00:07:14.500 --> 00:07:17.800 ఆ రాత్రి నేను నా చాప ఇంటి డాబా మీదకు తీసుకొని వెళ్ళి, 00:07:17.810 --> 00:07:19.259 నక్షత్రాల కింద పరుచుకుని, 00:07:19.259 --> 00:07:21.869 గబ్బిలాలు దోమల వెంట పడడం చూశాను. 00:07:21.869 --> 00:07:26.200 ఇక మొత్తం మీద నేను ఆలోచించగలిగింది త్రోమ్స్, కలలు, ఇంకా లక్ష్యాలు, 00:07:26.200 --> 00:07:28.360 ఇంకా డాడ్జ్ బాల్స్ పట్టుకున్న ఆ రౌడీలు. 00:07:28.760 --> 00:07:30.730 కొన్ని గంటల తరువాత నేను మేల్కొన్నాను. 00:07:31.220 --> 00:07:33.940 నా గుండె వేగంగా కొట్టుకుంటోన్ది, నా కాళ్ళు వణుకుతున్నాయి. 00:07:34.080 --> 00:07:36.020 ఈ సారి అది భయం తో కాదు. 00:07:36.420 --> 00:07:38.395 నా మొత్తం శరీరం మెలికలు తిరగసాగింది. 00:07:38.500 --> 00:07:40.180 ఇక ఆ తరువాత అయిదు రోజులూ 00:07:40.330 --> 00:07:44.199 నేను స్పృహ లోకి వస్తూ పోతూ ఉన్నాను, నా మరణ శయ్య మీద జీవితం కోసం పోరాడుతూ. 00:07:44.199 --> 00:07:48.239 నా మెదడు 105 డిగ్రీ మలేరియా జ్వరం తో మండుతోన్ది. 00:07:48.390 --> 00:07:51.600 ఇక నాకు ఎప్పుడు స్పృహ వచ్చినా నేను త్రోమ్స్ గురించే ఆలోచించేవాణ్ణి. 00:07:51.600 --> 00:07:53.820 నేననుకున్నాను, "నా జీవితం తో ఏమి చేద్దామనుకుంటున్నాను?" 00:07:53.950 --> 00:07:56.380 చివరికి, నా21వ పుట్టిన రోజు ముందు రాత్రి, 00:07:56.380 --> 00:07:58.030 స్పష్టత వచ్చిన క్షణం లో, 00:07:58.030 --> 00:07:59.639 నేను గ్రహించాను: 00:07:59.639 --> 00:08:02.100 ఒక చిన్న దోమ , 00:08:02.620 --> 00:08:05.020 అనాఫిలిస్ స్టిఫెంసీ, 00:08:05.280 --> 00:08:06.610 ఆ చిన్న దోమ 00:08:06.610 --> 00:08:08.390 5 మైక్రోగ్రాముల కంటే తక్కువ బరువున్నది 00:08:08.390 --> 00:08:09.810 ఒక ఉప్పు కణం కంటే చిన్నది, 00:08:09.810 --> 00:08:12.780 ఆ దోమ ఒక 170 పౌండ్ల మనిషిని, 80 కిలోల మనిషిని బాధ పెట్టగలుగితే 00:08:12.780 --> 00:08:14.860 అది నా పెద్ద బలహీనత అని నేను గ్రహించాను. 00:08:14.860 --> 00:08:17.150 అప్పుడు నేను గ్రహించాను, కాదు, కాదు, 00:08:17.150 --> 00:08:19.480 అది దోమ కాదు, అది దోమలో ఉన్నఒక చిన్న పారాసైట్, 00:08:19.480 --> 00:08:23.160 ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్రతి సంవత్సరం ఒక మిలియన్ ప్రజలకు పైగా చంపుతోన్ది. 00:08:23.509 --> 00:08:25.999 ఇక అప్పుడు నేను అనుకున్నాను కాదు, కాదు, అది దీనికన్నా 00:08:25.999 --> 00:08:28.550 చిన్నది,కానీ నాకు, అది చాలా పెద్దగా అనిపించింది. 00:08:28.550 --> 00:08:29.640 నేను గ్రహించాను, 00:08:29.640 --> 00:08:31.270 భయం నా బలహీనత అని, 00:08:31.270 --> 00:08:32.140 నా పారాసైట్, నా 00:08:32.140 --> 00:08:34.990 మొత్తం జీవితాన్ని కదలకుండా చేసి ఇంకా పనికి రాకుండా చేసింది. 00:08:35.200 --> 00:08:38.080 మీకు తెలుసా, అపాయానికి ఇంకా భయానికి ఒక తేడా ఉంది. 00:08:38.109 --> 00:08:39.699 అపాయం వాస్తవం. 00:08:39.990 --> 00:08:42.010 భయం ఒక ఎంపిక. 00:08:42.080 --> 00:08:44.309 నేను గ్రహించాను నాకు ఒక ప్రత్యమ్నాయం ఉంది: 00:08:44.309 --> 00:08:48.180 నేను ఆ రాత్రి భయం లో జీవించి వైఫల్యం లో మరణించవచ్చు, 00:08:49.070 --> 00:08:52.080 లేదా నా భయాలను చంపేసి, ఇంకా నేను 00:08:52.080 --> 00:08:56.060 నా కలలను చేరుకోవచ్చు, నేను నా జీవితాన్ని ధైర్యంగా జీవించవచ్చు. 00:08:56.680 --> 00:08:59.560 మీకు తెలుసా, మీ మరణ శయ్య మీద ఉండడం 00:08:59.560 --> 00:09:04.080 ఇంకా మరణాన్ని ఎదుర్కోవడం మిమ్మల్ని నిజంగా జీవితాన్ని జీవించేలా చేస్తుంది. 