1 00:00:08,380 --> 00:00:09,561 ధన్యవాదాలు. 2 00:00:16,270 --> 00:00:21,200 ఒకసారి భారతదేశంలో ఉండే ఒక మహారాజు తన పుట్టినరోజున నాయకులు అందరూ 3 00:00:21,200 --> 00:00:24,200 రాజు కోసం సరైన బహుమతులు తీసుకుని రావాలని ఉత్తర్వు జారీ చేశారు. 4 00:00:24,400 --> 00:00:28,370 కొందరు చక్క ని పట్టు తీసుకువచ్చారు, కొందరు ఫాన్సీ కత్తులు తీసుకువచ్చారు, 5 00:00:28,370 --> 00:00:29,490 కొందరు బంగారం తెచ్చారు. 6 00:00:29,490 --> 00:00:32,549 లైను చివర తన గ్రామం నుండీ చాలా రోజులు సముద్ర ప్రయాణం చేసి, 7 00:00:32,549 --> 00:00:36,630 చాలా ముడతలు పడిన చర్మము కలిగిన ఒక వృధ్ధుడు వస్తూ కనిపించాడు. 8 00:00:36,630 --> 00:00:41,150 అతడు నడచి వస్తుంటే యువరాజు అతన్ని అడిగాడు "రాజుకి ఏమి బహుమతి తీసుకు వచ్చావు?" అని. 9 00:00:41,457 --> 00:00:44,750 ఆ వృధ్ధుడు చాలా నిదానంగా తన చేతిని తెరచి ఒక ఊదా మరియు పసుపు, 10 00:00:44,750 --> 00:00:49,600 ఎరుపు మరియు నీలం విస్తృత వృత్తాలు ఉన్నచాలా అందమైన సముద్రపు గవ్వలు బహిర్గతం చేశాడు. 11 00:00:50,160 --> 00:00:51,380 "అది రాజుకు బహుమతి కాదు! 12 00:00:51,460 --> 00:00:54,400 అది ఏ రకమైన బహుమతి!? " అని యువరాజు అన్నాడు. 13 00:00:54,600 --> 00:00:57,400 "లాంగ్ వాక్ ... బహుమతిలో భాగం" వృధ్ధుడు నెమ్మదిగా 14 00:00:57,590 --> 00:01:00,750 అతన్ని చూస్తూ చెప్పాడు, 15 00:01:01,060 --> 00:01:02,560 (నవ్వులు) 16 00:01:02,900 --> 00:01:05,970 ఇంకా కొద్ది క్షణాల్లో నేనొక బహుమతి ఇస్తాను, 17 00:01:05,970 --> 00:01:08,270 అది వ్యాపింపచేయదగిన ఒక బహుమతని నమ్ముతున్నాను. 18 00:01:08,290 --> 00:01:10,050 కానీ దాని ముందు, మిమల్ని నాతో 19 00:01:10,050 --> 00:01:11,960 ఒక దీర్ఘ నడకకు తీసుకు పోనివ్వనిండి. 20 00:01:12,160 --> 00:01:13,740 మీలో చాలామందిలాగా,నా జీవితాన్ని 21 00:01:13,740 --> 00:01:15,320 చిన్న పిల్లాడిగా ప్రారంభించాను. 22 00:01:15,320 --> 00:01:17,460 మీలో ఎందరు జీవితం చిన్నపిల్లగా మొదలెట్టారు? 23 00:01:17,460 --> 00:01:18,510 యువకులుగా పుట్టారు? 24 00:01:18,740 --> 00:01:20,500 దాదాపు సగం మందా...ఒకె... 25 00:01:20,570 --> 00:01:21,590 (నవ్వులు) 26 00:01:21,820 --> 00:01:24,910 ఇకా మిగిలినవారు, ఏమిటి? మీరు పూర్తిగా ఎదిగాక పుట్టారా? 27 00:01:25,060 --> 00:01:27,640 నేను మీ తల్లిని కలుసుకోవాలని అనుకుంటున్నాను! 28 00:01:27,820 --> 00:01:29,460 అసాధ్యం గురించి మాట్లాడడానికి! 29 00:01:30,560 --> 00:01:34,740 ఒక చిన్న పిల్లాడిగా, నాకు ఎప్పుడూ అసాధ్యాలను చేయడం పట్ల ఒక ఆకర్షణ ఉండేది. 30 00:01:35,620 --> 00:01:38,880 ఈ రోజు కోసం నేను ఎన్నో ఏళ్ళనుండి ఎదురు చూస్తున్నాను, 31 00:01:38,880 --> 00:01:41,000 ఎందుకంటే నేను మీ కళ్ళ ముందు 32 00:01:41,020 --> 00:01:43,620 అసాధ్యాన్ని చేయడానికి ప్రయత్నించే రోజు ఈ రోజే, 33 00:01:43,620 --> 00:01:45,460 ఇక్కడే టెడ్క్స్ మాస్ట్రిక్ట్. 34 00:01:45,800 --> 00:01:48,160 నేను ముగింపు ని బహిర్గతం చేయడం ద్వారా 35 00:01:48,760 --> 00:01:50,880 మొదలు పెట్ట బోతున్నాను: 36 00:01:51,220 --> 00:01:52,640 ఇక నేను మీకు అసాధ్యం 37 00:01:52,640 --> 00:01:54,940 అసాధ్యం కాదు అని నిరూపించబోతున్నాను. 38 00:01:55,300 --> 00:01:58,210 ఇక నేను మీరు ప్రచారం చేయగలిగే బహుమతి ఇవ్వడం ద్వారా 39 00:01:58,210 --> 00:02:01,350 ముగించబోతున్నా:మీరు జీవితం లో అసాధ్యాలను చేయచ్చని చూపించబోతున్నాను. 40 00:02:02,660 --> 00:02:05,420 అసాధ్యాలను చేయాలన్న నా తపన లో నేను ప్రపంచ ప్రజల లో 41 00:02:05,420 --> 00:02:08,230 రెండు విషయాలు సార్వత్రికం గా ఉంటాయని గమనించాను. 42 00:02:08,230 --> 00:02:09,870 ప్రతి ఒక్కరికీ భయాలున్నాయి, 43 00:02:09,870 --> 00:02:11,640 ఇంకా ప్రతి ఒక్కరికీ కలలున్నాయి. 44 00:02:12,900 --> 00:02:17,560 అసాధ్యం అయినవి చేయాలని నా తపన, 45 00:02:17,560 --> 00:02:20,100 నేను చాలా సంవత్సరాలగా చేస్తూ ఉన్న మూడు అంశాలు, 46 00:02:20,110 --> 00:02:23,290 నన్ను అసాధ్యమైనవి చేయాలని ప్రేరేపించాయి: 47 00:02:24,200 --> 00:02:26,900 డాడ్జ్ బాల్ లేదా మీరు పిలిచే "ట్రెఫ్ బాల్", 48 00:02:27,290 --> 00:02:28,360 సూపర్ మాన్, 49 00:02:28,460 --> 00:02:29,460 ఇంక దోమ. 50 00:02:29,460 --> 00:02:30,810 అవి నా మూడు కీలక పదాలు. 51 00:02:30,810 --> 00:02:33,500 మీకు తెలుసు నా జీవితంలో అసాధ్యమైనవి ఎందుకు చేస్తానో . 52 00:02:33,610 --> 00:02:36,220 కాబట్టి నేను మిమ్మల్ని నా ప్రయాణం లోకి, నా సుదీర్ఘ 53 00:02:36,320 --> 00:02:38,680 నడక లోకి తీసుకెళ్తాను, భయాల నుండి కలల వరకు, 54 00:02:38,740 --> 00:02:40,980 మాటలనుండి కత్తుల వరకు, 55 00:02:41,160 --> 00:02:42,740 డోడ్జ్ బాల్ నుండి 56 00:02:42,850 --> 00:02:44,020 సూపర్ మాన్ వరకు 57 00:02:44,020 --> 00:02:45,340 దోమ వరకు. 58 00:02:45,800 --> 00:02:47,360 ఇక నేను మీకు మీ జీవితం లో 59 00:02:47,360 --> 00:02:49,900 అసాధ్యాలను ఎలా సాధించ వచ్చో చూపించాలని ఆశ తో ఉన్నాను. 60 00:02:52,480 --> 00:02:54,934 అక్టోబర్ 4, 2007. 61 00:02:55,840 --> 00:02:58,120 నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నా గుండె కొట్టుకుంది, 62 00:02:58,120 --> 00:02:59,340 నా కాళ్ళు వణికాయి 63 00:02:59,340 --> 00:03:00,930 హార్వర్డ్ యూనివర్సిటీ లోని 64 00:03:01,040 --> 00:03:03,240 సాండర్స్ థియేటర్ లో 65 00:03:03,240 --> 00:03:06,160 మెడిసిన్ లో 2007 ఐజీ నోబల్ బహుమతి అందుకోవడానికి 66 00:03:06,160 --> 00:03:08,660 నేను సహ రచయిత గా ఉన్న ఒక వైద్య పరిశోధన పేపర్ 67 00:03:08,660 --> 00:03:10,270 "కత్తులు మింగడం.... మరియు దాని 68 00:03:10,420 --> 00:03:11,740 సైడ్ ఎఫెక్ట్స్" కోసం. 