[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:08.38,0:00:09.56,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు. Dialogue: 0,0:00:16.27,0:00:21.20,Default,,0000,0000,0000,,ఒకసారి భారతదేశంలో ఉండే ఒక మహారాజు\Nతన పుట్టినరోజున నాయకులు అందరూ Dialogue: 0,0:00:21.20,0:00:24.20,Default,,0000,0000,0000,,రాజు కోసం సరైన బహుమతులు తీసుకుని\Nరావాలని ఉత్తర్వు జారీ చేశారు. Dialogue: 0,0:00:24.40,0:00:28.37,Default,,0000,0000,0000,,కొందరు చక్క ని పట్టు తీసుకువచ్చారు,\Nకొందరు ఫాన్సీ కత్తులు తీసుకువచ్చారు, Dialogue: 0,0:00:28.37,0:00:29.49,Default,,0000,0000,0000,,కొందరు బంగారం తెచ్చారు. Dialogue: 0,0:00:29.49,0:00:32.55,Default,,0000,0000,0000,,లైను చివర తన గ్రామం నుండీ\Nచాలా రోజులు సముద్ర ప్రయాణం చేసి, Dialogue: 0,0:00:32.55,0:00:36.63,Default,,0000,0000,0000,,చాలా ముడతలు పడిన చర్మము కలిగిన\Nఒక వృధ్ధుడు వస్తూ కనిపించాడు. Dialogue: 0,0:00:36.63,0:00:41.15,Default,,0000,0000,0000,,అతడు నడచి వస్తుంటే యువరాజు అతన్ని అడిగాడు\N"రాజుకి ఏమి బహుమతి తీసుకు వచ్చావు?" అని. Dialogue: 0,0:00:41.46,0:00:44.75,Default,,0000,0000,0000,,ఆ వృధ్ధుడు చాలా నిదానంగా తన చేతిని తెరచి\Nఒక ఊదా మరియు పసుపు, Dialogue: 0,0:00:44.75,0:00:49.60,Default,,0000,0000,0000,,ఎరుపు మరియు నీలం విస్తృత వృత్తాలు ఉన్నచాలా\Nఅందమైన సముద్రపు గవ్వలు బహిర్గతం చేశాడు. Dialogue: 0,0:00:50.16,0:00:51.38,Default,,0000,0000,0000,,"అది రాజుకు బహుమతి కాదు! \N Dialogue: 0,0:00:51.46,0:00:54.40,Default,,0000,0000,0000,,అది ఏ రకమైన బహుమతి!? " \Nఅని యువరాజు అన్నాడు. Dialogue: 0,0:00:54.60,0:00:57.40,Default,,0000,0000,0000,,"లాంగ్ వాక్ ... బహుమతిలో భాగం" \Nవృధ్ధుడు నెమ్మదిగా Dialogue: 0,0:00:57.59,0:01:00.75,Default,,0000,0000,0000,,అతన్ని చూస్తూ చెప్పాడు, Dialogue: 0,0:01:01.06,0:01:02.56,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:01:02.90,0:01:05.97,Default,,0000,0000,0000,,ఇంకా కొద్ది క్షణాల్లో నేనొక\Nబహుమతి ఇస్తాను, Dialogue: 0,0:01:05.97,0:01:08.27,Default,,0000,0000,0000,,అది వ్యాపింపచేయదగిన ఒక\Nబహుమతని నమ్ముతున్నాను. Dialogue: 0,0:01:08.29,0:01:10.05,Default,,0000,0000,0000,,కానీ దాని ముందు, మిమల్ని నాతో Dialogue: 0,0:01:10.05,0:01:11.96,Default,,0000,0000,0000,,ఒక దీర్ఘ నడకకు తీసుకు పోనివ్వనిండి. Dialogue: 0,0:01:12.16,0:01:13.74,Default,,0000,0000,0000,,మీలో చాలామందిలాగా,నా జీవితాన్ని Dialogue: 0,0:01:13.74,0:01:15.32,Default,,0000,0000,0000,,చిన్న పిల్లాడిగా ప్రారంభించాను. Dialogue: 0,0:01:15.32,0:01:17.46,Default,,0000,0000,0000,,మీలో ఎందరు జీవితం\Nచిన్నపిల్లగా మొదలెట్టారు? Dialogue: 0,0:01:17.46,0:01:18.51,Default,,0000,0000,0000,,యువకులుగా పుట్టారు? Dialogue: 0,0:01:18.74,0:01:20.50,Default,,0000,0000,0000,,దాదాపు సగం మందా...ఒకె... Dialogue: 0,0:01:20.57,0:01:21.59,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:01:21.82,0:01:24.91,Default,,0000,0000,0000,,ఇకా మిగిలినవారు, ఏమిటి? \Nమీరు పూర్తిగా ఎదిగాక పుట్టారా? Dialogue: 0,0:01:25.06,0:01:27.64,Default,,0000,0000,0000,,నేను మీ తల్లిని కలుసుకోవాలని\Nఅనుకుంటున్నాను! Dialogue: 0,0:01:27.82,0:01:29.46,Default,,0000,0000,0000,,అసాధ్యం గురించి మాట్లాడడానికి! Dialogue: 0,0:01:30.56,0:01:34.74,Default,,0000,0000,0000,,ఒక చిన్న పిల్లాడిగా, నాకు ఎప్పుడూ\Nఅసాధ్యాలను చేయడం పట్ల ఒక ఆకర్షణ ఉండేది. Dialogue: 0,0:01:35.62,0:01:38.88,Default,,0000,0000,0000,,ఈ రోజు కోసం నేను ఎన్నో \Nఏళ్ళనుండి ఎదురు చూస్తున్నాను, Dialogue: 0,0:01:38.88,0:01:41.00,Default,,0000,0000,0000,,ఎందుకంటే నేను మీ కళ్ళ ముందు Dialogue: 0,0:01:41.02,0:01:43.62,Default,,0000,0000,0000,,అసాధ్యాన్ని చేయడానికి \Nప్రయత్నించే రోజు ఈ రోజే, Dialogue: 0,0:01:43.62,0:01:45.46,Default,,0000,0000,0000,,ఇక్కడే టెడ్క్స్ మాస్ట్రిక్ట్. Dialogue: 0,0:01:45.80,0:01:48.16,Default,,0000,0000,0000,,నేను ముగింపు ని బహిర్గతం చేయడం ద్వారా Dialogue: 0,0:01:48.76,0:01:50.88,Default,,0000,0000,0000,,మొదలు పెట్ట బోతున్నాను: Dialogue: 0,0:01:51.22,0:01:52.64,Default,,0000,0000,0000,,ఇక నేను మీకు అసాధ్యం Dialogue: 0,0:01:52.64,0:01:54.94,Default,,0000,0000,0000,,అసాధ్యం కాదు అని నిరూపించబోతున్నాను. Dialogue: 0,0:01:55.30,0:01:58.21,Default,,0000,0000,0000,,ఇక నేను మీరు ప్రచారం చేయగలిగే \Nబహుమతి ఇవ్వడం ద్వారా Dialogue: 0,0:01:58.21,0:02:01.35,Default,,0000,0000,0000,,ముగించబోతున్నా:మీరు జీవితం లో\Nఅసాధ్యాలను చేయచ్చని చూపించబోతున్నాను. Dialogue: 0,0:02:02.66,0:02:05.42,Default,,0000,0000,0000,,అసాధ్యాలను చేయాలన్న నా \Nతపన లో నేను ప్రపంచ ప్రజల లో Dialogue: 0,0:02:05.42,0:02:08.23,Default,,0000,0000,0000,,రెండు విషయాలు సార్వత్రికం గా \Nఉంటాయని గమనించాను. Dialogue: 0,0:02:08.23,0:02:09.87,Default,,0000,0000,0000,,ప్రతి ఒక్కరికీ భయాలున్నాయి, Dialogue: 0,0:02:09.87,0:02:11.64,Default,,0000,0000,0000,,ఇంకా ప్రతి ఒక్కరికీ కలలున్నాయి. Dialogue: 0,0:02:12.90,0:02:17.56,Default,,0000,0000,0000,,అసాధ్యం అయినవి చేయాలని నా తపన, Dialogue: 0,0:02:17.56,0:02:20.10,Default,,0000,0000,0000,,నేను చాలా సంవత్సరాలగా చేస్తూ\Nఉన్న మూడు అంశాలు, Dialogue: 0,0:02:20.11,0:02:23.29,Default,,0000,0000,0000,,నన్ను అసాధ్యమైనవి\Nచేయాలని ప్రేరేపించాయి: Dialogue: 0,0:02:24.20,0:02:26.90,Default,,0000,0000,0000,,డాడ్జ్ బాల్ లేదా \Nమీరు పిలిచే "ట్రెఫ్ బాల్", Dialogue: 0,0:02:27.29,0:02:28.36,Default,,0000,0000,0000,,సూపర్ మాన్, Dialogue: 0,0:02:28.46,0:02:29.46,Default,,0000,0000,0000,,ఇంక దోమ. Dialogue: 0,0:02:29.46,0:02:30.81,Default,,0000,0000,0000,,అవి నా మూడు కీలక పదాలు. Dialogue: 0,0:02:30.81,0:02:33.50,Default,,0000,0000,0000,,మీకు తెలుసు \Nనా జీవితంలో అసాధ్యమైనవి ఎందుకు చేస్తానో . Dialogue: 0,0:02:33.61,0:02:36.22,Default,,0000,0000,0000,,కాబట్టి నేను మిమ్మల్ని \Nనా ప్రయాణం లోకి, నా సుదీర్ఘ Dialogue: 0,0:02:36.32,0:02:38.68,Default,,0000,0000,0000,,నడక లోకి తీసుకెళ్తాను, \Nభయాల నుండి కలల వరకు, Dialogue: 0,0:02:38.74,0:02:40.98,Default,,0000,0000,0000,,మాటలనుండి కత్తుల వరకు, Dialogue: 0,0:02:41.16,0:02:42.74,Default,,0000,0000,0000,,డోడ్జ్ బాల్ నుండి Dialogue: 0,0:02:42.85,0:02:44.02,Default,,0000,0000,0000,,సూపర్ మాన్ వరకు Dialogue: 0,0:02:44.02,0:02:45.34,Default,,0000,0000,0000,,దోమ వరకు. Dialogue: 0,0:02:45.80,0:02:47.36,Default,,0000,0000,0000,,ఇక నేను మీకు మీ జీవితం లో Dialogue: 0,0:02:47.36,0:02:49.90,Default,,0000,0000,0000,,అసాధ్యాలను ఎలా సాధించ వచ్చో \Nచూపించాలని ఆశ తో ఉన్నాను. Dialogue: 0,0:02:52.48,0:02:54.93,Default,,0000,0000,0000,,అక్టోబర్ 4, 2007. Dialogue: 0,0:02:55.84,0:02:58.12,Default,,0000,0000,0000,,నేను స్టేజ్ ఎక్కేటప్పుడు\Nనా గుండె కొట్టుకుంది, Dialogue: 0,0:02:58.12,0:02:59.34,Default,,0000,0000,0000,,నా కాళ్ళు వణికాయి Dialogue: 