00:09:04.180 --> 00:09:07.140 నేను గ్రహించాను అందరూ మరణిస్తారు, ప్రతీ ఒక్కరూ నిజంగా జీవించరు. 00:09:08.040 --> 00:09:09.890 మరణించే అప్పుడు మనము జీవిస్తాము. 00:09:09.890 --> 00:09:11.580 మీకు తెలుసు, మరణించడం నేర్చుకుంటే, 00:09:11.580 --> 00:09:13.070 నిజంగా జీవించడం నేర్చుంటారు. 00:09:13.070 --> 00:09:15.140 కాబట్టి నా కధను ఆ రాత్రే 00:09:15.140 --> 00:09:16.420 మార్చుదామని అనుకున్నాను. 00:09:16.915 --> 00:09:18.230 నాకు చావాలని లేదు. 00:09:18.230 --> 00:09:20.010 నేను ఒక చిన్న ప్రార్థన చేశాను, "దేవుడా 00:09:20.010 --> 00:09:22.230 నన్ను నా21వ పుట్టినరోజువరకు బ్రతకనిస్తే, 00:09:22.230 --> 00:09:24.544 నా జీవితం లో ఇక భయాన్ని ఆధిపత్యం చేయనివ్వను. 00:09:24.670 --> 00:09:26.520 నేను నా భయాలన్నిటినీ చంపేస్తాను, 00:09:26.520 --> 00:09:29.530 నేను నా కలలను చేరుకోవడానికి ప్రయత్నిస్తాను, 00:09:29.530 --> 00:09:31.270 నేను నా వైఖరి మార్చుకోవాలనుకుంటున్నాను, 00:09:31.270 --> 00:09:33.540 నా జీవితంతో అధ్భుతమైనది చేయాలనుకుంటున్నాను,నాపిలుపు 00:09:33.540 --> 00:09:35.550 ఇంకా ఉద్దేశ్యం తెలుసుకోవాలనుకుంటున్నాను, 00:09:35.550 --> 00:09:38.632 అసాధ్యం అసాధ్యం కాదని తెలుసుకోవాలనుకుంటున్నాను." 00:09:38.780 --> 00:09:42.820 నేను ఆ రాత్రి బయట పడ్డానో లేదో మీకు చెప్పను;మీ ఊహకి వదిలి పెడ్తున్నాను. 00:09:42.850 --> 00:09:43.978 (నవ్వులు) 00:09:43.978 --> 00:09:47.100 కానీ ఆ రాత్రి నేను నా మొదటి 10 లక్ష్యాల జాబితా తయారు చేశాను: 00:09:47.100 --> 00:09:50.210 నేను అన్ని ప్రముఖ ఖండాలను చూడాలని నిశ్చయించుకున్నాను 00:09:50.210 --> 00:09:51.820 7 ప్రపంచ వింతలను చూడాలి 00:09:51.820 --> 00:09:53.410 కొన్ని భాషలని నేర్చుకోవాలి, 00:09:53.410 --> 00:09:54.940 ఎవరూ లేని ద్వీపం లో నివసించాలి 00:09:54.940 --> 00:09:56.480 సముద్రం లో ఓడ మీద నివసించాలి, 00:09:56.480 --> 00:09:58.650 అమెజాన్ లో ఒక భారతీయ తెగ తో నివసించాలి, 00:09:58.650 --> 00:10:01.210 స్వీడన్ లో అత్యంత ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలి, 00:10:01.210 --> 00:10:03.180 మౌంట్ ఎవెరెస్ట్ ను సూర్యోదయం లో చూడాలి, 00:10:03.190 --> 00:10:05.390 నాషవిల్లె లో సంగీత వ్యాపారం లో పని చేయాలి, 00:10:05.400 --> 00:10:07.060 సర్కస్ తో కలిసి పని చేయాలనుకున్నాను 00:10:07.080 --> 00:10:09.120 ఇంకా నేను విమానం లో నుండి బయటకు దూకాలి. 00:10:09.120 --> 00:10:12.380 వచ్చిన 20 ఏళ్ళ లో నేను చాలా వరకు నా లక్ష్యాలను నెరవేర్చుకున్నాను. 00:10:12.410 --> 00:10:14.650 ప్రతీసారీ నేను ఒక లక్ష్యాన్నిజాబితాలో తొలగిస్తే, 00:10:14.650 --> 00:10:18.190 నేను ఇంకా 5 లేదా 10 నా జాబితాకి కలిపేవాణ్ణి ఇక నా జాబితా పెరుగుతూ ఉన్ది. 00:10:18.800 --> 00:10:23.280 ఆతర్వాత 7 ఏళ్ళు, నేను బహామాస్ లో ఒక చిన్న ద్వీపం లో నివసించాను 00:10:23.320 --> 00:10:25.360 7 ఏళ్ళ పాటు 00:10:25.370 --> 00:10:27.274 తాటి కప్పుతో ఉన్న ఒక గుడిసె లో, 00:10:29.480 --> 00:10:33.820 తినడానికి ముళ్ళ షార్క్స్ ఇంకా స్టింగ్రేస్, ఆ ద్వీపం లో ఒక్కడినే, 00:10:33.820 --> 00:10:36.249 ఒక గోచీ కట్టుకోని, 00:10:36.680 --> 00:10:39.160 ఇక నేను షార్క్స్ తో పాటు ఈదడం నేర్చుకోవాల్సివచ్చింది. 