69 00:03:11,870 --> 00:03:13,275 (నవ్వులు) 70 00:03:13,840 --> 00:03:17,880 అది అంతకు ముందు నేనెప్పుడూ చదవని ఒక చిన్న పత్రిక 71 00:03:18,460 --> 00:03:20,419 ది బ్రిటీష్ మెడికల్ జర్నల్ లో అచ్చయ్యింది. 72 00:03:21,360 --> 00:03:24,740 ఇక అది నాకు, ఒక అసాధ్యమైన కల నిజమైనట్టు, 73 00:03:24,900 --> 00:03:28,120 అది నా లాంటి వాళ్ళకు ఒక ఊహించని ఆశ్చర్యం, 74 00:03:28,130 --> 00:03:31,459 అది నేనెప్పటికీ మరచిపోలేని గౌరవం. 75 00:03:31,459 --> 00:03:34,539 కానీ అది నాజీవితం లో అత్యంత ఎక్కువగా గుర్తుండిపోయే భాగం కాదు. 76 00:03:35,540 --> 00:03:37,640 అక్టోబర్ 4, 1967, న 77 00:03:38,020 --> 00:03:40,260 ఈ భయస్థుడు, సిగ్గరి, సన్నగా ఉండే, వింపీ కిడ్ 78 00:03:41,100 --> 00:03:43,120 తీవ్రమైన భయాల తో బాధ పడ్డాడు. 79 00:03:43,460 --> 00:03:45,579 అతను వేదిక మీదికి ఎక్కడానికి సిధ్ధమౌతూ ఉండగా, 80 00:03:45,579 --> 00:03:47,234 అతని గుండె వేగంగా కొట్టుకుంటోన్ది, 81 00:03:47,500 --> 00:03:49,162 అతని కాళ్ళు వణక సాగాయి. 82 00:03:49,780 --> 00:03:52,120 హె మాట్లాడడానికి నోరు తెరిచాడు, 83 00:03:56,490 --> 00:03:58,130 మాటలు బయటకు రావడం లేదు. 84 00:03:58,130 --> 00:04:00,040 అతను కన్నీళ్ళతో వణుకుతూ నిల్చున్నాడు. 85 00:04:00,630 --> 00:04:02,360 అతను భయం తో కొయ్యబారి పోయాడు, 86 00:04:02,360 --> 00:04:03,760 భయంతో స్థంభించి పోయాడు. 87 00:04:03,960 --> 00:04:06,130 ఈ భయస్థుడు, సిగ్గరి, బక్కటి వింపీ కిడ్ 88 00:04:06,130 --> 00:04:08,142 చాలా భయాలతో బాధ పడ్డాడు. 89 00:04:08,649 --> 00:04:10,330 అతనికి చీకటి అంటే భయం, 90 00:04:10,520 --> 00:04:11,640 ఎత్తులు అంటే భయం, 91 00:04:11,640 --> 00:04:13,040 సాలీళ్ళు ఇంకా పాములంటే భయం... 92 00:04:13,040 --> 00:04:15,140 మీలో ఎవరికైనా సాలీళ్ళుఇంకా పాములంటే భయముందా? 93 00:04:15,280 --> 00:04:16,660 అవును, మీలో కొంత మందికి... 94 00:04:16,660 --> 00:04:19,079 అతనికి నీళ్ళు ఇంకా షార్క్స్ అంటే భయం ఉండేది... 95 00:04:19,079 --> 00:04:21,939 డాక్టర్స్ ఇంకా నర్సెస్ ఇంకా డెంటిస్ట్స్ అంటే భయం, 96 00:04:21,939 --> 00:04:24,680 ఇంకా సూదులు ఇంకా డ్రిల్స్ ఇంకా పదునైన వస్తువులు. 97 00:04:24,680 --> 00:04:27,380 కానీ అన్నిటినీ మించి, అతనికి 98 00:04:27,470 --> 00:04:28,470 ప్రజలు అంటే భయం. 99 00:04:29,380 --> 00:04:31,530 ఆ భయస్థుడు, సిగ్గరి, సన్నగా దుర్బలం గా 100 00:04:31,540 --> 00:04:32,570 ఉండే బాబు నేనే. 101 00:04:33,320 --> 00:04:35,997 నాకు వైఫల్యం, ఇంకా తిరస్కరణ పట్ల భయం ఉండేది, 102 00:04:37,300 --> 00:04:39,520 తక్కువ ఆత్మగౌరవం, న్యూనతా భావన, 103 00:04:39,520 --> 00:04:42,840 ఇంకా అప్పటి రోజులలో పేరు కూడా పెట్టని ఒక సమస్య: 104 00:04:42,840 --> 00:04:44,660 సోషల్ యాంక్సైటీ డిసార్డర్. 105 00:04:44,955 --> 00:04:48,610 నాకు ఇన్ని భయాలున్నాయి కాబట్టి రౌడీలు నన్ను వేధిచేవారు ఇంకా కొట్టేవారు. 106 00:04:48,610 --> 00:04:52,240 వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు ఇంకా పేర్లు పెట్టేవాళ్ళు, నన్ను ఎప్పుడూ వాళ్ళ 107 00:04:52,300 --> 00:04:54,260 రైండీర్ గేమ్స్ లో ఆడనిచ్చేవాళ్ళు కాదు. 108 00:04:55,020 --> 00:04:58,056 ఆహ్, ఒక ఆట లో మాత్రం వాళ్ళు నన్ను ఆడనిచ్చేవాళ్ళు.... 109 00:04:58,100 --> 00:04:59,427 డాడ్జబాల్- 110 00:04:59,500 --> 00:05:01,443 నేను ఒక మంచి డాడ్జర్ ని కాదు. 111 00:05:01,760 --> 00:05:03,500 ఆ రౌడీలు నా పేరు పిలిచేవారు, 112 00:05:03,500 --> 00:05:05,970 ఇక నేను తలెత్తి ఆ ఎర్ర డాడ్జ్ బాల్స్ సూపర్సానిక్ 113 00:05:05,970 --> 00:05:08,200 వేగం తో నా మీదకు రావడాన్ని చూసేవాణ్ణి 114 00:05:08,210 --> 00:05:09,950 బామ్, బామ్, బామ్! 115 00:05:10,580 --> 00:05:13,220 నాకు చాలా రోజులు నా ముఖం మంట పుడుతూ ఎర్రగా అయ్యి, 116 00:05:13,300 --> 00:05:18,180 నాచెవుల్లో శబ్దాలతో ఎర్రగా అయ్యి స్కూల్ నుండి ఇంటికి రావడం గుర్తుంది. 117 00:05:18,180 --> 00:05:21,140 నా కళ్ళు కళ్ళ నీళ్ళ వల్ల మండుతూ ఉండేవి, 118 00:05:21,180 --> 00:05:23,515 ఇంక వాళ్ళ మాటలు నా చెవుల్లో తిరుగుతూ ఉండేవి. 119 00:05:23,740 --> 00:05:25,000 ఇక ఇది అన్నదెవరో కానీ, 120 00:05:25,020 --> 00:05:28,660 "కర్రలూ ఇంకా రాళ్ళూ నా ఎముకలను విరగ్గొట్టచ్చు, కానీ మాటలు నన్నెప్పటికీ 121 00:05:28,880 --> 00:05:30,131 బాధించవు..." అది ఒక అబధ్ధం. 122 00:05:30,310 --> 00:05:31,980 మాటలు చాకు లాగా కోయగలవు. 123 00:05:31,980 --> 00:05:34,030 మాటలు కత్తి లాగా ప్రభావితం చేయగలవు. 124 00:05:34,210 --> 00:05:36,040 మాటలు బయటకు కనపడని 125 00:05:36,040 --> 00:05:37,780 చాలా లోతైన గాయాలు చేయగలవు 126 00:05:38,150 --> 00:05:41,070 కాబట్టి నాకు భయాలు ఉండేవి. మాటలు నా పెద్ద శత్రువుగా ఉండేవి. 127 00:05:41,260 --> 00:05:42,491 ఇప్పటికి కూడా. 128 00:05:43,355 --> 00:05:45,300 కానీ నేను కూడా కలలు కనేవాణ్ణి. 