0,0:02:59.34,0:03:00.93,Default,,0000,0000,0000,,హార్వర్డ్ యూనివర్సిటీ లోని Dialogue: 0,0:03:01.04,0:03:03.24,Default,,0000,0000,0000,,సాండర్స్ థియేటర్ లో Dialogue: 0,0:03:03.24,0:03:06.16,Default,,0000,0000,0000,,మెడిసిన్ లో 2007 ఐజీ నోబల్ \Nబహుమతి అందుకోవడానికి Dialogue: 0,0:03:06.16,0:03:08.66,Default,,0000,0000,0000,,నేను సహ రచయిత గా ఉన్న\Nఒక వైద్య పరిశోధన పేపర్ Dialogue: 0,0:03:08.66,0:03:10.27,Default,,0000,0000,0000,,"కత్తులు మింగడం.... మరియు దాని Dialogue: 0,0:03:10.42,0:03:11.74,Default,,0000,0000,0000,,సైడ్ ఎఫెక్ట్స్" కోసం. Dialogue: 0,0:03:11.87,0:03:13.28,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:03:13.84,0:03:17.88,Default,,0000,0000,0000,,అది అంతకు ముందు నేనెప్పుడూ\Nచదవని ఒక చిన్న పత్రిక Dialogue: 0,0:03:18.46,0:03:20.42,Default,,0000,0000,0000,,ది బ్రిటీష్ మెడికల్\Nజర్నల్ లో అచ్చయ్యింది. Dialogue: 0,0:03:21.36,0:03:24.74,Default,,0000,0000,0000,,ఇక అది నాకు, ఒక అసాధ్యమైన కల నిజమైనట్టు, Dialogue: 0,0:03:24.90,0:03:28.12,Default,,0000,0000,0000,,అది నా లాంటి వాళ్ళకు ఒక ఊహించని ఆశ్చర్యం, Dialogue: 0,0:03:28.13,0:03:31.46,Default,,0000,0000,0000,,అది నేనెప్పటికీ మరచిపోలేని గౌరవం. Dialogue: 0,0:03:31.46,0:03:34.54,Default,,0000,0000,0000,,కానీ అది నాజీవితం లో అత్యంత \Nఎక్కువగా గుర్తుండిపోయే భాగం కాదు. Dialogue: 0,0:03:35.54,0:03:37.64,Default,,0000,0000,0000,,అక్టోబర్ 4, 1967, న Dialogue: 0,0:03:38.02,0:03:40.26,Default,,0000,0000,0000,,ఈ భయస్థుడు, సిగ్గరి, \Nసన్నగా ఉండే, వింపీ కిడ్ Dialogue: 0,0:03:41.10,0:03:43.12,Default,,0000,0000,0000,,తీవ్రమైన భయాల తో బాధ పడ్డాడు. Dialogue: 0,0:03:43.46,0:03:45.58,Default,,0000,0000,0000,,అతను వేదిక మీదికి ఎక్కడానికి\Nసిధ్ధమౌతూ ఉండగా, Dialogue: 0,0:03:45.58,0:03:47.23,Default,,0000,0000,0000,,అతని గుండె వేగంగా కొట్టుకుంటోన్ది, Dialogue: 0,0:03:47.50,0:03:49.16,Default,,0000,0000,0000,,అతని కాళ్ళు వణక సాగాయి. Dialogue: 0,0:03:49.78,0:03:52.12,Default,,0000,0000,0000,,హె మాట్లాడడానికి నోరు తెరిచాడు, Dialogue: 0,0:03:56.49,0:03:58.13,Default,,0000,0000,0000,,మాటలు బయటకు రావడం లేదు. Dialogue: 0,0:03:58.13,0:04:00.04,Default,,0000,0000,0000,,అతను కన్నీళ్ళతో వణుకుతూ నిల్చున్నాడు. Dialogue: 0,0:04:00.63,0:04:02.36,Default,,0000,0000,0000,,అతను భయం తో కొయ్యబారి పోయాడు, Dialogue: 0,0:04:02.36,0:04:03.76,Default,,0000,0000,0000,,భయంతో స్థంభించి పోయాడు. Dialogue: 0,0:04:03.96,0:04:06.13,Default,,0000,0000,0000,,ఈ భయస్థుడు, సిగ్గరి, బక్కటి వింపీ కిడ్ Dialogue: 0,0:04:06.13,0:04:08.14,Default,,0000,0000,0000,,చాలా భయాలతో బాధ పడ్డాడు. Dialogue: 0,0:04:08.65,0:04:10.33,Default,,0000,0000,0000,,అతనికి చీకటి అంటే భయం, Dialogue: 0,0:04:10.52,0:04:11.64,Default,,0000,0000,0000,,ఎత్తులు అంటే భయం, Dialogue: 0,0:04:11.64,0:04:13.04,Default,,0000,0000,0000,,సాలీళ్ళు ఇంకా\Nపాములంటే భయం... Dialogue: 0,0:04:13.04,0:04:15.14,Default,,0000,0000,0000,,మీలో ఎవరికైనా సాలీళ్ళుఇంకా \Nపాములంటే భయముందా? Dialogue: 0,0:04:15.28,0:04:16.66,Default,,0000,0000,0000,,అవును, మీలో కొంత మందికి... Dialogue: 0,0:04:16.66,0:04:19.08,Default,,0000,0000,0000,,అతనికి నీళ్ళు ఇంకా \Nషార్క్స్ అంటే భయం ఉండేది... Dialogue: 0,0:04:19.08,0:04:21.94,Default,,0000,0000,0000,,డాక్టర్స్ ఇంకా నర్సెస్ \Nఇంకా డెంటిస్ట్స్ అంటే భయం, Dialogue: 0,0:04:21.94,0:04:24.68,Default,,0000,0000,0000,,ఇంకా సూదులు ఇంకా \Nడ్రిల్స్ ఇంకా పదునైన వస్తువులు. Dialogue: 0,0:04:24.68,0:04:27.38,Default,,0000,0000,0000,,కానీ అన్నిటినీ మించి, అతనికి Dialogue: 0,0:04:27.47,0:04:28.47,Default,,0000,0000,0000,,ప్రజలు అంటే భయం. Dialogue: 0,0:04:29.38,0:04:31.53,Default,,0000,0000,0000,,ఆ భయస్థుడు, సిగ్గరి, \Nసన్నగా దుర్బలం గా Dialogue: 0,0:04:31.54,0:04:32.57,Default,,0000,0000,0000,,ఉండే బాబు నేనే. Dialogue: 0,0:04:33.32,0:04:35.100,Default,,0000,0000,0000,,నాకు వైఫల్యం, ఇంకా \Nతిరస్కరణ పట్ల భయం ఉండేది, Dialogue: 0,0:04:37.30,0:04:39.52,Default,,0000,0000,0000,,తక్కువ ఆత్మగౌరవం, న్యూనతా భావన, Dialogue: 0,0:04:39.52,0:04:42.84,Default,,0000,0000,0000,,ఇంకా అప్పటి రోజులలో \Nపేరు కూడా పెట్టని ఒక సమస్య: Dialogue: 0,0:04:42.84,0:04:44.66,Default,,0000,0000,0000,,సోషల్ యాంక్సైటీ డిసార్డర్. Dialogue: 0,0:04:44.96,0:04:48.61,Default,,0000,0000,0000,,నాకు ఇన్ని భయాలున్నాయి కాబట్టి \Nరౌడీలు నన్ను వేధిచేవారు ఇంకా కొట్టేవారు. Dialogue: 0,0:04:48.61,0:04:52.24,Default,,0000,0000,0000,,వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు ఇంకా పేర్లు\Nపెట్టేవాళ్ళు, నన్ను ఎప్పుడూ వాళ్ళ Dialogue: 0,0:04:52.30,0:04:54.26,Default,,0000,0000,0000,,రైండీర్ గేమ్స్ లో ఆడనిచ్చేవాళ్ళు కాదు. Dialogue: 0,0:04:55.02,0:04:58.06,Default,,0000,0000,0000,,ఆహ్, ఒక ఆట లో మాత్రం \Nవాళ్ళు నన్ను ఆడనిచ్చేవాళ్ళు.... Dialogue: 0,0:04:58.10,0:04:59.43,Default,,0000,0000,0000,,డాడ్జబాల్- Dialogue: 0,0:04:59.50,0:05:01.44,Default,,0000,0000,0000,,నేను ఒక మంచి డాడ్జర్ ని కాదు. Dialogue: 0,0:05:01.76,0:05:03.50,Default,,0000,0000,0000,,ఆ రౌడీలు నా పేరు పిలిచేవారు, Dialogue: 0,0:05:03.50,0:05:05.97,Default,,0000,0000,0000,,ఇక నేను తలెత్తి ఆ \Nఎర్ర డాడ్జ్ బాల్స్ సూపర్సానిక్ Dialogue: 0,0:05:05.97,0:05:08.20,Default,,0000,0000,0000,,వేగం తో నా మీదకు రావడాన్ని చూసేవాణ్ణి Dialogue: 0,0:05:08.21,0:05:09.95,Default,,0000,0000,0000,,బామ్, బామ్, బామ్! Dialogue: 0,0:05:10.58,0:05:13.22,Default,,0000,0000,0000,,నాకు చాలా రోజులు నా ముఖం \Nమంట పుడుతూ ఎర్రగా అయ్యి, Dialogue: 0,0:05:13.30,0:05:18.18,Default,,0000,0000,0000,,నాచెవుల్లో శబ్దాలతో ఎర్రగా అయ్యి స్కూల్ \Nనుండి ఇంటికి రావడం గుర్తుంది. Dialogue: 0,0:05:18.18,0:05:21.14,Default,,0000,0000,0000,,నా కళ్ళు కళ్ళ నీళ్ళ వల్ల మండుతూ ఉండేవి, Dialogue: 0,0:05:21.18,0:05:23.52,Default,,0000,0000,0000,,ఇంక వాళ్ళ మాటలు నా \Nచెవుల్లో తిరుగుతూ ఉండేవి. Dialogue: 0,0:05:23.74,0:05:25.00,Default,,0000,0000,0000,,ఇక ఇది అన్నదెవరో కానీ, Dialogue: 0,0:05:25.02,0:05:28.66,Default,,0000,0000,0000,,"కర్రలూ ఇంకా రాళ్ళూ నా ఎముకలను \Nవిరగ్గొట్టచ్చు, కానీ మాటలు నన్నెప్పటికీ Dialogue: 0,0:05:28.88,0:05:30.13,Default,,0000,0000,0000,,బాధించవు..."