00:10:39.160 --> 00:10:40.980 ఇక అక్కణ్ణించి, నేను మెక్సికో కి 00:10:40.980 --> 00:10:45.000 వెళ్ళాను, అక్కణ్ణించి ఈక్వెడార్ లో అమెజాన్ నది దగ్గరకు వెళ్ళాను, 00:10:45.241 --> 00:10:48.100 పుజో పోన్గో ఈక్వెడార్, ఒక తెగ తో నివసించాను, 00:10:48.100 --> 00:10:52.180 ఇక చిన్నచిన్నగా నా లక్ష్యాల ద్వారా నా మీద నాకు నమ్మకం రావడం మొదలైంది. 00:10:52.180 --> 00:10:55.100 నేను నాష్విల్లె లో సంగీత వ్యాపారం లో చేరాను, ఇక అప్పుడు , 00:10:55.110 --> 00:10:57.870 స్వీడన్, స్టాక్ హోమ్ కి వెళ్ళాను, అక్కడ సంగీత వ్యాపారం లో 00:10:57.870 --> 00:11:01.920 పని చేశాను, అక్కడ ఆర్కిటిక్ సర్కల్ పైనున్న కెబ్నెకైస్ పర్వతం ఎక్కాను. 00:11:03.300 --> 00:11:04.750 నేను హాస్య విద్య 00:11:04.750 --> 00:11:05.860 నేర్చుకున్నాను,ఇంక 00:11:05.860 --> 00:11:07.480 గారడీ విద్య,ఇంకా మరకాళ్ళతో నడవడం, 00:11:07.480 --> 00:11:10.440 ఒక చక్ర సైకిల్ తొక్కడం, మంట మింగడం, గాజు తినడం. 00:11:10.450 --> 00:11:13.620 1997లో డజను కంటే తక్కువమంది కత్తి మింగే వాళ్ళున్నారని నేను విన్నాను 00:11:13.620 --> 00:11:15.410 నేననుకున్నాను, " నేనది చేసి తీరాలని" 00:11:15.420 --> 00:11:18.290 నేను ఒక కత్తినిమింగే అతన్ని కలిశాను, అతన్ని కొన్ని 00:11:18.290 --> 00:11:20.190 చిట్కాలడిగాను.అతనన్నాడు "నేను నీకు రెండు 00:11:20.190 --> 00:11:21.926 చిట్కాలు చెప్తాను:ఒకటి: ఇది అత్యంత 00:11:21.926 --> 00:11:23.948 ప్రమాదకరం, ఇది చేస్తూ చాలా మంది చని పోయారు. 00:11:23.948 --> 00:11:24.953 రెండు: 00:11:24.953 --> 00:11:26.206 ఇది ప్రయత్నించకు!" 00:11:26.206 --> 00:11:27.520 (నవ్వులు) 00:11:27.540 --> 00:11:29.540 నేను దాన్ని నా లక్ష్యాల జాబితా లోకి 00:11:30.440 --> 00:11:33.320 ఎక్కించాను. ఇక నేను ప్రతిరోజూ 10 నుండి12 సార్ల చొప్పున 00:11:33.660 --> 00:11:35.160 4 ఏళ్ళ పాటు సాధన చేస్తూ ఉన్నాను. 00:11:35.209 --> 00:11:36.709 నేను దాన్ని లెక్క కట్టాను... 00:11:36.709 --> 00:11:40.020 4 x 365 [x12] 00:11:40.020 --> 00:11:42.660 సుమారు 13000 విఫల యత్నాలు తరవాత 00:11:42.660 --> 00:11:45.420 2001 లో మొదటి సారి కత్తిని నా గొంతు లోకి దింపాను. 00:11:46.002 --> 00:11:47.630 ఆ సమయం లో నేను ఒక లక్ష్యం 00:11:47.630 --> 00:11:50.940 పెట్టుకున్నాను కత్తి మింగడం లో ప్రపంచపు ప్రఖ్యాత నిపుణుణ్ణి కావాలని. 00:11:50.970 --> 00:11:53.820 కాబట్టి నేను ప్రతీ పుస్తకం, పత్రిక, వార్తా పత్రిక వ్యాసం, 00:11:53.820 --> 00:11:57.670 ప్రతీ వైద్య నివేదిక వెతికాను, నేను అనాటమీ, ఫిజియాలజీ చదివాను, 00:11:57.676 --> 00:11:59.719 వైద్యుల తో ఇంకా నర్సుల తో మాట్లాడాను, 00:11:59.719 --> 00:12:01.760 కత్తిని మింగేవాళ్ళందరినీ ఒక చోటికి స్వోర్డ్ 00:12:01.760 --> 00:12:04.250 స్వాలోయర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ లోకి చేర్చాను, 00:12:04.250 --> 00:12:06.450 కత్తి మింగడం ఇంకా దాని దుష్ప్రభావాల మీద 00:12:06.450 --> 00:12:08.580 2-ఏళ్ళ వైద్య పరిశోధన పేపర్ నిర్వహించాను 00:12:08.580 --> 00:12:10.980 అది బ్రిటీష్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైంది. 00:12:10.980 --> 00:12:11.840 (నవ్వులు) 00:12:11.840 --> 00:12:12.940 ధన్యవాదాలు. 00:12:12.960 --> 00:12:17.748 (చప్పట్లు) 00:12:18.200 --> 00:12:21.570 నేను కొన్ని అధ్భుతమైన విషయాలు కత్తులు మింగడం గురించి తెలుసుకున్నాను. 00:12:21.571 --> 00:12:25.260 కొన్ని విషయాలు మీరు ఇంతకు ముందు ఆలోచించి ఉండరు, ఈ రాత్రి తరువాత మీరు చేస్తారు. 