[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.43,0:00:07.31,Default,,0000,0000,0000,,మొజాంగ్ బ్రాండ్ డైరెక్టర్ లిడియా వింటర్స్\Nఅనే నేను Minecraft అనే చిన్న గేము చేశాం. Dialogue: 0,0:00:07.31,0:00:12.33,Default,,0000,0000,0000,,Minecraft లో నాకిష్టమైన పని అన్వేషణ చేయడం\Nగుహల్లో సాహసం చేయడం, అక్కడ ఏముందో చూడ్డం Dialogue: 0,0:00:12.33,0:00:17.50,Default,,0000,0000,0000,,నాకిష్టం. ప్రోగ్రామర్ కాని ఒక వ్యక్తిగా, \NMinecraft చూడ్డం నాకు నిజంగా ఆనందంగా ఉంది. Dialogue: 0,0:00:17.50,0:00:25.11,Default,,0000,0000,0000,,ఆ పాఠాలు, వాస్తవంగా కోడింగ్ నేర్చుకోవడం. Dialogue: 0,0:00:25.11,0:00:29.82,Default,,0000,0000,0000,,చివరి స్థాయిలో చాలా మూవ్ ఫార్వార్డ్();లు\Nబ్లాక్స్ అవసరం. మూవ్ ఫార్వార్డ్ కమాండ్ ని Dialogue: 0,0:00:29.82,0:00:36.27,Default,,0000,0000,0000,,నాలుగైదు సార్లు చేయమని మనం కంప్యూటర్ కి\Nచెబితే సులభం. మనకు, కమాండ్లను రిపీట్ Dialogue: 0,0:00:36.27,0:00:42.91,Default,,0000,0000,0000,,లూప్స్ తో రిపీట్ చేసే కంప్యూటర్లు ఉండడం \Nఅదృష్టం. కొత్త లోకం సృష్టించడానికి మేము Dialogue: 0,0:00:42.91,0:00:48.76,Default,,0000,0000,0000,,Minecraft నిర్మించేటప్పుడు తొలి సామాగ్రిని\Nమార్చడానికి మేము రిపీట్ లూప్స్ వాడతాము. Dialogue: 0,0:00:48.76,0:00:55.33,Default,,0000,0000,0000,,అవి వేలాది బ్లాకులు. మేము చిన్న మార్గాల్లో\Nకూడా లూప్స్ వాడతాము. ఉదా, Alex నడిస్తే Dialogue: 0,0:00:55.33,0:01:01.35,Default,,0000,0000,0000,,వెనక్కి ముందుకీ కదిలేలా చేయడానికి.రిపీట్\Nలూప్స్ ప్రోగ్రామింగ్ కి శక్తివంతమైన భాగం Dialogue: 0,0:01:01.35,0:01:06.06,Default,,0000,0000,0000,,రాత్రవుతోంది, వచ్చే రెండు స్థాయిల్లో మేం\Nక్షేమంగా ఉంటానికి కొత్త ఇల్లు కడుతున్నాం Dialogue: 0,0:01:06.06,0:01:12.97,Default,,0000,0000,0000,,చాలా సులభంగా. మనింటి గోడ కట్టడానికి మనం\NAlex కి ముందుకూ వెనక్కీ వెళ్ళమని గానీ Dialogue: 0,0:01:12.97,0:01:18.28,Default,,0000,0000,0000,,నాలుగుసార్లు ప్లాంక్స్ ఉంచమనీ లేదా ముందు\Nవెళ్ళి ఒక ప్లాంక్ ఉంచమనీ, ఆ తర్వాత ఈ Dialogue: 0,0:01:18.28,0:01:23.92,Default,,0000,0000,0000,,కమాండ్ తీస్కొని ఆ పని అనేకసార్లు చేయడానికి\Nరిపీట్ బ్లాక్ వాడమనీ చెప్పొచ్చు. Dialogue: 0,0:01:23.92,0:01:27.91,Default,,0000,0000,0000,,ఇప్పుడు రిపీట్ బ్లాక్ పైన క్లిక్ చేద్దాం\Nఆమె ఈ పని ఎన్నిసార్లు చేయాలో చెబుదాం. Dialogue: 0,0:01:27.91,0:01:32.33,Default,,0000,0000,0000,,ఇప్పుడు, మరి రాత్రి కాకముందే మనం మన ఇల్లు \Nకట్టుకుందాం! తమాషా చూద్దాం మరి.