\Nఅది ఒక అబధ్ధం. Dialogue: 0,0:05:30.31,0:05:31.98,Default,,0000,0000,0000,,మాటలు చాకు లాగా కోయగలవు. Dialogue: 0,0:05:31.98,0:05:34.03,Default,,0000,0000,0000,,మాటలు కత్తి లాగా ప్రభావితం చేయగలవు. Dialogue: 0,0:05:34.21,0:05:36.04,Default,,0000,0000,0000,,మాటలు బయటకు కనపడని Dialogue: 0,0:05:36.04,0:05:37.78,Default,,0000,0000,0000,,చాలా లోతైన గాయాలు చేయగలవు Dialogue: 0,0:05:38.15,0:05:41.07,Default,,0000,0000,0000,,కాబట్టి నాకు భయాలు ఉండేవి. \Nమాటలు నా పెద్ద శత్రువుగా ఉండేవి. Dialogue: 0,0:05:41.26,0:05:42.49,Default,,0000,0000,0000,,ఇప్పటికి కూడా. Dialogue: 0,0:05:43.36,0:05:45.30,Default,,0000,0000,0000,,కానీ నేను కూడా కలలు కనేవాణ్ణి. Dialogue: 0,0:05:45.30,0:05:47.98,Default,,0000,0000,0000,,ఇంటికి వెళ్ళి, సూపర్ మాన్ \Nకథల్లోకి తప్పించుకునేవాణ్ణి Dialogue: 0,0:05:47.98,0:05:49.77,Default,,0000,0000,0000,,ఇంకా సూపర్ మాన్ కథల పుస్తకాలు Dialogue: 0,0:05:49.77,0:05:53.44,Default,,0000,0000,0000,,చదివేవాణ్ణి ఇంకా నేను సూపర్మాన్ లాగా \Nసూపర్ హీరో అవ్వాలని కలలు కనేవాణ్ణి Dialogue: 0,0:05:53.48,0:05:56.24,Default,,0000,0000,0000,,నేను సత్యం ఇంకా \Nన్యాయం కోసం పోరాడాలనుకునేవాణ్ణి, Dialogue: 0,0:05:56.24,0:05:58.68,Default,,0000,0000,0000,,విలన్స్ ఇంకా క్రిప్టోనైట్ తో \Nపోరాడాలనుకునేవాణ్ణి, Dialogue: 0,0:05:58.68,0:06:02.90,Default,,0000,0000,0000,,నేను ప్రపంచం మొత్తం ఎగురుతూ మానవాతీతపనులు\Nచేస్తూ జీవితాలను కాపాడాలనుకునేవాణ్ణి. Dialogue: 0,0:06:03.40,0:06:05.85,Default,,0000,0000,0000,,నాకు వాస్తవమైన విషయాల పట్ల \Nకూడా అభిరుచి ఉండేది. Dialogue: 0,0:06:05.86,0:06:09.46,Default,,0000,0000,0000,,నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్\Nరిప్లె బిలీవ్ ఆర్ నాట్ చదివాను. Dialogue: 0,0:06:09.46,0:06:13.08,Default,,0000,0000,0000,,మీరెవరైనా ఎప్పుడైనా గిన్నెస్ బుక్ ఆఫ్ \Nవర్ల్డ్ రికార్డ్ లేదా రిప్లె చదివారా? Dialogue: 0,0:06:13.10,0:06:14.39,Default,,0000,0000,0000,,నాకు ఆ బుక్సంటే చాలా ఇష్టం! Dialogue: 0,0:06:14.39,0:06:16.27,Default,,0000,0000,0000,,నేను అసలువ్యక్తులు\Nనిజమైనక్రుత్యాలుచేయడం Dialogue: 0,0:06:16.27,0:06:17.79,Default,,0000,0000,0000,,చూశాను అవి నేను\Nచేయాలనుకున్నాను. Dialogue: 0,0:06:17.79,0:06:19.33,Default,,0000,0000,0000,,ఆ రౌడీలు నన్ను వాళ్ళ ఆటలు Dialogue: 0,0:06:19.33,0:06:21.03,Default,,0000,0000,0000,,ఆడనివ్వక పోతే, నేను నిజమైన Dialogue: 0,0:06:21.03,0:06:23.34,Default,,0000,0000,0000,,ఇంద్రజాలం,నిజమైన క్రుత్యాలు\Nచేద్దామనుకుంటున్నాను. Dialogue: 0,0:06:23.34,0:06:26.66,Default,,0000,0000,0000,,నేను ఆ రౌడీలు చేయలేని కొన్ని \Nప్రత్యేకమైన పనులు చేయాలనుకుంటున్నాను. Dialogue: 0,0:06:26.66,0:06:28.61,Default,,0000,0000,0000,,నేను నా ఉద్దేశ్యం ఇంకా పిలుపు Dialogue: 0,0:06:28.61,0:06:30.73,Default,,0000,0000,0000,,కనుక్కోవాలనుకుంటున్నాను,నా జన్మకు అర్థం Dialogue: 0,0:06:30.73,0:06:33.32,Default,,0000,0000,0000,,తెలుసుకోవాలనుకుంటున్నాను,\Nనేను అధ్భుతాలు చేసి లోకాన్ని Dialogue: 0,0:06:33.32,0:06:36.96,Default,,0000,0000,0000,,మార్చాలనుకుంటున్నాను; నేను అసాధ్యం \Nఅసాధ్యం కాదని నిరూపించాలనుకుంటున్నాను. Dialogue: 0,0:06:38.34,0:06:40.24,Default,,0000,0000,0000,,కాలాన్ని 10 ఏళ్ళు ముందుకు జరుపుతే- Dialogue: 0,0:06:40.24,0:06:42.71,Default,,0000,0000,0000,,అది నా21 వ పుట్టిన రోజు ముందు వారం. Dialogue: 0,0:06:42.82,0:06:46.80,Default,,0000,0000,0000,,ఒక రోజులో నా జీవితాన్ని\Nఎప్పటికీ మార్చే రెండు విషయాలు జరిగాయి. Dialogue: 0,0:06:47.04,0:06:49.39,Default,,0000,0000,0000,,నేను సౌత్ ఇండియా, తమిళ్ నాడు లో ఉన్నాను Dialogue: 0,0:06:49.54,0:06:51.02,Default,,0000,0000,0000,,నేను అక్కడ ఒక మతప్రచారకుణ్ణి, Dialogue: 0,0:06:51.02,0:06:53.09,Default,,0000,0000,0000,,నా గురువు, ఇంకానా\Nస్నేహితుడు నన్ను అడిగాడు, Dialogue: 0,0:06:53.09,0:06:54.72,Default,,0000,0000,0000,,"నీకు థ్రోమ్స్\Nఉన్నాయా, డానియెల్?" Dialogue: 0,0:06:54.72,0:06:57.44,Default,,0000,0000,0000,,ఇక నేనన్నాను"థ్రోమ్స్?\Nథ్రోమ్స్ అంటే ఏమిటి?" Dialogue: 0,0:06:57.44,0:07:00.49,Default,,0000,0000,0000,,అతనన్నాడు," థ్రోమ్స్ అంటే \Nముఖ్యమైన జీవిత లక్ష్యాలు. Dialogue: 0,0:07:00.49,0:07:04.63,Default,,0000,0000,0000,,అవి కలలు ఇంకా లక్ష్యాల కలయిక,అంటే మీరు \Nచేయాలనుకున్నది చేయగలగడం, మీరు Dialogue: 0,0:07:04.63,0:07:07.24,Default,,0000,0000,0000,,వెళ్ళాలనుకున్నచోటికి వెళ్ళగలగడం\Nమీరు ఎలాఉండాలనుకుంటే Dialogue: 0,0:07:07.24,0:07:08.48,Default,,0000,0000,0000,,అలా ఉండడం, మీరు Dialogue: 0,0:07:08.48,0:07:10.36,Default,,0000,0000,0000,,ఎక్కడికి వెళ్తారు? మీరు ఏమి చేస్తారు? Dialogue: 0,0:07:10.36,0:07:11.28,Default,,0000,0000,0000,,మీరు ఎవరవుతారు? Dialogue: 0,0:07:11.28,0:07:14.50,Default,,0000,0000,0000,,నేనన్నాను"నేనది చేయలేను! చాలా\Nభయపడ్తున్నాను! నాకు చాలా భయాలున్నాయి!" Dialogue: 0,0:07:14.50,0:07:17.80,Default,,0000,0000,0000,,ఆ రాత్రి నేను నా చాప \Nఇంటి డాబా మీదకు తీసుకొని వెళ్ళి, Dialogue: 0,0:07:17.81,0:07:19.26,Default,,0000,0000,0000,,నక్షత్రాల కింద పరుచుకుని, Dialogue: 0,0:07:19.26,0:07:21.87,Default,,0000,0000,0000,,గబ్బిలాలు దోమల వెంట పడడం చూశాను. Dialogue: 0,0:07:21.87,0:07:26.20,Default,,0000,0000,0000,,ఇక మొత్తం మీద నేను ఆలోచించగలిగింది\Nత్రోమ్స్, కలలు, ఇంకా లక్ష్యాలు, Dialogue: 0,0:07:26.20,0:07:28.36,Default,,0000,0000,0000,,ఇంకా డాడ్జ్ బాల్స్ పట్టుకున్న ఆ రౌడీలు. Dialogue: 0,0:07:28.76,0:07:30.73,Default,,0000,0000,0000,,కొన్ని గంటల తరువాత నేను మేల్కొన్నాను. Dialogue: 0,0:07:31.22,0:07:33.94,Default,,0000,0000,0000,,నా గుండె వేగంగా కొట్టుకుంటోన్ది, \Nనా కాళ్ళు వణుకుతున్నాయి. Dialogue: 0,0:07:34.08,0:07:36.02,Default,,0000,0000,0000,,ఈ సారి అది భయం తో కాదు. Dialogue: 0,0:07:36.42,0:07:38.40,Default,,0000,0000,0000,,నా మొత్తం శరీరం మెలికలు తిరగసాగింది. Dialogue: 0,0:07:38.50,0:07:40.18,Default,,0000,0000,0000,,ఇక ఆ తరువాత అయిదు రోజులూ Dialogue: 0,0:07:40.33,0:07:44.20,Default,,0000,0000,0000,,నేను స్పృహ లోకి వస్తూ పోతూ ఉన్నాను, \Nనా మరణ శయ్య మీద జీవితం కోసం పోరాడుతూ. Dialogue: 0,0:07:44.20,0:07:48.24,Default,,0000,0000,0000,,నా మెదడు 105 డిగ్రీ మలేరియా\Nజ్వరం తో మండుతోన్ది. Dialogue: 0,0:07:48.39,0:07:51.60,Default,,0000,0000,0000,,ఇక నాకు ఎప్పుడు స్పృహ వచ్చినా \Nనేను త్రోమ్స్ గురించే ఆలోచించేవాణ్ణి. Dialogue: 0,0:07:51.60,0:07:53.82,Default,,0000,0000,0000,,నేననుకున్నాను, "నా జీవితం తో\Nఏమి చేద్దామనుకుంటున్నాను?" Dialogue: 0,0:07:53.95,0:07:56.38,Default,,0000,0000,0000,,చివరికి, నా21వ పుట్టిన రోజు ముందు రాత్రి, Dialogue: 0,0:07:56.38,0:07:58.03,Default,,0000,0000,0000,,స్పష్టత వచ్చిన క్షణం లో, Dialogue: 0,0:07:58.03,0:07:59.64,Default,,0000,0000,0000,,నేను గ్రహించాను: Dialogue: 0,0:07:59.64,0:08:02.10,Default,,0000,0000,0000,,ఒక చిన్న దోమ , Dialogue: 0,0:08:02.62,0:08:05.02,Default,,0000,0000,0000,,అనాఫిలిస్ స్టిఫెంసీ, Dialogue: 0,0:08:05.28,0:08:06.61,Default,,0000,0000,0000,,ఆ చిన్న దోమ Dialogue: 0,0:08:06.61,0:08:08.39,Default,,0000,0000,0000,,5 మైక్రోగ్రాముల కంటే\Nతక్కువ బరువున్నది Dialogue: 0,0:08:08.39,0:08:09.81,Default,,0000,0000,0000,,ఒక ఉప్పు కణం కంటే చిన్నది, Dialogue: 0,0:08:09.81,0:08:12.78,Default,,0000,0000,0000,,ఆ దోమ ఒక 170 పౌండ్ల మనిషిని, \N80 కిలోల మనిషిని బాధ పెట్టగలుగితే Dialogue: 0,0:08:12.78,0:08:14.86,Default,,0000,0000,0000,,అది