WEBVTT 00:00:00.429 --> 00:00:07.309 మొజాంగ్ బ్రాండ్ డైరెక్టర్ లిడియా వింటర్స్ అనే నేను Minecraft అనే చిన్న గేము చేశాం. 00:00:07.309 --> 00:00:12.330 Minecraft లో నాకిష్టమైన పని అన్వేషణ చేయడం గుహల్లో సాహసం చేయడం, అక్కడ ఏముందో చూడ్డం 00:00:12.330 --> 00:00:17.500 నాకిష్టం. ప్రోగ్రామర్ కాని ఒక వ్యక్తిగా, Minecraft చూడ్డం నాకు నిజంగా ఆనందంగా ఉంది. 00:00:17.500 --> 00:00:25.110 ఆ పాఠాలు, వాస్తవంగా కోడింగ్ నేర్చుకోవడం. 00:00:25.110 --> 00:00:29.820 చివరి స్థాయిలో చాలా మూవ్ ఫార్వార్డ్();లు బ్లాక్స్ అవసరం. మూవ్ ఫార్వార్డ్ కమాండ్ ని 00:00:29.820 --> 00:00:36.270 నాలుగైదు సార్లు చేయమని మనం కంప్యూటర్ కి చెబితే సులభం. మనకు, కమాండ్లను రిపీట్ 00:00:36.270 --> 00:00:42.910 లూప్స్ తో రిపీట్ చేసే కంప్యూటర్లు ఉండడం అదృష్టం. కొత్త లోకం సృష్టించడానికి మేము 00:00:42.910 --> 00:00:48.760 Minecraft నిర్మించేటప్పుడు తొలి సామాగ్రిని మార్చడానికి మేము రిపీట్ లూప్స్ వాడతాము. 00:00:48.760 --> 00:00:55.329 అవి వేలాది బ్లాకులు. మేము చిన్న మార్గాల్లో కూడా లూప్స్ వాడతాము. ఉదా, Alex నడిస్తే 00:00:55.329 --> 00:01:01.350 వెనక్కి ముందుకీ కదిలేలా చేయడానికి.రిపీట్ లూప్స్ ప్రోగ్రామింగ్ కి శక్తివంతమైన భాగం 00:01:01.350 --> 00:01:06.060 రాత్రవుతోంది, వచ్చే రెండు స్థాయిల్లో మేం క్షేమంగా ఉంటానికి కొత్త ఇల్లు కడుతున్నాం 00:01:06.060 --> 00:01:12.970 చాలా సులభంగా. మనింటి గోడ కట్టడానికి మనం Alex కి ముందుకూ వెనక్కీ వెళ్ళమని గానీ 00:01:12.970 --> 00:01:18.280 నాలుగుసార్లు ప్లాంక్స్ ఉంచమనీ లేదా ముందు వెళ్ళి ఒక ప్లాంక్ ఉంచమనీ, ఆ తర్వాత ఈ 00:01:18.280 --> 00:01:23.920 కమాండ్ తీస్కొని ఆ పని అనేకసార్లు చేయడానికి రిపీట్ బ్లాక్ వాడమనీ చెప్పొచ్చు. 00:01:23.920 --> 00:01:27.909 ఇప్పుడు రిపీట్ బ్లాక్ పైన క్లిక్ చేద్దాం ఆమె ఈ పని ఎన్నిసార్లు చేయాలో చెబుదాం. 00:01:27.909 --> 00:01:32.329 ఇప్పుడు, మరి రాత్రి కాకముందే మనం మన ఇల్లు కట్టుకుందాం! తమాషా చూద్దాం మరి.