00:12:25.260 --> 00:12:28.550 ఈసారి మీరు ఇంటికివెళ్ళినప్పుడు, మీ స్టీక్ని చాకుతో కట్ చేస్తున్నప్పుడు 00:12:28.550 --> 00:12:31.759 ఒక కత్తి తో, లేదా మీ "కత్తిపీట" తో, మీరు దీని గురించి ఆలోచిస్తారు.. 00:12:34.257 --> 00:12:36.589 కత్తి మింగడం ఇండియాలో మొదలయిందని నేనుతెలుసుకున్నా- 00:12:36.589 --> 00:12:39.889 నేను20 ఏళ్ళ అబ్బాయి గా మొదటిసారి చూసిన చోట- 00:12:39.889 --> 00:12:42.290 సుమారు 4000 ఏళ్ళ కిందట, సుమారు 2000 బిసి. 00:12:42.290 --> 00:12:45.580 గత 150 ఏళ్ళ గా, కత్తిని మింగే వాళ్ళను 00:12:45.590 --> 00:12:47.400 వైద్యం ఇంకా విజ్ఞాన శాస్త్రం లో 00:12:47.480 --> 00:12:51.160 డా. అడాల్ఫ్ కుసుమౌల్ ఫ్రెయిబర్గ్ జర్మనీ లో 1868 లో ధ్రుఢమైన 00:12:51.160 --> 00:12:53.820 ఎండోస్కోప్ తయారు చేయడంలో సహాయపడడానికి ఉపయోగించారు. 00:12:53.880 --> 00:12:56.639 1906 లో, వేల్స్ లో ఎలక్ట్రోకార్డియోగ్రాం, 00:12:56.639 --> 00:13:00.240 మింగడం లో , ఇంకా అరుగుదలలో లోపాలు అధ్యయనం చేయడానికి, 00:13:00.240 --> 00:13:01.860 బ్రాంఖోస్కోప్ లాంటిది. 00:13:01.860 --> 00:13:03.840 కానీ గత 150 ఏళ్ళు గా, 00:13:03.840 --> 00:13:07.860 మనకు వందలకొద్దీ గాయాలు ఇంకా డజన్ల కొద్దీ మరణాలు తెలుసు... 00:13:07.880 --> 00:13:14.560 ఇది డా.అడాల్ఫ్ కుస్మౌల్ తయారు చేసిన ధ్రుఢమైన ఎండొస్కోప్. 00:13:14.740 --> 00:13:18.679 కానీ గత 150 ఏళ్ళలో లండన్ లో ఉన్న కత్తి మింగేవాడు ఎవరైతే తన కత్తి తో 00:13:18.679 --> 00:13:22.462 తన గుండెని గాయ పరుచుకున్నాడో వాడితో కలిపి 29 మరణాలున్నాయని మేము కనుక్కున్నాం . 00:13:23.142 --> 00:13:25.340 మేము ఇంకా 3 నుండి 8 ప్రమాదకరమైన కత్తి గాయాలు 00:13:25.340 --> 00:13:27.780 ప్రతీ సంవత్సరం ఉన్నాయని తెలుసుకున్నాం. 00:13:27.780 --> 00:13:29.880 నాకు తెలుసు ఎందుకంటే నాకు ఫోన్స్ వస్తాయి. 00:13:29.880 --> 00:13:31.150 నాకు గత కొన్ని వారాల లో 00:13:31.150 --> 00:13:34.320 కత్తి మింగి గాయాలతో హాస్పిటల్ లో ఉన్నవాళ్ళ నుండి రెండు వచ్చాయి, 00:13:34.320 --> 00:13:37.019 ఒకటి స్వీడన్ నుండి, ఒకటి ఒర్లాండో నుండి. 00:13:37.019 --> 00:13:38.769 కాబట్టి ఇది చాలా అపాయకరమైనది. 00:13:38.769 --> 00:13:41.629 ఇంకొక విషయం నేను తెలుసుకున్నది ఏన్టంటే చాలామందికి 00:13:41.629 --> 00:13:44.320 కత్తి మింగే విద్య 2 నుండి 10 ఏళ్ళు తీసుకుంటుంది కత్తి 00:13:44.320 --> 00:13:45.610 మింగడంఎలాగో నేర్చుకోవడానికి. 00:13:45.610 --> 00:13:48.020 కానీ అన్నిటికంటే అధ్భుతమైన విషయం నేను తెలుసుకున్నది 00:13:48.020 --> 00:13:51.360 కత్తి మింగేవాళ్ళు అసాధ్యాన్ని చేయడం ఎలా నేర్చుకుంటారు అనేది. 00:13:51.460 --> 00:13:53.460 ఇక నేను మీకొక చిన్న రహస్యం చెప్పబోతున్నాను: 00:13:53.520 --> 00:13:57.580 మీ దృష్టి 99.9% అసాధ్యం మీద పెట్టకండి. 00:13:57.580 --> 00:14:02.030 మీ దృష్టి .1% సాధ్యం మీద పెట్టండి ఇక దాన్ని ఎలా సాధ్యపరచగలరో ఆలోచించండి. 00:14:02.817 --> 00:14:06.140 నన్ను మిమ్మల్ని ఒక కత్తి మింగే వాడి మెదడు లోకి తీసుకెళ్ళనివ్వండి. 00:14:06.140 --> 00:14:09.479 కత్తిని మింగడానికి మనస్సును ధ్యానం లో ఉంచడం అవసరం, 00:14:09.479 --> 00:14:12.270 శరీరం లోపలి భాగాలను వేరు చేయగలిగే 00:14:12.270 --> 00:14:15.670 ఇంకా ఆటోమాటిక్ శరీర ప్రతిచర్యలను అధిగమించగలిగే పదునైన ఏకాగ్రత, 00:14:15.710 --> 00:14:20.370 సూదిమొన లాంటి ఖచ్చితత్వం మెదడు సినాప్సిస్ ద్వారా, పునరావ్రుత కండరాల 00:14:20.450 --> 00:14:23.720 జ్ఞాపకశక్తి ద్వారా 10,000 సార్లు ఉద్దేశ్యపూర్వక సాధన వల్ల వస్తుంది. 