నా పెద్ద బలహీనత అని నేను గ్రహించాను. Dialogue: 0,0:08:14.86,0:08:17.15,Default,,0000,0000,0000,,అప్పుడు నేను గ్రహించాను,\Nకాదు, కాదు, Dialogue: 0,0:08:17.15,0:08:19.48,Default,,0000,0000,0000,,అది దోమ కాదు, అది \Nదోమలో ఉన్నఒక చిన్న పారాసైట్, Dialogue: 0,0:08:19.48,0:08:23.16,Default,,0000,0000,0000,,ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్రతి సంవత్సరం \Nఒక మిలియన్ ప్రజలకు పైగా చంపుతోన్ది. Dialogue: 0,0:08:23.51,0:08:25.100,Default,,0000,0000,0000,,ఇక అప్పుడు నేను అనుకున్నాను\Nకాదు, కాదు, అది దీనికన్నా Dialogue: 0,0:08:25.100,0:08:28.55,Default,,0000,0000,0000,,చిన్నది,కానీ నాకు, \Nఅది చాలా పెద్దగా అనిపించింది. Dialogue: 0,0:08:28.55,0:08:29.64,Default,,0000,0000,0000,,నేను గ్రహించాను, Dialogue: 0,0:08:29.64,0:08:31.27,Default,,0000,0000,0000,,భయం నా బలహీనత అని, Dialogue: 0,0:08:31.27,0:08:32.14,Default,,0000,0000,0000,,నా పారాసైట్, నా Dialogue: 0,0:08:32.14,0:08:34.99,Default,,0000,0000,0000,,మొత్తం జీవితాన్ని కదలకుండా చేసి\Nఇంకా పనికి రాకుండా చేసింది. Dialogue: 0,0:08:35.20,0:08:38.08,Default,,0000,0000,0000,,మీకు తెలుసా, అపాయానికి ఇంకా \Nభయానికి ఒక తేడా ఉంది. Dialogue: 0,0:08:38.11,0:08:39.70,Default,,0000,0000,0000,,అపాయం వాస్తవం. Dialogue: 0,0:08:39.99,0:08:42.01,Default,,0000,0000,0000,,భయం ఒక ఎంపిక. Dialogue: 0,0:08:42.08,0:08:44.31,Default,,0000,0000,0000,,నేను గ్రహించాను నాకు ఒక \Nప్రత్యమ్నాయం ఉంది: Dialogue: 0,0:08:44.31,0:08:48.18,Default,,0000,0000,0000,,నేను ఆ రాత్రి భయం లో జీవించి \Nవైఫల్యం లో మరణించవచ్చు, Dialogue: 0,0:08:49.07,0:08:52.08,Default,,0000,0000,0000,,లేదా నా భయాలను చంపేసి, ఇంకా నేను Dialogue: 0,0:08:52.08,0:08:56.06,Default,,0000,0000,0000,,నా కలలను చేరుకోవచ్చు, నేను\Nనా జీవితాన్ని ధైర్యంగా జీవించవచ్చు. Dialogue: 0,0:08:56.68,0:08:59.56,Default,,0000,0000,0000,,మీకు తెలుసా, మీ మరణ శయ్య మీద ఉండడం Dialogue: 0,0:08:59.56,0:09:04.08,Default,,0000,0000,0000,,ఇంకా మరణాన్ని ఎదుర్కోవడం మిమ్మల్ని \Nనిజంగా జీవితాన్ని జీవించేలా చేస్తుంది. Dialogue: 0,0:09:04.18,0:09:07.14,Default,,0000,0000,0000,,నేను గ్రహించాను అందరూ మరణిస్తారు,\Nప్రతీ ఒక్కరూ నిజంగా జీవించరు. Dialogue: 0,0:09:08.04,0:09:09.89,Default,,0000,0000,0000,,మరణించే అప్పుడు మనము జీవిస్తాము. Dialogue: 0,0:09:09.89,0:09:11.58,Default,,0000,0000,0000,,మీకు తెలుసు, మరణించడం నేర్చుకుంటే, Dialogue: 0,0:09:11.58,0:09:13.07,Default,,0000,0000,0000,,నిజంగా జీవించడం నేర్చుంటారు. Dialogue: 0,0:09:13.07,0:09:15.14,Default,,0000,0000,0000,,కాబట్టి నా కధను ఆ రాత్రే Dialogue: 0,0:09:15.14,0:09:16.42,Default,,0000,0000,0000,,మార్చుదామని అనుకున్నాను. Dialogue: 0,0:09:16.92,0:09:18.23,Default,,0000,0000,0000,,నాకు చావాలని లేదు. Dialogue: 0,0:09:18.23,0:09:20.01,Default,,0000,0000,0000,,నేను ఒక చిన్న\Nప్రార్థన చేశాను, "దేవుడా Dialogue: 0,0:09:20.01,0:09:22.23,Default,,0000,0000,0000,,నన్ను నా21వ పుట్టినరోజువరకు బ్రతకనిస్తే, Dialogue: 0,0:09:22.23,0:09:24.54,Default,,0000,0000,0000,,నా జీవితం లో ఇక భయాన్ని\Nఆధిపత్యం చేయనివ్వను. Dialogue: 0,0:09:24.67,0:09:26.52,Default,,0000,0000,0000,,నేను నా భయాలన్నిటినీ చంపేస్తాను, Dialogue: 0,0:09:26.52,0:09:29.53,Default,,0000,0000,0000,,నేను నా కలలను \Nచేరుకోవడానికి ప్రయత్నిస్తాను, Dialogue: 0,0:09:29.53,0:09:31.27,Default,,0000,0000,0000,,నేను నా వైఖరి \Nమార్చుకోవాలనుకుంటున్నాను, Dialogue: 0,0:09:31.27,0:09:33.54,Default,,0000,0000,0000,,నా జీవితంతో అధ్భుతమైనది\Nచేయాలనుకుంటున్నాను,నాపిలుపు Dialogue: 0,0:09:33.54,0:09:35.55,Default,,0000,0000,0000,,ఇంకా ఉద్దేశ్యం\Nతెలుసుకోవాలనుకుంటున్నాను, Dialogue: 0,0:09:35.55,0:09:38.63,Default,,0000,0000,0000,,అసాధ్యం అసాధ్యం కాదని\Nతెలుసుకోవాలనుకుంటున్నాను." Dialogue: 0,0:09:38.78,0:09:42.82,Default,,0000,0000,0000,,నేను ఆ రాత్రి బయట పడ్డానో లేదో మీకు\Nచెప్పను;మీ ఊహకి వదిలి పెడ్తున్నాను. Dialogue: 0,0:09:42.85,0:09:43.98,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:09:43.98,0:09:47.10,Default,,0000,0000,0000,,కానీ ఆ రాత్రి నేను నా మొదటి 10 లక్ష్యాల \Nజాబితా తయారు చేశాను: Dialogue: 0,0:09:47.10,0:09:50.21,Default,,0000,0000,0000,,నేను అన్ని ప్రముఖ ఖండాలను \Nచూడాలని నిశ్చయించుకున్నాను Dialogue: 0,0:09:50.21,0:09:51.82,Default,,0000,0000,0000,,7 ప్రపంచ వింతలను చూడాలి Dialogue: 0,0:09:51.82,0:09:53.41,Default,,0000,0000,0000,,కొన్ని భాషలని నేర్చుకోవాలి, Dialogue: 0,0:09:53.41,0:09:54.94,Default,,0000,0000,0000,,ఎవరూ లేని ద్వీపం లో నివసించాలి Dialogue: 0,0:09:54.94,0:09:56.48,Default,,0000,0000,0000,,సముద్రం లో ఓడ మీద నివసించాలి, Dialogue: 0,0:09:56.48,0:09:58.65,Default,,0000,0000,0000,,అమెజాన్ లో ఒక భారతీయ తెగ తో నివసించాలి, Dialogue: 0,0:09:58.65,0:10:01.21,Default,,0000,0000,0000,,స్వీడన్ లో అత్యంత \Nఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలి, Dialogue: 0,0:10:01.21,0:10:03.18,Default,,0000,0000,0000,,మౌంట్ ఎవెరెస్ట్ ను సూర్యోదయం లో చూడాలి, Dialogue: 0,0:10:03.19,0:10:05.39,Default,,0000,0000,0000,,నాషవిల్లె లో సంగీత వ్యాపారం లో పని చేయాలి, Dialogue: 0,0:10:05.40,0:10:07.06,Default,,0000,0000,0000,,సర్కస్ తో కలిసి పని\Nచేయాలనుకున్నాను Dialogue: 0,0:10:07.08,0:10:09.12,Default,,0000,0000,0000,,ఇంకా నేను విమానం లో నుండి బయటకు దూకాలి. Dialogue: 0,0:10:09.12,0:10:12.38,Default,,0000,0000,0000,,వచ్చిన 20 ఏళ్ళ లో నేను చాలా వరకు \Nనా లక్ష్యాలను నెరవేర్చుకున్నాను. Dialogue: 0,0:10:12.41,0:10:14.65,Default,,0000,0000,0000,,ప్రతీసారీ నేను ఒక\Nలక్ష్యాన్నిజాబితాలో తొలగిస్తే, Dialogue: 0,0:10:14.65,0:10:18.19,Default,,0000,0000,0000,,నేను ఇంకా 5 లేదా 10 నా జాబితాకి\Nకలిపేవాణ్ణి ఇక నా జాబితా పెరుగుతూ ఉన్ది. Dialogue: 0,0:10:18.80,0:10:23.28,Default,,0000,0000,0000,,ఆతర్వాత 7 ఏళ్ళు, నేను బహామాస్ లో\Nఒక చిన్న ద్వీపం లో నివసించాను Dialogue: 0,0:10:23.32,0:10:25.36,Default,,0000,0000,0000,,7 ఏళ్ళ పాటు Dialogue: 0,0:10:25.37,0:10:27.27,Default,,0000,0000,0000,,తాటి కప్పుతో ఉన్న ఒక గుడిసె లో, Dialogue: 0,0:10:29.48,0:10:33.82,Default,,0000,0000,0000,,తినడానికి ముళ్ళ షార్క్స్ ఇంకా \Nస్టింగ్రేస్, ఆ ద్వీపం లో ఒక్కడినే, Dialogue: 0,0:10:33.82,0:10:36.25,Default,,0000,0000,0000,,ఒక గోచీ కట్టుకోని, Dialogue: 0,0:10:36.68,0:10:39.16,Default,,0000,0000,0000,,ఇక నేను షార్క్స్ తో పాటు ఈదడం\Nనేర్చుకోవాల్సివచ్చింది. Dialogue: 0,0:10:39.16,0:10:40.98,Default,,0000,0000,0000,,ఇక అక్కణ్ణించి, నేను మెక్సికో కి Dialogue: 0,0:10:40.98,0:10:45.00,Default,,0000,0000,0000,,వెళ్ళాను, అక్కణ్ణించి ఈక్వెడార్ లో \Nఅమెజాన్ నది దగ్గరకు వెళ్ళాను, Dialogue: 0,0:10:45.24,0:10:48.10,Default,,0000,0000,0000,,పుజో పోన్గో ఈక్వెడార్, \Nఒక తెగ తో