129 00:05:45,300 --> 00:05:47,980 ఇంటికి వెళ్ళి, సూపర్ మాన్ కథల్లోకి తప్పించుకునేవాణ్ణి 130 00:05:47,980 --> 00:05:49,774 ఇంకా సూపర్ మాన్ కథల పుస్తకాలు 131 00:05:49,774 --> 00:05:53,440 చదివేవాణ్ణి ఇంకా నేను సూపర్మాన్ లాగా సూపర్ హీరో అవ్వాలని కలలు కనేవాణ్ణి 132 00:05:53,480 --> 00:05:56,240 నేను సత్యం ఇంకా న్యాయం కోసం పోరాడాలనుకునేవాణ్ణి, 133 00:05:56,240 --> 00:05:58,680 విలన్స్ ఇంకా క్రిప్టోనైట్ తో పోరాడాలనుకునేవాణ్ణి, 134 00:05:58,680 --> 00:06:02,895 నేను ప్రపంచం మొత్తం ఎగురుతూ మానవాతీతపనులు చేస్తూ జీవితాలను కాపాడాలనుకునేవాణ్ణి. 135 00:06:03,400 --> 00:06:05,850 నాకు వాస్తవమైన విషయాల పట్ల కూడా అభిరుచి ఉండేది. 136 00:06:05,860 --> 00:06:09,460 నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్ రిప్లె బిలీవ్ ఆర్ నాట్ చదివాను. 137 00:06:09,460 --> 00:06:13,080 మీరెవరైనా ఎప్పుడైనా గిన్నెస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్ లేదా రిప్లె చదివారా? 138 00:06:13,100 --> 00:06:14,390 నాకు ఆ బుక్సంటే చాలా ఇష్టం! 139 00:06:14,390 --> 00:06:16,270 నేను అసలువ్యక్తులు నిజమైనక్రుత్యాలుచేయడం 140 00:06:16,270 --> 00:06:17,790 చూశాను అవి నేను చేయాలనుకున్నాను. 141 00:06:17,790 --> 00:06:19,330 ఆ రౌడీలు నన్ను వాళ్ళ ఆటలు 142 00:06:19,330 --> 00:06:21,030 ఆడనివ్వక పోతే, నేను నిజమైన 143 00:06:21,030 --> 00:06:23,335 ఇంద్రజాలం,నిజమైన క్రుత్యాలు చేద్దామనుకుంటున్నాను. 144 00:06:23,335 --> 00:06:26,659 నేను ఆ రౌడీలు చేయలేని కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలనుకుంటున్నాను. 145 00:06:26,659 --> 00:06:28,609 నేను నా ఉద్దేశ్యం ఇంకా పిలుపు 146 00:06:28,609 --> 00:06:30,729 కనుక్కోవాలనుకుంటున్నాను,నా జన్మకు అర్థం 147 00:06:30,729 --> 00:06:33,320 తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను అధ్భుతాలు చేసి లోకాన్ని 148 00:06:33,320 --> 00:06:36,960 మార్చాలనుకుంటున్నాను; నేను అసాధ్యం అసాధ్యం కాదని నిరూపించాలనుకుంటున్నాను. 149 00:06:38,340 --> 00:06:40,240 కాలాన్ని 10 ఏళ్ళు ముందుకు జరుపుతే- 150 00:06:40,240 --> 00:06:42,706 అది నా21 వ పుట్టిన రోజు ముందు వారం. 151 00:06:42,819 --> 00:06:46,799 ఒక రోజులో నా జీవితాన్ని ఎప్పటికీ మార్చే రెండు విషయాలు జరిగాయి. 152 00:06:47,040 --> 00:06:49,391 నేను సౌత్ ఇండియా, తమిళ్ నాడు లో ఉన్నాను 153 00:06:49,540 --> 00:06:51,020 నేను అక్కడ ఒక మతప్రచారకుణ్ణి, 154 00:06:51,020 --> 00:06:53,090 నా గురువు, ఇంకానా స్నేహితుడు నన్ను అడిగాడు, 155 00:06:53,090 --> 00:06:54,720 "నీకు థ్రోమ్స్ ఉన్నాయా, డానియెల్?" 156 00:06:54,720 --> 00:06:57,440 ఇక నేనన్నాను"థ్రోమ్స్? థ్రోమ్స్ అంటే ఏమిటి?" 157 00:06:57,440 --> 00:07:00,490 అతనన్నాడు," థ్రోమ్స్ అంటే ముఖ్యమైన జీవిత లక్ష్యాలు. 158 00:07:00,490 --> 00:07:04,630 అవి కలలు ఇంకా లక్ష్యాల కలయిక,అంటే మీరు చేయాలనుకున్నది చేయగలగడం, మీరు 159 00:07:04,630 --> 00:07:07,240 వెళ్ళాలనుకున్నచోటికి వెళ్ళగలగడం మీరు ఎలాఉండాలనుకుంటే 160 00:07:07,240 --> 00:07:08,479 అలా ఉండడం, మీరు 161 00:07:08,479 --> 00:07:10,356 ఎక్కడికి వెళ్తారు? మీరు ఏమి చేస్తారు? 162 00:07:10,356 --> 00:07:11,280 మీరు ఎవరవుతారు? 163 00:07:11,280 --> 00:07:14,500 నేనన్నాను"నేనది చేయలేను! చాలా భయపడ్తున్నాను! నాకు చాలా భయాలున్నాయి!" 164 00:07:14,500 --> 00:07:17,800 ఆ రాత్రి నేను నా చాప ఇంటి డాబా మీదకు తీసుకొని వెళ్ళి, 165 00:07:17,810 --> 00:07:19,259 నక్షత్రాల కింద పరుచుకుని, 166 00:07:19,259 --> 00:07:21,869 గబ్బిలాలు దోమల వెంట పడడం చూశాను. 167 00:07:21,869 --> 00:07:26,200 ఇక మొత్తం మీద నేను ఆలోచించగలిగింది త్రోమ్స్, కలలు, ఇంకా లక్ష్యాలు, 168 00:07:26,200 --> 00:07:28,360 ఇంకా డాడ్జ్ బాల్స్ పట్టుకున్న ఆ రౌడీలు. 169 00:07:28,760 --> 00:07:30,730 కొన్ని గంటల తరువాత నేను మేల్కొన్నాను. 170 00:07:31,220 --> 00:07:33,940 నా గుండె వేగంగా కొట్టుకుంటోన్ది, నా కాళ్ళు వణుకుతున్నాయి. 171 00:07:34,080 --> 00:07:36,020 ఈ సారి అది భయం తో కాదు. 172 00:07:36,420 --> 00:07:38,395 నా మొత్తం శరీరం మెలికలు తిరగసాగింది. 173 00:07:38,500 --> 00:07:40,180 ఇక ఆ తరువాత అయిదు రోజులూ 174 00:07:40,330 --> 00:07:44,199 నేను స్పృహ లోకి వస్తూ పోతూ ఉన్నాను, నా మరణ శయ్య మీద జీవితం కోసం పోరాడుతూ. 175 00:07:44,199 --> 00:07:48,239 నా మెదడు 105 డిగ్రీ మలేరియా జ్వరం తో మండుతోన్ది. 176 00:07:48,390 --> 00:07:51,600 ఇక నాకు ఎప్పుడు స్పృహ వచ్చినా నేను త్రోమ్స్ గురించే ఆలోచించేవాణ్ణి. 177 00:07:51,600 --> 00:07:53,820 నేననుకున్నాను, "నా జీవితం తో ఏమి చేద్దామనుకుంటున్నాను?" 178 00:07:53,950 --> 00:07:56,380 చివరికి, నా21వ పుట్టిన రోజు ముందు రాత్రి, 179 00:07:56,380 --> 00:07:58,030 స్పష్టత వచ్చిన క్షణం లో, 180 00:07:58,030 --> 00:07:59,639 నేను గ్రహించాను: 181 00:07:59,639 --> 00:08:02,100 ఒక చిన్న దోమ , 182 00:08:02,620 --> 00:08:05,020 అనాఫిలిస్ స్టిఫెంసీ, 183 00:08:05,280 --> 00:08:06,610 ఆ చిన్న దోమ 184 00:08:06,610 --> 00:08:08,390 5 మైక్రోగ్రాముల కంటే తక్కువ బరువున్నది 185 00:08:08,390 --> 00:08:09,810 ఒక ఉప్పు కణం కంటే చిన్నది, 186 00:08:09,810 --> 00:08:12,780 ఆ దోమ ఒక 170 పౌండ్ల మనిషిని, 80 కిలోల మనిషిని బాధ పెట్టగలుగితే 187 00:08:12,780 --> 00:08:14,860 అది నా పెద్ద బలహీనత అని నేను గ్రహించాను. 