00:14:24.020 --> 00:14:28.090 ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తి మింగేవాడి శరీరం లోకి చిన్న ప్రయాణం చేయిస్తాను. 00:14:28.310 --> 00:14:30.130 ఒక కత్తిని మింగడానికి,నేను బ్లేడ్ ని 00:14:30.130 --> 00:14:32.250 నా నాలుక మీద చిన్నగా జార్చాల్సి ఉంటుంది, 00:14:32.250 --> 00:14:34.780 సర్వైకల్ అన్నవాహిక లో వాకట్టు రిఫ్లెక్స్ ని 00:14:34.780 --> 00:14:37.740 అణచివేయడానికి, ఎపిగ్లాటిస్ లో 00:14:38.240 --> 00:14:41.040 90 డిగ్రీల మలుపు తీసుకోవాలి, పెరిస్టాలిసిస్ 00:14:41.060 --> 00:14:42.600 ప్రతిచర్యను అణచివేయాలి, 00:14:42.600 --> 00:14:44.380 బ్లేడ్ ని చాతీ లోకి 00:14:44.380 --> 00:14:45.960 రెండు లంగ్స్ మధ్య లోకి జార్చాలి 00:14:46.080 --> 00:14:48.349 ఈ పాయింట్ దగ్గర , నేను నిజంగా 00:14:48.399 --> 00:14:50.389 నా గుండెని పక్కకు జరపాల్సిఉంటుంది 00:14:50.389 --> 00:14:51.720 మీరు జాగ్రత్తగా చూస్తే,నా 00:14:51.720 --> 00:14:53.580 గుండె చప్పుడు నాకత్తి తో పాటుగా వినచ్చు 00:14:53.580 --> 00:14:55.339 ఎందుకంటే అది ఈసోఫేజియల్ కణజాలం నుండి 00:14:55.339 --> 00:14:58.299 అంగుళం లో 8 వ వంతు దూరం చేయబడి గుండె కి ఆనుకోని ఉంది కాబట్టి. 00:14:58.299 --> 00:15:00.140 అది మీరు మాయ చేసి చూపించలేరు. 00:15:00.320 --> 00:15:02.480 ఇక నేను దాన్ని బ్రెస్ట్బోన్ పక్కనుంచి 00:15:02.480 --> 00:15:05.250 జార్చాలి,లోయర్ అన్నవాహిక స్పింక్టర్ పక్కనుంచి, స్టమక్ లోకి, 00:15:05.250 --> 00:15:08.680 స్టమక్ లో వాంతుల ప్రతిచర్యను అణచివేస్తూ, డియోడినం వరకూ. 00:15:08.680 --> 00:15:09.750 నల్లేరుమీద నడక. 00:15:09.750 --> 00:15:10.930 (నవ్వులు) 00:15:10.930 --> 00:15:12.880 నేను ఇంకా ముందుకు వెళ్ళానంటే, 00:15:12.880 --> 00:15:17.720 అంతా తిరిగి నా ఫాలోపియన్ ట్యూబ్స్ (డచ్) ఫాలోపియన్ ట్యూబ్స్ చేరతాను! 00:15:17.720 --> 00:15:20.980 మీరు మీ భార్యలను దాని గురించి తర్వాత అడగవచ్చు.... 00:15:22.160 --> 00:15:23.900 అందరూ నన్ను అడుగుతారు, "నీ జీవితాన్ని 00:15:23.900 --> 00:15:26.740 అపాయం లో పెట్టడానికి, నీ గుండె ని పక్కకు తోసి,ఇంకా కత్తిని 00:15:26.740 --> 00:15:28.800 మింగడానికి నువ్వు చాలాధైర్యం చేసి ఉంటావు.." 00:15:28.800 --> 00:15:30.500 కాదు. ఆ భయస్థుడూ, సిగ్గరీ, 00:15:30.500 --> 00:15:33.020 బక్కటివాడూ, దుర్బలుడూ అయిన ఆ బాబుకి 00:15:33.080 --> 00:15:35.620 నిజమైన ధైర్యం వైఫల్యాన్నీ ఇంకా తిరస్కారాన్నీ 00:15:35.620 --> 00:15:37.040 రిస్క్ చేయగలగడమే,అతని 00:15:37.040 --> 00:15:38.240 మనస్సుని విప్పడం, ఇంకా 00:15:38.240 --> 00:15:41.060 అహంకారాన్ని మింగి ఇంకా ఒక అపరిచితుల గుంపు ముందు నిలబడి 00:15:41.060 --> 00:15:43.670 మీకు అతని కధ చెప్పడం ఇంకా అతని భయాలు ఇంకా కలల గురించి, 00:15:43.680 --> 00:15:47.580 శబ్దతా ఇంకా అలంకారంగా మొత్తం చెప్పే రిస్క్ చేయడం. 00:15:48.280 --> 00:15:49.450 ధన్యవాదాలు. 00:15:49.450 --> 00:15:53.720 (చప్పట్లు) 00:15:53.850 --> 00:15:56.250 మీకు తెలుసా, నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను 00:15:56.250 --> 00:15:58.650 నా జీవితం లో ఎప్పుడూ గొప్ప పనులు చేయాలనుకున్నాను 00:15:58.650 --> 00:15:59.780 ఇప్పుడు చేస్తున్నాను. 