నివసించాను, Dialogue: 0,0:10:48.10,0:10:52.18,Default,,0000,0000,0000,,ఇక చిన్నచిన్నగా నా లక్ష్యాల ద్వారా నా మీద\Nనాకు నమ్మకం రావడం మొదలైంది. Dialogue: 0,0:10:52.18,0:10:55.10,Default,,0000,0000,0000,,నేను నాష్విల్లె లో సంగీత వ్యాపారం\Nలో చేరాను, ఇక అప్పుడు , Dialogue: 0,0:10:55.11,0:10:57.87,Default,,0000,0000,0000,,స్వీడన్, స్టాక్ హోమ్ కి వెళ్ళాను, \Nఅక్కడ సంగీత వ్యాపారం లో Dialogue: 0,0:10:57.87,0:11:01.92,Default,,0000,0000,0000,,పని చేశాను, అక్కడ ఆర్కిటిక్ సర్కల్ \Nపైనున్న కెబ్నెకైస్ పర్వతం ఎక్కాను. Dialogue: 0,0:11:03.30,0:11:04.75,Default,,0000,0000,0000,,నేను హాస్య విద్య \N Dialogue: 0,0:11:04.75,0:11:05.86,Default,,0000,0000,0000,,నేర్చుకున్నాను,ఇంక Dialogue: 0,0:11:05.86,0:11:07.48,Default,,0000,0000,0000,,గారడీ విద్య,ఇంకా\Nమరకాళ్ళతో నడవడం, Dialogue: 0,0:11:07.48,0:11:10.44,Default,,0000,0000,0000,,ఒక చక్ర సైకిల్ తొక్కడం, \Nమంట మింగడం, గాజు తినడం. Dialogue: 0,0:11:10.45,0:11:13.62,Default,,0000,0000,0000,,1997లో డజను కంటే తక్కువమంది\Nకత్తి మింగే వాళ్ళున్నారని నేను విన్నాను Dialogue: 0,0:11:13.62,0:11:15.41,Default,,0000,0000,0000,,నేననుకున్నాను,\N" నేనది చేసి తీరాలని" Dialogue: 0,0:11:15.42,0:11:18.29,Default,,0000,0000,0000,,నేను ఒక కత్తినిమింగే అతన్ని కలిశాను,\Nఅతన్ని కొన్ని Dialogue: 0,0:11:18.29,0:11:20.19,Default,,0000,0000,0000,,చిట్కాలడిగాను.అతనన్నాడు\N"నేను నీకు రెండు Dialogue: 0,0:11:20.19,0:11:21.93,Default,,0000,0000,0000,,చిట్కాలు చెప్తాను:ఒకటి: ఇది అత్యంత Dialogue: 0,0:11:21.93,0:11:23.95,Default,,0000,0000,0000,,ప్రమాదకరం, ఇది చేస్తూ\Nచాలా మంది చని పోయారు. Dialogue: 0,0:11:23.95,0:11:24.95,Default,,0000,0000,0000,,రెండు: Dialogue: 0,0:11:24.95,0:11:26.21,Default,,0000,0000,0000,,ఇది ప్రయత్నించకు!" Dialogue: 0,0:11:26.21,0:11:27.52,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:11:27.54,0:11:29.54,Default,,0000,0000,0000,,నేను దాన్ని నా లక్ష్యాల\Nజాబితా లోకి Dialogue: 0,0:11:30.44,0:11:33.32,Default,,0000,0000,0000,,ఎక్కించాను. ఇక నేను ప్రతిరోజూ \N10 నుండి12 సార్ల చొప్పున Dialogue: 0,0:11:33.66,0:11:35.16,Default,,0000,0000,0000,,4 ఏళ్ళ పాటు\Nసాధన చేస్తూ ఉన్నాను. Dialogue: 0,0:11:35.21,0:11:36.71,Default,,0000,0000,0000,,నేను దాన్ని లెక్క కట్టాను... Dialogue: 0,0:11:36.71,0:11:40.02,Default,,0000,0000,0000,,4 x 365 [x12] Dialogue: 0,0:11:40.02,0:11:42.66,Default,,0000,0000,0000,,సుమారు 13000 విఫల యత్నాలు తరవాత Dialogue: 0,0:11:42.66,0:11:45.42,Default,,0000,0000,0000,,2001 లో మొదటి సారి \Nకత్తిని నా గొంతు లోకి దింపాను. Dialogue: 0,0:11:46.00,0:11:47.63,Default,,0000,0000,0000,,ఆ సమయం లో నేను ఒక లక్ష్యం Dialogue: 0,0:11:47.63,0:11:50.94,Default,,0000,0000,0000,,పెట్టుకున్నాను కత్తి మింగడం లో \Nప్రపంచపు ప్రఖ్యాత నిపుణుణ్ణి కావాలని. Dialogue: 0,0:11:50.97,0:11:53.82,Default,,0000,0000,0000,,కాబట్టి నేను ప్రతీ పుస్తకం, \Nపత్రిక, వార్తా పత్రిక వ్యాసం, Dialogue: 0,0:11:53.82,0:11:57.67,Default,,0000,0000,0000,,ప్రతీ వైద్య నివేదిక వెతికాను, నేను \Nఅనాటమీ, ఫిజియాలజీ చదివాను, Dialogue: 0,0:11:57.68,0:11:59.72,Default,,0000,0000,0000,,వైద్యుల తో ఇంకా నర్సుల తో మాట్లాడాను, Dialogue: 0,0:11:59.72,0:12:01.76,Default,,0000,0000,0000,,కత్తిని మింగేవాళ్ళందరినీ\Nఒక చోటికి స్వోర్డ్ Dialogue: 0,0:12:01.76,0:12:04.25,Default,,0000,0000,0000,,స్వాలోయర్ అసోసియేషన్ \Nఇంటర్నేషనల్ లోకి చేర్చాను, Dialogue: 0,0:12:04.25,0:12:06.45,Default,,0000,0000,0000,,కత్తి మింగడం ఇంకా దాని దుష్ప్రభావాల మీద Dialogue: 0,0:12:06.45,0:12:08.58,Default,,0000,0000,0000,,2-ఏళ్ళ వైద్య పరిశోధన పేపర్ నిర్వహించాను Dialogue: 0,0:12:08.58,0:12:10.98,Default,,0000,0000,0000,,అది బ్రిటీష్ మెడికల్\Nజర్నల్ లో ప్రచురితమైంది. Dialogue: 0,0:12:10.98,0:12:11.84,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:12:11.84,0:12:12.94,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు. Dialogue: 0,0:12:12.96,0:12:17.75,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:12:18.20,0:12:21.57,Default,,0000,0000,0000,,నేను కొన్ని అధ్భుతమైన విషయాలు \Nకత్తులు మింగడం గురించి తెలుసుకున్నాను. Dialogue: 0,0:12:21.57,0:12:25.26,Default,,0000,0000,0000,,కొన్ని విషయాలు మీరు ఇంతకు ముందు ఆలోచించి\Nఉండరు, ఈ రాత్రి తరువాత మీరు చేస్తారు. Dialogue: 0,0:12:25.26,0:12:28.55,Default,,0000,0000,0000,,ఈసారి మీరు ఇంటికివెళ్ళినప్పుడు,\Nమీ స్టీక్ని చాకుతో కట్ చేస్తున్నప్పుడు Dialogue: 0,0:12:28.55,0:12:31.76,Default,,0000,0000,0000,,ఒక కత్తి తో, లేదా మీ "కత్తిపీట" తో,\Nమీరు దీని గురించి ఆలోచిస్తారు.. Dialogue: 0,0:12:34.26,0:12:36.59,Default,,0000,0000,0000,,కత్తి మింగడం ఇండియాలో\Nమొదలయిందని నేనుతెలుసుకున్నా- Dialogue: 0,0:12:36.59,0:12:39.89,Default,,0000,0000,0000,,నేను20 ఏళ్ళ అబ్బాయి గా \Nమొదటిసారి చూసిన చోట- Dialogue: 0,0:12:39.89,0:12:42.29,Default,,0000,0000,0000,,సుమారు 4000 ఏళ్ళ కిందట, సుమారు 2000 బిసి. Dialogue: 0,0:12:42.29,0:12:45.58,Default,,0000,0000,0000,,గత 150 ఏళ్ళ గా, కత్తిని మింగే వాళ్ళను Dialogue: 0,0:12:45.59,0:12:47.40,Default,,0000,0000,0000,,వైద్యం ఇంకా విజ్ఞాన శాస్త్రం లో Dialogue: 0,0:12:47.48,0:12:51.16,Default,,0000,0000,0000,,డా. అడాల్ఫ్ కుసుమౌల్ ఫ్రెయిబర్గ్ \Nజర్మనీ లో 1868 లో ధ్రుఢమైన Dialogue: 0,0:12:51.16,0:12:53.82,Default,,0000,0000,0000,,ఎండోస్కోప్ తయారు చేయడంలో\Nసహాయపడడానికి ఉపయోగించారు. Dialogue: 0,0:12:53.88,0:12:56.64,Default,,0000,0000,0000,,1906 లో, వేల్స్ లో ఎలక్ట్రోకార్డియోగ్రాం, Dialogue: 0,0:12:56.64,0:13:00.24,Default,,0000,0000,0000,,మింగడం లో , ఇంకా అరుగుదలలో \Nలోపాలు అధ్యయనం చేయడానికి, Dialogue: 0,0:13:00.24,0:13:01.86,Default,,0000,0000,0000,,బ్రాంఖోస్కోప్ లాంటిది. Dialogue: 0,0:13:01.86,0:13:03.84,Default,,0000,0000,0000,,కానీ గత 150 ఏళ్ళు గా, Dialogue: 0,0:13:03.84,0:13:07.86,Default,,0000,0000,0000,,మనకు వందలకొద్దీ గాయాలు ఇంకా \Nడజన్ల కొద్దీ మరణాలు తెలుసు... Dialogue: 0,0:13:07.88,0:13:14.56,Default,,0000,0000,0000,,ఇది డా.