188 00:08:14,860 --> 00:08:17,150 అప్పుడు నేను గ్రహించాను, కాదు, కాదు, 189 00:08:17,150 --> 00:08:19,480 అది దోమ కాదు, అది దోమలో ఉన్నఒక చిన్న పారాసైట్, 190 00:08:19,480 --> 00:08:23,160 ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్రతి సంవత్సరం ఒక మిలియన్ ప్రజలకు పైగా చంపుతోన్ది. 191 00:08:23,509 --> 00:08:25,999 ఇక అప్పుడు నేను అనుకున్నాను కాదు, కాదు, అది దీనికన్నా 192 00:08:25,999 --> 00:08:28,550 చిన్నది,కానీ నాకు, అది చాలా పెద్దగా అనిపించింది. 193 00:08:28,550 --> 00:08:29,640 నేను గ్రహించాను, 194 00:08:29,640 --> 00:08:31,270 భయం నా బలహీనత అని, 195 00:08:31,270 --> 00:08:32,140 నా పారాసైట్, నా 196 00:08:32,140 --> 00:08:34,990 మొత్తం జీవితాన్ని కదలకుండా చేసి ఇంకా పనికి రాకుండా చేసింది. 197 00:08:35,200 --> 00:08:38,080 మీకు తెలుసా, అపాయానికి ఇంకా భయానికి ఒక తేడా ఉంది. 198 00:08:38,109 --> 00:08:39,699 అపాయం వాస్తవం. 199 00:08:39,990 --> 00:08:42,010 భయం ఒక ఎంపిక. 200 00:08:42,080 --> 00:08:44,309 నేను గ్రహించాను నాకు ఒక ప్రత్యమ్నాయం ఉంది: 201 00:08:44,309 --> 00:08:48,180 నేను ఆ రాత్రి భయం లో జీవించి వైఫల్యం లో మరణించవచ్చు, 202 00:08:49,070 --> 00:08:52,080 లేదా నా భయాలను చంపేసి, ఇంకా నేను 203 00:08:52,080 --> 00:08:56,060 నా కలలను చేరుకోవచ్చు, నేను నా జీవితాన్ని ధైర్యంగా జీవించవచ్చు. 204 00:08:56,680 --> 00:08:59,560 మీకు తెలుసా, మీ మరణ శయ్య మీద ఉండడం 205 00:08:59,560 --> 00:09:04,080 ఇంకా మరణాన్ని ఎదుర్కోవడం మిమ్మల్ని నిజంగా జీవితాన్ని జీవించేలా చేస్తుంది. 206 00:09:04,180 --> 00:09:07,140 నేను గ్రహించాను అందరూ మరణిస్తారు, ప్రతీ ఒక్కరూ నిజంగా జీవించరు. 207 00:09:08,040 --> 00:09:09,890 మరణించే అప్పుడు మనము జీవిస్తాము. 208 00:09:09,890 --> 00:09:11,580 మీకు తెలుసు, మరణించడం నేర్చుకుంటే, 209 00:09:11,580 --> 00:09:13,070 నిజంగా జీవించడం నేర్చుంటారు. 210 00:09:13,070 --> 00:09:15,140 కాబట్టి నా కధను ఆ రాత్రే 211 00:09:15,140 --> 00:09:16,420 మార్చుదామని అనుకున్నాను. 212 00:09:16,915 --> 00:09:18,230 నాకు చావాలని లేదు. 213 00:09:18,230 --> 00:09:20,010 నేను ఒక చిన్న ప్రార్థన చేశాను, "దేవుడా 214 00:09:20,010 --> 00:09:22,230 నన్ను నా21వ పుట్టినరోజువరకు బ్రతకనిస్తే, 215 00:09:22,230 --> 00:09:24,544 నా జీవితం లో ఇక భయాన్ని ఆధిపత్యం చేయనివ్వను. 216 00:09:24,670 --> 00:09:26,520 నేను నా భయాలన్నిటినీ చంపేస్తాను, 217 00:09:26,520 --> 00:09:29,530 నేను నా కలలను చేరుకోవడానికి ప్రయత్నిస్తాను, 218 00:09:29,530 --> 00:09:31,270 నేను నా వైఖరి మార్చుకోవాలనుకుంటున్నాను, 219 00:09:31,270 --> 00:09:33,540 నా జీవితంతో అధ్భుతమైనది చేయాలనుకుంటున్నాను,నాపిలుపు 220 00:09:33,540 --> 00:09:35,550 ఇంకా ఉద్దేశ్యం తెలుసుకోవాలనుకుంటున్నాను, 221 00:09:35,550 --> 00:09:38,632 అసాధ్యం అసాధ్యం కాదని తెలుసుకోవాలనుకుంటున్నాను." 222 00:09:38,780 --> 00:09:42,820 నేను ఆ రాత్రి బయట పడ్డానో లేదో మీకు చెప్పను;మీ ఊహకి వదిలి పెడ్తున్నాను. 223 00:09:42,850 --> 00:09:43,978 (నవ్వులు) 224 00:09:43,978 --> 00:09:47,100 కానీ ఆ రాత్రి నేను నా మొదటి 10 లక్ష్యాల జాబితా తయారు చేశాను: 225 00:09:47,100 --> 00:09:50,210 నేను అన్ని ప్రముఖ ఖండాలను చూడాలని నిశ్చయించుకున్నాను 226 00:09:50,210 --> 00:09:51,820 7 ప్రపంచ వింతలను చూడాలి 227 00:09:51,820 --> 00:09:53,410 కొన్ని భాషలని నేర్చుకోవాలి, 228 00:09:53,410 --> 00:09:54,940 ఎవరూ లేని ద్వీపం లో నివసించాలి 229 00:09:54,940 --> 00:09:56,480 సముద్రం లో ఓడ మీద నివసించాలి, 230 00:09:56,480 --> 00:09:58,650 అమెజాన్ లో ఒక భారతీయ తెగ తో నివసించాలి, 231 00:09:58,650 --> 00:10:01,210 స్వీడన్ లో అత్యంత ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలి, 232 00:10:01,210 --> 00:10:03,180 మౌంట్ ఎవెరెస్ట్ ను సూర్యోదయం లో చూడాలి, 233 00:10:03,190 --> 00:10:05,390 నాషవిల్లె లో సంగీత వ్యాపారం లో పని చేయాలి, 234 00:10:05,400 --> 00:10:07,060 సర్కస్ తో కలిసి పని చేయాలనుకున్నాను 235 00:10:07,080 --> 00:10:09,120 ఇంకా నేను విమానం లో నుండి బయటకు దూకాలి. 236 00:10:09,120 --> 00:10:12,380 వచ్చిన 20 ఏళ్ళ లో నేను చాలా వరకు నా లక్ష్యాలను నెరవేర్చుకున్నాను. 237 00:10:12,410 --> 00:10:14,650 ప్రతీసారీ నేను ఒక లక్ష్యాన్నిజాబితాలో తొలగిస్తే, 238 00:10:14,650 --> 00:10:18,190 నేను ఇంకా 5 లేదా 10 నా జాబితాకి కలిపేవాణ్ణి ఇక నా జాబితా పెరుగుతూ ఉన్ది. 239 00:10:18,800 --> 00:10:23,280 ఆతర్వాత 7 ఏళ్ళు, నేను బహామాస్ లో ఒక చిన్న ద్వీపం లో నివసించాను 240 00:10:23,320 --> 00:10:25,360 7 ఏళ్ళ పాటు 241 00:10:25,370 --> 00:10:27,274 తాటి కప్పుతో ఉన్న ఒక గుడిసె లో, 242 00:10:29,480 --> 00:10:33,820 తినడానికి ముళ్ళ షార్క్స్ ఇంకా స్టింగ్రేస్, ఆ ద్వీపం లో ఒక్కడినే, 243 00:10:33,820 --> 00:10:36,249 ఒక గోచీ కట్టుకోని, 244 00:10:36,680 --> 00:10:39,160 ఇక నేను షార్క్స్ తో పాటు ఈదడం నేర్చుకోవాల్సివచ్చింది. 245 00:10:39,160 --> 00:10:40,980 ఇక అక్కణ్ణించి, నేను మెక్సికో కి 246 00:10:40,980 --> 00:10:45,000 వెళ్ళాను, అక్కణ్ణించి ఈక్వెడార్ లో అమెజాన్ నది దగ్గరకు వెళ్ళాను, 247 00:10:45,241 --> 00:10:48,100 పుజో పోన్గో ఈక్వెడార్, ఒక తెగ తో నివసించాను, 248 00:10:48,100 --> 00:10:52,180 ఇక చిన్నచిన్నగా నా లక్ష్యాల ద్వారా నా మీద నాకు నమ్మకం రావడం మొదలైంది. 