00:15:59.780 --> 00:16:02.880 కానీ నిజమైన గొప్ప పని నేను 21 కత్తులు ఒకసారి 00:16:02.880 --> 00:16:05.170 మింగగలగడం కాదు, 00:16:07.640 --> 00:16:10.500 లేక రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ కోసం 88 షార్క్స్ ఇంకా 00:16:10.500 --> 00:16:12.307 స్టింగ్రేస్ ఉన్న20 అడుగుల తొట్టి లో 00:16:13.840 --> 00:16:17.600 అడుగున ఉండడం, లేక స్టాన్ లీ'స్ సూపర్ హ్యూమన్స్ కోసం "ఉక్కు మనిషి" లాగా 00:16:17.610 --> 00:16:19.470 1500 డిగ్రీస్ వరకు వేడి చేయబడడం 00:16:19.520 --> 00:16:21.574 ఇక ఆ సక్కర్ వేడిగా ఉండేది! 00:16:22.460 --> 00:16:24.920 లేదా కత్తి తో ఒక కార్ ను రిప్లేస్, 00:16:24.930 --> 00:16:26.290 లేదా గిన్నీస్ కోసం లాగడం, 00:16:26.290 --> 00:16:28.760 లేదా అమెరికా'స్ గాట్ టాలెంట్లో ఫైనల్స్ వరకూ వెళ్ళడం, 00:16:28.820 --> 00:16:31.540 లేదా 2007 మెడిసిన్ లో ఐజీ నోబల్ ప్రైజ్ గెలవడం. 00:16:31.550 --> 00:16:33.900 కాదు, నిజం గా అది చెప్పుకోదగిన విషయం కాదు. 00:16:33.900 --> 00:16:36.350 అందరూ అనుకునేది అదే, కాదు,కాదు, కాదు. అది కానే కాదు. 00:16:36.350 --> 00:16:37.800 నిజం గా అద్భుతమైన విషయం 00:16:37.800 --> 00:16:40.660 ఏన్టంటే దేముడు ఆ భయస్థుడూ, సిగ్గరీ, స్కిన్నీ వింపీ కిడ్ ని 00:16:40.660 --> 00:16:42.200 ఎవరైతే ఎత్తులంటే భయపడ్తారో,ఎవరైతే 00:16:42.200 --> 00:16:43.890 షార్క్స్ ఇంకానీళ్ళంటే భయపడ్తారో,ఇంకా 00:16:43.890 --> 00:16:46.370 డాక్టర్స్ ఇంకా నర్సెస్ సూదులు ఇంకా పదునువస్తువులు 00:16:46.370 --> 00:16:47.640 ఇంకా ప్రజలతో మాట్లాడడం ఇక 00:16:47.640 --> 00:16:49.800 ఇప్పుడు ఆయన నన్ను ప్రపంచం మొత్తం30,000అడుగుల 00:16:49.800 --> 00:16:51.320 ఎత్తులో ఎగిరేట్టు చేస్తున్నాడు 00:16:51.320 --> 00:16:53.900 పదునైనవస్తువులు మింగడం షార్క్స్ ఉన్నటాంక్ నీళ్ళలో ఉండడం 00:16:53.900 --> 00:16:57.430 ఇంకా డాక్టర్స్ నర్సెస్ ఇంకా ప్రపంచ మంతా మీలాంటి ప్రేక్షకుల తో మాట్లాడడం. 00:16:57.430 --> 00:16:59.580 అదే నిజం గా నాకు అద్భుతమైన విషయం. 00:16:59.580 --> 00:17:01.450 నేనెప్పుడూ అసాధ్యమైనవి చేయాలనుకున్నాను- 00:17:01.450 --> 00:17:02.380 ధన్యవాదాలు. 00:17:02.380 --> 00:17:03.760 (చప్పట్లు) 00:17:03.760 --> 00:17:05.220 ధన్యవాదాలు. 00:17:05.660 --> 00:17:09.040 (చప్పట్లు) 00:17:09.700 --> 00:17:12.569 నేనెప్పుడూ అసాధ్యమైనవి చేయాలనుకున్నాను, ఇప్పుడు చేస్తున్నాను. 00:17:12.569 --> 00:17:15.858 నేను నా జీవితం లో చెప్పుకోదగిన పనులు చేసి ప్రపంచాన్ని మార్చాలనుకున్నా, 00:17:15.858 --> 00:17:16.899 ఇప్పుడు చేస్తున్నాను. 00:17:16.899 --> 00:17:19.819 నేనెప్పుడు సూపర్ హ్యూమన్పనులు చేస్తూ ప్రపంచమంతా ఎగురుతూ, 00:17:19.819 --> 00:17:21.379 జీవితాలు కాపాడాలనుకున్నా,ఇప్పుడు 00:17:21.379 --> 00:17:22.720 చేస్తున్నా. మీకు తెలుసా? 00:17:22.720 --> 00:17:25.569 చాలా లోతుల్లో ఆ చిన్న పిల్లాడి 00:17:25.569 --> 00:17:27.291 పెద్ద కలలోభాగం ఇప్పటికీ ఉంది. 00:17:30.320 --> 00:17:36.197 (నవ్వులు) (చప్పట్లు) 00:17:37.000 --> 00:17:40.240 ఇంకా మీకు తెలుసా, నేనెప్పుడూ నా ప్రయోజనం కాలింగ్ తెలుసుకోవలనుకున్నా, 00:17:40.270 --> 00:17:41.530 ఇప్పుడు తెలుసుకున్నా. 00:17:41.540 --> 00:17:42.920 కానీ ఊహించండి ఏమిటో? 00:17:42.920 --> 00:17:46.230 ఇది కత్తులతో కాదు, మీరేమి ఆలోచిస్తారో కాదు, నా బలాలతో కాదు. 