అడాల్ఫ్ కుస్మౌల్ \Nతయారు చేసిన ధ్రుఢమైన ఎండొస్కోప్. Dialogue: 0,0:13:14.74,0:13:18.68,Default,,0000,0000,0000,,కానీ గత 150 ఏళ్ళలో లండన్ లో ఉన్న\Nకత్తి మింగేవాడు ఎవరైతే తన కత్తి తో Dialogue: 0,0:13:18.68,0:13:22.46,Default,,0000,0000,0000,,తన గుండెని గాయ పరుచుకున్నాడో వాడితో కలిపి\N29 మరణాలున్నాయని మేము కనుక్కున్నాం . Dialogue: 0,0:13:23.14,0:13:25.34,Default,,0000,0000,0000,,మేము ఇంకా 3 నుండి 8 \Nప్రమాదకరమైన కత్తి గాయాలు Dialogue: 0,0:13:25.34,0:13:27.78,Default,,0000,0000,0000,,ప్రతీ సంవత్సరం ఉన్నాయని తెలుసుకున్నాం. Dialogue: 0,0:13:27.78,0:13:29.88,Default,,0000,0000,0000,,నాకు తెలుసు ఎందుకంటే నాకు\Nఫోన్స్ వస్తాయి. Dialogue: 0,0:13:29.88,0:13:31.15,Default,,0000,0000,0000,,నాకు గత కొన్ని వారాల లో Dialogue: 0,0:13:31.15,0:13:34.32,Default,,0000,0000,0000,,కత్తి మింగి గాయాలతో హాస్పిటల్ లో\Nఉన్నవాళ్ళ నుండి రెండు వచ్చాయి, Dialogue: 0,0:13:34.32,0:13:37.02,Default,,0000,0000,0000,,ఒకటి స్వీడన్ నుండి, ఒకటి ఒర్లాండో నుండి. Dialogue: 0,0:13:37.02,0:13:38.77,Default,,0000,0000,0000,,కాబట్టి ఇది చాలా అపాయకరమైనది. Dialogue: 0,0:13:38.77,0:13:41.63,Default,,0000,0000,0000,,ఇంకొక విషయం నేను తెలుసుకున్నది \Nఏన్టంటే చాలామందికి Dialogue: 0,0:13:41.63,0:13:44.32,Default,,0000,0000,0000,,కత్తి మింగే విద్య 2 నుండి \N10 ఏళ్ళు తీసుకుంటుంది కత్తి Dialogue: 0,0:13:44.32,0:13:45.61,Default,,0000,0000,0000,,మింగడంఎలాగో\Nనేర్చుకోవడానికి. Dialogue: 0,0:13:45.61,0:13:48.02,Default,,0000,0000,0000,,కానీ అన్నిటికంటే అధ్భుతమైన\Nవిషయం నేను తెలుసుకున్నది Dialogue: 0,0:13:48.02,0:13:51.36,Default,,0000,0000,0000,,కత్తి మింగేవాళ్ళు అసాధ్యాన్ని చేయడం \Nఎలా నేర్చుకుంటారు అనేది. Dialogue: 0,0:13:51.46,0:13:53.46,Default,,0000,0000,0000,,ఇక నేను మీకొక చిన్న\Nరహస్యం చెప్పబోతున్నాను: Dialogue: 0,0:13:53.52,0:13:57.58,Default,,0000,0000,0000,,మీ దృష్టి 99.9% అసాధ్యం మీద పెట్టకండి. Dialogue: 0,0:13:57.58,0:14:02.03,Default,,0000,0000,0000,,మీ దృష్టి .1% సాధ్యం మీద పెట్టండి ఇక\Nదాన్ని ఎలా సాధ్యపరచగలరో ఆలోచించండి. Dialogue: 0,0:14:02.82,0:14:06.14,Default,,0000,0000,0000,,నన్ను మిమ్మల్ని ఒక కత్తి మింగే వాడి \Nమెదడు లోకి తీసుకెళ్ళనివ్వండి. Dialogue: 0,0:14:06.14,0:14:09.48,Default,,0000,0000,0000,,కత్తిని మింగడానికి మనస్సును \Nధ్యానం లో ఉంచడం అవసరం, Dialogue: 0,0:14:09.48,0:14:12.27,Default,,0000,0000,0000,,శరీరం లోపలి భాగాలను వేరు చేయగలిగే Dialogue: 0,0:14:12.27,0:14:15.67,Default,,0000,0000,0000,,ఇంకా ఆటోమాటిక్ శరీర ప్రతిచర్యలను \Nఅధిగమించగలిగే పదునైన ఏకాగ్రత, Dialogue: 0,0:14:15.71,0:14:20.37,Default,,0000,0000,0000,,సూదిమొన లాంటి ఖచ్చితత్వం మెదడు సినాప్సిస్ \Nద్వారా, పునరావ్రుత కండరాల Dialogue: 0,0:14:20.45,0:14:23.72,Default,,0000,0000,0000,,జ్ఞాపకశక్తి ద్వారా 10,000 సార్లు \Nఉద్దేశ్యపూర్వక సాధన వల్ల వస్తుంది. Dialogue: 0,0:14:24.02,0:14:28.09,Default,,0000,0000,0000,,ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తి మింగేవాడి \Nశరీరం లోకి చిన్న ప్రయాణం చేయిస్తాను. Dialogue: 0,0:14:28.31,0:14:30.13,Default,,0000,0000,0000,,ఒక కత్తిని మింగడానికి,నేను బ్లేడ్ ని Dialogue: 0,0:14:30.13,0:14:32.25,Default,,0000,0000,0000,,నా నాలుక మీద చిన్నగా జార్చాల్సి ఉంటుంది, Dialogue: 0,0:14:32.25,0:14:34.78,Default,,0000,0000,0000,,సర్వైకల్ అన్నవాహిక లో \Nవాకట్టు రిఫ్లెక్స్ ని Dialogue: 0,0:14:34.78,0:14:37.74,Default,,0000,0000,0000,,అణచివేయడానికి, ఎపిగ్లాటిస్ లో Dialogue: 0,0:14:38.24,0:14:41.04,Default,,0000,0000,0000,,90 డిగ్రీల మలుపు తీసుకోవాలి, \Nపెరిస్టాలిసిస్ Dialogue: 0,0:14:41.06,0:14:42.60,Default,,0000,0000,0000,,ప్రతిచర్యను అణచివేయాలి, Dialogue: 0,0:14:42.60,0:14:44.38,Default,,0000,0000,0000,,బ్లేడ్ ని చాతీ లోకి Dialogue: 0,0:14:44.38,0:14:45.96,Default,,0000,0000,0000,,రెండు లంగ్స్ మధ్య లోకి జార్చాలి Dialogue: 0,0:14:46.08,0:14:48.35,Default,,0000,0000,0000,,ఈ పాయింట్ దగ్గర , నేను నిజంగా Dialogue: 0,0:14:48.40,0:14:50.39,Default,,0000,0000,0000,,నా గుండెని పక్కకు జరపాల్సిఉంటుంది Dialogue: 0,0:14:50.39,0:14:51.72,Default,,0000,0000,0000,,మీరు జాగ్రత్తగా చూస్తే,నా Dialogue: 0,0:14:51.72,0:14:53.58,Default,,0000,0000,0000,,గుండె చప్పుడు\Nనాకత్తి తో పాటుగా వినచ్చు Dialogue: 0,0:14:53.58,0:14:55.34,Default,,0000,0000,0000,,ఎందుకంటే అది ఈసోఫేజియల్ కణజాలం నుండి Dialogue: 0,0:14:55.34,0:14:58.30,Default,,0000,0000,0000,,అంగుళం లో 8 వ వంతు దూరం చేయబడి\Nగుండె కి ఆనుకోని ఉంది కాబట్టి. Dialogue: 0,0:14:58.30,0:15:00.14,Default,,0000,0000,0000,,అది మీరు మాయ చేసి చూపించలేరు. Dialogue: 0,0:15:00.32,0:15:02.48,Default,,0000,0000,0000,,ఇక నేను దాన్ని బ్రెస్ట్బోన్\Nపక్కనుంచి Dialogue: 0,0:15:02.48,0:15:05.25,Default,,0000,0000,0000,,జార్చాలి,లోయర్ అన్నవాహిక\Nస్పింక్టర్ పక్కనుంచి, స్టమక్ లోకి, Dialogue: 0,0:15:05.25,0:15:08.68,Default,,0000,0000,0000,,స్టమక్ లో వాంతుల ప్రతిచర్యను \Nఅణచివేస్తూ, డియోడినం వరకూ. Dialogue: 0,0:15:08.68,0:15:09.75,Default,,0000,0000,0000,,నల్లేరుమీద నడక. Dialogue: 0,0:15:09.75,0:15:10.93,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:15:10.93,0:15:12.88,Default,,0000,0000,0000,,నేను ఇంకా ముందుకు వెళ్ళానంటే, Dialogue: 0,0:15:12.88,0:15:17.72,Default,,0000,0000,0000,,అంతా తిరిగి నా ఫాలోపియన్ ట్యూబ్స్ (డచ్) \Nఫాలోపియన్ ట్యూబ్స్ చేరతాను! Dialogue: 0,0:15:17.72,0:15:20.98,Default,,0000,0000,0000,,మీరు మీ భార్యలను దాని గురించి\Nతర్వాత అడగవచ్చు.... Dialogue: 0,0:15:22.16,0:15:23.90,Default,,0000,0000,0000,,అందరూ నన్ను అడుగుతారు,\N"నీ జీవితాన్ని Dialogue: 0,0:15:23.90,0:15:26.74,Default,,0000,0000,0000,,అపాయం లో పెట్టడానికి, నీ గుండె ని\Nపక్కకు తోసి,ఇంకా కత్తిని Dialogue: 0,0:15:26.74,0:15:28.80,Default,,0000,0000,0000,,మింగడానికి నువ్వు\Nచాలాధైర్యం చేసి ఉంటావు.." Dialogue: 0,0:15:28.80,0:15:30.50,Default,,0000,0000,0000,,కాదు. ఆ భయస్థుడూ, సిగ్గరీ, Dialogue: 0,0:15:30.50,0:15:33.02,Default,,0000,0000,0000,,బక్కటివాడూ, దుర్బలుడూ అయిన ఆ బాబుకి Dialogue: 0,0:15:33.08,0:15:35.62,Default,,0000,0000,0000,,నిజమైన ధైర్యం వైఫల్యాన్నీ \Nఇంకా తిరస్కారాన్నీ Dialogue: 0,0:15:35.62,0:15:37.04,Default,,0000,0000,0000,,రిస్క్ చేయగలగడమే,అతని Dialogue: 0,0:15:37.04,0:15:38.24,Default,,0000,0000,0000,,మనస్సుని విప్పడం, ఇంకా Dialogue: 0,0:15:38.24,0:15:41.06,Default,,0000,0000,0000,,అహంకారాన్ని మింగి ఇంకా ఒక అపరిచితుల \Nగుంపు ముందు నిలబడి Dialogue: 0,0:15:41.06,0:15:43.67,Default,,0000,0000,0000,,మీకు అతని కధ చెప్పడం ఇంకా \Nఅతని భయాలు ఇంకా కలల గురించి, Dialogue: 0,0:15:43.68,0:15:47.58,Default,,0000,0000,0000,,శబ్దతా ఇంకా అలంకారంగా \Nమొత్తం చెప్పే రిస్క్ చేయడం. Dialogue: 0,0:15:48.28,0:15:49.45,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు. Dialogue: 0,0:15:49.45,0:15:53.72,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:15:53.85,0:15:56.25,Default,,0000,0000,0000,,మీకు తెలుసా, నిజంగా ఆశ్చర్యకరమైన\Nవిషయం ఏమిటంటే నేను Dialogue: 0,0:15:56.25,0:15:58.65,Default,,0000,0000,0000,,నా జీవితం లో ఎప్పుడూ గొప్ప \Nపనులు చేయాలనుకున్నాను Dialogue: 0,0:15:58.65,0:15:59.78,Default,,0000,0000,0000,,ఇప్పుడు చేస్తున్నాను. Dialogue: 0,0:15:59.78,0:16:02.88,Default,,0000,0000,0000,,కానీ నిజమైన గొప్ప పని నేను \N21 కత్తులు ఒకసారి Dialogue: 0,0:16:02.88,0:16:05.17,Default,,0000,0000,0000,,మింగగలగడం కాదు, Dialogue: 0,0:16:07.64,0:16:10.50,Default,,0000,0000,0000,,లేక రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ \Nనాట్ కోసం 88 షార్క్స్ ఇంకా Dialogue: 0,0:16:10.50,0:16:12.31,Default,,0000,0000,0000,,స్టింగ్రేస్ ఉన్న20 అడుగుల \Nతొట్టి లో Dialogue: 0,0:16:13.84,0:16:17.60,Default,,0000,0000,0000,,అడుగున ఉండడం, లేక స్టాన్ లీ'స్ \Nసూపర్ హ్యూమన్స్ కోసం "ఉక్కు మనిషి" లాగా Dialogue: 0,0:16:17.61,0:16:19.47,Default,,0000,0000,0000,,1500 డిగ్రీస్ వరకు వేడి చేయబడడం Dialogue: 0,0:16:19.52,0:16:21.57,Default,,0000,0000,0000,,ఇక ఆ సక్కర్ వేడిగా ఉండేది! Dialogue: 0,0:16:22.46,0:16:24.92,Default,,0000,0000,0000,,లేదా కత్తి తో ఒక కార్ ను రిప్లేస్, Dialogue: 0,0:16:24.93,0:16:26.29,Default,,0000,0000,0000,,లేదా గిన్నీస్ కోసం లాగడం, Dialogue: 0,0:16:26.29,0:16:28.76,Default,,0000,0000,0000,,లేదా అమెరికా'స్ గాట్ టాలెంట్లో\Nఫైనల్స్ వరకూ వెళ్ళడం, Dialogue: 0,0:16:28.82,0:16:31.54,Default,,0000,0000,0000,,లేదా 2007 మెడిసిన్ లో \Nఐజీ నోబల్ ప్రైజ్ గెలవడం. Dialogue: 0,0:16:31.55,0:16:33.90,Default,,0000,0000,0000,,కాదు, నిజం గా అది \Nచెప్పుకోదగిన విషయం కాదు. Dialogue: 0,0:16:33.90,0:16:36.35,Default,,0000,0000,0000,,అందరూ అనుకునేది అదే, కాదు,కాదు,\Nకాదు. అది కానే కాదు. Dialogue: 0,0:16:36.35,0:16:37.80,Default,,0000,0000,0000,,నిజం గా అద్భుతమైన విషయం Dialogue: 0,0:16:37.80,0:16:40.66,Default,,0000,0000,0000,,ఏన్టంటే దేముడు ఆ భయస్థుడూ, సిగ్గరీ, \Nస్కిన్నీ వింపీ కిడ్ ని Dialogue: 0,0:16:40.66,0:16:42.20,Default,,0000,0000,0000,,ఎవరైతే ఎత్తులంటే\Nభయపడ్తారో,ఎవరైతే Dialogue: 0,0:16:42.20,0:16:43.89,Default,,0000,0000,0000,,షార్క్స్ ఇంకానీళ్ళంటే\Nభయపడ్తారో,ఇంకా Dialogue: 0,0:16:43.89,0:16:46.37,Default,,0000,0000,0000,,డాక్టర్స్ ఇంకా నర్సెస్\Nసూదులు ఇంకా పదునువస్తువులు Dialogue: 0,0:16:46.37,0:16:47.64,Default,,0000,0000,0000,,ఇంకా ప్రజలతో\Nమాట్లాడడం ఇక Dialogue: 0,0:16:47.64,0:16:49.80,Default,,0000,0000,0000,,ఇప్పుడు ఆయన నన్ను ప్రపంచం\Nమొత్తం30,000అడుగుల Dialogue: 0,0:16:49.80,0:16:51.32,Default,,0000,0000,0000,,ఎత్తులో ఎగిరేట్టు\Nచేస్తున్నాడు Dialogue: 0,0:16:51.32,0:16:53.90,Default,,0000,0000,0000,,పదునైనవస్తువులు మింగడం షార్క్స్\Nఉన్నటాంక్ నీళ్ళలో ఉండడం Dialogue: 0,0:16:53.90,0:16:57.43,Default,,0000,0000,0000,,ఇంకా డాక్టర్స్ నర్సెస్ ఇంకా ప్రపంచ మంతా\Nమీలాంటి ప్రేక్షకుల తో మాట్లాడడం. Dialogue: 0,0:16:57.43,0:16:59.58,Default,,0000,0000,0000,,అదే నిజం గా నాకు అద్భుతమైన విషయం. Dialogue: 0,0:16:59.58,0:17:01.45,Default,,0000,0000,0000,,నేనెప్పుడూ అసాధ్యమైనవి \Nచేయాలనుకున్నాను- Dialogue: 0,0:17:01.45,0:17:02.38,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు. Dialogue: 0,0:17:02.38,0:17:03.76,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:17:03.76,0:17:05.22,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు. Dialogue: 0,0:17:05.66,0:17:09.04,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:17:09.70,0:17:12.57,Default,,0000,0000,0000,,నేనెప్పుడూ అసాధ్యమైనవి చేయాలనుకున్నాను,\Nఇప్పుడు చేస్తున్నాను. Dialogue: 0,0:17:12.57,0:17:15.86,Default,,0000,0000,0000,,నేను నా జీవితం లో చెప్పుకోదగిన పనులు చేసి\Nప్రపంచాన్ని మార్చాలనుకున్నా, Dialogue: 0,0:17:15.86,0:17:16.90,Default,,0000,0000,0000,,ఇప్పుడు చేస్తున్నాను. Dialogue: 0,0:17:16.90,0:17:19.82,Default,,0000,0000,0000,,నేనెప్పుడు సూపర్ హ్యూమన్పనులు చేస్తూ\Nప్రపంచమంతా ఎగురుతూ, Dialogue: 0,0:17:19.82,0:17:21.38,Default,,0000,0000,0000,,జీవితాలు కాపాడాలనుకున్నా,ఇప్పుడు Dialogue: 0,0:17:21.38,0:17:22.72,Default,,0000,0000,0000,,చేస్తున్నా. మీకు తెలుసా? Dialogue: 0,0:17:22.72,0:17:25.57,Default,,0000,0000,0000,,చాలా లోతుల్లో ఆ చిన్న పిల్లాడి Dialogue: 0,0:17:25.57,0:17:27.29,Default,,0000,0000,0000,,పెద్ద కలలోభాగం ఇప్పటికీ ఉంది. Dialogue: 0,0:17:30.32,0:17:36.20,Default,,0000,0000,0000,,(నవ్వులు) (చప్పట్లు) Dialogue: 0,0:17:37.00,0:17:40.24,Default,,0000,0000,0000,,ఇంకా మీకు తెలుసా, నేనెప్పుడూ నా ప్రయోజనం\Nకాలింగ్ తెలుసుకోవలనుకున్నా, Dialogue: 0,0:17:40.27,0:17:41.53,Default,,0000,0000,0000,,ఇప్పుడు తెలుసుకున్నా. Dialogue: 0,0:17:41.54,0:17:42.92,Default,,0000,0000,0000,,కానీ ఊహించండి ఏమిటో? Dialogue: 0,0:17:42.92,0:17:46.23,Default,,0000,0000,0000,,ఇది కత్తులతో కాదు, మీరేమి ఆలోచిస్తారో \Nకాదు, నా బలాలతో కాదు. Dialogue: 0,0:17:46.23,0:17:48.51,Default,,0000,0000,0000,,ఇది వాస్తవం లో నా బలహీనతలతో, నా మాటలతో. Dialogue: 0,0:17:48.51,0:17:51.09,Default,,0000,0000,0000,,నా ప్రయోజనం ఇంకా కాలింగ్ \Nప్రపంచాన్ని మార్చడానికి Dialogue: 0,0:17:51.09,0:17:52.39,Default,,0000,0000,0000,,భయాన్నితరమటం ద్వారా, Dialogue: 0,0:17:52.39,0:17:54.91,Default,,0000,0000,0000,,ఒక సమయం లో ఒక కత్తి, ఒక సమయం లో ఒక మాట, Dialogue: 0,0:17:55.07,0:17:57.45,Default,,0000,0000,0000,,ఒక సమయం లో ఒక చాకు, ఒక సమయం లో \Nఒక జీవితం, ప్రజలకు Dialogue: 0,0:17:57.54,0:17:59.70,Default,,0000,0000,0000,,సూపర్ హీరోస్ అవ్వటానికి\Nఇంకా వాళ్ళ జీవితాల్లో Dialogue: 0,0:17:59.70,0:18:01.86,Default,,0000,0000,0000,,అసాద్యాలు చేయించడానికి ప్రేరణనివ్వడం. Dialogue: 0,0:18:02.06,0:18:04.68,Default,,0000,0000,0000,,నా ప్రయోజనం వేరేవాళ్ళది \Nకనుక్కోవడం లో సహాయ పడడం. Dialogue: 0,0:18:04.68,0:18:05.68,Default,,0000,0000,0000,,మీదేమిటి? మీ ప్రయోజనం Dialogue: 0,0:18:05.68,0:18:06.96,Default,,0000,0000,0000,,ఏమిటి?మీరు ఇక్కడికి Dialogue: 0,0:18:06.96,0:18:08.96,Default,,0000,0000,0000,,ఏమి పని మీద పంపించబడ్డారు?మనందరం Dialogue: 0,0:18:09.26,0:18:11.59,Default,,0000,0000,0000,,సూపర్ హీరోస్ అవడానికి \Nపిలవబడ్డామని నా నమ్మకం. Dialogue: 0,0:18:12.16,0:18:14.26,Default,,0000,0000,0000,,మీ అద్భుత శక్తి ఏమిటి? Dialogue: 0,0:18:14.56,0:18:17.99,Default,,0000,0000,0000,,ప్రపంచం లో ఉన్న 7 బిలియన్ల \Nపైగా ప్రజలలో, Dialogue: 0,0:18:17.99,0:18:20.25,Default,,0000,0000,0000,,కత్తి మింగేవాళ్ళు ఈ రోజు కి\Nప్రపంచం లో డజను కంటే Dialogue: 0,0:18:20.25,0:18:21.66,Default,,0000,0000,0000,,తక్కువ మిగిలారు,కానీ\Nమీలాంటిది Dialogue: 0,0:18:21.66,0:18:22.94,Default,,0000,0000,0000,,కేవలం మీరు ఒక్కరే. Dialogue: 0,0:18:22.94,0:18:24.07,Default,,0000,0000,0000,,మీరు అపూర్వమైనవారు. Dialogue: 0,0:18:24.07,0:18:25.54,Default,,0000,0000,0000,,మీ కధ ఏమిటి? Dialogue: 0,0:18:25.54,0:18:27.76,Default,,0000,0000,0000,,మిమ్మల్ని ఏది వేరేగా ఉంచుతుంది? Dialogue: 0,0:18:27.76,0:18:29.18,Default,,0000,0000,0000,,మీ గొంతు వణికినా, గద్గదమైనా, Dialogue: 0,0:18:29.18,0:18:31.72,Default,,0000,0000,0000,,మీ కధ చెప్పండి. Dialogue: 0,0:18:31.90,0:18:33.34,Default,,0000,0000,0000,,మీ లక్ష్యాలు ఏమిటి?