249 00:10:52,180 --> 00:10:55,100 నేను నాష్విల్లె లో సంగీత వ్యాపారం లో చేరాను, ఇక అప్పుడు , 250 00:10:55,110 --> 00:10:57,870 స్వీడన్, స్టాక్ హోమ్ కి వెళ్ళాను, అక్కడ సంగీత వ్యాపారం లో 251 00:10:57,870 --> 00:11:01,920 పని చేశాను, అక్కడ ఆర్కిటిక్ సర్కల్ పైనున్న కెబ్నెకైస్ పర్వతం ఎక్కాను. 252 00:11:03,300 --> 00:11:04,750 నేను హాస్య విద్య 253 00:11:04,750 --> 00:11:05,860 నేర్చుకున్నాను,ఇంక 254 00:11:05,860 --> 00:11:07,480 గారడీ విద్య,ఇంకా మరకాళ్ళతో నడవడం, 255 00:11:07,480 --> 00:11:10,440 ఒక చక్ర సైకిల్ తొక్కడం, మంట మింగడం, గాజు తినడం. 256 00:11:10,450 --> 00:11:13,620 1997లో డజను కంటే తక్కువమంది కత్తి మింగే వాళ్ళున్నారని నేను విన్నాను 257 00:11:13,620 --> 00:11:15,410 నేననుకున్నాను, " నేనది చేసి తీరాలని" 258 00:11:15,420 --> 00:11:18,290 నేను ఒక కత్తినిమింగే అతన్ని కలిశాను, అతన్ని కొన్ని 259 00:11:18,290 --> 00:11:20,190 చిట్కాలడిగాను.అతనన్నాడు "నేను నీకు రెండు 260 00:11:20,190 --> 00:11:21,926 చిట్కాలు చెప్తాను:ఒకటి: ఇది అత్యంత 261 00:11:21,926 --> 00:11:23,948 ప్రమాదకరం, ఇది చేస్తూ చాలా మంది చని పోయారు. 262 00:11:23,948 --> 00:11:24,953 రెండు: 263 00:11:24,953 --> 00:11:26,206 ఇది ప్రయత్నించకు!" 264 00:11:26,206 --> 00:11:27,520 (నవ్వులు) 265 00:11:27,540 --> 00:11:29,540 నేను దాన్ని నా లక్ష్యాల జాబితా లోకి 266 00:11:30,440 --> 00:11:33,320 ఎక్కించాను. ఇక నేను ప్రతిరోజూ 10 నుండి12 సార్ల చొప్పున 267 00:11:33,660 --> 00:11:35,160 4 ఏళ్ళ పాటు సాధన చేస్తూ ఉన్నాను. 268 00:11:35,209 --> 00:11:36,709 నేను దాన్ని లెక్క కట్టాను... 269 00:11:36,709 --> 00:11:40,020 4 x 365 [x12] 270 00:11:40,020 --> 00:11:42,660 సుమారు 13000 విఫల యత్నాలు తరవాత 271 00:11:42,660 --> 00:11:45,420 2001 లో మొదటి సారి కత్తిని నా గొంతు లోకి దింపాను. 272 00:11:46,002 --> 00:11:47,630 ఆ సమయం లో నేను ఒక లక్ష్యం 273 00:11:47,630 --> 00:11:50,940 పెట్టుకున్నాను కత్తి మింగడం లో ప్రపంచపు ప్రఖ్యాత నిపుణుణ్ణి కావాలని. 274 00:11:50,970 --> 00:11:53,820 కాబట్టి నేను ప్రతీ పుస్తకం, పత్రిక, వార్తా పత్రిక వ్యాసం, 275 00:11:53,820 --> 00:11:57,670 ప్రతీ వైద్య నివేదిక వెతికాను, నేను అనాటమీ, ఫిజియాలజీ చదివాను, 276 00:11:57,676 --> 00:11:59,719 వైద్యుల తో ఇంకా నర్సుల తో మాట్లాడాను, 277 00:11:59,719 --> 00:12:01,760 కత్తిని మింగేవాళ్ళందరినీ ఒక చోటికి స్వోర్డ్ 278 00:12:01,760 --> 00:12:04,250 స్వాలోయర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ లోకి చేర్చాను, 279 00:12:04,250 --> 00:12:06,450 కత్తి మింగడం ఇంకా దాని దుష్ప్రభావాల మీద 280 00:12:06,450 --> 00:12:08,580 2-ఏళ్ళ వైద్య పరిశోధన పేపర్ నిర్వహించాను 281 00:12:08,580 --> 00:12:10,980 అది బ్రిటీష్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైంది. 282 00:12:10,980 --> 00:12:11,840 (నవ్వులు) 283 00:12:11,840 --> 00:12:12,940 ధన్యవాదాలు. 284 00:12:12,960 --> 00:12:17,748 (చప్పట్లు) 285 00:12:18,200 --> 00:12:21,570 నేను కొన్ని అధ్భుతమైన విషయాలు కత్తులు మింగడం గురించి తెలుసుకున్నాను. 286 00:12:21,571 --> 00:12:25,260 కొన్ని విషయాలు మీరు ఇంతకు ముందు ఆలోచించి ఉండరు, ఈ రాత్రి తరువాత మీరు చేస్తారు. 287 00:12:25,260 --> 00:12:28,550 ఈసారి మీరు ఇంటికివెళ్ళినప్పుడు, మీ స్టీక్ని చాకుతో కట్ చేస్తున్నప్పుడు 288 00:12:28,550 --> 00:12:31,759 ఒక కత్తి తో, లేదా మీ "కత్తిపీట" తో, మీరు దీని గురించి ఆలోచిస్తారు.. 289 00:12:34,257 --> 00:12:36,589 కత్తి మింగడం ఇండియాలో మొదలయిందని నేనుతెలుసుకున్నా- 290 00:12:36,589 --> 00:12:39,889 నేను20 ఏళ్ళ అబ్బాయి గా మొదటిసారి చూసిన చోట- 291 00:12:39,889 --> 00:12:42,290 సుమారు 4000 ఏళ్ళ కిందట, సుమారు 2000 బిసి. 292 00:12:42,290 --> 00:12:45,580 గత 150 ఏళ్ళ గా, కత్తిని మింగే వాళ్ళను 293 00:12:45,590 --> 00:12:47,400 వైద్యం ఇంకా విజ్ఞాన శాస్త్రం లో 294 00:12:47,480 --> 00:12:51,160 డా. అడాల్ఫ్ కుసుమౌల్ ఫ్రెయిబర్గ్ జర్మనీ లో 1868 లో ధ్రుఢమైన 295 00:12:51,160 --> 00:12:53,820 ఎండోస్కోప్ తయారు చేయడంలో సహాయపడడానికి ఉపయోగించారు. 296 00:12:53,880 --> 00:12:56,639 1906 లో, వేల్స్ లో ఎలక్ట్రోకార్డియోగ్రాం, 297 00:12:56,639 --> 00:13:00,240 మింగడం లో , ఇంకా అరుగుదలలో లోపాలు అధ్యయనం చేయడానికి, 298 00:13:00,240 --> 00:13:01,860 బ్రాంఖోస్కోప్ లాంటిది. 299 00:13:01,860 --> 00:13:03,840 కానీ గత 150 ఏళ్ళు గా, 300 00:13:03,840 --> 00:13:07,860 మనకు వందలకొద్దీ గాయాలు ఇంకా డజన్ల కొద్దీ మరణాలు తెలుసు... 301 00:13:07,880 --> 00:13:14,560 ఇది డా.అడాల్ఫ్ కుస్మౌల్ తయారు చేసిన ధ్రుఢమైన ఎండొస్కోప్. 302 00:13:14,740 --> 00:13:18,679 కానీ గత 150 ఏళ్ళలో లండన్ లో ఉన్న కత్తి మింగేవాడు ఎవరైతే తన కత్తి తో 303 00:13:18,679 --> 00:13:22,462 తన గుండెని గాయ పరుచుకున్నాడో వాడితో కలిపి 29 మరణాలున్నాయని మేము కనుక్కున్నాం . 304 00:13:23,142 --> 00:13:25,340 మేము ఇంకా 3 నుండి 8 ప్రమాదకరమైన కత్తి గాయాలు 305 00:13:25,340 --> 00:13:27,780 ప్రతీ సంవత్సరం ఉన్నాయని తెలుసుకున్నాం. 306 00:13:27,780 --> 00:13:29,880 నాకు తెలుసు ఎందుకంటే నాకు ఫోన్స్ వస్తాయి. 