00:17:46.230 --> 00:17:48.510 ఇది వాస్తవం లో నా బలహీనతలతో, నా మాటలతో. 00:17:48.510 --> 00:17:51.090 నా ప్రయోజనం ఇంకా కాలింగ్ ప్రపంచాన్ని మార్చడానికి 00:17:51.090 --> 00:17:52.390 భయాన్నితరమటం ద్వారా, 00:17:52.390 --> 00:17:54.910 ఒక సమయం లో ఒక కత్తి, ఒక సమయం లో ఒక మాట, 00:17:55.070 --> 00:17:57.450 ఒక సమయం లో ఒక చాకు, ఒక సమయం లో ఒక జీవితం, ప్రజలకు 00:17:57.540 --> 00:17:59.700 సూపర్ హీరోస్ అవ్వటానికి ఇంకా వాళ్ళ జీవితాల్లో 00:17:59.700 --> 00:18:01.860 అసాద్యాలు చేయించడానికి ప్రేరణనివ్వడం. 00:18:02.060 --> 00:18:04.680 నా ప్రయోజనం వేరేవాళ్ళది కనుక్కోవడం లో సహాయ పడడం. 00:18:04.680 --> 00:18:05.680 మీదేమిటి? మీ ప్రయోజనం 00:18:05.680 --> 00:18:06.960 ఏమిటి?మీరు ఇక్కడికి 00:18:06.960 --> 00:18:08.960 ఏమి పని మీద పంపించబడ్డారు?మనందరం 00:18:09.260 --> 00:18:11.590 సూపర్ హీరోస్ అవడానికి పిలవబడ్డామని నా నమ్మకం. 00:18:12.160 --> 00:18:14.260 మీ అద్భుత శక్తి ఏమిటి? 00:18:14.560 --> 00:18:17.990 ప్రపంచం లో ఉన్న 7 బిలియన్ల పైగా ప్రజలలో, 00:18:17.990 --> 00:18:20.250 కత్తి మింగేవాళ్ళు ఈ రోజు కి ప్రపంచం లో డజను కంటే 00:18:20.250 --> 00:18:21.661 తక్కువ మిగిలారు,కానీ మీలాంటిది 00:18:21.661 --> 00:18:22.940 కేవలం మీరు ఒక్కరే. 00:18:22.940 --> 00:18:24.070 మీరు అపూర్వమైనవారు. 00:18:24.070 --> 00:18:25.540 మీ కధ ఏమిటి? 00:18:25.540 --> 00:18:27.760 మిమ్మల్ని ఏది వేరేగా ఉంచుతుంది? 00:18:27.760 --> 00:18:29.180 మీ గొంతు వణికినా, గద్గదమైనా, 00:18:29.180 --> 00:18:31.721 మీ కధ చెప్పండి. 00:18:31.900 --> 00:18:33.340 మీ లక్ష్యాలు ఏమిటి? ఒకవేళ మీరు 00:18:33.340 --> 00:18:35.850 ఏదైనా చేయచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎటైనా వెళ్ళచ్చు అంటే- 00:18:35.850 --> 00:18:37.430 మీరేమి చేస్తారు? ఎటెళ్తారు? 00:18:37.430 --> 00:18:38.480 మీరేమి చేస్తారు? 00:18:38.480 --> 00:18:40.340 మీ జీవితం తో మీరేమి చేస్తారు? 00:18:40.340 --> 00:18:41.760 మీ పెద్ద కలలు ఏవి?చిన్నప్పుడు 00:18:41.760 --> 00:18:44.450 మీరు కన్న పెద్ద కలలు ఏమిటి? తిరిగి ఆలోచించండి. 00:18:44.450 --> 00:18:46.240 నేను పందెం కాస్తాను, ఇది అయితేకాదు? 00:18:46.483 --> 00:18:47.880 మీరు వింతగా ఇంకా అస్పష్టంగా 00:18:47.880 --> 00:18:50.450 అనుకున్నమీ ఊహాతీత కలలు ఏమిటి? 00:18:50.450 --> 00:18:54.040 నేను పందెం కాస్తాను, దీని తర్వాత మీ కలలు అంత వింతగా అనిపించట్లేదు కదూ? 00:18:55.370 --> 00:18:57.050 మీ ఆయుధం ఏమిటి? మీలో 00:18:57.050 --> 00:18:58.650 ప్రతి వాళ్ళ దగ్గరా ఒక కత్తి ఉంది, 00:18:58.650 --> 00:19:00.600 రెండు వైపులా పదునైన భయాలు ఇంకా కలల కత్తి. 00:19:00.600 --> 00:19:03.520 మీ కత్తి ని మింగండి, అది ఏదైనా సరే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, 00:19:03.890 --> 00:19:05.870 మీ కలలను అనుసరించండి, 00:19:05.870 --> 00:19:08.900 మీరు అనుకున్నది అవడానికి ఎప్పటికీ చాలా ఆలస్యం అవడంఅనేది ఉండదు. 00:19:09.720 --> 00:19:12.920 డాడ్జ్ బాల్స్ తో ఉన్న ఆ రౌడీలు, ఏ పిల్లలు నేను 00:19:12.920 --> 00:19:14.916 ఎప్పటికీ అసాధ్యాలు ఏమీ చేయలేననుకున్నారో, 00:19:15.060 --> 00:19:17.645 వారికి నేను ఒకటే విషయం చెప్పాలి: 00:19:17.645 --> 00:19:18.841 ధన్యవాదాలు. 00:19:18.940 --> 00:19:22.220 ఎందుకంటే విలంస్ లేకపోతే, మనకు సూపర్ హీరోస్ ఉండరు. 