\Nఒకవేళ మీరు Dialogue: 0,0:18:33.34,0:18:35.85,Default,,0000,0000,0000,,ఏదైనా చేయచ్చు, ఎవరైనా అవ్వచ్చు,\Nఎటైనా వెళ్ళచ్చు అంటే- Dialogue: 0,0:18:35.85,0:18:37.43,Default,,0000,0000,0000,,మీరేమి చేస్తారు? ఎటెళ్తారు? Dialogue: 0,0:18:37.43,0:18:38.48,Default,,0000,0000,0000,,మీరేమి చేస్తారు? Dialogue: 0,0:18:38.48,0:18:40.34,Default,,0000,0000,0000,,మీ జీవితం తో మీరేమి చేస్తారు? Dialogue: 0,0:18:40.34,0:18:41.76,Default,,0000,0000,0000,,మీ పెద్ద కలలు ఏవి?చిన్నప్పుడు Dialogue: 0,0:18:41.76,0:18:44.45,Default,,0000,0000,0000,,మీరు కన్న పెద్ద కలలు ఏమిటి?\Nతిరిగి ఆలోచించండి. Dialogue: 0,0:18:44.45,0:18:46.24,Default,,0000,0000,0000,,నేను పందెం కాస్తాను, ఇది అయితేకాదు? Dialogue: 0,0:18:46.48,0:18:47.88,Default,,0000,0000,0000,,మీరు వింతగా ఇంకా అస్పష్టంగా Dialogue: 0,0:18:47.88,0:18:50.45,Default,,0000,0000,0000,,అనుకున్నమీ ఊహాతీత కలలు ఏమిటి? Dialogue: 0,0:18:50.45,0:18:54.04,Default,,0000,0000,0000,,నేను పందెం కాస్తాను, దీని తర్వాత మీ \Nకలలు అంత వింతగా అనిపించట్లేదు కదూ? Dialogue: 0,0:18:55.37,0:18:57.05,Default,,0000,0000,0000,,మీ ఆయుధం ఏమిటి? మీలో Dialogue: 0,0:18:57.05,0:18:58.65,Default,,0000,0000,0000,,ప్రతి వాళ్ళ దగ్గరా\Nఒక కత్తి ఉంది, Dialogue: 0,0:18:58.65,0:19:00.60,Default,,0000,0000,0000,,రెండు వైపులా పదునైన\Nభయాలు ఇంకా కలల కత్తి. Dialogue: 0,0:19:00.60,0:19:03.52,Default,,0000,0000,0000,,మీ కత్తి ని మింగండి, అది ఏదైనా సరే.\Nలేడీస్ అండ్ జెంటిల్మెన్, Dialogue: 0,0:19:03.89,0:19:05.87,Default,,0000,0000,0000,,మీ కలలను అనుసరించండి, Dialogue: 0,0:19:05.87,0:19:08.90,Default,,0000,0000,0000,,మీరు అనుకున్నది అవడానికి ఎప్పటికీ \Nచాలా ఆలస్యం అవడంఅనేది ఉండదు. Dialogue: 0,0:19:09.72,0:19:12.92,Default,,0000,0000,0000,,డాడ్జ్ బాల్స్ తో ఉన్న ఆ \Nరౌడీలు, ఏ పిల్లలు నేను Dialogue: 0,0:19:12.92,0:19:14.92,Default,,0000,0000,0000,,ఎప్పటికీ అసాధ్యాలు ఏమీ చేయలేననుకున్నారో, Dialogue: 0,0:19:15.06,0:19:17.64,Default,,0000,0000,0000,,వారికి నేను ఒకటే విషయం చెప్పాలి: Dialogue: 0,0:19:17.64,0:19:18.84,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు. Dialogue: 0,0:19:18.94,0:19:22.22,Default,,0000,0000,0000,,ఎందుకంటే విలంస్ లేకపోతే, \Nమనకు సూపర్ హీరోస్ ఉండరు. Dialogue: 0,0:19:23.02,0:19:27.24,Default,,0000,0000,0000,,నేను ఇక్కడ అసాధ్యం అసాధ్యం కాదు \Nఅని నిరూపించడానికి ఉన్నాను. Dialogue: 0,0:19:28.30,0:19:32.31,Default,,0000,0000,0000,,ఇది అత్యంత ప్రమాదకరం, \Nఇది నన్ను చంపగలిగేది. నేను మీరు దీన్ని Dialogue: 0,0:19:32.34,0:19:33.72,Default,,0000,0000,0000,,ఆస్వాదిస్తారని\Nనమ్ముతున్నాను. Dialogue: 0,0:19:33.72,0:19:35.26,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:19:36.35,0:19:38.70,Default,,0000,0000,0000,,నాకు ఈ విషయం లో మీ \Nసహాయం కావాల్సి వస్తుంది. Dialogue: 0,0:19:46.73,0:19:48.40,Default,,0000,0000,0000,,ప్రేక్షకులు:ర రెండు, మూడు. Dialogue: 0,0:19:48.40,0:19:52.10,Default,,0000,0000,0000,,డాన్ మేయర్: కాదు, కాదు, కాదు.నాకు లెక్క\Nపెట్టడంలో మీసహాయం కావాలి,మీ అందరూ,ఒకె? Dialogue: 0,0:19:52.10,0:19:53.21,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:19:53.21,0:19:55.84,Default,,0000,0000,0000,,మీకు పదాలు తెలుసా? ఒకె? నాతో \Nలెక్క బెట్టండి. రెడీనా? Dialogue: 0,0:19:55.87,0:19:56.96,Default,,0000,0000,0000,,ఒకటి. Dialogue: 0,0:19:56.96,0:19:58.15,Default,,0000,0000,0000,,రెండు. Dialogue: 0,0:19:58.17,0:19:58.98,Default,,0000,0000,0000,,మూడు. Dialogue: 0,0:19:58.98,0:20:00.92,Default,,0000,0000,0000,,కాదు.అది రెండు, మీకు \Nఅవగాహన వచ్చింది. Dialogue: 0,0:20:06.76,0:20:07.78,Default,,0000,0000,0000,,ప్రేక్షకులు: ఒకటి. Dialogue: 0,0:20:07.84,0:20:08.75,Default,,0000,0000,0000,,రెండు. Dialogue: 0,0:20:08.80,0:20:10.01,Default,,0000,0000,0000,,మూడు. Dialogue: 0,0:20:11.26,0:20:13.28,Default,,0000,0000,0000,,(ఆయాసపడ్తూ) Dialogue: 0,0:20:14.36,0:20:15.94,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:20:16.25,0:20:17.45,Default,,0000,0000,0000,,DM: అవును! Dialogue: 0,0:20:17.45,0:20:23.10,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:20:23.10,0:20:24.82,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు. Dialogue: 0,0:20:25.45,0:20:28.80,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. \Nనా హృదయం లోన్చి ధన్యవాదాలు. Dialogue: 0,0:20:28.80,0:20:31.29,Default,,0000,0000,0000,,అసలైన ధన్యవాదాలు నా కడుపు \Nనుండి. నేను మీకు చెప్పాను Dialogue: 0,0:20:31.88,0:20:35.02,Default,,0000,0000,0000,,నేను అసాధ్యాన్ని చేసి చూపించడానికి\Nవచ్చాను, ఇప్పుడు చేశాను. Dialogue: 0,0:20:35.03,0:20:37.73,Default,,0000,0000,0000,,కానీ ఇది అసాధ్యమైనది కాదు. \Nఇది నేను రొజూ చేస్తాను. Dialogue: 0,0:20:37.80,0:20:42.80,Default,,0000,0000,0000,,ఆ సిగ్గరి,భయస్థుడూ,బక్కటి వింపీ అబ్బాయికి \Nఅసాధ్యమైనది అతనిభయాలని ఎదుర్కోవడం, Dialogue: 0,0:20:42.84,0:20:44.60,Default,,0000,0000,0000,,ఇక్కడ [టెడ్ క్స్/ స్టేజ్\Nమీద నించోవడం, Dialogue: 0,0:20:44.60,0:20:47.10,Default,,0000,0000,0000,,ఇంకా ప్రపంచాన్ని మార్చడం, \Nఒకసారి ఒక మాట, Dialogue: 0,0:20:47.10,0:20:49.08,Default,,0000,0000,0000,,ఒకసారి ఒక కత్తి, ఒకసారి ఒక జీవితం. Dialogue: 0,0:20:49.08,0:20:52.06,Default,,0000,0000,0000,,నేను మిమ్మల్ని కొత్త దారుల్లో\Nఆలోచించేటట్టు చేస్తే, మిమ్మల్ని Dialogue: 0,0:20:52.06,0:20:54.46,Default,,0000,0000,0000,,నేను అసాధ్యం అసాధ్యం\Nకాదు అని నమ్మేటట్టు చేస్తే, Dialogue: 0,0:20:54.46,0:20:57.96,Default,,0000,0000,0000,,మిమ్మల్ని మీరు మీ జీవితం లో అసాధ్యాలు\Nచేయగలరు అని తెలుసుకునేటట్టు చేస్తే, Dialogue: 0,0:20:58.12,0:21:01.02,Default,,0000,0000,0000,,ఇక నా పని ముగిసినట్టు,\Nఇక మీది ఇప్పుడే ప్రారంభమౌతుంది. Dialogue: 0,0:21:01.02,0:21:04.10,Default,,0000,0000,0000,,కలలు కనడం ఎప్పుడూ మానవద్దు. \Nనమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. Dialogue: 0,0:21:04.82,0:21:06.35,Default,,0000,0000,0000,,నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు Dialogue: 0,0:21:06.35,0:21:08.25,Default,,0000,0000,0000,,ఇంకా నా కలలో భాగం అయినందుకు ధన్యవాదాలు. Dialogue: 0,0:21:08.25,0:21:09.55,Default,,0000,0000,0000,,ఇక నా బహుమతి మీ కోసం: Dialogue: 0,0:21:09.55,0:21:11.49,Default,,0000,0000,0000,,అసాధ్యం ఎప్పుడూ కాదు... Dialogue: 0,0:21:11.49,0:21:12.92,Default,,0000,0000,0000,,ప్రేక్షకులు: అసాధ్యం. Dialogue: 0,0:21:12.92,0:21:14.92,Default,,0000,0000,0000,,సుదీర్ఘ నడక బహుమతి లో భాగం. Dialogue: 0,0:21:15.10,0:21:19.56,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:21:19.56,0:21:21.02,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు. Dialogue: 0,0:21:21.06,0:21:25.36,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:21:25.58,0:21:27.56,Default,,0000,0000,0000,,(ప్రోత్సాహం) Dialogue: 0,0:21:27.78,0:21:30.24,Default,,0000,0000,0000,,హోస్ట్: ధన్యవాదాలు, డాన్ మేయర్, వావ్!