307 00:13:29,880 --> 00:13:31,150 నాకు గత కొన్ని వారాల లో 308 00:13:31,150 --> 00:13:34,320 కత్తి మింగి గాయాలతో హాస్పిటల్ లో ఉన్నవాళ్ళ నుండి రెండు వచ్చాయి, 309 00:13:34,320 --> 00:13:37,019 ఒకటి స్వీడన్ నుండి, ఒకటి ఒర్లాండో నుండి. 310 00:13:37,019 --> 00:13:38,769 కాబట్టి ఇది చాలా అపాయకరమైనది. 311 00:13:38,769 --> 00:13:41,629 ఇంకొక విషయం నేను తెలుసుకున్నది ఏన్టంటే చాలామందికి 312 00:13:41,629 --> 00:13:44,320 కత్తి మింగే విద్య 2 నుండి 10 ఏళ్ళు తీసుకుంటుంది కత్తి 313 00:13:44,320 --> 00:13:45,610 మింగడంఎలాగో నేర్చుకోవడానికి. 314 00:13:45,610 --> 00:13:48,020 కానీ అన్నిటికంటే అధ్భుతమైన విషయం నేను తెలుసుకున్నది 315 00:13:48,020 --> 00:13:51,360 కత్తి మింగేవాళ్ళు అసాధ్యాన్ని చేయడం ఎలా నేర్చుకుంటారు అనేది. 316 00:13:51,460 --> 00:13:53,460 ఇక నేను మీకొక చిన్న రహస్యం చెప్పబోతున్నాను: 317 00:13:53,520 --> 00:13:57,580 మీ దృష్టి 99.9% అసాధ్యం మీద పెట్టకండి. 318 00:13:57,580 --> 00:14:02,030 మీ దృష్టి .1% సాధ్యం మీద పెట్టండి ఇక దాన్ని ఎలా సాధ్యపరచగలరో ఆలోచించండి. 319 00:14:02,817 --> 00:14:06,140 నన్ను మిమ్మల్ని ఒక కత్తి మింగే వాడి మెదడు లోకి తీసుకెళ్ళనివ్వండి. 320 00:14:06,140 --> 00:14:09,479 కత్తిని మింగడానికి మనస్సును ధ్యానం లో ఉంచడం అవసరం, 321 00:14:09,479 --> 00:14:12,270 శరీరం లోపలి భాగాలను వేరు చేయగలిగే 322 00:14:12,270 --> 00:14:15,670 ఇంకా ఆటోమాటిక్ శరీర ప్రతిచర్యలను అధిగమించగలిగే పదునైన ఏకాగ్రత, 323 00:14:15,710 --> 00:14:20,370 సూదిమొన లాంటి ఖచ్చితత్వం మెదడు సినాప్సిస్ ద్వారా, పునరావ్రుత కండరాల 324 00:14:20,450 --> 00:14:23,720 జ్ఞాపకశక్తి ద్వారా 10,000 సార్లు ఉద్దేశ్యపూర్వక సాధన వల్ల వస్తుంది. 325 00:14:24,020 --> 00:14:28,090 ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తి మింగేవాడి శరీరం లోకి చిన్న ప్రయాణం చేయిస్తాను. 326 00:14:28,310 --> 00:14:30,130 ఒక కత్తిని మింగడానికి,నేను బ్లేడ్ ని 327 00:14:30,130 --> 00:14:32,250 నా నాలుక మీద చిన్నగా జార్చాల్సి ఉంటుంది, 328 00:14:32,250 --> 00:14:34,780 సర్వైకల్ అన్నవాహిక లో వాకట్టు రిఫ్లెక్స్ ని 329 00:14:34,780 --> 00:14:37,740 అణచివేయడానికి, ఎపిగ్లాటిస్ లో 330 00:14:38,240 --> 00:14:41,040 90 డిగ్రీల మలుపు తీసుకోవాలి, పెరిస్టాలిసిస్ 331 00:14:41,060 --> 00:14:42,600 ప్రతిచర్యను అణచివేయాలి, 332 00:14:42,600 --> 00:14:44,380 బ్లేడ్ ని చాతీ లోకి 333 00:14:44,380 --> 00:14:45,960 రెండు లంగ్స్ మధ్య లోకి జార్చాలి 334 00:14:46,080 --> 00:14:48,349 ఈ పాయింట్ దగ్గర , నేను నిజంగా 335 00:14:48,399 --> 00:14:50,389 నా గుండెని పక్కకు జరపాల్సిఉంటుంది 336 00:14:50,389 --> 00:14:51,720 మీరు జాగ్రత్తగా చూస్తే,నా 337 00:14:51,720 --> 00:14:53,580 గుండె చప్పుడు నాకత్తి తో పాటుగా వినచ్చు 338 00:14:53,580 --> 00:14:55,339 ఎందుకంటే అది ఈసోఫేజియల్ కణజాలం నుండి 339 00:14:55,339 --> 00:14:58,299 అంగుళం లో 8 వ వంతు దూరం చేయబడి గుండె కి ఆనుకోని ఉంది కాబట్టి. 340 00:14:58,299 --> 00:15:00,140 అది మీరు మాయ చేసి చూపించలేరు. 341 00:15:00,320 --> 00:15:02,480 ఇక నేను దాన్ని బ్రెస్ట్బోన్ పక్కనుంచి 342 00:15:02,480 --> 00:15:05,250 జార్చాలి,లోయర్ అన్నవాహిక స్పింక్టర్ పక్కనుంచి, స్టమక్ లోకి, 343 00:15:05,250 --> 00:15:08,680 స్టమక్ లో వాంతుల ప్రతిచర్యను అణచివేస్తూ, డియోడినం వరకూ. 344 00:15:08,680 --> 00:15:09,750 నల్లేరుమీద నడక. 345 00:15:09,750 --> 00:15:10,930 (నవ్వులు) 346 00:15:10,930 --> 00:15:12,880 నేను ఇంకా ముందుకు వెళ్ళానంటే, 347 00:15:12,880 --> 00:15:17,720 అంతా తిరిగి నా ఫాలోపియన్ ట్యూబ్స్ (డచ్) ఫాలోపియన్ ట్యూబ్స్ చేరతాను! 348 00:15:17,720 --> 00:15:20,980 మీరు మీ భార్యలను దాని గురించి తర్వాత అడగవచ్చు.... 349 00:15:22,160 --> 00:15:23,900 అందరూ నన్ను అడుగుతారు, "నీ జీవితాన్ని 350 00:15:23,900 --> 00:15:26,740 అపాయం లో పెట్టడానికి, నీ గుండె ని పక్కకు తోసి,ఇంకా కత్తిని 351 00:15:26,740 --> 00:15:28,800 మింగడానికి నువ్వు చాలాధైర్యం చేసి ఉంటావు.." 352 00:15:28,800 --> 00:15:30,500 కాదు. ఆ భయస్థుడూ, సిగ్గరీ, 353 00:15:30,500 --> 00:15:33,020 బక్కటివాడూ, దుర్బలుడూ అయిన ఆ బాబుకి 354 00:15:33,080 --> 00:15:35,620 నిజమైన ధైర్యం వైఫల్యాన్నీ ఇంకా తిరస్కారాన్నీ 355 00:15:35,620 --> 00:15:37,040 రిస్క్ చేయగలగడమే,అతని 356 00:15:37,040 --> 00:15:38,240 మనస్సుని విప్పడం, ఇంకా 357 00:15:38,240 --> 00:15:41,060 అహంకారాన్ని మింగి ఇంకా ఒక అపరిచితుల గుంపు ముందు నిలబడి 358 00:15:41,060 --> 00:15:43,670 మీకు అతని కధ చెప్పడం ఇంకా అతని భయాలు ఇంకా కలల గురించి, 359 00:15:43,680 --> 00:15:47,580 శబ్దతా ఇంకా అలంకారంగా మొత్తం చెప్పే రిస్క్ చేయడం. 360 00:15:48,280 --> 00:15:49,450 ధన్యవాదాలు. 361 00:15:49,450 --> 00:15:53,720 (చప్పట్లు) 362 00:15:53,850 --> 00:15:56,250 మీకు తెలుసా, నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను 363 00:15:56,250 --> 00:15:58,650 నా జీవితం లో ఎప్పుడూ గొప్ప పనులు చేయాలనుకున్నాను 364 00:15:58,650 --> 00:15:59,780 ఇప్పుడు చేస్తున్నాను. 