00:19:23.020 --> 00:19:27.237 నేను ఇక్కడ అసాధ్యం అసాధ్యం కాదు అని నిరూపించడానికి ఉన్నాను. 00:19:28.300 --> 00:19:32.310 ఇది అత్యంత ప్రమాదకరం, ఇది నన్ను చంపగలిగేది. నేను మీరు దీన్ని 00:19:32.340 --> 00:19:33.720 ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. 00:19:33.720 --> 00:19:35.260 (నవ్వులు) 00:19:36.350 --> 00:19:38.700 నాకు ఈ విషయం లో మీ సహాయం కావాల్సి వస్తుంది. 00:19:46.731 --> 00:19:48.405 ప్రేక్షకులు:ర రెండు, మూడు. 00:19:48.405 --> 00:19:52.100 డాన్ మేయర్: కాదు, కాదు, కాదు.నాకు లెక్క పెట్టడంలో మీసహాయం కావాలి,మీ అందరూ,ఒకె? 00:19:52.100 --> 00:19:53.210 (నవ్వులు) 00:19:53.210 --> 00:19:55.840 మీకు పదాలు తెలుసా? ఒకె? నాతో లెక్క బెట్టండి. రెడీనా? 00:19:55.870 --> 00:19:56.964 ఒకటి. 00:19:56.964 --> 00:19:58.150 రెండు. 00:19:58.170 --> 00:19:58.980 మూడు. 00:19:58.980 --> 00:20:00.920 కాదు.అది రెండు, మీకు అవగాహన వచ్చింది. 00:20:06.760 --> 00:20:07.780 ప్రేక్షకులు: ఒకటి. 00:20:07.840 --> 00:20:08.750 రెండు. 00:20:08.800 --> 00:20:10.010 మూడు. 00:20:11.260 --> 00:20:13.280 (ఆయాసపడ్తూ) 00:20:14.360 --> 00:20:15.940 (చప్పట్లు) 00:20:16.251 --> 00:20:17.450 DM: అవును! 00:20:17.450 --> 00:20:23.100 (చప్పట్లు) 00:20:23.100 --> 00:20:24.820 ధన్యవాదాలు. 00:20:25.450 --> 00:20:28.800 ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. నా హృదయం లోన్చి ధన్యవాదాలు. 00:20:28.800 --> 00:20:31.290 అసలైన ధన్యవాదాలు నా కడుపు నుండి. నేను మీకు చెప్పాను 00:20:31.880 --> 00:20:35.020 నేను అసాధ్యాన్ని చేసి చూపించడానికి వచ్చాను, ఇప్పుడు చేశాను. 00:20:35.030 --> 00:20:37.730 కానీ ఇది అసాధ్యమైనది కాదు. ఇది నేను రొజూ చేస్తాను. 00:20:37.800 --> 00:20:42.800 ఆ సిగ్గరి,భయస్థుడూ,బక్కటి వింపీ అబ్బాయికి అసాధ్యమైనది అతనిభయాలని ఎదుర్కోవడం, 00:20:42.840 --> 00:20:44.600 ఇక్కడ [టెడ్ క్స్/ స్టేజ్ మీద నించోవడం, 00:20:44.600 --> 00:20:47.100 ఇంకా ప్రపంచాన్ని మార్చడం, ఒకసారి ఒక మాట, 00:20:47.100 --> 00:20:49.080 ఒకసారి ఒక కత్తి, ఒకసారి ఒక జీవితం. 00:20:49.080 --> 00:20:52.060 నేను మిమ్మల్ని కొత్త దారుల్లో ఆలోచించేటట్టు చేస్తే, మిమ్మల్ని 00:20:52.060 --> 00:20:54.460 నేను అసాధ్యం అసాధ్యం కాదు అని నమ్మేటట్టు చేస్తే, 00:20:54.460 --> 00:20:57.960 మిమ్మల్ని మీరు మీ జీవితం లో అసాధ్యాలు చేయగలరు అని తెలుసుకునేటట్టు చేస్తే, 00:20:58.120 --> 00:21:01.020 ఇక నా పని ముగిసినట్టు, ఇక మీది ఇప్పుడే ప్రారంభమౌతుంది. 00:21:01.020 --> 00:21:04.100 కలలు కనడం ఎప్పుడూ మానవద్దు. నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. 00:21:04.820 --> 00:21:06.350 నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు 00:21:06.350 --> 00:21:08.250 ఇంకా నా కలలో భాగం అయినందుకు ధన్యవాదాలు. 00:21:08.250 --> 00:21:09.550 ఇక నా బహుమతి మీ కోసం: 00:21:09.550 --> 00:21:11.486 అసాధ్యం ఎప్పుడూ కాదు... 00:21:11.486 --> 00:21:12.920 ప్రేక్షకులు: అసాధ్యం. 00:21:12.920 --> 00:21:14.920 సుదీర్ఘ నడక బహుమతి లో భాగం. 00:21:15.100 --> 00:21:19.560 (చప్పట్లు) 00:21:19.560 --> 00:21:21.020 ధన్యవాదాలు. 00:21:21.060 --> 00:21:25.360 (చప్పట్లు) 00:21:25.580 --> 00:21:27.560 (ప్రోత్సాహం) 00:21:27.780 --> 00:21:30.240 హోస్ట్: ధన్యవాదాలు, డాన్ మేయర్, వావ్!