చరిత్ర యొక్క కావ్య రాప్ పోరులు థామస్ ఎడిసన్ వర్సెస్ నికోల టెస్లా మొదలు పైకి ఎక్కు షాక్ కొడతాది స్థిరంగా మొదలుపెట్టగా నీ శైలిని దొంగలించి నా పేటెంట్ పట్టికలో కలుపుతాను నువ్వు చాల బిజీగా గోతులు తవ్వుతున్నపుడు వంతెనలు కూలుస్తున్నపుడు నేను ఆవిష్కరణలు తోడుతున్నాను ధనం పోగు వేస్తున్నాను పోయి నీ పిచ్చుకలని చూసుకో నువ్వు సామాజికంగా ఇబ్బందికరం నీకు మానసిక రుగ్మత ఉంది లైంగిక చర్యలు జరగలేదు కాని నా చేతిలో "చీల"బడతావు నిన్ను నలిపుతా, టెస్లా నెమ్మదిగా చెప్పడాలు లేవు ద్విముఖ ప్రవాహం (విద్యుత్తు) లేదు తిన్నగా అవమానిస్తాను అనంత శక్తి కలిగిన విశ్వం కనబడుతుంది కాని ఈ శత్రువు నుండి ఎటువంటి ముప్పు పొంచిలేదు నన్ను పిలుస్తారు టెస్లా నికోల శుద్ధమైన దుస్తులుతో విద్యుత్తు పోరులో పాఠాలు ఇస్తూ పరీక్షలో ఇది ఉంది ఇక నీ దోపిడీలు అన్ని ఒప్పుకో ప్రపంచానికి తెలియనివ్వు "విజార్డ్ అఫ్ మెన్లో" వనానికి ఈ సేర్బీయుడు ఏమి చేసాడో చరిత్ర తిరిగి వ్రాయబడుతుంది నా వెనుకాల రెడ్డిట్ ఉంది కీర్తిని దొంగలించడమే నీ ఆవిష్కరణ నిజం హెర్ట్జ్(నొప్పిస్తాది) విరిగి చతికిల పడ్డావు నీ స్వప్నాలకి ఒక్క పైసా ఇవ్వను అవి డబ్బులు గడించవు వ్యాపారం ప్రసరిస్తాను నీ వల్ల కాని విషయాల్ని అర్థం చేసుకున్నాను విను క్రొత్త జెర్సీని కూడా బాగా తయారుచేస్తాను నేనే కనిపెట్టిన ఫోనోగ్రాఫ్ లో ఉన్నా నువ్వు మోసపోయవు అని అందులో అన్నా యాభై వేల డాలర్ల పందెం కడతా నన్ను నువ్వు మరవవు అని నేను లేకుండా ఈ పోరు ఎలా ఉంటాదో రుచి చూడు వెలుతురు లేదు కెమరా లేదు శబ్దం లేదు చూశావా మూర్ఖుడా దీనితో నన్ను తాకగలననుకుంటున్నావా నీ దురాశ బుద్ధితో నా బహుమతుల్ని నిర్వహించగలవా నా బుర్రలోనిది కాలానికి ముందు చెందినది నువ్వు నన్ను దొంగలించలేదు మానవజాతి నుండి నన్ను దొంగలించావు ఇది సత్యం యొక్క వైర్లెస్ ప్రసారం ఒక కోఠిదారునికీ నీకు మధ్య ఒక "షాకింగ్" అసలు కథ ఉచిత విద్యుత్ సరఫరా నేను చేయకుండా చేశావని జనాలకి తెలిస్తే కాన్ ఎడిసన్ కంపెనీ ఉత్పత్తుల్ని శపిస్తారు గెలుపు ఎవరిదీ తర్వాత ఎవరు నిర్ణయించండి