365 00:15:59,780 --> 00:16:02,880 కానీ నిజమైన గొప్ప పని నేను 21 కత్తులు ఒకసారి 366 00:16:02,880 --> 00:16:05,170 మింగగలగడం కాదు, 367 00:16:07,640 --> 00:16:10,500 లేక రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ కోసం 88 షార్క్స్ ఇంకా 368 00:16:10,500 --> 00:16:12,307 స్టింగ్రేస్ ఉన్న20 అడుగుల తొట్టి లో 369 00:16:13,840 --> 00:16:17,600 అడుగున ఉండడం, లేక స్టాన్ లీ'స్ సూపర్ హ్యూమన్స్ కోసం "ఉక్కు మనిషి" లాగా 370 00:16:17,610 --> 00:16:19,470 1500 డిగ్రీస్ వరకు వేడి చేయబడడం 371 00:16:19,520 --> 00:16:21,574 ఇక ఆ సక్కర్ వేడిగా ఉండేది! 372 00:16:22,460 --> 00:16:24,920 లేదా కత్తి తో ఒక కార్ ను రిప్లేస్, 373 00:16:24,930 --> 00:16:26,290 లేదా గిన్నీస్ కోసం లాగడం, 374 00:16:26,290 --> 00:16:28,760 లేదా అమెరికా'స్ గాట్ టాలెంట్లో ఫైనల్స్ వరకూ వెళ్ళడం, 375 00:16:28,820 --> 00:16:31,540 లేదా 2007 మెడిసిన్ లో ఐజీ నోబల్ ప్రైజ్ గెలవడం. 376 00:16:31,550 --> 00:16:33,900 కాదు, నిజం గా అది చెప్పుకోదగిన విషయం కాదు. 377 00:16:33,900 --> 00:16:36,350 అందరూ అనుకునేది అదే, కాదు,కాదు, కాదు. అది కానే కాదు. 378 00:16:36,350 --> 00:16:37,800 నిజం గా అద్భుతమైన విషయం 379 00:16:37,800 --> 00:16:40,660 ఏన్టంటే దేముడు ఆ భయస్థుడూ, సిగ్గరీ, స్కిన్నీ వింపీ కిడ్ ని 380 00:16:40,660 --> 00:16:42,200 ఎవరైతే ఎత్తులంటే భయపడ్తారో,ఎవరైతే 381 00:16:42,200 --> 00:16:43,890 షార్క్స్ ఇంకానీళ్ళంటే భయపడ్తారో,ఇంకా 382 00:16:43,890 --> 00:16:46,370 డాక్టర్స్ ఇంకా నర్సెస్ సూదులు ఇంకా పదునువస్తువులు 383 00:16:46,370 --> 00:16:47,640 ఇంకా ప్రజలతో మాట్లాడడం ఇక 384 00:16:47,640 --> 00:16:49,800 ఇప్పుడు ఆయన నన్ను ప్రపంచం మొత్తం30,000అడుగుల 385 00:16:49,800 --> 00:16:51,320 ఎత్తులో ఎగిరేట్టు చేస్తున్నాడు 386 00:16:51,320 --> 00:16:53,900 పదునైనవస్తువులు మింగడం షార్క్స్ ఉన్నటాంక్ నీళ్ళలో ఉండడం 387 00:16:53,900 --> 00:16:57,430 ఇంకా డాక్టర్స్ నర్సెస్ ఇంకా ప్రపంచ మంతా మీలాంటి ప్రేక్షకుల తో మాట్లాడడం. 388 00:16:57,430 --> 00:16:59,580 అదే నిజం గా నాకు అద్భుతమైన విషయం. 389 00:16:59,580 --> 00:17:01,450 నేనెప్పుడూ అసాధ్యమైనవి చేయాలనుకున్నాను- 390 00:17:01,450 --> 00:17:02,380 ధన్యవాదాలు. 391 00:17:02,380 --> 00:17:03,760 (చప్పట్లు) 392 00:17:03,760 --> 00:17:05,220 ధన్యవాదాలు. 393 00:17:05,660 --> 00:17:09,040 (చప్పట్లు) 394 00:17:09,700 --> 00:17:12,569 నేనెప్పుడూ అసాధ్యమైనవి చేయాలనుకున్నాను, ఇప్పుడు చేస్తున్నాను. 395 00:17:12,569 --> 00:17:15,858 నేను నా జీవితం లో చెప్పుకోదగిన పనులు చేసి ప్రపంచాన్ని మార్చాలనుకున్నా, 396 00:17:15,858 --> 00:17:16,899 ఇప్పుడు చేస్తున్నాను. 397 00:17:16,899 --> 00:17:19,819 నేనెప్పుడు సూపర్ హ్యూమన్పనులు చేస్తూ ప్రపంచమంతా ఎగురుతూ, 398 00:17:19,819 --> 00:17:21,379 జీవితాలు కాపాడాలనుకున్నా,ఇప్పుడు 399 00:17:21,379 --> 00:17:22,720 చేస్తున్నా. మీకు తెలుసా? 400 00:17:22,720 --> 00:17:25,569 చాలా లోతుల్లో ఆ చిన్న పిల్లాడి 401 00:17:25,569 --> 00:17:27,291 పెద్ద కలలోభాగం ఇప్పటికీ ఉంది. 402 00:17:30,320 --> 00:17:36,197 (నవ్వులు) (చప్పట్లు) 403 00:17:37,000 --> 00:17:40,240 ఇంకా మీకు తెలుసా, నేనెప్పుడూ నా ప్రయోజనం కాలింగ్ తెలుసుకోవలనుకున్నా, 404 00:17:40,270 --> 00:17:41,530 ఇప్పుడు తెలుసుకున్నా. 405 00:17:41,540 --> 00:17:42,920 కానీ ఊహించండి ఏమిటో? 406 00:17:42,920 --> 00:17:46,230 ఇది కత్తులతో కాదు, మీరేమి ఆలోచిస్తారో కాదు, నా బలాలతో కాదు. 407 00:17:46,230 --> 00:17:48,510 ఇది వాస్తవం లో నా బలహీనతలతో, నా మాటలతో. 408 00:17:48,510 --> 00:17:51,090 నా ప్రయోజనం ఇంకా కాలింగ్ ప్రపంచాన్ని మార్చడానికి 409 00:17:51,090 --> 00:17:52,390 భయాన్నితరమటం ద్వారా, 410 00:17:52,390 --> 00:17:54,910 ఒక సమయం లో ఒక కత్తి, ఒక సమయం లో ఒక మాట, 411 00:17:55,070 --> 00:17:57,450 ఒక సమయం లో ఒక చాకు, ఒక సమయం లో ఒక జీవితం, ప్రజలకు 412 00:17:57,540 --> 00:17:59,700 సూపర్ హీరోస్ అవ్వటానికి ఇంకా వాళ్ళ జీవితాల్లో 413 00:17:59,700 --> 00:18:01,860 అసాద్యాలు చేయించడానికి ప్రేరణనివ్వడం. 414 00:18:02,060 --> 00:18:04,680 నా ప్రయోజనం వేరేవాళ్ళది కనుక్కోవడం లో సహాయ పడడం. 415 00:18:04,680 --> 00:18:05,680 మీదేమిటి? మీ ప్రయోజనం 416 00:18:05,680 --> 00:18:06,960 ఏమిటి?మీరు ఇక్కడికి 417 00:18:06,960 --> 00:18:08,960 ఏమి పని మీద పంపించబడ్డారు?మనందరం 418 00:18:09,260 --> 00:18:11,590 సూపర్ హీరోస్ అవడానికి పిలవబడ్డామని నా నమ్మకం. 419 00:18:12,160 --> 00:18:14,260 మీ అద్భుత శక్తి ఏమిటి? 420 00:18:14,560 --> 00:18:17,990 ప్రపంచం లో ఉన్న 7 బిలియన్ల పైగా ప్రజలలో, 421 00:18:17,990 --> 00:18:20,250 కత్తి మింగేవాళ్ళు ఈ రోజు కి ప్రపంచం లో డజను కంటే 422 00:18:20,250 --> 00:18:21,661 తక్కువ మిగిలారు,కానీ మీలాంటిది 423 00:18:21,661 --> 00:18:22,940 కేవలం మీరు ఒక్కరే. 424 00:18:22,940 --> 00:18:24,070 మీరు అపూర్వమైనవారు. 425 00:18:24,070 --> 00:18:25,540 మీ కధ ఏమిటి? 426 00:18:25,540 --> 00:18:27,760 మిమ్మల్ని ఏది వేరేగా ఉంచుతుంది? 427 00:18:27,760 --> 00:18:29,180 మీ గొంతు వణికినా, గద్గదమైనా, 428 00:18:29,180 --> 00:18:31,721 మీ కధ చెప్పండి. 429 00:18:31,900 --> 00:18:33,340 మీ లక్ష్యాలు ఏమిటి? ఒకవేళ మీరు 430 00:18:33,340 --> 00:18:35,850 ఏదైనా చేయచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎటైనా వెళ్ళచ్చు అంటే- 431 00:18:35,850 --> 00:18:37,430 మీరేమి చేస్తారు? ఎటెళ్తారు? 432 00:18:37,430 --> 00:18:38,480 మీరేమి చేస్తారు? 433 00:18:38,480 --> 00:18:40,340 మీ జీవితం తో మీరేమి చేస్తారు? 434 00:18:40,340 --> 00:18:41,760 మీ పెద్ద కలలు ఏవి?చిన్నప్పుడు 435 00:18:41,760 --> 00:18:44,450 మీరు కన్న పెద్ద కలలు ఏమిటి? తిరిగి ఆలోచించండి. 436 00:18:44,450 --> 00:18:46,240 నేను పందెం కాస్తాను, ఇది అయితేకాదు? 437 00:18:46,483 --> 00:18:47,880 మీరు వింతగా ఇంకా అస్పష్టంగా 438 00:18:47,880 --> 00:18:50,450 అనుకున్నమీ ఊహాతీత కలలు ఏమిటి? 439 00:18:50,450 --> 00:18:54,040 నేను పందెం కాస్తాను, దీని తర్వాత మీ కలలు అంత వింతగా అనిపించట్లేదు కదూ? 440 00:18:55,370 --> 00:18:57,050 మీ ఆయుధం ఏమిటి? మీలో 441 00:18:57,050 --> 00:18:58,650 ప్రతి వాళ్ళ దగ్గరా ఒక కత్తి ఉంది, 442 00:18:58,650 --> 00:19:00,600 రెండు వైపులా పదునైన భయాలు ఇంకా కలల కత్తి. 443 00:19:00,600 --> 00:19:03,520 మీ కత్తి ని మింగండి, అది ఏదైనా సరే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, 444 00:19:03,890 --> 00:19:05,870 మీ కలలను అనుసరించండి, 445 00:19:05,870 --> 00:19:08,900 మీరు అనుకున్నది అవడానికి ఎప్పటికీ చాలా ఆలస్యం అవడంఅనేది ఉండదు. 446 00:19:09,720 --> 00:19:12,920 డాడ్జ్ బాల్స్ తో ఉన్న ఆ రౌడీలు, ఏ పిల్లలు నేను 447 00:19:12,920 --> 00:19:14,916 ఎప్పటికీ అసాధ్యాలు ఏమీ చేయలేననుకున్నారో, 448 00:19:15,060 --> 00:19:17,645 వారికి నేను ఒకటే విషయం చెప్పాలి: 449 00:19:17,645 --> 00:19:18,841 ధన్యవాదాలు. 450 00:19:18,940 --> 00:19:22,220 ఎందుకంటే విలంస్ లేకపోతే, మనకు సూపర్ హీరోస్ ఉండరు. 451 00:19:23,020 --> 00:19:27,237 నేను ఇక్కడ అసాధ్యం అసాధ్యం కాదు అని నిరూపించడానికి ఉన్నాను. 452 00:19:28,300 --> 00:19:32,310 ఇది అత్యంత ప్రమాదకరం, ఇది నన్ను చంపగలిగేది. నేను మీరు దీన్ని 453 00:19:32,340 --> 00:19:33,720 ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. 454 00:19:33,720 --> 00:19:35,260 (నవ్వులు) 455 00:19:36,350 --> 00:19:38,700 నాకు ఈ విషయం లో మీ సహాయం కావాల్సి వస్తుంది. 456 00:19:46,731 --> 00:19:48,405 ప్రేక్షకులు:ర రెండు, మూడు. 457 00:19:48,405 --> 00:19:52,100 డాన్ మేయర్: కాదు, కాదు, కాదు.నాకు లెక్క పెట్టడంలో మీసహాయం కావాలి,మీ అందరూ,ఒకె? 458 00:19:52,100 --> 00:19:53,210 (నవ్వులు) 459 00:19:53,210 --> 00:19:55,840 మీకు పదాలు తెలుసా? ఒకె? నాతో లెక్క బెట్టండి. రెడీనా? 460 00:19:55,870 --> 00:19:56,964 ఒకటి. 461 00:19:56,964 --> 00:19:58,150 రెండు. 462 00:19:58,170 --> 00:19:58,980 మూడు. 463 00:19:58,980 --> 00:20:00,920 కాదు.అది రెండు, మీకు అవగాహన వచ్చింది. 464 00:20:06,760 --> 00:20:07,780 ప్రేక్షకులు: ఒకటి. 465 00:20:07,840 --> 00:20:08,750 రెండు. 466 00:20:08,800 --> 00:20:10,010 మూడు. 467 00:20:11,260 --> 00:20:13,280 (ఆయాసపడ్తూ) 468 00:20:14,360 --> 00:20:15,940 (చప్పట్లు) 469 00:20:16,251 --> 00:20:17,450 DM: అవును! 470 00:20:17,450 --> 00:20:23,100 (చప్పట్లు) 471 00:20:23,100 --> 00:20:24,820 ధన్యవాదాలు. 472 00:20:25,450 --> 00:20:28,800 ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. నా హృదయం లోన్చి ధన్యవాదాలు. 473 00:20:28,800 --> 00:20:31,290 అసలైన ధన్యవాదాలు నా కడుపు నుండి. నేను మీకు చెప్పాను 474 00:20:31,880 --> 00:20:35,020 నేను అసాధ్యాన్ని చేసి చూపించడానికి వచ్చాను, ఇప్పుడు చేశాను. 475 00:20:35,030 --> 00:20:37,730 కానీ ఇది అసాధ్యమైనది కాదు. ఇది నేను రొజూ చేస్తాను. 476 00:20:37,800 --> 00:20:42,800 ఆ సిగ్గరి,భయస్థుడూ,బక్కటి వింపీ అబ్బాయికి అసాధ్యమైనది అతనిభయాలని ఎదుర్కోవడం, 477 00:20:42,840 --> 00:20:44,600 ఇక్కడ [టెడ్ క్స్/ స్టేజ్ మీద నించోవడం, 478 00:20:44,600 --> 00:20:47,100 ఇంకా ప్రపంచాన్ని మార్చడం, ఒకసారి ఒక మాట, 479 00:20:47,100 --> 00:20:49,080 ఒకసారి ఒక కత్తి, ఒకసారి ఒక జీవితం. 480 00:20:49,080 --> 00:20:52,060 నేను మిమ్మల్ని కొత్త దారుల్లో ఆలోచించేటట్టు చేస్తే, మిమ్మల్ని 481 00:20:52,060 --> 00:20:54,460 నేను అసాధ్యం అసాధ్యం కాదు అని నమ్మేటట్టు చేస్తే, 482 00:20:54,460 --> 00:20:57,960 మిమ్మల్ని మీరు మీ జీవితం లో అసాధ్యాలు చేయగలరు అని తెలుసుకునేటట్టు చేస్తే, 483 00:20:58,120 --> 00:21:01,020 ఇక నా పని ముగిసినట్టు, ఇక మీది ఇప్పుడే ప్రారంభమౌతుంది. 484 00:21:01,020 --> 00:21:04,100 కలలు కనడం ఎప్పుడూ మానవద్దు. నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. 485 00:21:04,820 --> 00:21:06,350 నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు 486 00:21:06,350 --> 00:21:08,250 ఇంకా నా కలలో భాగం అయినందుకు ధన్యవాదాలు. 487 00:21:08,250 --> 00:21:09,550 ఇక నా బహుమతి మీ కోసం: 488 00:21:09,550 --> 00:21:11,486 అసాధ్యం ఎప్పుడూ కాదు... 489 00:21:11,486 --> 00:21:12,920 ప్రేక్షకులు: అసాధ్యం. 490 00:21:12,920 --> 00:21:14,920 సుదీర్ఘ నడక బహుమతి లో భాగం. 491 00:21:15,100 --> 00:21:19,560 (చప్పట్లు) 492 00:21:19,560 --> 00:21:21,020 ధన్యవాదాలు. 493 00:21:21,060 --> 00:21:25,360 (చప్పట్లు) 494 00:21:25,580 --> 00:21:27,560 (ప్రోత్సాహం) 495 00:21:27,780 --> 00:21:30,240 హోస్ట్: ధన్యవాదాలు, డాన్ మేయర్, వావ్!